Annamayya Project: లారీల కోసం గేట్లు ఎత్తకపోవడం వల్లే డ్యామ్ తెగిందా? సైరన్ మోగితే ప్రమాదం తప్పేదా?

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 1 тыс.

  • @chandrasekharsfdc8730
    @chandrasekharsfdc8730 2 года назад +509

    ఇసుక కోసం dam గేట్లు ఎత్తలేదు అన్నది 100 శాతం నిజం. ఇసుక రవాణా ఎంత బారి ఎత్తున జరుగుతుంది అన్నది చేయ్యేరు సమీపం లో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. కానీ రాజకీయ అండ ఉండడం వల్ల ప్రజలకు వేరే గత్యంతరం లేక పోయింది.

    • @MahaLakshmi-ge7zx
      @MahaLakshmi-ge7zx 2 года назад +20

      Yes... it's 100 percent true....

    • @mallikarjunasandhu8322
      @mallikarjunasandhu8322 2 года назад +13

      Yes, it is true

    • @meeniganagaraja6322
      @meeniganagaraja6322 2 года назад +13

      This is true

    • @bsp8241
      @bsp8241 2 года назад +29

      కానీ ఏమి లాభం... అక్కడ మళ్ళీ వైసీపీ కే కదా ఓటు వేస్తారు, ఓటు కి డబ్బులు ఇవ్వని మంచి మనిషికి ఓటు వేయరు కదా? ఎలక్షన్ టైమ్ కి ఇవన్నీ మర్చిపోతారు... నో ప్రాబ్లెమ్ జగన్ 👎

    • @manisan6656
      @manisan6656 2 года назад +10

      First RIP to ycp and ycp people . Even my fields are next to the small river called Neeva , it’s in Chittoor district. Sand motham tinesaru ycp kojjas

  • @bharatmantri5535
    @bharatmantri5535 2 года назад +98

    కొత్త ప్రాజెక్టులు రావు కానీ, ఉన్న ప్రాజెక్టులు మాత్రం కూలిపోయింది.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 2 года назад +165

    ఈ ఇంజనీరు చెప్పేది నమ్మ సక్యంగా లేదు. వరద ఉధృతంగా వచ్చినప్పుడు ఊరుని ఎందుకు కాళీ చేయించలేదు.

    • @srinivasveerlaa7464
      @srinivasveerlaa7464 2 года назад +5

      ఏమో మరి ఏ కార్పొరేట్ కంపెనీ అవసరం ఉందో

  • @pativenkat6093
    @pativenkat6093 2 года назад +179

    అన్ని సమాధానాలు బెట్టింగ్ మంత్రి సమాధానం చెప్పాలి

  • @dharmateja8107
    @dharmateja8107 2 года назад +174

    ముమ్మాటికీ ప్రభుత్వం తప్పే

  • @suryapathaneni4012
    @suryapathaneni4012 2 года назад +132

    తప్పు మాది కాదు.. మాది కాదు అని చెప్పుకుంటున్నారు.. కానీ ఏం లాభం. బలి అయ్యింది సామాన్యుడు, పేదవాడు..

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 года назад +810

    Irrigation minister Anil Kumar Yadav resign cheyali ✊

    • @SateeshPasala
      @SateeshPasala 2 года назад +58

      Then who will shout in assembly and infront of media ?

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 2 года назад +81

      సకలశాఖ మంత్రి జగన్ మోహన్ రెడ్డి చెయ్యాలి రిజైన్...

    • @lokeshreddy4522
      @lokeshreddy4522 2 года назад

      😆😆

    • @rajeshinterpretations
      @rajeshinterpretations 2 года назад +18

      @@SateeshPasala megatha kukalu unai ga 😒

    • @urlover3856
      @urlover3856 2 года назад +5

      7:35 అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారో చెప్పగలరా

  • @RPS112k0
    @RPS112k0 2 года назад +256

    Paytm batch కి నిజాలు చెప్పే ప్రతిది yellow media నే. వాళ్ళకి సాక్షి, ntv చేప్పెదే నిజం😑😑

  • @venkatff4654
    @venkatff4654 2 года назад +248

    బి బి సి గారు రాష్ట్రంలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు గా ఉన్నది ఇసుకాసురులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని యదేచ్ఛగా తవ్వుతున్నారు పొర్లు కట్టలు తెగిపోవడానికి కారణం కూడా కేవలం ఇసుకాసురులు లే ఇది అక్షర సత్యం

    • @vinyrmjik9924
      @vinyrmjik9924 2 года назад +4

      6కాదు 6000వేలు అన్నా

    • @santhisreecollection
      @santhisreecollection 2 года назад +3

      6500 to 7000 ekkada

    • @irrivichettymasthanaiah7348
      @irrivichettymasthanaiah7348 2 года назад +5

      రేపు ఓటర్లు కు డబ్బు ఇవ్వాలి కదా. ఇసుక లో సంపారించాలి కదా.

