E vedio 🙏 vedio chustunnatha sepu manasu chala prashanthangga undhi really me vedio lo inka hype ravalante water falls la edhaina set cheyandi inka bagutadhu
Thank you so much andi😊🙏. but meeru assalu konchem kudaa thappuga anukonu ante oka chinna vishayam cheppali anukuntunnanu..ippati varaku okka video kudaa nenu hype kosam cheyaledu..it's true andi... nijam gaa nenu naa life lo chesukuntu pothunna panulni time unnappudu video theesi peduthanu anthe andi... anukokunda views vasthe it's okay...assalu evaru chudakapoyinaa it's okay for me... it's just to inspire people to get deep into the nature.. I want them to choose 'Nature' over shopping, chatting et cetera...😊🙏..water falls kaadu kanee oka chinna pond mathram plan chesanu andi ruclips.net/video/nqC3d4_HtVQ/видео.html (Like rain water harvesting)
Dhevuda meru Na coment ki reply ivvadame adrushtam mari intha pedha comentaa 😁 me simply city ki take bow me prathi vedio chustanu medam 👍 chala chala natural ga matladutharu natural ga untaru mimmalni chusi nenu nerchukuntanu 🙏
నమస్తే బిందు గారు మీ videos చాల బాగున్నాయి ప్రతి video తప్పకుండా చూస్తాను ఎందుకంటే నాకూ కూడా farming అంటే చాలా ఇష్టం మీరు explain చేసే విధానం బాగుంటుంది నేను Teacher ni chevella
Hi Bindu garu...what a start of the video andi...I stay in Dubai and varsham chusi almost 2 yrs avthundi...(couldn’t come to india also due to pandemic)...varsham chudagane nenu akkada undi varshani feel ainattu anpinchindi ...Thanks for sharing this 😊😊 And yes of course I saw this video with cup of tea ..😊😊
Namasthey andi... elaa unnaru? Thank you so much...andi..DilsukhNagar is my favorite place... memu kothapet, HUDA complex lo undevallamu 12 years back... super place🤗🙏
బిందు గారు పొలం చాలా చాలా బావుంటుంది మీరు చేసే విధానం కూడా చాలా బావుంటుందిపొలంలో కుక్క చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో అలాంటి చోట ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది తెలుగింటి అత్తా కోడలు ruchulu ఛానల్ నుంచి
Meeru dog ni daggaraku thisukovadam naku nachindandi me illu a vathavaranam chala super me video lu chala bagutavi me illu ye village andi nenu hyderabad lo govt job chestha nu na peru valli meeru same ma friend la untaru ok tq andi
నమస్తే బిందు గారు🙂🙏, మీరు మొదటిసారి బాదం చెట్టు మీ పొలంలో మీరు పెట్టినప్పుడు ఒకసారి చూపించారు అప్పటినుంచి అనుకుంటున్నాను మీకు దీన్ని గ్రాఫ్టింగ్ చేయండి rootstock తో అని మళ్లీ ఎప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మేము ఇంటికి సరుకులు తెచ్చుకోవాలంటే బాదం తోటలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ సిటీ కి వెళ్ళాలి. ప్రతి సారి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తలచుకున్నాను. నా ఛానల్ లో కమర్షియల్ బాదం తోటల గురించి చాలా వీడియోస్ చేశాను. రూట్స్టాక్ గ్రాఫ్టింగ్ చేస్తే నాలుగు సంవత్సరాల్లో మీకు మంచి కాపు వస్తుంది అంట. చెట్టు కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. ఇక్కడ(USA) వీళ్లు అప్రికాట్స్, ప్లమ్స్, ఆరెంజ్, చెట్లతో గ్రాఫ్టింగ్ చేస్తున్నారు.
