బట్టతల నివారణకు కొత్త ట్యాబ్లెట్ | Bald Head Drug - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BaldHeadDrug #HairProblems #TV9Telugu

Комментарии • 1 тыс.

  • @jahangeerbabu977
    @jahangeerbabu977 2 года назад +718

    నాకు తెలిసి ఇక్కడ కామెంట్స్ పెట్టేవాళ్లంతా నాలాగా బట్టతల ఉన్నవాళ్లేమో ఎందుకంటే మగాడు దేన్నైనా బరిస్తాడేమో గాని బట్టతలని భరించలేదు

  • @saidashaik4015
    @saidashaik4015 2 года назад +827

    స్వామి బట్ట తలకి ఈ మందు పని చేసేలా దీవించు మమ్మల్ని కనికరించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalapakapandubabu8129
    @chalapakapandubabu8129 2 года назад +1303

    ఈ న్యూస్ వేరే ఛానల్ లో వస్తె నమ్మేవాడిని
    టీవీ9 లో వచ్చింది కాబట్టి నమ్మలేం

  • @karanamsivakesava2227
    @karanamsivakesava2227 2 года назад +459

    అన్ని ప్రాబ్లమ్స్ కి సోల్యౌషన్ ఉంది but hair fall ki మాత్రం ఇంకా ఎవరు కనుకొనలేదు ఇది మాత్రం సక్సెస్ అయితే మెడిసిన్ కనిపెట్టిన వాళ్ళు మాత్రం దేవుడి లా కనిపిస్తారు ఇ మెడిసిన్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్న

    • @sudarsanrao2230
      @sudarsanrao2230 2 года назад +2

      Pre mature grey hair ki kuda treatment ledu

    • @prabhas5651
      @prabhas5651 2 года назад +1

      Hiv ledu ra pumka

    • @karanamsivakesava2227
      @karanamsivakesava2227 2 года назад +7

      @@prabhas5651 okay pumka

    • @kartheek064
      @kartheek064 2 года назад

      @@karanamsivakesava2227 evadidi hiv ki cure ledantadu buff gadu ochhi dadapu 1 year paina avtandi

    • @showlabs8191
      @showlabs8191 2 года назад

      Edi only alopecia areta ki matrame

  • @gopibuttala1794
    @gopibuttala1794 2 года назад +207

    అబ్బా వింటుంటే మళ్ళీ జుట్టు మొలిచిన ఆనందం కలుగుతోంది...

  • @satya4981
    @satya4981 2 года назад +74

    తొందరగా మార్కెట్ లో రిలీజ్ చెయ్యండి పెళ్లి కాక చస్తున్నాము

  • @RamuRamu-gl8sc
    @RamuRamu-gl8sc 2 года назад +116

    బట్ట తలని శరీర భాగాల్లో లోపంలా గుర్తించి నెల పెన్షన్ ఇవ్వాలని యూట్యూబ్ వేదికగా అడుగుతున్నాం..

  • @yodharss8357
    @yodharss8357 2 года назад +713

    జుట్టుపైనే కాకుండా క్యాన్సర్, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను శాశ్వతంగా దూరం చేసే టాబ్లెట్ రావాలి. 🙏

    • @rajasekharrajasekhar8077
      @rajasekharrajasekhar8077 2 года назад +7

      Really bro 👍

    • @9177256796
      @9177256796 2 года назад +3

      Once text me I have solution

    • @amadalabindu1576
      @amadalabindu1576 2 года назад +26

      ఇ డాక్టర్‌ అనే గుండా లు దాన్ని బయటికి రాసివ్వరు అన్న

    • @satyanarayanavulla8253
      @satyanarayanavulla8253 2 года назад +1

      Bp Sugar mida medicine gurinchi cheppandi pedawadyki Bp Sugar shatruvu chalamandini pottana pettikunttundi

    • @ShivaKumar-bz3hr
      @ShivaKumar-bz3hr 2 года назад +7

      Mundu diet meeda sraddha petti paddathiga tinandi...