  • @NKS1982
    @NKS1982 2 года назад +57

    అన్నీటికీ ఒక్కటే కారణం ప్రస్తుత ప్రభుత్వం. ముందుగా వర్షాలు వస్తాయి అని తెలిసినప్పుడు ప్రాజెక్ట్ నిండా నీళ్ళు ఎందుకు పెట్టుకొని వున్నారు.

  • @stockmarket2041
    @stockmarket2041 2 года назад +43

    40 మంది చనిపోయిన కూడా కనీసం apologies కూడా లేవు 🤦‍♂️🤦‍♂️
    Judiciary ఏమి చేయగలరు 😂😂

  • @morusubhaskerreddy5060
    @morusubhaskerreddy5060 2 года назад +44

    ఇది ముమ్మాటికి ఇరిగేషన్ అధికారులు ఇసుక బకాసురుల వల్లే జరిగింది పాపం అమాయక కష్ట జీవులు మట్టి కొట్టుక పోయారు😂😂😂😂

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 2 года назад +72

    కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంతకుముందు కంటే బాగుంది అంటున్నారు బాగుంటే ఇంతమంది వరదల్లో ఎలా మిస్ అయ్యారో

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 года назад +5

      Engineer matllo theyda chudande. vallaku thelavadhu auntey communication ledhani aurdham. vudyogalu pothayani theyyati matalu chebuthunnaru. veri matalaku badhithulu inka badhapadatharu

    • @jailreddy7263
      @jailreddy7263 2 года назад +2

      vaadu cheppindhi sand mafia tho communication

  • @vasu2553
    @vasu2553 2 года назад +30

    Thanks BBC for reveling the facts

  • @mamillapallivamsikrishna773
    @mamillapallivamsikrishna773 2 года назад +322

    Oscar goes to engineer

    • @coincidentIndia
      @coincidentIndia 2 года назад +3

      Yes

    • @sasikanthr
      @sasikanthr 2 года назад +4

      Oscar is not enough..5 gates were opened he is saying and its because of huge rain and flow and they alerted people also..

    • @ramakrishnamamillapalli1583
      @ramakrishnamamillapalli1583 2 года назад +10

      Oscar should goes to jagan sir.

    • @raga2365
      @raga2365 2 года назад +6

      Oscar should go to thuglaq and paytm batch

    • @RAVIKUMAR-cr6ho
      @RAVIKUMAR-cr6ho 2 года назад +2

      Correct bro, aa Engineer మాటలే అర్దం అవుతున్నాయ్ కదా , లోపం పక్కగా అధికారుల్లో వున్నాయి

  • @pavanrao9878
    @pavanrao9878 2 года назад +57

    Great work by BBC and team letting people know the facts

  • @sathyanarayana7396
    @sathyanarayana7396 2 года назад +33

    ఇసుక విలువ 12000 కోట్లు ఒక్క ప్రాణం కేవలం 5 లక్షలు

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 года назад +213

    మొత్తం.. మీద ప్రజలను చంపుతున్నారు... ఓట్లు వేసినందుకు

  • @vikaskanumuri8248
    @vikaskanumuri8248 2 года назад +8

    ఛి ఒక చిన్న డ్యామ్ మెయింటైన్ చేయలేని దుర్భర స్థితిలో ఉందా ప్రభుత్వం దాని యంత్రాంగం... వీటికి తోడు స్థానిక ఇసుక మాఫియా కూడా మరొక కారణం.. ఇవేవీ తెలియనట్లు ముఖ్యమంత్రి గారి నటన అన్నిటికి మించి అద్భుతం. అంతేలే ఎంతో కొంత పడేస్తే వాళ్లే గమ్మున ఉంటారన్న అభిప్రాయం ఉంది కాబోలు ఆయనకి

  • @RAM0418
    @RAM0418 2 года назад +55

    థాంక్యూ యూ జలగ క్రేన్లు, లారీలు save చేసినందుకు అలాగే ఇసుక దిబలు కోట్టుకు పోయినందుకు బాధ పడకండి మళ్ళి దిబలు పేరుకున్నాక తోవ్వేసుకుందం 😁😁

  • @hanumantharaoraghavarapu671
    @hanumantharaoraghavarapu671 2 года назад +37

    This is one small / Big example of Mr. Jagan ' s Administration.

  • @chennareddyveeraswamynaidu9756
    @chennareddyveeraswamynaidu9756 2 года назад +117

    ఇంజనీర్ గారు కడుపుకు అన్నం తింటున్నారా...అశుద్థం తింటున్నారా.? ఎంత ఉపద్రవం వచ్చినా...గంట, గంటన్నర లో డ్యాం నిండదు. నాయకులకు భయపడో లేక మీ పరువు పోతుందనో ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. ఆ ఊళ్ళళ్ళోకెళ్ళి ఆ గ్రామస్థులకి సమాధానం చెప్పండి.