నమస్తే అండీ 🤗🙏 ఎలా ఉన్నారు? మీరు చెప్పాక మీ ఛానల్ కి వెళ్లి ఆ వీడియో చూశాను అండీ. అర్ధం అయింది. వీడియో కూడా చాలా బాగుంది అండీ. చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక alomond ప్లాంట్ దొరికితే గ్రాఫ్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను అండీ... చూద్దాం ఏమవుతుందో. ధన్యవాదములు అండీ. 😊
సరోజినీ గారు నమస్తే అండీ 🤗🙏. నేను మీకు రిప్లై ఇస్తున్న సమయంలో ఇక్కడ కూడా వర్షం మంచు కురుస్తున్నట్లుగా జల్లుగా పడుతుంది. నా చేతిలో కూడా చక్కని అల్లం టీ ఉంది. ఆ ఆనందం, ఆ అనుభూతి అద్భుతం. అది చూస్తుంటే మన చుట్టూ ఇంత అందాన్ని, ఆనందాన్ని పెట్టుకుని దేని వెనుక పరిగెడుతున్నామో కదా అనిపించింది. అది కూడా ఒక్క సెకను మాత్రమే. ఆ తర్వాత అసలింకేమి ఆలోచించకూడదు అనిపించింది. just enjoy the beautiful rain అనుకున్నాను.. మేఘ సందేశం అంటే ఇదేనేమో బహుశా. మేఘాలు వాన చినుకులు గా మారి...తర్వాత ఆ చినుకులు మన మధ్య పలుకులుగా గా మారాయి 🤗😍🙏
@msaikiran HI maa Good Morning.. జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడింది అనేది మనం దానిని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మా. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని కొందరు కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే వాడితే, కొందరు తమని తాము సంస్కరించుకోవడానికి ,ఆత్మ శోధనకై వాడతారు. కొందరు ఇంకొకరికి పంచడానికి ఉపయోగిస్తారు. ఇంకొందరు జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వకముందు నాకు నేను చదువుకున్న విషయాలు తప్ప అసలు వేరే విషయాల గురించి అవగాహన ఉండేది కాదు. ఒకప్పుడు అంటే చిన్నప్పుడు చరిత్ర అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత చరిత్ర అంటే బాగా ఇష్టం ఏర్పడింది. చరిత్ర చదుతున్నప్పుడు మనిషి దురాశ, అవివేకం, చంచల స్వభావం,మూర్ఖత్వం ఇవే సకల కష్టాలకు కారణం అని తెలుసుకున్నాను. కేవలం ఒక్క మనిషి వక్రంగా ఆలోచిస్తే ప్రపంచ చరిత్రే మారిపోతుంది అని తెలుసుకున్నాను. కేవలం ఒక్క మనిషి సక్రమంగా ఆలోచిస్తే కూడా ప్రపంచ చరిత్ర మారిపోతుంది అని తెలుసుకున్నాను. ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా సరిగ్గా ఉండాలి అలాగే నా పరిధి లో ఉండే నా కుటుంబాన్ని సక్రమంగా ఉండేలా, వేరొకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకుండా చూసుకోవాలి అని తెలుసుకున్నాను. ఇక భూగోళ శాస్త్రము చదుతున్నప్పుడు భూమి మీద ఇంకా మక్కువ ఏర్పడింది. అందులోనూ భారత దేశం మీద మరింత మక్కువ ఏర్పడింది. ప్రపంచం మొత్తంలోనే ఒక అద్భుతమైన చోటు మన దేశం అని తెలుసుకున్నాను. అన్ని రకాల వాతావరణాలు సమానంగా ఉన్న ఒక్క దేశం మన దేశం అని తెలుసుకున్నాను. అన్ని రకాల పంటలు పండడానికి అనువుగా ఉండే అన్నపూర్ణ మన దేశం అని తెలుసుకున్నాను. అందుకే ప్రపంచంలో అన్ని దేశాల కన్ను మన మీద పడి మనల్ని నిలువునా దోచుకునేలా చేసింది అని తెలుసుకున్నాను. నల్ల మట్టి నేలలు ఏర్పడాలి అంటే ఎన్ని వేల అగ్ని పర్వతాలు పొంగాలో తెలిసింది. అలాగే ఇప్పుడున్న ఎర్ర మట్టి నేలలు ఏర్పడడానికి ఎన్ని శిలలు ఎన్ని కోట్ల సంవత్సరాలు క్షయం చెందుతూ రావాలో తెలిసింది. అన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఏర్పడుతూ వస్తున్న మట్టిని, నీటిని మనం కొంచెం కూడా విలువ లేకుండా ఎంత చులకనగా చూస్తున్నామో తెలుసుకున్నాను. వాటిని పరిరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందీ అని తెలుసుకున్నాను. నా వంతుగా నేను వాటిని ప్రేమించాలి పరిరక్షించాలి అని తెలుసుకున్నాను. polity చదుతున్నప్పుడు...