@vsr siddardha bro idi chala pedda issue ne ilanti valla vallane intha spread ayyi intha mandi chavu alla kallolaniki Karanam ayindi so ide annitikann pedda issue , ila cheyyakapothe veellu ee problem ne vachedi kadu
Tv channel guy gave an example how people r following the rules u won’t change definitely one day u will face the corona then u will come to know the impact
హాయ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్ తప్పనిసరిగా పెట్టుకోండి ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు కరోనాకు తట్టుకోలేరు వాళ్లకు ఏమైనా అయితే మనం తట్టుకోలేము
సమాజం మీద కానీ, కుటుంబం మీద కానీ ఎవనికి బాధ్యత లేదు. దేశం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. ఇది ప్రతి ఒక్కరి వల్లనే సాధ్యం అవుతుంది. దయచేసి బయట ఎవరు ఉండకండి. కొద్ది రోజులు ప్రభుత్వాలకు సహకరించండి. ఆర్థిక నష్టం జరిగిన పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగనివ్వకండి. ఎంతో జాగ్రత్తగా ఉన్న కూడా మా ఇంట్లో కరోనా వల్ల ఒక ప్రాణం పోయింది. దయచేసి ఆ పరిస్థితులు ఎవరు తెచ్చుకోకండి
కవరేజ్ బాగానే చేస్తున్నావ్ బ్రదర్ కానీ నీకు రోడ్ మీద ఎవరైనా బలిసినోళ్లు కనిపించారా ఒక్కడైనా అందరూ సామాన్యులే కనిపించారు బలిసినోళ్లు కావాల్సిన వస్తువులన్నీ సరిపడా కొని దాసుకున్నారు మరి పేదోనికి ఎలా ఒక్కడు చేస్తే కుటుంబం మొత్తం తినే కుటుంబాలే ఉన్నాయి ఈ తెలంగాణ లొ అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మైక్ పట్టుకొని బిల్డపులు ఇస్తున్నావ్ నువు కూడా కష్టపడితేనే కదా నీకు డబ్బులు ఇస్తారు నీకేమో బయటికొస్తే జాబ్ పేదోడు బయటికొస్తే కరోనా స్ప్రెడ్ చేసేటోడా చెత్త న్యూస్
అనవసర విషయాలు కాకుండా...అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి... నీవు బైటికి వచ్చిన వారిని కామెడీ చేయడానికి ఉన్నవా...? లేక వారికి అవగాహన కల్పించడానికి మీడియా కి పెర్మిషన్ ఇచ్చారా...?? మీడియా వలనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది...
All dare news reports should stand near hospitals, and spread news that corona should made in arogya sree. No need to fear to any one We all people support you guys
చేతిలో మైక్ వుంటే
ఓవర్ యాక్షన్ వాళ్ళు నీలాంటి మనుషులే
Villu lockdown lo makeup lu veskoni vaarthalu cheppadaniki vellocchu baytaki
సర్ oxigen లేక చాలామంది బాద పడుతున్నారు వల్ల గురించీ పట్టించుకోవడం మంచిది నా అభిప్రాయం..
E news channel aaa funny tappa inkoti cheyadu endukante e channel ki seen ledu inka vildu bichchagaldu
Mundhu lockdown anapudu noru mooskuni kompalo padi edisthe...Ila oxygen kastalu ravu kadha
వాళ్ళని కంట్రోల్ చేయదానికి పోలీస్ లు ఉన్నారు మిమ్మల్ని మీడియా( కంట్రోల్) చేయడానికీ ఎవరు లేరు.