    • @prahalladalwala5828
      @prahalladalwala5828 2 года назад +6

      వీరికి జీతం డబ్బుల మీద యావ జవితాలమీదకాదు ఆసైరన్ ఏమైంది

    • @madhushetty6615
      @madhushetty6615 2 года назад +2

      Reservation base chesukoni job lu isthey idhi gathii... Income leni pani okkaduu cheyyruu

    • @user-ec9hn6tt4v
      @user-ec9hn6tt4v 2 года назад

      E engineering Ni suspend cheyali

  • @vishalak8127
    @vishalak8127 2 года назад +53

    As usual from Government side they have declared its not their mistake for them. Really hatsoff to them who have done the construction before 50 yrs and still we r using, don't know whether they have done their engineering or not. Hatsoff of their sincere and honest work

  • @kandregulavenkataapparao7186
    @kandregulavenkataapparao7186 2 года назад +91

    ప్రజలు కొంచెం మంచి జరిగిన బాగా మద్దతు ఇస్తారు, ఇంత లాగా ఊరికే నిందలు వేయరు ఎవరిమీద

  • @parigiyuvakudugagan456
    @parigiyuvakudugagan456 2 года назад +8

    ఎంత నిర్లజ్జగా చెప్తున్నారు ఈ అధికారులు..

  • @naveengoud3219
    @naveengoud3219 2 года назад +8

    ప్రజలతో చెలగాటమాడుతోంది ఈ ప్రభుత్వం
    ఇకనైనా ప్రజలు మారకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంది

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +38

    బిబిసి లో వార్త వచ్చిందంటే ఆలోచించాలి. మొన్న లారీలు ఎక్కడో నీటిలో ఇరుక్కున్నాయి. అది చూపించండి.

  • @durgabalasuresh8528
    @durgabalasuresh8528 2 года назад +47

    అది పచ్చి నిజం. డాం గేట్ రిపేర్ చేయలేదు. పూర్తిగా ప్రభుత్వ విఫైలయం 🥵🥵🥵

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 2 года назад +20

    నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కు డబ్బులు కావాలి. తొక్కలో ప్రజలు ఉంటే వుంటారు చస్తే చచ్చారు .. మాకు ఎంత లంచం ఇస్తావు మేము మీకు ఓటు వేస్తాను అని ప్రజలు

  • @rkraop7512
    @rkraop7512 2 года назад +7

    Dear BBC, kindly continue, as our media's majority sold out and have no unparalleled information. Kindly continue impartially.

  • @ashokrokey9198
    @ashokrokey9198 2 года назад +87

    This is shameful to government. some minister's without shamless to say, this fault thrown to previous government. Thanks to BBC clarify to ap people.

    • @ashokrokey9198
      @ashokrokey9198 2 года назад +2

      @@Unanimous0077 Hello, @Pavan the Indian. first you have to read my comment. i did't use in my comment 'CM jagan' word. i seen some news channels, some ministers says with out apology this is previous government fault. only that's written in my comment.
      .
      .
      Finally i am born in AP. i know how to talk good in telugu and talk bad words in telugu.

    • @venkatk2735
      @venkatk2735 2 года назад +3

      @@ashokrokey9198 vaadu paytm kukka le machha..vadileyy..andariki telusu vaallu gates deniki lift cheyaledoo..

    • @sivakoona1219
      @sivakoona1219 2 года назад +3

      @@Unanimous0077 arey loude gates isuka kosame ethaledhu ra aa contractor evaro evadi manisho ikkada nasta poyina maaaku telusu

  • @sureshmi1
    @sureshmi1 2 года назад +23

    ప్రజలు చచ్చిపోతే నాయకులకు ఏమి నష్టం...ప్రజలు కూడా పరిపాలించే నాయకుడు కన్నా డబ్బులు ముష్టి వేసే నాయకుడినే ఎన్నుకుంటారు...ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా వరదల్లో చనిపోయిన వాళ్ల కుటుంబీకులు ప్రభుత్వం వేసే ముష్టి తీసుకుని నోరు మూసుకుంటారు... అధికారులు వరదలో మునిగి చనిపోయుంటే ప్రజల బాధ తెలిసేది...

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 2 года назад +37

    అధికారుల నిర్లక్ష్య వైఖరి కి ప్రజలు నాశనం అయ్యారు.

  • @mohank301
    @mohank301 2 года назад +40

    నిర్వహణ లోపం అనుకున్న వాళ్ళ దగ్గర నిధులు లేకపోతే వాళ్ళు మాత్రం ఏమ్ చేస్తారు....
    కానీ ఊరు నీ కలిచేయించవల్సింది అది చేయడం విఫలం అయ్యారు అధికారులు...

