Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam / అక్షరపరబ్రహ్మ యోగము

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 43

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 8 месяцев назад +33

    భగవద్గీత ను వినసొంపుగా అందరూ అర్ధమయ్యేలా వివరించిన గురువుగారికి నమస్కారములు మరియు ధన్యవాదములు. 🙏

    • @adiogirala5658
      @adiogirala5658 8 месяцев назад +5

      😊

    • @nagabhaskar5892
      @nagabhaskar5892 7 месяцев назад

      Lllllllllp​@@adiogirala5658

    • @thatipellivenkatayya2140
      @thatipellivenkatayya2140 7 месяцев назад +3

      Qàaaaaaaaaaaaaaaaa11aaaaq1qqqaa1aaaaaaqaàaa1qaaaaaqaaa1qaaqaàqaaaaaaaaaààaaqaqaaqaqaqqaaàaaàaaaaqaaaaaàqaaa1qqqqaaa

  • @HarithaA-f3v
    @HarithaA-f3v 4 месяца назад +3

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నమః 🌹💐🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🌹🌺

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад +5

    సాంఖ్య యోగము
    శ్లో|| 17: అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతమ్|
    వినాశ మవ్యయ స్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి||
    (పరమాత్మ)
    భావము: నాశనములేని పరమాత్మ ప్రపంచమంత వ్యాపించి సర్వము ఇమిడి ఉన్నది. ఇది శరీరంలోపల కూడ ఉన్నది. అట్టి దానిని ఎవడు నాశనము చేయలేడు.
    వివరము: జీవాత్మతో పాటు ఆత్మ కూడ శరీరమందు నివశించుచున్నది. జీవాత్మ ఆత్మయేకాక పరమాత్మ అనునది కూడ శరీరమందు నివశించుచున్నది. పరమాత్మ, జీవాత్మ ఆత్మవలె శరీరములందే కాక, శరీరముల బయట కూడ అంతట వ్యాపించి సర్వము నిండినదైయున్నది. అవధిలేని పరమాత్మ శరీరము లోపల, బయటనేకాక మిగతా నిర్జీవమైన అన్ని పదార్థములందు కూడ అణువణువున వ్యాపించి ఉన్నది. దానికంటే భిన్నమైనది వేరేదియును లేదు. ఒకచోట ఉండి మరొకచోట లేనిదానినైతే చంపవచ్చును. అట్లుకాక అంతట ఇమిడియున్న దానిని ఎవరు చంపగలరు. చంపుటకు కనిపించునది కాదు, తెలియునది కాదు. శరీరమును ఎవడైన చంపవచ్చును. అందువలన ఆ శరీరములోని ఆత్మ జీవాత్మల జోడి మరొక శరీరమును ఆశ్రయించుచున్నవి. ఆత్మ, జీవాత్మలవలె కాక పరమాత్మ చనిపోయిన శరీరములో కూడ అణువణువున వ్యాపించి ఉన్నది. అందువలన అది ఎవరిచేత చంపబడునది కాదు, ఎవరు దానిని చంపలేరు.

  • @shankardeekonda6253
    @shankardeekonda6253 Месяц назад

    Balaji Vandana Mantra Swami

  • @srinivasgone6955
    @srinivasgone6955 3 месяца назад

    భగవత్ గీతను సరళంగా వివరించిన గురువుగారు మా జన్మ ధన్యం 🙏
    హరే కృష్ణ హరే రామ

  • @stellayoutubepremium8266
    @stellayoutubepremium8266 7 месяцев назад +1

    Hari Krishna Hari Rama Rama Rama here here Hare Krishna Hare Krishna Krishna hare hare💐🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🙏🙏🙏🙏💐💐😊

  • @KalluriDamodar
    @KalluriDamodar 14 дней назад

    Omnamonarayanaya

  • @chmanohar7841
    @chmanohar7841 6 месяцев назад +2

    చాలా బాగుంది..