అన్న నీవు మైకు నోటి కాడ పెట్టడం వల్ల ఏంత మందికి అంటిందో కరోనా అన్న 😆😆
ఇది గా సరి చేయాల్సింది పండించిన పంటల గురించి రైతులు పడే బాధల గురించి పండిన పంటలకు గిట్టుబాటు ధర లేని రైతులకు ఏదైనా మేలు జరిగేలా చెయ్యండి 😭😭😭😭😭😭😭😭😭😭
యాంకర్ గాని ఓవరే ఎక్కువుంది... బైకులు ఆపే హక్కు అసలు నీకెక్కడిది రా హౌలే.. రిపోర్టింగ్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ
వాళ్ళేమో కాని నివే అంటిచేటట్టు నవ్ కదా కరోనా
😂
Yes
🤣🤣🤣
Vallu police laku help chestunnaru
@@anwesh_singer_official +q1++
రిపోర్టులకి ఏమి దొరికితే దాన్ని పట్టుకుని లాగుదామని చూస్తారు,
అరే రిపోర్టర్ గా నీ ఇంటర్వ్యూ గాంధీ హాస్పిటల్ లో పెట్టార
Reporter ki New's Dorakka Timepass Chestundu Road mida.. 😂😂
Nuvvu endhuku anna pattukoni mari aduguthunnav neku raadha corona mundhu nuvvu patinchu
నేను కూడా... రేపు . రోడ్డు మీద దొరికితే....... ఏం చెప్పాలో... Hmtv లో చెప్పినవి చెప్తా..😀
Ee channels vallu kuda scriptlu baga chestunnaru kadha bro 😂
ఇది అవసరమా,, oxyzen లేక చాలా మంది ibhandi పడుతున్నారు,, వాళ్ళను పట్టించుకోండి
Bhayya ilanti valle virus nee penchi poshistunnaru oxygen korta ki ilanti valle reason entha cheppina vinaledu vinaru
Exactly ilanti vala valle virus contamination perigi oxygen deficiency vastundi. Help in breaking the chain be the hero
@vsr siddardha bro idi chala pedda issue ne ilanti valla vallane intha spread ayyi intha mandi chavu alla kallolaniki Karanam ayindi so ide annitikann pedda issue , ila cheyyakapothe veellu ee problem ne vachedi kadu
మీరెందుకు తిరుగుతున్నారు మరి మీకు money కావాలి వాళ్ళకి వద్ద మొన్నటి వరకు లేదా సోషల్ distnace lockdown పెడితేనే వస్తదా...?
👌👌👌
Tv channel guy gave an example how people r following the rules u won’t change definitely one day u will face the corona then u will come to know the impact
Media ki permission undhi...
Election appudu radu
హాయ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్ తప్పనిసరిగా పెట్టుకోండి ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు కరోనాకు తట్టుకోలేరు వాళ్లకు ఏమైనా అయితే మనం తట్టుకోలేము
Mass kadhu Mask
Nuvvu chala bagunavu priyanka
avar akka nuv prathi dantlo ne cmnt
Love you
Ok Priyanka garu thanq
Media valla ki kuda permission cancel cheste 50% case taggutai
It's true
2:47 👌
Bagundhi akka... Nijanga bagundhi...ammathodu chala bagundhiiii........
Annna nuvvu chesedi ghandi hospital daggara poi chey....dead body's evvakunda money adguthunnar kada vallani poi adgu...
ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి అన్ని గవర్నమెంట్ మీద వేయడం కాదు
ఆ anchor ని మార్చండి..లేకపోతే ఎవడైనా వాడి వీపు విమానం మోత మోగించగలరు.....
Idi pakkaa
సమాజం మీద కానీ, కుటుంబం మీద కానీ ఎవనికి బాధ్యత లేదు.
దేశం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి.
ఇది ప్రతి ఒక్కరి వల్లనే సాధ్యం అవుతుంది.
దయచేసి బయట ఎవరు ఉండకండి.
కొద్ది రోజులు ప్రభుత్వాలకు సహకరించండి.
ఆర్థిక నష్టం జరిగిన పర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగనివ్వకండి.
ఎంతో జాగ్రత్తగా ఉన్న కూడా మా ఇంట్లో కరోనా వల్ల ఒక ప్రాణం పోయింది.