  • @skbasha9534
    @skbasha9534 2 года назад +11

    అయ్యా రవి కిరణ్ ఏక్సిక్యూటివ్ ఇంజినీర్ గారు
    మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది
    మీరు ఆ జాబ్ కి పనికి రారు అని.

  • @indiaindia8568
    @indiaindia8568 2 года назад

    Thank you BBC

  • @surisuresh5504
    @surisuresh5504 2 года назад +8

    అధికారులు అన్ని ముందే ఊహించివుంటే ఇంత నష్టం జరిగేదా? కేవలం ఆస్తి నష్టం జరిగితే ఈరొజు కాకపోతే రేపు ఐనా సర్దుకునే వాళ్ళు ,వాళ్ళకి జరిగింది ప్రాణనష్టం దీనికి బాధ్యత అధికారులు, ప్రభుత్వాలు వహించాల్సినఅవసరం ఉంది

  • @nakkalasudhanna3273
    @nakkalasudhanna3273 2 года назад +1

    BBC great job sir 🙏

  • @muralitelukula4488
    @muralitelukula4488 2 года назад +12

    ముఖ్యమంత్రి స్వంత జిల్లా లో ఇలాంటి నిర్లక్ష్యంగా ఉంటే , మిగిలిన రాష్ట్రంలో ఎలా ఉంటుంది

  • @cheezy_pizza_gossips
    @cheezy_pizza_gossips 2 года назад +25

    రోడ్లు వేయడం చేతకాని ఈ చెత్త ప్రభుత్వలకు డ్యామ్ లు మెంటైన్ చేయడం వస్తుందా

  • @ramakrishna654
    @ramakrishna654 2 года назад +13

    జగన్ రెడ్డి ...వాడి ఎమ్మెల్లేల ఇసుక మరియు ధన దాహానికి ......ఓటేసిన సామాన్యుడు CHAస్తున్నాడు ....మంత్రి అనిల్ రౌడీ ఎక్కడా కానరావడం లేదు

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 2 года назад +29

    🙏🙏🙏
    సార్ మీరు ఇలాంటి నిజాలు మీరు చెప్తే మిమ్మల్ని కూడా తిడతారు లేదా రెడ్ మీడియా అంటారు సార్.... 🙏🙏🙏🙏

  • @pendyalaparesh5430
    @pendyalaparesh5430 2 года назад +7

    Genuine information by BBC Telugu news

    • @gchandrasekharreddy1419
      @gchandrasekharreddy1419 2 года назад

      Bokkalo information.prajalu am cheparu malli okkasari vinnu.dam capacity entha .inflow entha out flow entha vuntadi ani BBC chepamanu .out flow kantae inflow dubble vachindi. 35 peoples chanipoyaru adi chala badhakarma.

  • @chakriboyana913
    @chakriboyana913 2 года назад +186

    ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 80% కోతులుగానే ఉండిపోయారు... ఇంకా పరిణామక్రమం చెందలేదు... అందుకే ఆ జగ్లక్ గాడు ఒక joggler లా ప్రజలతో అడుకొంటూ ఆడిస్తున్నాడు

    • @rupasekharnaidupasupuleti3872
      @rupasekharnaidupasupuleti3872 2 года назад +7

      కోతులు లే మేలు

    • @rotemap3882
      @rotemap3882 2 года назад +2

      Musukora lafut

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 2 года назад +8

      ఆంధ్రుల తో పోలిస్తే కోతుల కి కోపం ...

    • @nnaresh7885
      @nnaresh7885 2 года назад +4

      @@rotemap3882 అందరికి ముసుకునే ఉంటుంది ఎమి నికు తెలేదా

    • @madhubabu477
      @madhubabu477 2 года назад

      Nuvucothivi

  • @doddakanaveenkumar9286
    @doddakanaveenkumar9286 2 года назад +5

    ఇది అంతా కేవలం అధికారుల నిర్లక్ష్యం... ప్రభుత్వమే బాధ్యత వహించాలి, నష్ట పరిహారం ఇవ్వాలి

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 года назад +32

    ఈ విషయం అక్కడ అందరికీ తెలుసు అధికార పార్టీ ఇసుక మాఫియా వల్లనే ఇదంతా జరిగిందని

  • @GOGADA12
    @GOGADA12 2 года назад +201

    Government should take responsibility for deaths and openly apologize to people.

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      For Taking Any Action, We should have sufficient Proofs For That

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 года назад +4

      @@praveenrajnvns3582 Engineergaru vallaku thelavadhu aunnaru. auntey communication ledhaneyga aurdham. valla vudyogalu pothayani thiyyati matalu chebuthunnaru.

