Deputy CM Pawan Kalyan Very Strict Orders To Every One About His Dream Project | Jala Jeevan Mission

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 1

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Месяц назад +3

    చాలా మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు . స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా మన రాష్ట్రంలో ఇంకా చాల ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. అందుతున్న ప్రాంతాలలో కూడా చాల కలుషిత నీరే సరఫరా జరుగుతోంది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలతో కుటుంబాలు చిదికిపోతున్నాయి. మన రాష్ట్రంలో సగం రోగాలకు ముఖ్య కారణం కలుషిత మంచి నీరు. ఇలా అందరికి మంచి నీరు అనే అంశాన్ని మన రాష్ట్ర రాజకీయనాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. గౌ.ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మహత్తర కార్యక్రమానికి పూనుకున్నందుకు ధన్యవాదాలు.. lkjhgfdcvb