మనం మన స్వంత రాజ్యాంగాన్ని వేరే దేశాల నుండి కాపీ కొట్టింది కాకుండా మళ్ళీ ఫ్రెష్ గా రాస్తే బాగుండు అనుకున్నాను. fundamental rights(ప్రాధమిక హక్కులు) లలో కొన్ని amendments చేస్తే బాగుండు ననిపించింది. సామాజిక మాద్యమాలు వాడుక పెరిగాక భావ ప్రకటనా స్వేచ్చ కి కట్టలు తెగిన విశృంఖలత్వం వచ్చింది. right to freedom of speech and expression దీనిని కాస్త మార్చి స్వేచ్చ ఉంది కదా నోటికి వచ్చినట్లు మాట్లాడితే కఠిన శిక్షలు అమలు చేసేలా ఉంటే బాగుండు అనుకున్నాను. అది జరగదు కాబట్టి కనీసం నేను మాట్లాడేటప్పుడైనా ప్రతీ మాట జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి అని తెలుసుకున్నాను. కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తే బాగుండు అనిపించింది. అది జరిగే పని కాదు కాబట్టి కనీసం నేను, నా కుటుంబం కులాలకు అతీతంగా జీవించాలి అని తెలుసుకున్నాను. నా మనసులో నేను ఏర్పరుచుకున్న రెండు స్వంత కులాలు ఉన్నాయి. మానసిక&శారీరక శుభ్రత, జ్ఞానం(అంటే పుస్తకాల చదువు కాదు లౌకిక జ్ఞానం), సంస్కారం, ఇవన్నీ ఉన్నవారు ఉన్నత కులం.ఇవి లేని వారు ఎంతటి అగ్ర కులంలో పుట్టాము అని వారనుకున్నా నా దృష్టిలో పరమ హీనులే. అలాంటి వారిని మాత్రమే అంటరానివారిగా భావించాలి అని తెలుసుకున్నాను. Economy చదివినప్పుడు ఎందుకో ఎంత చదివినా వంటబట్టలేదు కాబట్టి జీవితంలో ఇంట్లో ఆర్ధిక వ్యవహారాల జోలికి పోకూడదు అని తెలుసుకున్నాను. నేను చదువుతున్నప్పుడు ఒకరిద్దరు సహ విద్యార్థులు ఏ జాబ్ కొడితే ఎంత లంచం తీసుకోవచ్చు అని మాట్లాడుకుంటుండగా విని జీవితంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ లంచం ఇవ్వకూడదు అని తెలుసుకున్నాను.అలాగే ఇవ్వలేదు కూడా. నేను చదువుకున్న గ్రూప్స్ జ్ఞానం సంపాదనకు ఉపయోగపడకపోయినా ఇలా నన్ను నేను సంస్కరించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది.
hiiii Bindu akka ela vunnaru Papa ni adiganu ani chepandi me vlog kosam chaala wait chesa akka ni vlog chustunte Edo Hai vuntundi happy ga vuntundi love u akka 😘😘😘😘
Thank you andi..and congratulations... memu kudaa plan chesamu...but cow ni theesukuraavali antene kashta bhayamga undi... okkosari maa phool singh, devamma vaallu uriki veltharu..appudu evaru lekapothe elaa anna okka reason ki aagipoyamu...but very soon we are also planning... andi
Bindu me weightloss secret chepaledu. In the span of just 2-3 videos diff lo ne chala change ayaru.. face same asalu me dp lo la ipoyaru.. pls include ur weightloss tips in ur next video. Thnq
bindu garu.. plss its a big request.n mee farm atleast 3 times oka video pettandi.. iam living in australia since 15 yrs but i am planning to move india and stay like you in a farm.. what a beautiful life andi
Iam new subscriber... Mee videos nachaaii sis..., nenu kudaa badam seeds petti chusaa, mokka vachi, kullipoindi.... Apple seeds kudaa, pot lo pedite vachaie... But summer lo....mokkalu endipoyaaie..... 😔
Bindu garu meru chala kastam chesthunaru meru chala vishayalalo maku adharsham. Bindu garu me venka vundi nadipisthuna me sri tho oka interview cheyandi meku nachithe ok bindu garu All the best 🙏
మీవీడియో చూసినప్పుడల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం అంటే ఇంత సింపుల్ గా ఉంటుందా అనిపించేలా సూపర్ అక్క 👍
హహహ బిందు నీచేతితో ఏగింజ వేసినా మొక్క అవుతుంది. సుభోదయం సోదరి.
హాయ్ బిందు గారు. మీ జీవన శైలి నా స్వప్నం. ఏనాటికైన నా కల నెరవేరుతుంది అని ఆశిస్తూ 🙏🙏
హాయ్ బిందు గారు. మీ వీడియో చూస్తుంటే చాలా
హాయిగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో సేదదీరినట్టు ఉంటుంది. Nice వీడియో. Thank you.
