మొత్తం 18 అధ్యాయాలు ప్రతీ శుక్ర, శని మరియు ఆది వారాల్లో ఒక్కొక్క అధ్యాయం విడుదల అవుతుంది. ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. March 15th న రెండవ అధ్యాయం వస్తుంది. ధన్యవాదాలు…
నేను మా స్కూల్లో 4 ఏళ్లుగా పిల్లలకి రోజు భగవత్గీత నేర్పిస్తాను....రోజు ఒక మాట చెపుతాను. భగవత్గీత... ఇది అంత్యమ గీతం కాదు. ప్రతి ఇంట్లో కావాలి ప్రార్థనా గీతం.
బృహత్తర కార్యాన్ని నెత్తిన ఎత్తుకున్నారు అండి.. మాటల్లో పోగడలేని మంచి పని చేస్తున్నారు మీరు. ఆ దేవుడు మీకు శక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. మంచి సమాజ నిర్మాణానికి పునాది గట్టిగా వేస్తున్నారు. మీకు నా పాదాభివందనములు.
@@KM-ku5wn అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు అండి....నాకు అదొక ఇష్టం....సొత్కర్ష అనుకోకపోతే మరో విషయం....నా వృత్తిరీత్యా "మన పురోహితం" అని వాట్సప్ గ్రూప్ ఉంది అందులో నిత్యం గత 3 ఏళ్లుగా నిత్యం పెద్దలు చెప్పిన అనేక విషయాలు టెక్స్ట్,ఆడియో MSG పెడుతూ ఉంటాను. ఉదా: శివ పురాణం,ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం,రమణుల చరిత్ర.....ఇలా ప్రస్తుతం 345 రోజులు గా *రామాయణం* అవుతుంది. ఇలాంటివి నాకు ఇష్టం....ఇలా చేయడం వలన నేను చాలా నేర్చుకున్నాను.
మా అందరికీ భగవద్గీత బోధిస్తూ మీ జన్మ ధన్యం చేసుకోవడంతో పాటు వినిపిస్తూ మా జన్మ కూడా ధన్యం చేస్తున్న ఆర్పీ పట్నాయక్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆర్పీ పట్నాయక్ గారూ, భగవద్గీతను తెలుగులో అందించాలనే మీ ప్రయత్నం అభినందనీయం. మీ వ్యాఖ్యానానికి తోడుగా మీరు జతచేసిన హై క్వాలిటీ HD images వినడమే కాకుండా, చూడడానికి కన్నుల పండుగ గా ఉంది. మీరు తలపెట్టిన ఈ యజ్ఞం మరిన్ని గొప్ప వీడియో లతో నిర్విరామంగా మా ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను.
అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. పుస్తకాలు చదివే ఆసక్తి లేనివారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది అని నా నమ్మకం. R P గారి ఖంఠం గుడిలో గంట మ్రోగినంత స్పష్టంగా వుంది. 🌹🙏
You are the reason why we believe in the authenticity of this bhagavadgita and the real personalities of the characters mentioned..lots of respect 🙏 ..waiting for your upcoming videos..and can you please please do a video on radha krishna❤
🌹జై శ్రీకృష్ణ 🙏 background sound effects తో, సుస్పష్టమైన మీ కమ్మని గళంతో భగవద్గీతను అతి సరళముగా మాకు అందిస్తున్న మీకు అనంతకోటి ధన్యవాదములు. మీకు, మీ కుటుంబానికీ, మీ team సభ్యులకు పరమేశ్వరానుగ్రహప్రాప్తిరస్తు. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
వింటున్నoత సేపు నన్ను నేను మైమరిచి పోయాను. చాలా చాలా థాంక్స్ rp sir.. జీవితం లో ఎప్పుడూ ఏదో తెలియని వేదన అనుభవిస్తున్న నాకు భగవద్గీత మీ ద్వారా చాలా ఊరట కల్పిస్తుంది . సంజయా .. మీ సంకల్పం నెరవేరుతుంది . ధర్మం రక్షింప బడుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు . కృష్ణం వందే జగద్గురుం . జై శ్రీ కృష్ణ .