    • @rajmenswear
      @rajmenswear 2 года назад +4

      No! govt will think how to divert this issue

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      @@srinivasaraochagarlamudi7871 Ikkada Anni Rakala Vichaaranaku Avuthunnayi..Nijanga Nirlakshyam Unte EE Patikey Poyedi..
      1,50,000 Cusecs Dam Lo 3,50,000 Cusecs Paina Flood Vasthe EDI Nulchodu

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 года назад +3

      @@praveenrajnvns3582 vicharana jarigidhe ,yevariki siksha padadhu. prakruthi medha thosestharu. yevari jobs povu . kani civil engineers vundhe yendhuku dams kulchatanika? cathment area ,possbilities chudakuda lekkalesthara?

  • @googleraju
    @googleraju 2 года назад +101

    ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఎందుకు పనికి రాదు వీళ్లకు సరైన అవగాహన లేదు ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పనికిరాదు నీటి పారుదల శాఖ మంత్రిఎక్కడా కూడా స్పందించాడు ఇలాంటి వాళ్లని తెలుగు ప్రజలు ఎంచుకున్నారు ఒక సామెత ఉంది మూర్ఖుడికి అనుభవం మీదే అర్థమవుతుందని తెలుగు ప్రజలకు అర్థమవుతుంది

    • @rupasekharnaidupasupuleti3872
      @rupasekharnaidupasupuleti3872 2 года назад +9

      ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటుకు 5000 ఇస్తేచాలు

  • @yashwanthyash6364
    @yashwanthyash6364 2 года назад +12

    సీఎం సొంత జిల్లా అందులోనూ నాన్న పేరు పెట్టుకున్నాడు!!! అందులోనూ వరదలు!!
    ఏం చేస్తున్నాడు అయ్యా సీఎం????
    కడప వ్యక్తి నీ vote వేశారు!!! ఏం చేస్తున్నాడు
    కులం,ప్రతియం అని vote వేస్తే ఎలా నీ వుంటది???????

  • @andhraanna3892
    @andhraanna3892 2 года назад +2

    అన్నమయ్య ప్రాజెక్టుప్రమాదం ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగింది కనుక వారిని శిక్షించి తీరాలి

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      Ey Nirlakshyam O Chepthey Siksha Gurinchi Malli Alochinchu

  • @lovinganimalsch21
    @lovinganimalsch21 2 года назад +3

    దీనికి అంతటికీ ప్రభుత్వమే బాధ్యత

  • @Fire..147
    @Fire..147 2 года назад +18

    ఇంకేమి డ్యాములు కడతారు.. అంతా మాటలే, చేతల్లేవ్.. దయచేసి ప్రజలు వత్తిడి చేయకండి.. ఎందుకంటే మీ రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తారు.. ఏముందీ ప్రభుత్వం దగ్గర..
    ఇంకేమైనా చేయాలంటే, మీ భూములనో లేక మీ ఆస్తులను కుదువ పెట్టి ఆ డ్యాములను కట్టబోతారు.. కాబట్టి జనాలు పొరపాటున కూడా రోడ్డుపైకి రావద్దు..

  • @thirupathithiru7638
    @thirupathithiru7638 2 года назад +4

    Bbc is penetrating into society which signs good vibes 👍👍

  • @nakkalasudhanna3273
    @nakkalasudhanna3273 2 года назад +1

    Currect

  • @madanmadan-gd6wn
    @madanmadan-gd6wn 2 года назад +42

    Totally employees negligence and govt not repaired one gate for the last two years and maintenance expenditures like grease and oil not providing by the govt fot the project gates.

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      For Repairing 5 Th Gate, water should completely Evacuate

    • @rajasekhar8555
      @rajasekhar8555 2 года назад +3

      @@praveenrajnvns3582 this is total negligence of GOV and employees create problem
      This is not nature problem
      I will tell universal truth AP GOV have money to spend worst seams only
      There is no money for prepare gats
      V r in 2021 ppl r gng deep inside to oceans v have technology
      From 1yr onwards gov have no funds to repare

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      @@rajasekhar8555 It's Because Dam Needs to Get Empty To Repair The Gate

    • @rajasekhar8555
      @rajasekhar8555 2 года назад +3

      @@praveenrajnvns3582 bro rockets r gng in to space its just a reason
      V have technology to go inside to ocean it's a 5 gays of dam
      AP GOV don't have funds to repair

    • @KiranKumar-td8li
      @KiranKumar-td8li 2 года назад

      @@praveenrajnvns3582 bro.. Before an year due to an officer negligence total water vanished... Becoz he forgot to close the gate whole night..we were lack of water for few days...Then y dont they repair in that particular time....they r just covering brooo

  • @ramanjaneyulugoddu314
    @ramanjaneyulugoddu314 2 года назад +39

    అన్నమయ్య catment ఏరియా 988.6 sq. K.m ..10 c.m rainfall అయినా ఎంత వస్తుంది? పై నా నీళ్లు వస్తున్న సంగతి మీకు తెలియదా? ఒక గేట్ బాగా లేదని తెలియదా ?
    అందరినీ అనడం లేదు. తప్పు ను కప్పి పుచ్చు కావడమే.