Video అప్పుడే అయిపోయిందా అనిపించింది. Nice sharing
హాయ్ శిరీషా గారు...ఎలా ఉన్నారు? ధన్యవాదములు అండీ
@@BLikeBINDU బాగున్నాను బిందు గారు.
avunandi😒
Weather super ga vundi, full bloomed Flowers😍😍👌👌
@@BLikeBINDU 766
బిందు గారు మీ ప్రతి ఒక్క వీడియోలో మంచి కంటెంట్ ఉంటుంది అందుకే మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము 😊
Mee videos..Chala baguntai medam......nenu appudappudu.....chusthanu..Chala videos chusanu Best of luck medam.... Agriculture lo......🙏🙏
నమస్తే బిందు సిస్టర్ నిజంగా మీరు ఈ ప్రకృతి తో పరి పూర్ణంగా గడపడం మీకు అభగవంతుడి వరం అని నేను భావిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్ 🙏
E vedio 🙏 vedio chustunnatha sepu manasu chala prashanthangga undhi really me vedio lo inka hype ravalante water falls la edhaina set cheyandi inka bagutadhu
Thank you so much andi😊🙏. but meeru assalu konchem kudaa thappuga anukonu ante oka chinna vishayam cheppali anukuntunnanu..ippati varaku okka video kudaa nenu hype kosam cheyaledu..it's true andi... nijam gaa nenu naa life lo chesukuntu pothunna panulni time unnappudu video theesi peduthanu anthe andi... anukokunda views vasthe it's okay...assalu evaru chudakapoyinaa it's okay for me... it's just to inspire people to get deep into the nature.. I want them to choose 'Nature' over shopping, chatting et cetera...😊🙏..water falls kaadu kanee oka chinna pond mathram plan chesanu andi ruclips.net/video/nqC3d4_HtVQ/видео.html (Like rain water harvesting)
Dhevuda meru Na coment ki reply ivvadame adrushtam mari intha pedha comentaa 😁 me simply city ki take bow me prathi vedio chustanu medam 👍 chala chala natural ga matladutharu natural ga untaru mimmalni chusi nenu nerchukuntanu 🙏
Hi Bindu beautiful video. మీరు కొత్త కొత్తవి try చేస్తూ చాలా మంచి విషయాలు చూపిస్తున్నారు. మీ ఇంటి ముందు flowers చాలా colourful గా ఉన్నాయి🤗👌
నువ్వు సూపర్ బంగారు . కంటెంట్ ఇంకా పెంచాలి .మ్యూజిక్ బాగుంది .ప్లజెంట్ గా వుంది.
నమస్తే బిందు గారు
మీ videos చాల బాగున్నాయి ప్రతి video తప్పకుండా చూస్తాను ఎందుకంటే నాకూ కూడా farming అంటే చాలా ఇష్టం మీరు explain చేసే విధానం బాగుంటుంది
నేను Teacher ni chevella
Hi Bindu Garu Mee videos chusi inspire ayyi Naku India vacheyyali ani vundi chala pleasant ga vuntai Mee videos
Superb. video chala bagundhi madam.
Best quality
Hi andi Bindu garu..we started our natural farming.. yesterday we planted some vegetable plants
Hello andi.. I wish you all the best....😊🤗🙏
If any one required plants we will supply like mahogany
Hi Bindu garu...what a start of the video andi...I stay in Dubai and varsham chusi almost 2 yrs avthundi...(couldn’t come to india also due to pandemic)...varsham chudagane nenu akkada undi varshani feel ainattu anpinchindi ...Thanks for sharing this 😊😊
And yes of course I saw this video with cup of tea ..😊😊
Akka meeru baga explain chestharu inka meeru farming chala baga chesthunnaru..
చాల బాగుంది వీడియో, వర్షం క్లిప్ మళ్లి మళ్లి చూడాలనిపించింది
Mee house chala vishalanga undhii super house👌👌👌👌🏡🏡🏡
హాయ్ బిందూ గారు రియల్లీ గ్రేట్ చాలా బాగున్నాయి మొక్కలు చక్కగా వివరించారు అభినందనలు మీకు 💐💐
హలో అండీ ఎలా ఉన్నారు ? ధన్యవాదములు అండీ
@@BLikeBINDU బాగున్నాను బిందూ గారు మీరు ఎలా వున్నారు?