దయచేసి ఆ పరిస్థితులు ఎవరు తెచ్చుకోకండి
మేడమ్ 6నుంచి 10వరకు రాని కరోనా వంటరిగా ఉంటే వస్తుందా
6-10 kaadu okkadochina asymptomatic vallu gallo virus vadilipotaru next adey place ki vellinodu bali
2:05 ఆ యువకుడు ఇచ్చిన సమాదానం తో యాంకర్ గాయానికి ఇటు ప్రభుత్వానికి జావాబిచ్చే దమ్ముందా..?
ఇలాంటి జఫ్ఫా గాళ్ళు తిరుగుడు చూసి నిజంగానే అవసరమైవచ్చినోళ్లను
ఉతుకుతున్నారు పోలీసులు
E time ilanti questions intha dare ga adagatam ....nijanga great broo...dairyam ekkuveee neeku
2:46 కేక పో
Artham kaledu bro
Em annadu?
@@venkateshyakkali1950 జైల్లో కూర్చుంటాం పో
Give respect to public
RUclips On Cheste Chalu Ads Line ga Vastunayi
Enti adhi
U have to educate people
2:5 యాంకర్ గాడికి బాగా పెట్టాడుగా గడ్డి
😂😂🤣🤣
Amayakulani quns bagane adigav kani ...great responsible person ..answer to the person @2:10
Pellam pillalatho evaru veguthari??
Super bro REPORTER👏
Respect lekunda vere person ni matladam...baledu...
Instructions prakram issue ni divert chestunnaru. Asalu problems chaala unnai, no beds,doctors and medicines etc.
Evariki responsibility ledhu
ఒక్కలు పని చేస్తే 5 తినే కుటుంబాలు చాలా ఉన్నాయి అందరూ ఎలా బతకాలి
Orini acting sujatha Niku time ravatledu kaani vasthe Nene devathani antav
మన ఇండియన్ పొలిటీషన్స్ జనాలను ఇలాగ తయారు చేశారు
RUclips lo prank videos chese vallani thesukoni media la recruit chesukuney valla ki kuda respect midea antey bayam aaa....🤦♂️🤦♂️🤦♂️
కవరేజ్ బాగానే చేస్తున్నావ్ బ్రదర్ కానీ నీకు రోడ్ మీద ఎవరైనా బలిసినోళ్లు కనిపించారా ఒక్కడైనా అందరూ సామాన్యులే కనిపించారు బలిసినోళ్లు కావాల్సిన వస్తువులన్నీ సరిపడా కొని దాసుకున్నారు మరి పేదోనికి ఎలా ఒక్కడు చేస్తే కుటుంబం మొత్తం తినే కుటుంబాలే ఉన్నాయి ఈ తెలంగాణ లొ అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మైక్ పట్టుకొని బిల్డపులు ఇస్తున్నావ్ నువు కూడా కష్టపడితేనే కదా నీకు డబ్బులు ఇస్తారు నీకేమో బయటికొస్తే జాబ్ పేదోడు బయటికొస్తే కరోనా స్ప్రెడ్ చేసేటోడా చెత్త న్యూస్
Sujatha ur corona positive
2:6 superb bro
Hii anna Asalu Lockdown nduku petaru..... Asalu pedalu kosam chusara ledu evadu kosam lockdown..... So pls no lockdown🙏🙏🙏🙏🙏
Where is social distance bhayya 🤣🤣🤣
Bhayya mundu a mike face ki konchem dhuram ga pettandi brother... Mask vesukoni valla ki mire virus spread chesinattu avutundi malli
సూపర్ bro govt ఇస్తాడా ani
Chala mandi reporters karona tho adrass lekunda poyaru, mundu meeru jagrathaga undandi sir
Real hero sir
Nannu adugura niku samdanamu cheptha
Good santhu baga chesav
Arrey reporter ga political rallies appudu emi pikavu raa haa? Appudu gurthu raleda social distancing, mask ani.....