  • @gothrirambadu553
    @gothrirambadu553 2 года назад +545

    బట్ట తల అంగవైకల్యం గా గుర్తించి రిజర్వేషన్ లు ఇవ్వాలి

  • @Niranjan99999
    @Niranjan99999 2 года назад +43

    నాకు ఈ సమస్య దాదాపుగా పది సంవత్సరాల నుండి వేధిస్తూ ఉంది కాబట్టి నాపై దయ ఉంచి ఈ టాబ్లెట్ ఇప్పించగలరు తప్పించగలరు అంటూ నా విజ్ఞప్తి

  • @vishnunikil4034
    @vishnunikil4034 2 года назад +48

    జుట్టు వున్నవాలు వయసు తకువగా కనిపిస్తున్నారు.అదే బట్టతల వున్నవాలు వయసు ఎక్కువగా కనిపిస్తున్నారు.చిన్న వయసు వున్నా పెళ్లి అవ్వడం లేదు

  • @Message1919
    @Message1919 2 года назад +82

    బట్టతల బాధ వేరే లెవెల్ లో ఉంటది భయ్యా.... పెళ్లి కనివల్లకి అయితే 😭😭😭😭😭

    • @telugutechminer5438
      @telugutechminer5438 2 года назад +2

      పెళ్లి చేసుకో దుల తిరుటడి, ఇప్పుడు బట్టతల మాత్రమే ఉంది నికు, after marriage heart attack Anni రోగాలూ 😁😁😁

    • @yogiyogi6837
      @yogiyogi6837 2 года назад

      for hair transplant in Hyderabad contact 8187887926

    • @nageshvasu6969
      @nageshvasu6969 2 года назад +2

      True

    • @prakashsb1990
      @prakashsb1990 2 года назад +4

      Avunu bro ma batch lo andariki pelli ayyindi naku matram asalu avuda ani doubt becoz of batta tala...... Manaku telivi, arogyam kanna juttu important

    • @anji4380
      @anji4380 2 года назад +2

      yaaa bro

  • @babubode5632
    @babubode5632 2 года назад +25

    ఈ న్యూస్ టివి9 లో వచ్చింది అదే పెద్ద సమస్య ఇప్పుడు.

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 2 года назад +1

    Idhi sucsess ayithe ,,is God gift anukovali

  • @sathyanarayanagudey311
    @sathyanarayanagudey311 2 года назад +17

    Excellent Good News🙏

  • @amadalabindu1576
    @amadalabindu1576 2 года назад +58

    ఎవరి ని అయినా బట్ట తల వాడు అన్నా మీ రు జైల్లో పడ తీరు జాగ్రత్త😄😄😄😄😂

  • @PraDeep-qe9jl
    @PraDeep-qe9jl 2 года назад +67

    Hammaya devudu vunnadu🤓👌

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 2 года назад +7

    Is it available in market madam

    • @yogiyogi6837
      @yogiyogi6837 2 года назад

      for hair transplant in Hyderabad contact 8187887926

  • @saidashaik4015
    @saidashaik4015 2 года назад +48

    అన్ని రోగాలకు పూర్తిగా నయం చేసే మందులు అందుబాటులోకి రావాలి 🙏🤝🤝🙏🙏🙏🙏🙏🙏

  • @bejjur806
    @bejjur806 2 месяца назад +1

    Super

  • @vasanth846
    @vasanth846 2 года назад +34

    ఇవన్నీ సోది మాటలు అంతకు ముందు ఐదు సంవత్సరాలు ఎబో ఇలానే ఒక న్యూస్ చేపరు గుర్తుందా ఎలుక పైన ప్రయోగం చేరు రిజల్ట్ వచ్చింది అని చెప్పారు ఇపుడు కూడా ఇదే సోది చెపుతున్నారు

  • @nageshbandari4221
    @nageshbandari4221 2 года назад +2

    Please cheppandi sir.. ekkada dhorukuthayi

  • @bnaresh7469
    @bnaresh7469 2 года назад +52

    India lo mana Telangana tablet release ayyinapudu chepandi

    • @bnaresh7469
      @bnaresh7469 2 года назад +2

      @@maheshp2970 edho tablets anaru ga mana ki emaina upayogam undha ani

    • @godavari___abbayi
      @godavari___abbayi 7 месяцев назад

      Naku kuda cheppu

  • @akshithreddy2092
    @akshithreddy2092 2 года назад

    Can u tell me its true we will definitely get hair ha pls tell me and the tablet available in medical store or any special places.

