Good 👍 video Sai చరణ్. Keep going. ఆ బాల ఉగ్ర లక్ష్మి నారసింహ స్వామి వారి కృప మీ పై, మా అందరి పై ఏళ్ల వేళల ఉండాలని కోరుకుంటూ, జై శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామీ కి జై 🚩🚩🚩🙏🙏🙏
స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి శతకోటి వందనాలు స్వామి నా మనుమరాలుకు ఒక బిడ్డను తొందరగా ప్రసాదించు స్వామి నీ కృపా కటాక్షాలు వల్ల నా మనవరాలు కు ఒక బాబు జన్మిస్తే నీ సన్నిధి కి రావాలని నీవు భూమి పై వచ్చిన నాటి నుండి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పుడు రావడానికి ప్రయత్నిస్తాను నీ కృప ఉంటే స్వామి నిత్యము నీ వీడియోలు చూస్తూ ఆస్వాదిస్తున్నాను స్వామి నీకు కృపాకటాక్షాలు మా కుటుంబం పై మెండుగా ఉండాలని మిమ్ములను ప్రేమతో కోరుకుంటున్నా మీ పంజాల వెంకన్న గౌడ్
20-04-23రోజు రాత్రి స్వామి వారి దగ్గరకి వెళ్ళాను. చాలా బాగా దర్శనం అయింది. రాత్రి అన్నదానం కూడా పెట్టారు. రాత్రి 12 తరువాత ఒక్క స్వామీ వాక్కు చెప్పారు. చాలా మంది వచ్చారు ఇంచుమించు 500, వస్తూనే ఉన్నారు. అక్కడే ఉదయానే స్నానం చేసి మళ్ళీ స్వామీ వారిని దర్శనం చేసుకొని. అన్నం తిని వచ్చాను చాలా బాగానిపించింది.
స్వామి నా కొడుకు ఆరోగ్యం గా వుంది.పెండ్లి చేసుకునేలా చెయ్యండి స్వామి మాకు శక్తి నీ ఇచ్చి మీ దర్శనం చేసుకునేలా చెయ్యి స్వామి.మా కష్టాలు మీకు తెలుసు అన్నీ తీరేలా చెయ్యి స్వామి.
ఒక యుగం లో ప్రహ్లాదుని రక్షించిన సందర్భంగా . అవతరించిన దేవుడు శ్రీ మహా విష్ణువు. నరసింహ స్వామి. బాలుడిగా ఎవరికి పుట్టిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.. కావున ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం అంటే. బ్రాహ్మణుల కథలు కాకుంటే ఇంకేం అని అనుకోవాలి. ఇది నిజం.
మీరు అన్నట్టుగా అక్కడ నరసింహస్వామి ఉంటే మా కులదైవమైన ఆయన మహిమ మేము మనసులో అనుకున్నది కోరిక నెరవేరు తే నేను నా భార్య దర్శనం కోసం వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాం
నా తమ్ముడు పెళ్లి 6 పిల్లలు ఆ తండ్రి వల్ల మా తమ్ముడికి పాప బాబు కలగాలని మా తమ్ముడికి సంతానం ప్రసాదించమని నరసింహ స్వామిని మనసారా నా తమ్ముడు పేరు బ్రహ్మచారి అనూష
స్వామి నా ఆరోగ్యం బాగు అయేలా చూడు స్వామి జై బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏🙏🙏
బాల ఉగ్ర నరసింహ స్వామి.. నీకు వేయి వేయి దండాలు స్వామి 🙏🙏🙏
Good 👍 video Sai చరణ్. Keep going. ఆ బాల ఉగ్ర లక్ష్మి నారసింహ స్వామి వారి కృప మీ పై, మా అందరి పై ఏళ్ల వేళల ఉండాలని కోరుకుంటూ, జై శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామీ కి జై 🚩🚩🚩🙏🙏🙏
చాలా క్లియర్ గా అడ్రస్ చెప్పినందుకు ధన్యవాదాలు బ్రదర్.. 🙏🙏
బాల ఉగ్ర నర్సింహాస్వామి కి 🙏 నా కూతురి ని దీవించు స్వామి మంచిగా చదువుకోవాలి తన అర్యోగం బాగుండాలి మంచి పేరు తెంచుకోవాలి స్వామి దీవించు 🙏
తధాస్తు
ହସ
జై బాల గురు నరసింహ స్వామికి జై మమల్ని చల్లగా చూడు తండ్రి
Sri Bala Ugra Narasimha Swamiki jai.. Kori koti vandanalu Swamy neeku. Na Addankulu anni tolaginchi na Arogyam, Kutumbanni kapadu Tandri...