నా చిన్నపుడు ఉషశ్రీ గారి మహా భారతం ఫిలిప్స్ టేప్ రికార్డర్ విన్న అనుభూతిని కల్గింది. నేను మీకు చెప్పేంతటి వాడిని కాను.. చిన్న సలహా గురూజీ మీ కంఠం అద్భుతం.. పలికే మాటలో కొంచెం వేగం తగ్గిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
Adhbuthahaaa..🙏🙏🙏🙏🙏🙏🇲🇰❤🇮🇳✌❤❤🤝మీకు కృతజ్ఞతాస్తుతులు.... శుభాకాంక్షలు... మీ గాత్రం వర్ణనాతీత సుమధుర దివ్య శ్రవణానంద భరితం మీ పదజాలాల వర్ణణ పత్యక్ష అనుభూతుల దృశ్య కావ్యం మీకు కళాకారునిగా మీ అభిమానిగా నా కళాభివందనం. మీకు సర్వదా శివ భగవానుని ఆశీర్వాద వర దానము..కలిగి ఈ దైవ కార్యమందు..విజయము నిర్విగ్నము కలుగును గాక
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాము కాని మీవచనం కొంచెం వేగంగా నడచి నట్లుగా అనిపించింది కొంచెం నెమ్మదిగా చెప్పినట్లైతే బాగుండేది అని పించినది ఇది కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే మరొక సారి మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను
❤ R.P పట్నాయక్ గారు... భగవద్గీతను తెలుగు ఆడియో రూపంలో అందించాలి అన్న మీ ఈ ప్రయత్నం అమోగమైది గొప్పది సమాజానికి కొంతైనా మేలు చేకూరుతుందని, విశ్వసిస్తున్నాను. అలాగే ఈ మీ ప్రయత్నం కూడా శ్రీ కృష్ణ భగవానుడి సంకల్పం కృప వల్ల మాత్రమే సాధ్యము అని నా ప్రగాఢ విశ్వాసం. హరే కృష్ణా ❤
🙏 మీ ప్రయత్నం అభినందనీయం. మన తెలుగు వారికి అద్బుతమైన కానుక. మీ వ్యాఖ్యానం సరళంగా స్పష్టంగా వినసొంపుగా ఉొంది. భగవద్గీత మన గీతని మార్చి జ్ఞానం పెంచి ఉన్నత విలువలు పెంపొందిస్తుందని ఆశిస్తున్నా. విజయీభవ. శుభం భుయాత్ 🙏
మీరు చేస్తున్న ఈ సీరీస్ అద్బుతం.. కానీ ఏటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి.. ఇప్పటికే చాలామంది వక్ర భాష్యాలు చెప్పి హిందువులను ధర్మానికి దూరం చేస్తున్నారు... ధన్యవాదాలు..