  • @ravies2611
    @ravies2611 2 года назад +9

    Cost yentha, market loki yeppudu vastundi

    • @saikrishnak7084
      @saikrishnak7084 2 года назад

      Present phase 3 trails it will be out in a year

  • @rameshrammi1499
    @rameshrammi1499 Год назад +1

    5 months అవుతుంది hair ki problem clear చేయడానికి మందు దొరికిందా madam or sir

  • @kit2hrao471
    @kit2hrao471 2 года назад +25

    ప్రాణమే పోయినా తరువాత జుట్టు ఉంటే ఎంత..పోతే ఎంతా...ముందు బ్రతికి ఉండాలి అధి ముఖ్యం😆😆😆

  • @godavari___abbayi
    @godavari___abbayi 11 месяцев назад

    Epudu e medicine shops lo vuntaya use cheyavacha

  • @venugopalraju1190
    @venugopalraju1190 2 года назад +17

    ప్రపంచం లోని బట్ట తల ఉన్నోళ్ల డబ్బు అంత ఈ మాత్ర అమ్మేటోనికే,ఏమి బుర్రో ఈడిది, డబ్బు సపట్టినసలనుకునే వాడి బుర్ర గ్రేట్.

  • @VijayKumarmalla-o3v
    @VijayKumarmalla-o3v 4 месяца назад

    Ekkada vunnadhi etablet plztellme

  • @lokeshdevangam
    @lokeshdevangam 2 года назад +21

    ఇనుము విరిగెనని యినుమారు ముమ్మారు
    కాల్చి యతుకవచ్చు క్రమముగాను
    బట్ట తలమీదవెంట్రుకలు మొలిపించ లేము
    విశ్వదాభిరామ వినురవేమ.

  • @rayaravi
    @rayaravi Год назад

    Any update on this. Tablets vachaya? Hyderabad lo dorukuthonda?

  • @srinivasulumallepogu1151
    @srinivasulumallepogu1151 2 года назад +5

    God is great 😀

  • @Telangana-Jenasena-party
    @Telangana-Jenasena-party 2 года назад

    When we will get

  • @Nagendralingalashorts
    @Nagendralingalashorts 2 года назад +22

    వినడానికి ఎంత హాయిగా ఉందో

  • @brvenkataswamy4841
    @brvenkataswamy4841 2 года назад +1

    Ok Sir

  • @saibabakimudu6881
    @saibabakimudu6881 2 года назад +3

    Mana india lo release apudu

  • @venkateshChennuri-jv2xb
    @venkateshChennuri-jv2xb 6 месяцев назад

    Good solution

  • @rpawannaidu4728
    @rpawannaidu4728 2 года назад +68

    Kcr garu meeku malli gelipiste e teblet pree ga estham ani cheppandi batta thala votes anni meeke👍👍👍

  • @sriramramaswamy9456
    @sriramramaswamy9456 7 месяцев назад

    Indian lo medical store loappuduvastundi mdm chepandi

  • @srinivasulumallepogu1151
    @srinivasulumallepogu1151 2 года назад +69

    👶Baldness ,.Baldness..Baldness,,
    I dont like it..I avoid ....But....👴
    Baldness..likes me,.😎
    I can't avoid...!😂

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Год назад +1

    Excellent 👍

  • @publicvoice9826
    @publicvoice9826 2 года назад +60

    Starting లో ఒక్క టాబ్లెట్ చాలు అన్నారు. తరువాత రోజుకు 2 టాబ్లెట్స్ అంటున్నారు.

  • @sheshanknirmal
    @sheshanknirmal Год назад

    Where. Will. This. Tablets. Available

  • @venkatprudhvi3471
    @venkatprudhvi3471 2 года назад +7

    CTP-543 as an oral medicine for the treatment of alopecia areata ( పెనుకొరుకుడు ).
    This medicine is not for general baldness.