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 8 месяцев назад +2

    ❤guru devula pada padmàmula ku padabi vandanamulu ❤krishnam vandhe jagath guruvu ❤

  • @Nagamani-eh6eq
    @Nagamani-eh6eq 8 месяцев назад +4

    హరే కృష్ణ 💐💐🙏🙏

  • @maheshkotla7129
    @maheshkotla7129 7 месяцев назад +2

    🙏🙏🙏హరే కృష్ణ🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 4 месяца назад +2

    ❤guru devula pada padmàmula ku padabi vandanamulu ❤

  • @charybioroju722
    @charybioroju722 8 месяцев назад +1

    హరే రామ హరే క్రిష్ణ కృష్ణ హరే హరే,,,🙏🙏🙏

  • @NagasreedeviChopparapu
    @NagasreedeviChopparapu 4 месяца назад +1

    థాంక్ యు గురు garu

  • @bhramarambapiduri6703
    @bhramarambapiduri6703 8 месяцев назад +1

    Chala Baga chepparu.guruvu garu.namaskarams.

  • @ramanakv8800
    @ramanakv8800 8 месяцев назад +2

    Nicely explained gurugaru

  • @mdhanumjayaraomdhanumjayar6770
    @mdhanumjayaraomdhanumjayar6770 8 месяцев назад +2

    Om Sri manarayana namah

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 8 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @chamarthykrishnamaraju3026
    @chamarthykrishnamaraju3026 2 месяца назад

    🙏🙏🙏

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 6 месяцев назад +1

    Gwrudevuni paaha paulaku namaskaarulu.

  • @sandupalliumapathi2857
    @sandupalliumapathi2857 6 месяцев назад

    జై గురూజీ బాగా వివరించారు.

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 7 месяцев назад +1

    🙏 Thanks

  • @srinivasaraomoluguru9495
    @srinivasaraomoluguru9495 6 месяцев назад

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @krishnaveni7368
    @krishnaveni7368 3 месяца назад

  • @jayaramulud5768
    @jayaramulud5768 8 месяцев назад

    Omnahmashivaya

  • @mdhanumjayaraomdhanumjayar6770
    @mdhanumjayaraomdhanumjayar6770 7 месяцев назад

    Om Sri Jai shree manarayana namah

  • @UltimatePath-og9yz
    @UltimatePath-og9yz 8 месяцев назад +2

    Brother I need all slokas with small explanations... that you kept in the starting clips... where can I find.. please suggest me bro

    • @sankalpamchannel6662
      @sankalpamchannel6662  7 месяцев назад

      I will try to upload shortly ji, thank you for following ji🙏😊

  • @UltimatePath-og9yz
    @UltimatePath-og9yz 8 месяцев назад +1

    Bro i need starting clips slokas the voice is so good please share the link

    • @sankalpamchannel6662
      @sankalpamchannel6662  7 месяцев назад

      Already uploaded in this Channel ji, please visit 🙏😊

    • @UltimatePath-og9yz
      @UltimatePath-og9yz 7 месяцев назад

      ​@@sankalpamchannel6662 yes bro I seen thatalso good... but in this each video slokas with double voice small clip of 1 sloka in every video you kept that voice that small sloka clips needed bro where can I find that you had kept in the first minute

  • @vreddy5965
    @vreddy5965 7 месяцев назад +1

    👍👌🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 месяцев назад +2

    నమస్కారం.వైకుంఠం అంటే ఏమిటి? ఎక్కడ ఉంది? వైకుంఠం గురించి భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారో వివరించమని మనవి

    • @satishbodakurth8923
      @satishbodakurth8923 2 месяца назад

      Nischalamayina manasu vayikuntam......sarvathra ekamevam Brahma anbaduthundho.....akkadey vayikuntam.....grahinchagalaru peddhalu

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 2 месяца назад

      @satishbodakurth8923 నేను భగవద్గీతలో వైకుంఠం గురించి ఎక్కడైనా చెప్పారా అని అడిగాను సర్.