Patnaik garu Bhagavdgita memu ela vinali anukuntunnamo meeru maku ala vinipinchinanduku meeku chala dhanyavadamulu alage me 𝙠𝙝𝙖𝙣𝙩𝙝𝙖𝙢🙏🙏🙏🔥✊✊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
పట్నాయక్ గారు భగవద్గీతను తెలుగులో వివరంగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు భగవద్గీతను తెలుగులో వినాలని ఎప్పటినుండో నా కోరిక అది మీ ద్వారా నిజమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవ్వడానికి నా వంతు కృషిగా నేను మా గ్రూపులన్నిటిలో కూడా షేర్ చేసి మీరు చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటున అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు.. 🙏🙏🙏🙏
ఆర్పి పట్నాయక్ గారు తెలుగులో భగవద్గీత చాలా చాలా బాగుంది అందరూ పెట్టిన కామెంట్ నాది కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులు అంత పుణ్యాత్ముల కడుపున మీరు పుట్టారు మీరు ధన్య జీవులు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు నా చిరకాల వాంఛ ఇది మంచి వాయిస్ తో భగవద్గీత వినాలని నా కోరిక తీర్చాడు పరమాత్ముడు థాంక్యూ వెరీ మచ్ సార్
అద్భుతం మహాద్భుతం ఇలాంటి వీడియోస్ ఈకాలంలో ప్రజల కు కావాలి హే కృష్ణా పరమాత్మ ఈ దేహం తో ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి అపకారం చేయకుండా ఉపకారం చేసే బుద్ధి ని నాకు కల్పించి నాకు ఆత్మ జ్ఞానం కల్పించండి కృష్ణా పరమాత్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతంగా ఉంది. పూర్తిగా వచనం. ప్రతి మాటా చక్కగా అర్థమవుతున్నది. సంస్కృతం అందులో శ్లోకాలరూపం లో ఉండడం వల్ల భగవద్గీత చాలా మంది హిందువులకు పూర్తిగా అర్థం కాకుండా పోయింది. చాలా అద్భుతమైన పని చేశారు R P పట్నాయక్ గారు. వీడియోలో వచ్చే దృశ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మిగతా భాషలలో కూడా దీన్ని విడుదల చేస్తే దేశంలోని హిందువులందరూ సంతోషిస్తారు.
మొత్తం 18 అధ్యాయాలు
ప్రతీ శుక్ర, శని మరియు ఆది వారాల్లో ఒక్కొక్క అధ్యాయం విడుదల అవుతుంది. ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. March 15th న రెండవ అధ్యాయం వస్తుంది. ధన్యవాదాలు…
ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ ఈ ప్రయత్నాన్ని ఆపవద్దు. Head phone lo కళ్లు మూసుకుని వింటుంటే విజువల్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది.
🙏
🙏
🙏
విజయనగరంలో రామనారాయణమ్ లో మమ్మల్ని ప్రభావితం చేశారు ఇప్పుడు ఇలా.
మీరు కారణ జన్ములు 🙏
నేను మా స్కూల్లో 4 ఏళ్లుగా పిల్లలకి రోజు భగవత్గీత నేర్పిస్తాను....రోజు ఒక మాట చెపుతాను. భగవత్గీత... ఇది అంత్యమ గీతం కాదు. ప్రతి ఇంట్లో కావాలి ప్రార్థనా గీతం.
thanks @ravibhaskarabhatla922 garu for your contribution to the society.
Geetha nerchuko raatha maarchuko.🎉
Great sir Chala manchi pani chestunnaru Mee Effort ki Take a bow
బృహత్తర కార్యాన్ని నెత్తిన ఎత్తుకున్నారు అండి.. మాటల్లో పోగడలేని మంచి పని చేస్తున్నారు మీరు. ఆ దేవుడు మీకు శక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. మంచి సమాజ నిర్మాణానికి పునాది గట్టిగా వేస్తున్నారు. మీకు నా పాదాభివందనములు.
@@KM-ku5wn అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు అండి....నాకు అదొక ఇష్టం....సొత్కర్ష అనుకోకపోతే మరో విషయం....నా వృత్తిరీత్యా "మన పురోహితం" అని వాట్సప్ గ్రూప్ ఉంది అందులో నిత్యం గత 3 ఏళ్లుగా నిత్యం పెద్దలు చెప్పిన అనేక విషయాలు టెక్స్ట్,ఆడియో MSG పెడుతూ ఉంటాను. ఉదా: శివ పురాణం,ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం,రమణుల చరిత్ర.....ఇలా
ప్రస్తుతం 345 రోజులు గా *రామాయణం* అవుతుంది.
ఇలాంటివి నాకు ఇష్టం....ఇలా చేయడం వలన నేను చాలా నేర్చుకున్నాను.