బాల ఉగ్ర నరసింహ స్వామి నీ మహాత్యాలు వింటున్నాను స్వామి నాకోడల్ల కు రెండవ సంతానం నా మన వల్లకు తోడును ప్రసాదించండి. స్వామి మీదర్శన భాగ్యం కలిగించింది.
Swamy na koduku ki santhanam kaliginchu🙏🙏
🙏🙏 ఓం లక్ష్మీనరసింహ స్వామి నమః
Na health మంచిగా చేయి స్వామి నేను దర్చించుకుంతను
ని దర్శనం కలిపించు స్వామి
Jai bala ugra Narasimha Swamy
Sambhandham pelli. Kavali jai Narasimha Swamy
స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి శతకోటి వందనాలు స్వామి నా మనుమరాలుకు ఒక బిడ్డను తొందరగా ప్రసాదించు స్వామి నీ కృపా కటాక్షాలు వల్ల నా మనవరాలు కు ఒక బాబు జన్మిస్తే నీ సన్నిధి కి రావాలని నీవు భూమి పై వచ్చిన నాటి నుండి ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇప్పుడు రావడానికి ప్రయత్నిస్తాను నీ కృప ఉంటే స్వామి నిత్యము నీ వీడియోలు చూస్తూ ఆస్వాదిస్తున్నాను స్వామి నీకు కృపాకటాక్షాలు మా కుటుంబం పై మెండుగా ఉండాలని మిమ్ములను ప్రేమతో కోరుకుంటున్నా మీ పంజాల వెంకన్న గౌడ్
మీరు నేను చెప్పిన పేరు మీద you tube లో.. డాక్టర్ గారి అన్ని videos చూడండి
జై ఉగ్ర నరసింహ జై బాల నరసింహ నాకు సొంత ఇల్లు కల నెరవేర్చు తండ్రి
అందరీనీ చల్లగా చూడు తండ్రీ 🙏🙏🙏
Arravaram ugra narasheha swami miku shatha kote vandanalu
◦•●◉✿Chaalaa✿◉●•◦a super, manchi information echaruu very ◦•●◉✿very nice✿◉●•◦✿◉●•◦
చెప్పినందుకు వెరీ వెరీ థాంక్యూ
స్వామి నరసింహ స్వామి నా కొడుక్కి జాబు రావాలి
అందరూ భక్తి శ్రద్ధలతో బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకుని. మీ జీవితాలలో వెలుగును ప్రసాదించమని వెడుకోంది....
Swami ma Ayana Peru srinivasulu tana arogya bagu Chei ninu dharshinchukuntanu
Ma mana health Manchiga avail swami. Jai Bala narasimha
🌹🌹🌹🌹🌺🌺🌺🌺🥀🥀🥀🙏🙏🙏💐💐💐బల ఉగ్ర నరసింహాయ న్నే నమః🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌸🌸🌸💐💐💐💐🌻🌻🌹🌹
Sri bala vugra narasimha swami tandri maku mi dayato maku manamaduni prasadinchu tandri. Yarravaram bala narasimha swamiki jai.
20-04-23రోజు రాత్రి స్వామి వారి దగ్గరకి వెళ్ళాను. చాలా బాగా దర్శనం అయింది. రాత్రి అన్నదానం కూడా పెట్టారు. రాత్రి 12 తరువాత ఒక్క స్వామీ వాక్కు చెప్పారు. చాలా మంది వచ్చారు ఇంచుమించు 500, వస్తూనే ఉన్నారు. అక్కడే ఉదయానే స్నానం చేసి మళ్ళీ స్వామీ వారిని దర్శనం చేసుకొని. అన్నం తిని వచ్చాను చాలా బాగానిపించింది.
