జర బుర్ర ఉందా మీకు. - రియల్ ఎస్టేట్ పడాలి అని ప్రజలందరూ కోరుకున్నారు. రియల్ ఎస్టేట్ పడటం వల్ల కుటుంబాలతో ఉంటున్న పేద ప్రజలకు అతి తక్కువ రెంట్ ల తో ఇళ్లు దొరుకుతాయి. - రియల్ ఎస్టేట్ పడితేనే కదా కోట్లు ఉన్న అపార్ట్మెంట్ రేట్లు తగ్గి సాధారరణ మద్య తరగతి ప్రజలు కొనుక్కోగలరు. - కోట్లు సంపాదించి, లక్షలు పెట్టి ఖరీదైన కార్లు లో తిరిగి, పని వాళ్లు ఉంటూ లగ్జరీ జీవితాన్ని నడిపే పేద జీవితాన్ని గడుపుతున్న బిల్డర్స్ కి నష్టాలు రావడం చాలా బాధాకరం.
Real ga real estate down unte prices reduce avvali kada..but meru khammam vachi chudandi..Agents or owners cheppe prices chusthe meku chukkali kanipisthay.. hyd Kante darunanga unnay... Quality of construction & konni area lo hype create chesi daniki vallu quote chese prices ki assalu match avvadu..
ముగ్గురు మంత్రులు అయ్యేసరికి ఆనందం ఎక్కువై ఎవరూ ప్లాట్స్ కొనడం లేదు
జర బుర్ర ఉందా మీకు.
- రియల్ ఎస్టేట్ పడాలి అని ప్రజలందరూ కోరుకున్నారు. రియల్ ఎస్టేట్ పడటం వల్ల కుటుంబాలతో ఉంటున్న పేద ప్రజలకు అతి తక్కువ రెంట్ ల తో ఇళ్లు దొరుకుతాయి.
- రియల్ ఎస్టేట్ పడితేనే కదా కోట్లు ఉన్న అపార్ట్మెంట్ రేట్లు తగ్గి సాధారరణ మద్య తరగతి ప్రజలు కొనుక్కోగలరు.
- కోట్లు సంపాదించి, లక్షలు పెట్టి ఖరీదైన కార్లు లో తిరిగి, పని వాళ్లు ఉంటూ లగ్జరీ జీవితాన్ని నడిపే పేద జీవితాన్ని గడుపుతున్న బిల్డర్స్ కి నష్టాలు రావడం చాలా బాధాకరం.
తక్కువ రేట్ లో ఫ్లాట్లు ఉంటే నాకు చెప్పగలరు
ఖమ్మం ఒకటే కాదు కామారెడ్డి రియల్ మార్కెట్ కూడా పడిపోయింది...అభివృద్ధి కేసీఆర్ లేక ఆగిపోయింది.
Realestate telangana antha sanka nakindhi !! 🥺🥺
Avunaa, last govt term lo chesina arachakala vallane ani telusukunte chala manchidi
Revanth good
అసలు వస్తాం లేదు,రేటు డౌన్ అయింది అన్నాది నిజం కాదు , congress ప్రభుత్వం డిసెంబర్ లో వచ్చింది, డిసెంబర్ లోపు మీరు 100 ప్లాట్లు అమ్మినారా,😅😅😅
BRS పాలనలో తల ఒక ఫామ్ హౌస్ ఇచ్చింది 😂
Jai congress
Real ga real estate down unte prices reduce avvali kada..but meru khammam vachi chudandi..Agents or owners cheppe prices chusthe meku chukkali kanipisthay.. hyd Kante darunanga unnay... Quality of construction & konni area lo hype create chesi daniki vallu quote chese prices ki assalu match avvadu..
Rigging ykuva
Market over valuation lo undhi..
రియల్ స్టేట్స్ సంక నాకింది
Gm😂😂😂😂
Chanchide ga..samanya janalu oontaaru gaaa
అబద్ధపు ప్రచారాలు
Fake news
Jai congress