  • @jaganmohanp
    @jaganmohanp 2 года назад +40

    ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఎక్కువ పని తక్కువ
    ఒక్కరు కూడా సరిగా పని చేయరు

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад +1

      If You have any Proof For That..Provide in any part of Negligence from Employees

    • @jaganmohanp
      @jaganmohanp 2 года назад +4

      @@praveenrajnvns3582
      ప్రతిదానికి లంచం తీసుకోవడం
      అందరికీ తెలిసినవిషయమే.
      ఇంకా చెప్పడానికి ఎన్నో ఉన్నాయి
      అవి అనుభవించిన వారికే తెలుస్తుంది
      బహుశా మీరు గవర్నమెంట్ employeఅనుకుంటా.!

    • @ravirehan1025
      @ravirehan1025 2 года назад

      @@praveenrajnvns3582 saar kopamochindaaaa

    • @chikkam8764
      @chikkam8764 2 года назад

      @@jaganmohanp అడిగే రైట్ నీకు ఉందిగా,,,నీది కుడా తప్పే

    • @skbasha9534
      @skbasha9534 2 года назад

      మరి మీ ఇంట్లో గౌర్నమెంట్ జాబ్ వస్తే వదిలేస్తావా.?

  • @ekanathramdas5031
    @ekanathramdas5031 2 года назад +1

    Really BBC your ground report is 👏👏👏

  • @chinna_acb
    @chinna_acb 2 года назад +36

    Intha jarigina kani, irrigation minister respond avvaledu...bettings lo busy ga undi untaadu 👏

    • @ramkumarguvala1869
      @ramkumarguvala1869 2 года назад

      What about ministry of home affairs

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 2 года назад +1

      @@ramkumarguvala1869 Come on dude. What is relation between irrigation and ministry of home affairs. Do you know what are roles and responsibilities of ministry of home affairs?

  • @nagubabu7771
    @nagubabu7771 2 года назад +13

    Main ycp Government failure 😭
    E cm ki అసలు బాధ్యత లేదు

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 года назад +4

    తప్పును సమర్థించుకోడానికి ఇంకో వంద తప్పులు చెప్పడం ...
    గేట్లు ఎత్తి ఉంటే ఇంత భారీ నష్టం జరిగేది కాదు

  • @srinikvs
    @srinikvs 2 года назад +21

    There is an amber alert system in all the phones. Irrespective of silent mode or vibration mode, mobile will sounds aloud and shows the message. In USA many times it alerts for flood, robbery, kidnap suspect areas. It just alerts under a minute. Our govt should adopt such technology features.

  • @koteshwar25
    @koteshwar25 2 года назад +65

    Its heartbreaking to see 35+ people lost lives and few yet find the bodies. Its alarming situation in AP that no funds to maintain projects.

    • @srinathgowd
      @srinathgowd 2 года назад +9

      It's official.... But on unofficial records total flood deaths 200+ in Kadapa floods

    • @ravirehan1025
      @ravirehan1025 2 года назад +3

      @@srinathgowd arey okkadiki responsibility ledu

    • @surya5064
      @surya5064 2 года назад +2

      But still i wonder if elections are happend in 2024. Again Kadapa people will vote to them with full majority. atleast okka saari aiyina manam assammathi choopisthene kadha government ki ardhammaiyyadhii..

    • @Ribeye512
      @Ribeye512 2 года назад

      @@surya5064 Jagan Reddy wants to turn Andhra into feudalistic Pulivendula. Hence, zero infrastructure, development, throwing people/society into the lowest of maslows hierarchy, fracturing common man’s ability to think, keep them tied to base emotion of hate & vitriolic speech..

  • @sai.s.s7233
    @sai.s.s7233 11 месяцев назад +1

    చిన్న డ్యాం నిర్వహణ చేయలేని ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తుంది అంట

  • @satyakode
    @satyakode 2 года назад +24

    Irrigation government engineers are responsible for this situation, investigation should be processed with sitting judge..

    • @chandranagireddy852
      @chandranagireddy852 2 года назад

      ఈ ఇంజనీరు అపదంచెపుతునారు డామ్ గేట్లు ఎతలేదు అందుకే తెగిపోయింది

  • @manikarthik3246
    @manikarthik3246 2 года назад +1

    ఇంత నష్టం జరిగి. ప్రజలు ఇళ్ళు కోల్పోయిన. పరవాలేదు. పిచ్చ నవ్వు నవ్వుతు. మాట్లాడు న్నాడు. చావండి రా . అన్నట్టు. . మంచి . ఇంజినీర్.