Swami Babu ki arogyam bagundi manchi job ravali thandri Bala ugranarasimha. Swami ki jai
Supper chinna andhari mahimalu gurinchi chupisthunte kani miru manthram address cheppi chala manchipani chesaru thank you so much brother
bala ugra narasimha swamy naku oke korika swamy naku thoraga santhanam kalagali ani korukuntunna Swamy...🙏🙏🙏
Narasimha Swamy na pillalu manchiga chadhivucovalani corukuntunnanu swamy
Om Namo Bala Ugra Narasimha Swamiye Namahaa❤🎉
స్వామి నా కొడుకు ఆరోగ్యం గా వుంది.పెండ్లి చేసుకునేలా చెయ్యండి స్వామి మాకు శక్తి నీ ఇచ్చి మీ దర్శనం చేసుకునేలా చెయ్యి స్వామి.మా కష్టాలు మీకు తెలుసు అన్నీ తీరేలా చెయ్యి స్వామి.
Jai bala Laxmi Narasimha swami niku vela vela dandalu swami 🎉
Jai Bala Vugra Narasimha Swamy Ki Jai 🙏🙏🙏🙏🙏
" Om Namo Ugra Naarasimhaya Namaha "
Jai Bala ugra narsimha swamy ki jai
Sri bala Lakshmi naarasimhayanamahaaaaaaaa......
మా చెల్లె మంజుల ఆరోగ్యం బాగు0డా లి స్వామీ
🙏🙏🙏🙏
ఒక యుగం లో ప్రహ్లాదుని రక్షించిన సందర్భంగా . అవతరించిన దేవుడు శ్రీ మహా విష్ణువు. నరసింహ స్వామి. బాలుడిగా ఎవరికి పుట్టిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.. కావున ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం అంటే. బ్రాహ్మణుల కథలు కాకుంటే ఇంకేం అని అనుకోవాలి. ఇది నిజం.
Super sir baga chupincharu
Jai bala vukgranarasimha please🙏🙏🙏🙏🙏🙏
Thanku sai Charan
For good video
Namaste good information thankyou God bless you
Swamy naaku arthika ibbandulanundi vimukthi kaliginchu swamy🙏🙏🙏🙏🙏🙏
Om Bala ugra Narasimma swamiye namaha
బాల ఉగ్ర నరసింహ స్వామి మా అమ్మాయి కి మంచిగా చదువు వచ్చి జీవితం లో చక్కగా స్థిరపడే టట్లు దీవించు స్వామి
Tq thamudhu god bless u
Bala ugra narasimha swamy maku twaraga santhanam prasadinchu tandri memmalani dharshinchukuntanu swamy katakshinchu swamy
Jai Bala narshimha Swami ki jaiii🙏🥥 Naa arogyam bagunte ni Temple ki vachi mudupu kattukoni ni darshanam chesukunta nenu purthiga kolukovali
Tnq andi chala clear ga chepparu
Ohm🎉 nmo Bala ugra narasimha swamy nenamah🎉
Balanarasimha Swamy vari padapadmuluku namaskram
Nijamga chaala baaga choopincharu Temple ni.