  • @deepaksirikonda3125
    @deepaksirikonda3125 2 года назад +1

    battathala kakundha white hairs Ki kuda salutations cheppande pleasee

  • @divakarnaik804
    @divakarnaik804 2 года назад +12

    When the tablets released in market?

  • @veerubabu399
    @veerubabu399 2 года назад

    Side effects emina vasthayaa

  • @bhargavdivy3319
    @bhargavdivy3319 2 года назад +10

    Avunu correct meru chepandi. Ma frd chala mandiki hair vachindi

  • @rajarajesh9340
    @rajarajesh9340 2 года назад +1

    How much tablet

  • @chajanalarakhi7938
    @chajanalarakhi7938 2 года назад +4

    Hairs long avthaya e tablets tho

  • @mahendaryadav175
    @mahendaryadav175 2 года назад +1

    చాలా చూసాం....

  • @samsungs22ultra23
    @samsungs22ultra23 2 года назад +7

    Side effects tho chastharu

  • @kayalaganesh5072
    @kayalaganesh5072 10 месяцев назад

    Location please send me the link

  • @alwaysyourbalu
    @alwaysyourbalu 2 года назад +27

    10 మందిలో నలుగురు కి మాత్రమే 80% పనిచేసింది అనే విషయాన్ని విస్మరిస్తున్నారు

  • @childchild7938
    @childchild7938 2 года назад +1

    What is tablet name

  • @ChanduChandu-yn6qt
    @ChanduChandu-yn6qt 2 года назад +50

    ఓస్ ఇలాంటి వాటి గురించి చాలా విన్నాము, చూసాము..ఈ టాబ్లెట్స్ వేసుకున్నాక ఉన్న ఈకలు ఊడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ
    😜😜😜

    • @rajeswari5996
      @rajeswari5996 2 года назад +2

      😂😂

    • @rajendarsuma8636
      @rajendarsuma8636 2 года назад +1

      😂😂😂

    • @devimega4784
      @devimega4784 2 года назад

      😃😃🙆

    • @s.81550
      @s.81550 2 года назад

      అవును ఎవరు రెస్పాన్సిబులిటి 🤣🤣🤣🤣😍

  • @Telangana-Jenasena-party
    @Telangana-Jenasena-party Год назад

    Any update please

  • @v_ajjubhai6323
    @v_ajjubhai6323 2 года назад +4

    It,s true 🙏🙏

  • @REMOMAMA4U123
    @REMOMAMA4U123 2 года назад +1

    What's the price,is it available in India,any side effects??

  • @ravitejacheruvu2365
    @ravitejacheruvu2365 2 года назад

    When it?

  • @mystoriestelugu
    @mystoriestelugu 2 года назад +103

    బట్ట బుర్రా🤣🤣🤣.. బట్ట తల సంఘం ఈ రోజు నిద్రపోరు.😅😅.. ఉన్న జుట్టు కూడా ఊడిపోతే... పార్టీ లేదా పుష్ప😁

    • @kk-bb2uz
      @kk-bb2uz 2 года назад

      @E dhanunjaya Goud 😄😄

  • @sreenivaskv5676
    @sreenivaskv5676 6 месяцев назад

    Can u adress me where the clinic is the in Karnataka

  • @eng6500
    @eng6500 2 года назад +3

    Yes

  • @samsonsinga9197
    @samsonsinga9197 2 года назад

    Ekkada parchage cheyallo cheppandi please

  • @ArepallySayanna
    @ArepallySayanna 2 года назад +9

    తొందరగా తీసుకురండిరా బాబు

  • @babjipediredla1686
    @babjipediredla1686 7 месяцев назад

    Hi sir ok

  • @hariprasad845
    @hariprasad845 2 года назад +23

    Batta thala vallu ekkad like veskonddi
    Nenu kuda batta thalea na age 28totaly clien😇😇😄

  • @rajeshraj4666
    @rajeshraj4666 Год назад

    How many days come to india

  • @vijayabujji5603
    @vijayabujji5603 2 года назад +12

    నేను లక్ష రూపాయలు దెంగబెట్టుకుని ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాను...ఇప్పుడు చిన్న టాబ్లెట్ తో అంటే....నేనొప్పుకొను......