  • @kumarpochampalli2930
    @kumarpochampalli2930 2 года назад +8

    Anil Kumar Yadav resign cheyali

  • @ANTARVEDI.
    @ANTARVEDI. 2 года назад

    జరిగింది సరే అక్కడ వున్న ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి మీ చిత్త శుద్ధి నిరూపించుకోండి!

  • @surekhareddy7427
    @surekhareddy7427 2 года назад +13

    సెట్టింగ్ MLA మేడ మల్లికార్జున్రెడ్డి
    మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి కేవలం నిర్లక్ష్యం వల్లే వీళ్లకు కష్టాలు.

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 2 года назад +1

    ఇసుక మాఫియా వల్ల బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు ఏరియాల్లో పెన్నానది వరదల్లో చాలా నష్టం జరిగింది

  • @kasiiragavarapu673
    @kasiiragavarapu673 2 года назад +26

    Take severe action on officials

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад +3

      For That There should be Proofs
      But Here There is No Proof

  • @prasadjajjara2315
    @prasadjajjara2315 2 года назад

    Thanks to BBC

  • @lakkisettysree4470
    @lakkisettysree4470 2 года назад +25

    Executive Engineer should be responsible for loss of deaths/ houses

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      How can EE Responsible? When The Inflows are Higher Than Dam Capacity

    • @naveendwarampudi
      @naveendwarampudi 2 года назад +3

      @@praveenrajnvns3582 What are you talking sir? Someone should take responsibility for this.Why did officials not inform people to vacate the village. 35 people died. Government should take responsibility.

    • @stepstowardsart
      @stepstowardsart 2 года назад

      @@praveenrajnvns3582 because they should inform the local ps and rescue team to evacuate the down regions and didn't check the maintenance of gates before rainy season. Dam EE and irrigation minister are responsible for this.

  • @PraveenKumar-ut9ih
    @PraveenKumar-ut9ih 2 года назад +1

    నిర్లక్ష్యం వల్లన జరిగింది ...

  • @pradeepdv5643
    @pradeepdv5643 2 года назад +53

    Govt should appoint a committee to look into the reason for dam failure and accountability need to be fixed. We lost many lives which is very sad.

    • @manjunathvreddy8078
      @manjunathvreddy8078 2 года назад +10

      But it should from central
      Not frm state govt

    • @srinivasaraodumpala1778
      @srinivasaraodumpala1778 2 года назад +1

      Government only accused

    • @kvasireddi7147
      @kvasireddi7147 2 года назад +1

      Bhayya ma jalaga gadu oka corporation petti daani meeda kooda appu tesukuntadu. Committee ante appu ivvaru kada, anduke corporation

  • @rameshdasari5634
    @rameshdasari5634 2 года назад

    Thanks for informative news BBC News Telugu

  • @nelloreabbai1843
    @nelloreabbai1843 2 года назад +3

    ఓట్లు వేసి లచ్చల , లచ్చల మెజారిటీ ఇచ్చారుగా 🤣🤣1అనుభవించండి

  • @kpraja-mi4vg
    @kpraja-mi4vg 2 года назад +1

    అధికారుల నిర్లక్ష్యం

  • @ingem1237
    @ingem1237 2 года назад +15

    the engineers fully colluted with quary/sand owners, else the govt take steps to vacate the local village people

  • @nakkalasudhanna3273
    @nakkalasudhanna3273 2 года назад +1

    ఇంకా ఒక్క సారి ఇవ్వండి sir మా జగన్ అన్నకి

  • @arifathaar
    @arifathaar 2 года назад +42

    *చేతులు కాలాక ఆకులు పట్టకోవడం వల్ల లాభం లేదు* 🤷

  • @vishvaskumar3777
    @vishvaskumar3777 2 года назад

    Elanti news channel nenu epudu chudale no bgm no sollu clean and clearcut news BBC thank ❤you

  • @shanmukhshanmuk7035
    @shanmukhshanmuk7035 2 года назад +4

    Irrigation ministry failure clearly exposed.

  • @kumar_immidi
    @kumar_immidi 2 года назад

    Perfect news by perfect channel

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 года назад +3

    మా కులపోడునీ అదికారిగా పెట్టాము .కాకపోతే వాడికేమి తెలీదు.అందుకే పోయింది.

  • @shevagiri6043
    @shevagiri6043 2 года назад +2

    ఇంజనీర్లు విషంతాగి చావాలి సంబంధించిన మంత్రి ఉరేసుకోవాలి

  • @manojk5862
    @manojk5862 2 года назад +28

    Pls reserve one award for this engineer

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      What Wrong Did He Tell?

