3 షెడ్లలలో నాటుకోళ్లు - 3 రకాలుగా ఆదాయం | Naatukolla Pempakam - Monthly one lakh income | Sudheer

Поделиться
HTML-код
  • Опубликовано: 10 июн 2022
  • #Raitunestham #Livestockfarming
    పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన సుధీర్... గుంటూరు జల్లా మేడికొండురూ మండలం పేరేచెర్ల గ్రామంలో 2 ఏళ్లుగా నాటుకోళ్లు పెంచుతున్నారు. భూమిని లీజుకి తీసుకొని అందులో జామ తోట నాటారు. 3 షెడ్లు నిర్మించారు. వివిధ రకాల జాతుల కోళ్లు పెంచుతున్నారు. సొంతంగా దాణా తయారు చేసుకొని కోళ్లకు అందిస్తున్నారు. మొదట్లో ఆదాయం తక్కవగా ఉన్నా.... 2 ఏళ్ల తర్వాత నుంచి ఖర్చులు పోను నెలకి రూ. లక్షా 20 వేల ఆదాయం అందుతోందని సుధీర్ వివరించారు.
    నాటుకోళ్ల పెంపకం, షెడ్ల నిర్మాణం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం సుధీర్ గారిని 85000 82402 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------

Комментарии • 29