  • @dr.ratnakishorerkskinglowc6816
    @dr.ratnakishorerkskinglowc6816 2 года назад +1

    Nice

  • @sreepalpedagani5499
    @sreepalpedagani5499 2 года назад +10

    మీరు చెప్పే న్యూస్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కావడంలేదు మేడం

  • @amarnath2082
    @amarnath2082 2 года назад +7

    After this tablet we may cross china population. Bcoz of baldness so many are left as bachelor or late marriage. If everyone is hairy . This may result early marriages and more population

  • @VijayKumarmalla-o3v
    @VijayKumarmalla-o3v 8 месяцев назад

    How much location

  • @shabeer1330
    @shabeer1330 2 года назад +3

    Neo hair lotion vadandi hairs regrowth avuthundi

  • @SuryaPrakash-cn7pc
    @SuryaPrakash-cn7pc 2 года назад

    Ok manchedhi but ee tablets yakkada dhorukuthai chepandi pls?

  • @kaaderamnayakanayaka7806
    @kaaderamnayakanayaka7806 2 года назад +4

    Hi

  • @kingnaistam4611
    @kingnaistam4611 2 года назад

    How much cost..?

  • @krishnavenim4497
    @krishnavenim4497 2 года назад +5

    Alopecia areata is different and male pattern baldness is different (battathala) is different.

    • @praveenkodavati9505
      @praveenkodavati9505 2 года назад +1

      Right. And even those medicine still under studies not yet officially approved by Either FDA nor WHO.

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 года назад

    dhanyavadhalu🙏

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 года назад +5

    ఇండియా మార్కెట్ లో ఎప్పుడూ వస్తోందో ఈ టాబ్లెట్

  • @akashv2709
    @akashv2709 2 года назад

    Plz God help us

  • @Raviteja-ri4on
    @Raviteja-ri4on 2 года назад +60

    This is being developed for the treatment of patients with moderate to severe alopecia areata.(ఇది పేను కొరుకుడు కారణంగా మధ్యస్థ లేదా పూర్తి జుట్టు కోల్పోయిన వ్యక్తుల కోసం)

    • @saidanemd5079
      @saidanemd5079 2 года назад +1

      Ma paki4 years uatudi ma paki hair lidu

    • @thirupathi3633
      @thirupathi3633 2 года назад

      Sir e tablet thin hair vaallu vadacha sir pls reply

    • @sureshsubuddi5727
      @sureshsubuddi5727 2 года назад

      0 p0p

    • @siva9310
      @siva9310 2 года назад

      @@thirupathi3633 this is not for regular hair fall. So, it will not work.
      This is for Areata patchy hair loss, auto immune disorder.

    • @nareshguguloth9315
      @nareshguguloth9315 Год назад

      naku penu korakadam jaruguthundi

  • @chattadahareeshkumar6474
    @chattadahareeshkumar6474 2 года назад

    Ivi konalanta yela medical shop lo dhorukuna madam

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 2 года назад +34

    బట్ట తల ఉన్నవాళ్లకు పెన్షన్ ఇవ్వాలి బట్టతలలను వర్గీకరించాలి

  • @ravibaabu8596
    @ravibaabu8596 4 месяца назад +1

    Naku kavali tablet

  • @dadiprasoona5571
    @dadiprasoona5571 2 года назад +4

    Sir mundhu hair loss valaki chudamdi please edhi amdharilonu psychological ga feel avuthunamu manasikamga thanks to scientists

  • @jahnavilalithcreations2128
    @jahnavilalithcreations2128 2 года назад +2

    ఈ టాబ్లెట్ మెడికల్ షాపులోకి ఎప్పుడు వస్తుంది చెప్పండి plz

  • @anaganivasu7006
    @anaganivasu7006 2 года назад +6

    మెడిసిన్ మాకు కావాలి ఇండియా లో ఉందా లేదంటే యాడ్స్ న్యూ మాకండి

  • @nareninfo7019
    @nareninfo7019 2 года назад

    Inkeppudu vasthadi mari tablet?