    • @RamaKrishna-vv9ys
      @RamaKrishna-vv9ys 2 года назад +4

      @@praveenrajnvns3582
      Then Whose wrong please tell

    • @KiranKumar-td8li
      @KiranKumar-td8li 2 года назад +4

      @@praveenrajnvns3582 60-70% fault is becoz of sand mafia. By the time government increased sand rates... Politicians started cashing it very badly.... And the 2nd thing... Maintainance of this particular damn is very poor.. Officers r very irresponsible... Even in the last year.. There was a situation that... They forgot to close a gate which leaded to drough.. First time in my 25 years of age.. I saw the damn with '0' drop of water....

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      @@KiranKumar-td8li If Water is Released also, The Entire Water Moves to Nellore And Again New Sand Comes..Do You have any proof that it was stored for Sand Mafia?

    • @praveenrajnvns3582
      @praveenrajnvns3582 2 года назад

      @@KiranKumar-td8li They Forgot to Close a Gate? Everyone Is Complaining That They Didn't Open Gate

  • @nageshkambhampati5086
    @nageshkambhampati5086 2 года назад

    Honest officer anukuntanu.

  • @thinkngrowright
    @thinkngrowright 2 года назад +4

    The Lack of maintenance of infrastructure (roads, dams etc) will result in the destruction we are witnessing.

  • @balajipeddisetty598
    @balajipeddisetty598 2 года назад

    Salute to BBC channel...

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd 2 года назад +83

    పిచ్చొడి చేతిలో రాయి దొంగోడి చేతి లో అధికారం .. కొట్టి చంపేస్తాడు అంతే .
    ఒక ఆర్ధిక ఉగ్రవాది .. భారత రాజ్యాంగాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రవాది .. ప్రజా ధనాన్ని నిలువునా దోచుకునే ఒక దొంగోడు ..గుంటూరు , కృష్ణ , వెస్ట్ గోదావరి , ఈస్ట్ గోదావరి మీద నిలువెల్లా విషం నింపుకున్న ఒక కడప దొంగ .. వీడు ఆంధ్రని అభివ్రిద్ది చేస్తాడు అనుకుంటే మీరు నిలువునా మోసపోయినట్టే . కష్టం అంటే ఇష్టం లేని పని దొంగ .. బద్ధకస్తుడు ముక్ఖ్యమంత్రి అయితే .. మీకు పట్టే గతి అడుక్కు తినటమే .

    • @krishnakorada3681
      @krishnakorada3681 2 года назад +8

      Idi pachi nijam.

    • @avkrishnarao5572
      @avkrishnarao5572 2 года назад +7

      అన్న జాగ్రత్త నిజాలు చెబితే రాయి వేస్తారు

    • @kumarbabu9960
      @kumarbabu9960 2 года назад +7

      vallu update ippudu ,rallu badulu caselu vesthunaru

  • @sunusunu4683
    @sunusunu4683 2 года назад +2

    అందరూ చేసిన పాపం ప్రజలకు తగిలింది

  • @j.lakshmaiahj.lakshmaiah6307
    @j.lakshmaiahj.lakshmaiah6307 2 года назад +24

    100 % officers mistake.... They are punishable.... They have to compensate to them.... Very sad situation... 😭

  • @ravithikka6800
    @ravithikka6800 2 года назад

    Meku me staff ki namaskaram

  • @pepper_cookie
    @pepper_cookie 2 года назад +8

    one lorry sand will give 20000 rupees to MLAs and Ministers and imagine if they make 300 trips a day. as usual people will forget and the same MLAs will distribute money at the time of elections win votes....

  • @sn4234
    @sn4234 2 года назад +1

    OH God please Save Andhra Pradesh save polvaram save amaravathi

  • @sasanka7474
    @sasanka7474 2 года назад +20

    First time as jagan fan..
    I am feeling sad..
    Govt needs to take action right now

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 2 года назад +5

      Really, first time??? Isn't too late after how deal with amaravati framers, aided schools... Oh list goes on...

    • @mymymystory4088
      @mymymystory4088 2 года назад

      Jagan fan na.. Lafoot..
      Yelli jail Lo vunnavallu andaru fans a aitay neku..
      Nelanti lafootnakodukulu.. Vundabatte e a.p ela avutundi

  • @kondagarisujisreesujisree3489
    @kondagarisujisreesujisree3489 2 года назад +1

    Good sir

  • @madhumamidi2923
    @madhumamidi2923 2 года назад +8

    CBI enquiry ani cheppandi ,
    Polavarapu project la avtadhi

  • @mrs9523
    @mrs9523 2 года назад +1

    3:06 sir 5 va gate repair chelante varsham vachinappude telisindha sir antha mundu audit chesi teliyaledha sir yearly once oka audit cheyali sir dani valla manaki జాగ్రత్త teesukovali ఇంకా
    Sir varsham vasthunda , toofan vasthunda ani tv lo cheputharu meeku info vasthadhi dani tagga mundu jagratha తీసుకొనే ఛాన్స్ untadhi