ఆదిశంకరులు ప్రభవించిన రోజున ఉపదేశం పొంది, శ్రీ శ్రీ శ్రీ శివానంద పరమహంస, శ్రీ శ్రీ శ్రీ రామానంద పరమహంస గురు పరంపర కొనసాగించుచూ, ఋషి ప్రోక్త ఉపనిషద్వాణి, శ్రీ కృష్ణ భగవానుని గీతామృతం, యోగ శాస్త్ర అంతర్లీనమైన అంతర్ముఖ ప్రాణాయామ సాధన విధిని సహేతుకంగా వివరించి, క్రియా యోగ, సత్యయోగ, సిద్ధ యోగ, సహజ యోగ మార్గానుయాయులు జ్ఞాన, భక్తి, కర్మ సమన్వయం చేసుకుని ఆత్మానుభూతి, పరమాత్మ ఐక్యాను సంధానం పొందమని ప్రేరేపిస్తున్న సద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద పరమహంస వారికి మా నమోవాకములు.
మరి మీరు చెప్తున్న సిద్ధ యోగం సాధించిన వారు బయట గాలి పీల్చకుండ లోపల ప్రాణం తోనే జీవించి వుండ గలరా స్వామి. ఇప్పుడు అలా సాధించిన వారు ఎవరైనా వున్నారా? దయ చేసి సమాధానం చెప్పండి
🙏🙏🙏
Swamy nenu meditation lo sensation feel avthunanu kakapothe nenu paramaatma ni darshanam chesedhi yela asalu evani nejama ledhante intena ani nalo oka shangarshana jarguthundhi
Practicalga cheppandi.ela teesuku vellalo.meeru cheppedi correct.
Guruvu gari samaxamlo saadhana chese margam telupagalaru..... contact no.pls...
Pranayamainnerismain❤❤❤
ఆదిశంకరులు ప్రభవించిన రోజున ఉపదేశం పొంది,
శ్రీ శ్రీ శ్రీ శివానంద పరమహంస, శ్రీ శ్రీ శ్రీ రామానంద పరమహంస గురు పరంపర కొనసాగించుచూ,
ఋషి ప్రోక్త ఉపనిషద్వాణి, శ్రీ కృష్ణ భగవానుని గీతామృతం, యోగ శాస్త్ర అంతర్లీనమైన అంతర్ముఖ ప్రాణాయామ సాధన విధిని సహేతుకంగా వివరించి,
క్రియా యోగ, సత్యయోగ, సిద్ధ యోగ, సహజ యోగ మార్గానుయాయులు జ్ఞాన, భక్తి, కర్మ సమన్వయం చేసుకుని ఆత్మానుభూతి, పరమాత్మ ఐక్యాను సంధానం పొందమని ప్రేరేపిస్తున్న
సద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద పరమహంస వారికి మా నమోవాకములు.
👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🕉️🚩❤🧠🧘🏻♂️🚩🕉️🙏🙏
మరి మీరు చెప్తున్న సిద్ధ యోగం సాధించిన వారు బయట గాలి పీల్చకుండ లోపల ప్రాణం తోనే జీవించి వుండ గలరా స్వామి. ఇప్పుడు అలా సాధించిన వారు ఎవరైనా వున్నారా? దయ చేసి సమాధానం చెప్పండి
Unnaru suma.