  • @newsupdatetelugu7162
    @newsupdatetelugu7162 2 года назад +6

    మహిళలు చాలామంది PCOD, PCOS, Thyroid సమస్యల తో బాధ పడుతున్నారు. వాటికి త్వరగా మందులు కని పెట్టాలి. 🙏

    • @edwardsnowden2177
      @edwardsnowden2177 2 года назад

      Cancer laa ప్రాణాంతకం అయితేనే kanipedatharau..మీరు చెప్పిన వాటికి శాశ్వత పరిష్కారం చెప్తే..ఫార్మా కంపెనీలు naagtapothaayi

    • @saishankar3600
      @saishankar3600 Год назад

      PCOS pcod solutions కొరకు call చేయండి

  • @narsimhalion6144
    @narsimhalion6144 2 года назад

    Amma white hair poe black hair vaccea tablet appudu vassthade amma tally

  • @gouribhatla
    @gouribhatla 2 года назад +28

    In a study of 700 alopecia patients, all of whom had less than half of their hair remaining in the start of the trial (with half of those people being completely bald), 29.6% of the patients given a medium dose of a twice-daily pill called CTP-543 regrew enough hair to cover at least 80% of their scalp over the course of 24 weeks. The results were even more impressive in patients in the study who received a high dose of the medication over 24 weeks, 41.5% of whom grew enough hair to cover 80% of their scalp

    • @REMOMAMA4U123
      @REMOMAMA4U123 2 года назад +1

      Bro what's the price, is it available in India now?

    • @REMOMAMA4U123
      @REMOMAMA4U123 2 года назад

      Any side effects??

    • @raghu852
      @raghu852 2 года назад +1

      What will happen if we stop using this tablets after we got enough hair .

    • @PavanKumar-eb5qb
      @PavanKumar-eb5qb 2 года назад +1

      Are you a concert pharmaceuticals representative ?

    • @naveenkumar-un2xf
      @naveenkumar-un2xf 2 года назад +2

      Reply lenappudu goppalu enduku chepthaaru

  • @Satya-lg6qj
    @Satya-lg6qj 2 года назад

    White hair ki solution leda

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 2 года назад +61

    బట్టతల ఉండటం ఓ సమస్యే కాదు. కానీ అంతకుమించి మనిషి ఎన్నో దీర్ఘకాల రోగాలతో విలవిలా కొట్టుకుంటున్నాడు. ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్. వాటికీ శాశ్వత మందులు కనిపెడితే చాలు.

    • @sagarfulari2765
      @sagarfulari2765 2 года назад +7

      Niku chinna age lo batta vasthe thelusthadhii.. BP, thyroid lantivi pedha health issues kani idhi kuda chinna problem aythe kadhu

    • @patanfakruddin841
      @patanfakruddin841 2 года назад +3

      Battathala anni vyadhulakante pedda samsya, kondariki kallu dobbi vayasu ekkuvaga undi anukune uncle uncle ani pilichi champuthunnaru.thandri koothuriki theda choodaru battathala lekapothe, bharya,bharthalaku.thandri kooturu anukoni mokham meede adugutharu mee koothura ani.kadu bharya ante sorry ani eezy ga cheppi vellipotharu karanam battathala.vallu adagaru eeme meeku emauthundi ani. Direct ga adigestharu mee koothura ani.eemata vinna bharya enthabaadha paduthundi.bharya bharthalu santoshangane untaru kaani.veella thelivi thakkuva matalaki anavasaranga feel avvalsi vasthundi

    • @prasadbandam2101
      @prasadbandam2101 2 года назад

      Yes bro

  • @peddapallidjbox624
    @peddapallidjbox624 9 месяцев назад

    Super👌👌👌

  • @saikrishna-jo9nj
    @saikrishna-jo9nj 2 года назад +6

    First rajnikanth ni vadi cheppamannu

  • @ramscreatives6662
    @ramscreatives6662 2 года назад

    Mari body lo remaining places lo kuda hair growth untadha internal ga medicine teeskuntaru ga

  • @maheshgudivada6115
    @maheshgudivada6115 2 года назад +7

    America excellent

  • @kokikoki8353
    @kokikoki8353 2 года назад +1

    Andraki,yeppudu,vastundi