Bindu Gaaru..meeru chaala adrustavantulu.....prakruti tho kalisi jeevistunnaru 🙏🙏🙏🙏
namaste bindu gaaru" e bayata varsham lopala le video chustunte ' feeling very happy' super video' bindu gaaru ,,from dilsukhnagar
Namasthey andi... elaa unnaru? Thank you so much...andi..DilsukhNagar is my favorite place... memu kothapet, HUDA complex lo undevallamu 12 years back... super place🤗🙏
Hai akka ela unnaru
బిందు గారు పొలం చాలా చాలా బావుంటుంది మీరు చేసే విధానం కూడా చాలా బావుంటుందిపొలంలో కుక్క చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణంలో అలాంటి చోట ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది తెలుగింటి అత్తా కోడలు ruchulu ఛానల్ నుంచి
Mee video chustha chala relaxing ga vuntundhi enkka video long pettandi bindhu garu pls🙂
Entha beautiful ga vundho chudataniki ah weather ah trees superbb andi I think paid for ur hardwork anipistundii naku
Meeru dog ni daggaraku thisukovadam naku nachindandi me illu a vathavaranam chala super me video lu chala bagutavi me illu ye village andi nenu hyderabad lo govt job chestha nu na peru valli meeru same ma friend la untaru ok tq andi
I love gardening Bindu garu
First time me Chanel chusthnunna chala bagundi andi and meru reply eche vidanam good srikakulam nundi e comment andi
Good information about germination n climate is so beautiful
First glimpse of vedio was 😍 lots of love to you bindu garu.
Thank you so much andi 😍😍🤗🙏
Chalabagundhi bindu gaaru video👌👌👌
Abbaa antha andanga undi. Nice plase
What a veiw Chala bagundhi kondalo small house
Very pleasant video bindhu garu....appude aipoindha anipisthundhi...😍👌👌👍
నమస్తే బిందు గారు🙂🙏, మీరు మొదటిసారి బాదం చెట్టు మీ పొలంలో మీరు పెట్టినప్పుడు ఒకసారి చూపించారు అప్పటినుంచి అనుకుంటున్నాను మీకు దీన్ని గ్రాఫ్టింగ్ చేయండి rootstock తో అని మళ్లీ ఎప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మేము ఇంటికి సరుకులు తెచ్చుకోవాలంటే బాదం తోటలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ సిటీ కి వెళ్ళాలి. ప్రతి సారి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తలచుకున్నాను. నా ఛానల్ లో కమర్షియల్ బాదం తోటల గురించి చాలా వీడియోస్ చేశాను. రూట్స్టాక్ గ్రాఫ్టింగ్ చేస్తే నాలుగు సంవత్సరాల్లో మీకు మంచి కాపు వస్తుంది అంట. చెట్టు కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయట. ఇక్కడ(USA) వీళ్లు అప్రికాట్స్, ప్లమ్స్, ఆరెంజ్, చెట్లతో గ్రాఫ్టింగ్ చేస్తున్నారు.
నమస్తే అండీ 🤗🙏 ఎలా ఉన్నారు? మీరు చెప్పాక మీ ఛానల్ కి వెళ్లి ఆ వీడియో చూశాను అండీ. అర్ధం అయింది. వీడియో కూడా చాలా బాగుంది అండీ. చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక alomond ప్లాంట్ దొరికితే గ్రాఫ్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను అండీ... చూద్దాం ఏమవుతుందో. ధన్యవాదములు అండీ. 😊
Really u r so lucky bindhu kastapaddakanee
Me farm chusinappudalla naku entho happy ga anipisthundhi 👌👍
Hai akka andaru bagunnara very nice vedio enka chudalanipinchindi kani appude aipoendi akka mee matalu alane vinalanipistundi tekeer bay
Hi Bindu Garu our videos are so peaceful
OKsari try chesaru verae vidhaga with Badam seeds pergali anatu
Manasu ki aahlaadam kalugutundi mee videos super ma bindu❤ no words
Hi bindu. Nice video. Varsham bhalega vastundi. Chala bagundi.👌👌👌👍👍👏👏
Wow beautiful place andi ekkadandi bindu garu a place ni chustunte manasuku entho hi ga undo really superb 👌👌🙏❤❤
Mee life style 👌👌👌
సూపర్ మేడం చాలా బాగుంది మీ వీడియో 👏👏👏👏🙏💐
Bindhu garu bagunara climate chala bagundhi
HI andi Shalini garu..nenu bagunnanu andi...meerela unnaru.... avunandi ippudu meeku reply chesthunnappudu kudaa bayata varsham entho andamga undhi😊🙏
Nice bindu garu...... You are lucky......