State and central government not told them about rules. Tq very much anchor Garu for ur service.
Me media 70% gabbu leputhundi
😂😂😂
పాత బస్తీలో చెయ్యండి ఇంటర్వ్యూలు
Vadiki anta seen ledu bro
Lockdown kada .......nuvu bhayta em chestunav anna
వని కి పని లేదు కాబట్టి
As a media person..give respect and take respect..
Reporter nv andhuku bytiki vachav
Great job last seen
Room rent nuv kadthavara.......bayataki endhuk vachinav anttunnav ...
జై బాలయ్య, జై జై బాలయ్య. ఉండే వాడు ఉండండి చచ్చేవాడు చావండి రా, మీ వల్ల దేశానికీ ఎం ఉపయోగం.
Anna nuvu nee job cystnav kadaa vallu vala job cystnaru
2:47 adhurs
అనవసర విషయాలు కాకుండా...అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి... నీవు బైటికి వచ్చిన వారిని కామెడీ చేయడానికి ఉన్నవా...? లేక వారికి అవగాహన కల్పించడానికి మీడియా కి పెర్మిషన్ ఇచ్చారా...?? మీడియా వలనే వైరస్ స్ప్రెడ్ అవుతుంది...
Police is the right
ఉదయం 6నుంచి 10వరకు టైమ్ లొ హ టైమ్ లొ కరోన రాదు అని కరోన వైరస్ చెప్పీంధ భయ్య
Reporter super
Bro nuvvu chala attitude ga aduguthunav
Good job hmtv 👍 asking reasons which are so silly😭
elections appudu ide prshna రాజకీయ నాయకులు కు అడిగి ఉంటే ఈ రోజు ఇలా అయ్యేది కాదు కదా
2:11 correct niku
Give respect and take respect
Hmtv must hire a good memer.
మీకు ఏం పోయింది నేల వొచ్చేసరికే జీతం వస్తుంది
Good job
Lock down time lo santugadu bayataki yenduku vellindu
Media should not be exempted from lock down.
నిజంగా తెలంగాణ లో మీలాగా ఇంత ఓవర్ యాక్షన్ యాసలో మాట్లాడరు.
Mee media vallu ilanti content lu prajalni bayapette corona video midha chupinche interest present unna problems midha chupisthe bagumdedhi........
నువ్వు కారొన కన్న డేంజర్ ఉన్నావ్ రా
People dying for liquor in Telangana before lockdown. One thing I like Modi. No liquor ban in Gujarat.
Super Anna your dering
Chalu inka e lockdown intlo undaleka janplalu ebbandhi paduthunnaru. Self ga jagrathalu thiskondi dayachesi. Mask pettukondi. Sanitizers use cheyandi.
gud social work
మీరు మీ టీ ర పి కోసం వీడియో డైరెక్ట్ ప్లే చేయచ్చు గ. ఎడిటింగ్ లూ ట్రోల్ లు అందుకు మీడియా బుధి అంటి అనే అర్థం అవుతుంది
Superbaya woundetfully anchor your the police
Good job bro....
Jai Hind
Super 👌
Hospitals lo patients padutunna ibbandullni kudaa chupinchandi ilaaney....
Sujatha ne yakareing super
చూసిన అన్నా బైక్ రెండు బైక్లు వచ్చింది చూడు చూసుకో వాళ్ళని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఈ బైక్ పైన ఎవరు వెళ్లారు అంటే 3:13 చూడండి........
All dare news reports should stand near hospitals, and spread news that corona should made in arogya sree. No need to fear to any one We all people support you guys
Superu video😃😃
Super mama♥️
No Strict LockDown
Mixing endhukuraby but good job bro👍👍👍
2:9 సూపర్ తమ్ముడు
Hai Sujatha............Me Vasanthu Perfamence To Fix............Public Ki Asalu Bayamledu........Guntur Abbai