ఎలా ఐతే వినాలి భగవత్గీత అనుకున్నానో ఖచ్చితంగా అలాగే వుంది మిక్కిలి సంతోషం ఎలా వ్యక్త పరచాలో అర్థం కావడం లేదు చాలా సంతోషంగా ఉంది 🚩🚩🚩🚩🚩🚩🚩
How many fans are their for RP . Patnaik sir voice ❤
కృష్ణం వందే జగద్గురుమ్
గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం
ఇంటింటా భగవద్గీత జ్యోతులు వెలిగిద్దాం 🙏🙏🙏🙏🙏
❤❤yes
ఇ లాంటి వీడియోలు సమాజాన్ని ప్రభావితం చేయాలని చేస్తాయి అని ప్రార్థిస్తున్నాను ఇ లాంటి ప్రయత్నంకు 🙏🙏
😮
మా అందరికీ భగవద్గీత బోధిస్తూ మీ జన్మ ధన్యం చేసుకోవడంతో పాటు వినిపిస్తూ మా జన్మ కూడా ధన్యం చేస్తున్న ఆర్పీ పట్నాయక్ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆర్పీ పట్నాయక్ గారూ, భగవద్గీతను తెలుగులో అందించాలనే మీ ప్రయత్నం అభినందనీయం. మీ వ్యాఖ్యానానికి తోడుగా మీరు జతచేసిన హై క్వాలిటీ HD images వినడమే కాకుండా, చూడడానికి కన్నుల పండుగ గా ఉంది. మీరు తలపెట్టిన ఈ యజ్ఞం మరిన్ని గొప్ప వీడియో లతో నిర్విరామంగా మా ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను.
Jai Shree Krishna RP Patnaik Garu🙏🙏చాలా అద్భుతంగా ఉంది అండి.
Pictures anni janaki ram garu roopondincharu, atanidi janakiram cosmic youtube channel vundi,
మీరు చేసే ఈ ప్రయత్నం ప్రతీ వ్యక్తికీ చేరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
అద్భుతం అనడంలో అతిశయోక్తి లేదు. పుస్తకాలు చదివే ఆసక్తి లేనివారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది అని నా నమ్మకం. R P గారి ఖంఠం గుడిలో గంట మ్రోగినంత స్పష్టంగా వుంది. 🌹🙏
మీ ఈ ప్రయత్నం కచ్చితంగా సఫలం అవుతుంది అందుకు నా వంతుగా కృషి చేస్తాను యువతకు అంతటికీ ఈ సందేశాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తాను
నా వంతు ఒకొక్క శ్లోకము.ruclips.net/video/XLrdlDN7hlI/видео.htmlsi=Zyln5LWnZKSz0KTm
చాలా అధ్భుతుంగా ఉంది. ఇంత సులభతరంగా భగవద్గీత అందరికీ చేరువయ్యేలా చేయటం చాలా మంచి ప్రయత్నం.
*🙏📖 శ్రీ భగవత్ గీత 📖🙏*
*గీత నేర్చుకో*
*నీ రాత మార్చుకో*
*ఇంటింటా గీత జ్యోతి వెలిగించుకో*
*🙏సనాతన ధర్మాన్ని కాపాడుకో 🕉️*
చాలా బాగా వివరించారు ఈ తరం వారికి కూడా అనుకూలంగా ఉంది ధర్మో రక్షిత రక్షితః హరే కృష్ణ
I wish all the best for our team members, కృష్ణం వందే జగద్గురుం 🎉
You are the reason why we believe in the authenticity of this bhagavadgita and the real personalities of the characters mentioned..lots of respect 🙏 ..waiting for your upcoming videos..and can you please please do a video on radha krishna❤
ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ చాలా బాగుంది
పట్నాయక్ గారూ మీ అద్భుతమైన గళంలో వింటుంటే కళ్లముందు దృశ్యాలు కడలాడుతున్నాయి. ఆ పరమాత్ముని దివ్య చైతన్యం మీలో స్పష్టంగా కనపడుతుంది👌👌
Agree
మీ ప్రయత్నం తప్పకుండ సఫలం అవుతుంది, తప్పకుండ ఆ కృష్ణ భగవాన్ ఆశీస్సులు ఉంటాయి 🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ🙏
ఈ భగవద్గీత గురించి మాకు వినిపిస్తున్నారు మీకు శతకొటి వందనాలు మజన్మ ధాన్యం జై శ్రీ కృష్ణ గోవిందా హరి గోవిందా
🌹జై శ్రీకృష్ణ 🙏 background sound effects తో, సుస్పష్టమైన మీ కమ్మని గళంతో భగవద్గీతను అతి సరళముగా మాకు అందిస్తున్న మీకు అనంతకోటి ధన్యవాదములు.