Vedio chala bagundi bindhu garu
Thank you so much andi
Video chudakunda like kottina vaalu entha mandi
😊🙏
Hello bindu how are you , ,what a beautiful life you are leading , beautiful nature and farm
Namastey andi. elaa unnaru 🤗🙏
@@BLikeBINDU thanks ma,all good 🤗👍🏼
Nice sharing Thanks Bindu
Hi akka ela vunnavu miru video peyttara leadha ani check cheysthu vuntanu naku farm culture antey chala istam akka
Hai akka super climate super vedio
HI maa Kishore elaa unnaru....Thank you so much maa..Anitha ni adiganani cheppu...
Hlo good evening mam Mee video kosam chala rojula nundi wait mam nijamga 👩😍😊🙏
Hi Bindu very pleasant climate I like sooo much
Superb Bindu...... No words.....
HI Nalini dear....how are you..thank you so much dear🤗😊
@@BLikeBINDU fine Bindu....
Hi bindu garu Mee prayatnam super
Wow 👏 very good 👍 job 👏 Bindhu garu
Good information for kisan
Short and sweet vedios.
Very nice and motivational
Best part of your vlog is your Snoopy (Indie boy) beautiful farm. Mother nature bless you dear🌱🌺 subscribed 👍
Aaha bayata varsham, mee video, chai..inta kanna yemi kavali ee jeevithaniki
సరోజినీ గారు నమస్తే అండీ 🤗🙏. నేను మీకు రిప్లై ఇస్తున్న సమయంలో ఇక్కడ కూడా వర్షం మంచు కురుస్తున్నట్లుగా జల్లుగా పడుతుంది. నా చేతిలో కూడా చక్కని అల్లం టీ ఉంది. ఆ ఆనందం, ఆ అనుభూతి అద్భుతం. అది చూస్తుంటే మన చుట్టూ ఇంత అందాన్ని, ఆనందాన్ని పెట్టుకుని దేని వెనుక పరిగెడుతున్నామో కదా అనిపించింది. అది కూడా ఒక్క సెకను మాత్రమే. ఆ తర్వాత అసలింకేమి ఆలోచించకూడదు అనిపించింది. just enjoy the beautiful rain అనుకున్నాను.. మేఘ సందేశం అంటే ఇదేనేమో బహుశా. మేఘాలు వాన చినుకులు గా మారి...తర్వాత ఆ చినుకులు మన మధ్య పలుకులుగా గా మారాయి 🤗😍🙏
@msaikiran HI maa తమ్ముడూ అయితే ఇప్పుడు నువ్వు కూడా మన 'మేఘ సందేశం ముఠా' సభ్యుడిగా మారిపోయావు. 😄😅🤗😊
Wonderful andi. Thanks for replying 😊
@msaikiran HI maa Good Morning.. జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడింది అనేది మనం దానిని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మా. తాము నేర్చుకున్న జ్ఞానాన్ని కొందరు కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే వాడితే, కొందరు తమని తాము సంస్కరించుకోవడానికి ,ఆత్మ శోధనకై వాడతారు. కొందరు ఇంకొకరికి పంచడానికి ఉపయోగిస్తారు. ఇంకొందరు జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. నేను గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వకముందు నాకు నేను చదువుకున్న విషయాలు తప్ప అసలు వేరే విషయాల గురించి అవగాహన ఉండేది కాదు. ఒకప్పుడు అంటే చిన్నప్పుడు చరిత్ర అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ తర్వాత చరిత్ర అంటే బాగా ఇష్టం ఏర్పడింది. చరిత్ర చదుతున్నప్పుడు మనిషి దురాశ, అవివేకం, చంచల స్వభావం,మూర్ఖత్వం ఇవే సకల కష్టాలకు కారణం అని తెలుసుకున్నాను. కేవలం ఒక్క మనిషి వక్రంగా ఆలోచిస్తే ప్రపంచ చరిత్రే మారిపోతుంది అని తెలుసుకున్నాను. కేవలం ఒక్క మనిషి సక్రమంగా ఆలోచిస్తే కూడా ప్రపంచ చరిత్ర మారిపోతుంది అని తెలుసుకున్నాను. ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా సరిగ్గా ఉండాలి అలాగే నా పరిధి లో ఉండే నా కుటుంబాన్ని సక్రమంగా ఉండేలా, వేరొకరిని ఇబ్బంది పెట్టేలా ఉండకుండా చూసుకోవాలి అని తెలుసుకున్నాను. ఇక భూగోళ శాస్త్రము చదుతున్నప్పుడు భూమి మీద ఇంకా మక్కువ ఏర్పడింది. అందులోనూ భారత దేశం మీద మరింత మక్కువ ఏర్పడింది. ప్రపంచం మొత్తంలోనే ఒక అద్భుతమైన చోటు మన దేశం అని తెలుసుకున్నాను. అన్ని రకాల వాతావరణాలు సమానంగా ఉన్న ఒక్క దేశం మన దేశం అని తెలుసుకున్నాను. అన్ని రకాల పంటలు పండడానికి అనువుగా ఉండే అన్నపూర్ణ మన దేశం అని తెలుసుకున్నాను. అందుకే ప్రపంచంలో అన్ని దేశాల కన్ను మన మీద పడి మనల్ని నిలువునా దోచుకునేలా చేసింది అని తెలుసుకున్నాను. నల్ల మట్టి నేలలు ఏర్పడాలి అంటే ఎన్ని వేల అగ్ని పర్వతాలు పొంగాలో తెలిసింది. అలాగే ఇప్పుడున్న ఎర్ర మట్టి నేలలు ఏర్పడడానికి ఎన్ని శిలలు ఎన్ని కోట్ల సంవత్సరాలు క్షయం చెందుతూ రావాలో తెలిసింది. అన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఏర్పడుతూ వస్తున్న మట్టిని, నీటిని మనం కొంచెం కూడా విలువ లేకుండా ఎంత చులకనగా చూస్తున్నామో తెలుసుకున్నాను. వాటిని పరిరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందీ అని తెలుసుకున్నాను. నా వంతుగా నేను వాటిని ప్రేమించాలి పరిరక్షించాలి అని తెలుసుకున్నాను. polity చదుతున్నప్పుడు...మనం మన స్వంత రాజ్యాంగాన్ని వేరే దేశాల నుండి కాపీ కొట్టింది కాకుండా మళ్ళీ ఫ్రెష్ గా రాస్తే బాగుండు అనుకున్నాను. fundamental rights(ప్రాధమిక హక్కులు) లలో కొన్ని amendments చేస్తే బాగుండు ననిపించింది. సామాజిక మాద్యమాలు వాడుక పెరిగాక భావ ప్రకటనా స్వేచ్చ కి కట్టలు తెగిన విశృంఖలత్వం వచ్చింది. right to freedom of speech and expression దీనిని కాస్త మార్చి స్వేచ్చ ఉంది కదా నోటికి వచ్చినట్లు మాట్లాడితే కఠిన శిక్షలు అమలు చేసేలా ఉంటే బాగుండు అనుకున్నాను. అది జరగదు కాబట్టి కనీసం నేను మాట్లాడేటప్పుడైనా ప్రతీ మాట జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి అని తెలుసుకున్నాను. కుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తే బాగుండు అనిపించింది. అది జరిగే పని కాదు కాబట్టి కనీసం నేను, నా కుటుంబం కులాలకు అతీతంగా జీవించాలి అని తెలుసుకున్నాను. నా మనసులో నేను ఏర్పరుచుకున్న రెండు స్వంత కులాలు ఉన్నాయి. మానసిక&శారీరక శుభ్రత, జ్ఞానం(అంటే పుస్తకాల చదువు కాదు లౌకిక జ్ఞానం), సంస్కారం, ఇవన్నీ ఉన్నవారు ఉన్నత కులం.ఇవి లేని వారు ఎంతటి అగ్ర కులంలో పుట్టాము అని వారనుకున్నా నా దృష్టిలో పరమ హీనులే. అలాంటి వారిని మాత్రమే అంటరానివారిగా భావించాలి అని తెలుసుకున్నాను. Economy చదివినప్పుడు ఎందుకో ఎంత చదివినా వంటబట్టలేదు కాబట్టి జీవితంలో ఇంట్లో ఆర్ధిక వ్యవహారాల జోలికి పోకూడదు అని తెలుసుకున్నాను. నేను చదువుతున్నప్పుడు ఒకరిద్దరు సహ విద్యార్థులు ఏ జాబ్ కొడితే ఎంత లంచం తీసుకోవచ్చు అని మాట్లాడుకుంటుండగా విని జీవితంలో ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ లంచం ఇవ్వకూడదు అని తెలుసుకున్నాను.అలాగే ఇవ్వలేదు కూడా. నేను చదువుకున్న గ్రూప్స్ జ్ఞానం సంపాదనకు ఉపయోగపడకపోయినా ఇలా నన్ను నేను సంస్కరించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడింది.
