deenuda nai with lyrics(దీనుడనై నీ సన్నిధిలో)
HTML-код
- Опубликовано: 3 фев 2025
- దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకై వచ్చితిని
నా నీతికి ఆధారుడవని నా పాప విమోచకుడవని
నా పాప విమోచకుడవని
నా మంచి శిల్పకారుడా
చెక్కితివా నన్ను నీ పోలికగా
నా ఆరాధ్యుడవు నీవేగా
నా బలశూరుడవు నీవేగా
నా షకీన మేఘమై
నడిపితివా నన్ను ఆరిన నేలపై
నాతోనీవు నడిచితివా
వాగ్ధాన భూమికి చేర్చితివా
davidathota@gmail.com