నా ఆరోగ్యo మంచి గా చేయాలని,. నా హర్ష ను నా భార్య ను చేయాలని కోరుకుంటున్న స్వామీ
Om namo Narasimha Swamy ye namha
ఓం జై బల ఉగ్ర నరసింహ లక్ష్మీ నరసింహాయ నమః ఓం
Om namo balaugranarashihmavaayanamahaaa🙏🙏🙏🙏🙏
BalaugraNarashimaswamy,maAlludi,aarogyam,bagundali,swamy
Na Arogyam Bagundali swami 🙏
Bala narasimha swami Na kuturiki chevulu vinabadadam ledhu chevulu vinabadettu cheyyu swami thappakunda vasthamu swami Ni dhaggariki Andaram papa tho vasthamu swami
Nakodu Arogyam Bagundali swami🙏🙏🙏🙏🏽
God bless me my chilrans ji bala ugranarsimhaswamy
Om laxminarasinha swamy ma. runa badhalu twaraga thirchandi thandri me darshana bhagyam kalipinchandi thandri
Bala,ugranarshima,swami,ninaam,entene,entho,mudhuramga,undhi,swami,niku,shatha,koti,vandhanalu,swami,ji,ji
Jai bala vugra నరసింహ
నరసింహ స్వామి
Lakshmi Narasimha Swami ki jai
మా అమ్మాయికి గాయత్రి విజయ్ వాళ్ళిద్దరూ సక్రమంగా కాపురం చేసుకునే అమ్మాయి కి మైండ్ సరిగా ఉండేటట్టు చెయ్యి స్వామి
🙏బాల ఉగ్ర నరసింహ స్వామి మీకు శతకోటి వందనాలు స్వామి నేను కష్టాల్లో ఉన్నాను అన్నీ తొలిగి పోయాలా చూండండి మహిమ గలిగిన స్వామి 🙏🙏🙏🙏
Na bartha Nenu na koduku andharini shemanga chudu swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bala vugra Narasimha Swamy 🙏🙏🙏🙏🙏
Jai jai. Nrasema
Om namaha shivaya
Om namah shivaya Om namah shivaya Om namah shivaya, Om namah shivaya
Swami naku vachhe pichi kalalu rakunda cheyyi swamy
సామ
Jai naarasimhaya namaha
Mammalni challaga choodu thandri🙏🙏🙏🙏🙏
Bala ugra narasimha swamy maku Santhanam prasadinchu swamy
Ma manavadaki matalu baga ravali swamy thappskunda nee dharasanamunaku theesuku vastha
స్వామి ని దర్శనం కలిగించు తండ్రి... నాకు సంతానం కావాలి... నాకు సంతానం కలిగితే నువ్వు ఎక్కడ ఉన్న నీదగ్గర వస్తా స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి....
Om Lakshmi Narasimha Swamye namah
Jail Bala ugra narasimhaswami nenu ni vaddaku ravalani unnadi elaravalo naku teliyadam Ledu mee anumathi kavali swami
దయ చూపి దారి చూపు
మీరు అన్నట్టుగా అక్కడ నరసింహస్వామి ఉంటే మా కులదైవమైన ఆయన మహిమ మేము మనసులో అనుకున్నది కోరిక నెరవేరు తే నేను నా భార్య దర్శనం కోసం వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాం
Om.sri.balaugra.narasimhaya.namaha.
❤ స్వప్నంలో దర్శనమిచ్చి స్వామి
Jai ugra narasimha swamy naku papakani Babu kani prasadinchu swamy. Nee darshana bhagyanni prasadinchu swamy
Swami nakuaktal teerch thandri abidda nu paniki poyala divinch pelli jaregelaga chayye thandri nenu mi darsananiki vastanu Swami
Swami ma manavadiki mission lekunda chevulu vinipimchali.Ala jarigithae thappakunda ni sannidhiki ma manavadini theesuku vasthanu Swami
Om Narsimha swami naaku naa sister ku santhanam prasadhinchu pregnancy conform kagany neenu maa sister vasthamu jai narsimha swamiji
Thadri na kanupunu eye thandri
Kutumbumutho vasthamu
Tadri❤❤
Na beedaku
స్వామి మా పాపకి మెడిసిన్ సీటు వచ్చేట్లు చేయి తండ్రి నీ వద్దకి వస్తాము 🙏
Ugra naresihma ke jai
🥥🥥🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🥥🥥 om namo laxmi Narashimhayanamaha
Anna madhi karinagar ala ramataru anna
Bala ugra swamy naaa okka korika nera verchuu thanriii Naku mariyu sevya ku ee notification lo police job ravaliii swamy plzzzz swamy thandri......
Good information Bro 👍
Maadi Thorrur Suryapeta nundi erravaram bus lu vuntaya unte timings teliste cheppu bro...
నా తమ్ముడు పెళ్లి 6 పిల్లలు ఆ తండ్రి వల్ల మా తమ్ముడికి పాప బాబు కలగాలని మా తమ్ముడికి సంతానం ప్రసాదించమని నరసింహ స్వామిని మనసారా నా తమ్ముడు పేరు బ్రహ్మచారి అనూష
🙏🙏🙏🙏🙏Qatar nundi sai Shiva thanks ravee thanks 🕉️
Ponduswame ugranaresimha ke jai
🙏👌
Vijayawada nunde ela ravali ,bus route cheppande
And oksari timing kuda chepu pls