మీకు, మీ కుటుంబానికీ, మీ team సభ్యులకు పరమేశ్వరానుగ్రహప్రాప్తిరస్తు.
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
వింటున్నoత సేపు నన్ను నేను మైమరిచి పోయాను. చాలా చాలా థాంక్స్ rp sir.. జీవితం లో ఎప్పుడూ ఏదో తెలియని వేదన అనుభవిస్తున్న నాకు భగవద్గీత మీ ద్వారా చాలా ఊరట కల్పిస్తుంది . సంజయా .. మీ సంకల్పం నెరవేరుతుంది . ధర్మం రక్షింప బడుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు . కృష్ణం వందే జగద్గురుం . జై శ్రీ కృష్ణ .
RP గారు, చాలా స్పష్టంగా చెప్పినారు. సంతోషం.
మీ ప్రయ్యత్నానికి తప్పక శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి ❤
నా చిన్నపుడు ఉషశ్రీ గారి మహా భారతం ఫిలిప్స్ టేప్ రికార్డర్ విన్న అనుభూతిని కల్గింది. నేను మీకు చెప్పేంతటి వాడిని కాను.. చిన్న సలహా గురూజీ మీ కంఠం అద్భుతం.. పలికే మాటలో కొంచెం వేగం తగ్గిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
BHAGAVADHGITHA is like a bouquet composed
of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
Adhbuthahaaa..🙏🙏🙏🙏🙏🙏🇲🇰❤🇮🇳✌❤❤🤝మీకు కృతజ్ఞతాస్తుతులు.... శుభాకాంక్షలు... మీ గాత్రం వర్ణనాతీత సుమధుర దివ్య శ్రవణానంద భరితం మీ పదజాలాల వర్ణణ పత్యక్ష అనుభూతుల దృశ్య కావ్యం మీకు కళాకారునిగా మీ అభిమానిగా నా కళాభివందనం. మీకు సర్వదా శివ భగవానుని ఆశీర్వాద వర దానము..కలిగి ఈ దైవ కార్యమందు..విజయము నిర్విగ్నము కలుగును గాక
Thanks for your great info
మీకు శతకోటి వందనాలు 🙏🇮🇳🙏
వింటున్న కొద్దీ వినాలనిపించేలా ఉంది అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంది ❤
ఉత్తమ ప్రయత్నం. ఆర్.పి. వారికి అభినందనలు.
- దోర్బల బాలశేఖరశర్మ
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
RP పట్నాయక్ గారికి ధన్యవాదాలు 🙏
చాలా బాగుంది
ఓం నమో భగవతే వాసుదేవాయ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
అద్భుత పవిత్ర ప్రయోగం. శుభం భూయాత్. నిర్విఘ్నమస్తు.