@@BLikeBINDU prathi maata adbhutham andi
Very nice location . I like your indie Dog too .
Super climate... chala bagundi video bindu garu
Hi adi 🙏 challa bagudhi mi video
Manchi prashanthamaina life andi meedhi💐💐😊
Dear Bindu, mee prayathnam suuuuuuper,konchem big video pettochu kada,plz
Your lifestyle at farm is inspiring 👏🏻
hiiii Bindu akka ela vunnaru Papa ni adiganu ani chepandi me vlog kosam chaala wait chesa akka ni vlog chustunte Edo Hai vuntundi happy ga vuntundi love u akka 😘😘😘😘
Chala baguntay andi mi videos
ధన్యవాదములు అండీ 🙏😊
Good information Bindhu garu thank you
Super life andi medii bindhu garu,👍🥰
Nice madam nenu farm start chasanu now shed construction chastunam 🌷🌷
Thank you andi..and congratulations... memu kudaa plan chesamu...but cow ni theesukuraavali antene kashta bhayamga undi... okkosari maa phool singh, devamma vaallu uriki veltharu..appudu evaru lekapothe elaa anna okka reason ki aagipoyamu...but very soon we are also planning... andi
@@BLikeBINDU all the best andi
Bindu me weightloss secret chepaledu.
In the span of just 2-3 videos diff lo ne chala change ayaru.. face same asalu me dp lo la ipoyaru.. pls include ur weightloss tips in ur next video. Thnq
Nice Vlog Bindhu Garu 👌☺️
బాగుంది ఎక్కడండీ 💐
bindu garu.. plss its a big request.n mee farm atleast 3 times oka video pettandi.. iam living in australia since 15 yrs but i am planning to move india and stay like you in a farm.. what a beautiful life andi
bindhu akka...nacher channel ki famus
...vantalakka telugu seriels ki famus 😀
Very nice bindu Garu...
Wow tq, I am searching for this...
Iam new subscriber...
Mee videos nachaaii sis..., nenu kudaa badam seeds petti chusaa, mokka vachi, kullipoindi....
Apple seeds kudaa, pot lo pedite vachaie... But summer lo....mokkalu endipoyaaie..... 😔
hi bindu garu
mi vedio kosam yeduru chustunnanu
Rain effect baagundi 👌👌👌👌👌👌
abbabba bindu Medam elanti life enjoy cheyalante nijamga rasi petti vundali meru chala grat
Wow,,, really nice video 🙏
Apple seeds germinate ayyay kada bindu Garu vaati update Kuda ivvandi 😊almond plant 👌👌nenu kuda try chesta
Super ga undhe me famous.
nice vedio bindhu gaaru meeru bagunnara waiting for 200k subscribers 👌👌👌💐💐💐ALL THE BEST inka marenno meeku thelisina vishayalu maatho share chesukovalani korukuntunnanu
ఈరోజుల్లో వ్యవసాయమ మీద శ్రద్హ చూపడం చాలా గ్రేట్
Bindu garu appude ayipoyinda video ayooo daily Mee polam videos pettandi me vioce Chala bagundi plz😊
Chala bagundandi me farm house me ku luck undhi offcourse kastam kuda undanukondi, me farm ekkada unnadi cheppara
Hie andi bindu garu me video bagindi bayata varsham polam badam chetty anni bagunaei❤️🙏💝
Hi akka I'm from Karnataka... Polam or flat konataniki plan preparation Ela chesukovalo 1 video cheyyandi... Plz
Meeru videos eppudu pedatara....ani wait chestam.mee videos chala baguntai bindu
Nice andi bindu garu
Nice vedios ur channel
Sister .
Bindu garu meru chala kastam chesthunaru meru chala vishayalalo maku adharsham. Bindu garu me venka vundi nadipisthuna me sri tho oka interview cheyandi meku nachithe ok bindu garu All the best 🙏
Super video akka
So fascinating ❤️
First comment and first view and first like 🤗🤗🤗
Thank you so much andi
I'm your Big fan andi,ey okka video Kuda miss avvaledu,Anni pooorthiga chustanu,meela farm koni farming cheyalannade naa longterm goal bindhu akka.