🙏 ... ధర్మం ... 🙏
🙏 ... ధర్మో రక్షిత రక్షితః ... 🙏
మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్నాము కాని మీవచనం కొంచెం వేగంగా నడచి నట్లుగా అనిపించింది కొంచెం నెమ్మదిగా చెప్పినట్లైతే బాగుండేది అని పించినది ఇది కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే మరొక సారి మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను
చాలా అంటే చాలా బాగా చెప్పుకొచ్చారు ధన్యవాదాలు 🙏
శుభోదయం గురువుగారు 🙏
❤ R.P పట్నాయక్ గారు... భగవద్గీతను తెలుగు ఆడియో రూపంలో అందించాలి అన్న మీ ఈ ప్రయత్నం అమోగమైది గొప్పది సమాజానికి కొంతైనా మేలు చేకూరుతుందని, విశ్వసిస్తున్నాను. అలాగే ఈ మీ ప్రయత్నం కూడా శ్రీ కృష్ణ భగవానుడి సంకల్పం కృప వల్ల మాత్రమే సాధ్యము అని నా ప్రగాఢ విశ్వాసం. హరే కృష్ణా ❤
RP Patnaik గురువుగారికి పాదాభివందనం 🙏🙏.....
🙏శ్రీ భగవద్గీత 🙏🙏🙏🙏🙏🙏
🙏RP గారు 🙏🙏👌👌👌👌👍👍
మీ ప్రయత్నం సఫలీకృతమగుగాక ❤❤❤❤❤
R. P. పట్నాయక్ గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
🙏 మీ ప్రయత్నం అభినందనీయం. మన తెలుగు వారికి అద్బుతమైన కానుక. మీ వ్యాఖ్యానం సరళంగా స్పష్టంగా వినసొంపుగా ఉొంది. భగవద్గీత మన గీతని మార్చి జ్ఞానం పెంచి ఉన్నత విలువలు పెంపొందిస్తుందని ఆశిస్తున్నా.
విజయీభవ.
శుభం భుయాత్
🙏
🙏🙏🙏
సమాజానికి అవసరమైన ఔషధం ఇది. మహర్షీ మీ ప్రయత్నం విజయవంతమవాలి అని మనఃస్పూర్తి గా కోరుకుంటున్నా🙏🙏
ఆధునిక యువతకు సరళంగా అందించేందుకు మీరు చేసిన ప్రయత్నం🎉🙏🙏🙏
🙏Jai Sri Krishna🙏🙌 Jaya Jaya Sri Krishna🙏Jai Bhagavadgeeta 🙏
మీరు చేస్తున్న ఈ సీరీస్ అద్బుతం.. కానీ ఏటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి.. ఇప్పటికే చాలామంది వక్ర భాష్యాలు చెప్పి హిందువులను ధర్మానికి దూరం చేస్తున్నారు... ధన్యవాదాలు..
సార్ మీకు ఆ భగవంతుని కృప ఎప్పటికీ ఉండాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాము
Patnaik garu Bhagavdgita memu ela vinali anukuntunnamo meeru maku ala vinipinchinanduku meeku chala dhanyavadamulu alage me 𝙠𝙝𝙖𝙣𝙩𝙝𝙖𝙢🙏🙏🙏🔥✊✊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Thank u so much sir.. 🙏🙏🙏
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాల్యూమ్ తగ్గిస్తే చాలా బాగుంటుంది అర్థం ఇంకా బాగా అవుతుంది
ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ యే నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ!🎉
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం
I'm waiting for like this Video's 🙏🙏
పట్నాయక్ గారు భగవద్గీతను తెలుగులో వివరంగా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు భగవద్గీతను తెలుగులో వినాలని ఎప్పటినుండో నా కోరిక అది మీ ద్వారా నిజమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవ్వడానికి నా వంతు కృషిగా నేను మా గ్రూపులన్నిటిలో కూడా షేర్ చేసి మీరు చేస్తున్న ప్రయత్నానికి తోడ్పాటున అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
Visuals are amazing…….By Janakari ram
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice..
🙏🙏🙏🙏🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు..
🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ...యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః....,.,
ఆహా అద్భుతం, అమోఘం 🙏🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🚩🚩🚩🚩🚩🚩🚩
ఆ శ్రీ.కృష్ణ భగవానుడు మీ చేత తెలుగు ప్రజలకోసం ఈ ప్రయత్నం చేయించారు... హరే కృష్ణా🙏🛐
జై శ్రీ కృష్ణ గోవిందా హరి గోవిందా
కృష్ణం వందే జగద్గురుం 🙏
Mahanubhavulu miku sathakoti kruthagyathalu
🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం నమో భగవతే వాసుదేవాయ పురుషోత్తమాయ నమోస్తుతే 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Thank you sir👌👌🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏 మంచి ప్రయత్నం ధన్యవాదములు 🙏
ఆర్పీ పట్నాయక్ గారికి మా ధన్యవాదాలు 🙏🙏🙏🙏
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఆర్పి పట్నాయక్ గారు తెలుగులో భగవద్గీత చాలా చాలా బాగుంది అందరూ పెట్టిన కామెంట్ నాది కూడా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులు అంత పుణ్యాత్ముల కడుపున మీరు పుట్టారు మీరు ధన్య జీవులు భగవంతుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు నా చిరకాల వాంఛ ఇది మంచి వాయిస్ తో భగవద్గీత వినాలని నా కోరిక తీర్చాడు పరమాత్ముడు థాంక్యూ వెరీ మచ్ సార్
అద్భుతం మహాద్భుతం ఇలాంటి వీడియోస్ ఈకాలంలో ప్రజల కు కావాలి హే కృష్ణా పరమాత్మ
ఈ దేహం తో ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి అపకారం చేయకుండా ఉపకారం చేసే బుద్ధి ని నాకు కల్పించి నాకు ఆత్మ జ్ఞానం కల్పించండి కృష్ణా పరమాత్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
We are blessed to watch this🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదం మహాన్🎉❤
చాలా గొప్ప ప్రయత్నం సర్ చాలా బాగవచింది.
జై శ్రీ కృష్ణ జై రాధారమన జై జగత్ గురు జై సనాతన జై భారత్ జై హింద్ జై శ్రీరాం🚩🙏
ఆర్ పీ గారు మీకు ధన్యవాదములు , ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎప్పుడు వుండాలి
గౌరువనియాలుందరికి వందనాలు 🌹🌹
RP సర్ మీకు ధన్యవాదాలు
హరే కృష్ణ🙏🙏🙏
💞💎🍀🙏 Hare Krishna 🙏🍀💎💞
Hare krishna❤❤❤❤❤
పట్నాయక్ గారు కనీసం ఒక గంట సేపైనా ఉంటే బాగుంటుంది ❤❤❤❤
Wa. Goose bhams 🔥🚩🙏🙏🙏
అద్భుతంగా ఉంది. పూర్తిగా వచనం. ప్రతి మాటా చక్కగా అర్థమవుతున్నది. సంస్కృతం అందులో శ్లోకాలరూపం లో ఉండడం వల్ల భగవద్గీత చాలా మంది హిందువులకు పూర్తిగా అర్థం కాకుండా పోయింది. చాలా అద్భుతమైన పని చేశారు R P పట్నాయక్ గారు. వీడియోలో వచ్చే దృశ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మిగతా భాషలలో కూడా దీన్ని విడుదల చేస్తే దేశంలోని హిందువులందరూ
సంతోషిస్తారు.
మీ ప్రయత్నానికి సర్వదా రుణపడి ఉంటాం.
🙏🙏🙏
ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ చాలా బాగుంది
Sri Krishnam vadhe jagadgurum👃👃👃
Hare Krishna 🙏🙏🙏
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ జన్మ ధన్యం ఆర్.పి గారూ... 🙏
Hare Rama, Hare Rama, Rama, Rama Hare, Hare. Hare Krishna, Hare Krishna, Krishna, Krishna Hare, Hare🙏🙏🙏🙏
ధన్యవాదాలు 🙏
ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻
చాలా ధన్యవాదములు సార్, అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వినిపించారు 🙏🙏
RP Patnaik gariki dhanyavadhalu..
AddEle❤RAKESHI 🎉DIVAKY Veeg CneeY ❤
హరే కృష్ణ హరే కృష్ణ ❤