నేను కూడా మీ అత్తయ్య లాగానే మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత టేబుల్ మేట్ మీద అన్ని దేముడి పుస్తకాలు పెట్టుకుని లలిత విష్ణు సాయి బాబా జీవిత చరిత్ర నవగ్రహ స్తోత్రములు హరివంశ పురాణము గురుచరిత్ర ఇంకా చాలా పారాయణములు దాదాపు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను
పండగ పనులు అయిపోయినట్టేనా లలిత అమ్మ గారి గురించి చెబుతుంటే మీకు ఆనందభాష్పాలు కళ్ళల్లో తిరిగి నాయి కానీ అమ్మను నమ్ముకుంటే కష్టాలైనా సుఖాలు గానే ఉంటాయి భార్గవి
హాయ్ అండి భార్గవి గారు నేను కూడా ఎప్పటినుంచో లలిత చదువుకుంటున్నాను నాకు చదవడం కుదరకపోతే నీ లాగానే ఫోన్ లో వింటూ ఉంటాను ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి గుడి దగ్గర ఒక పదిమంది సభ్యులు కలసి చదువుతాను కానీ గత కొద్దిరోజులుగా నాకు చదవాలి అనిపించడం లేదు ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేయలేక పోతున్నాను అలా ఎందువల్ల అవుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ నిత్య పూజ చేయలేకపోతున్నాను లలిత చదవలేక పోతున్నాను అన్న ఫీలింగ్ మనసులో ఉంటూనే ఉంటుంది
హాయ్ భార్గవి ❤❤❤ నేను గత 15 సంవత్సరాలు గా చదువుతున్నాను మా బాబు బిటెక్ లో జాయిన్ అయ్యాక మొదలు పెట్టాను వాడు చాలా బాగా చదివేవాడు బిటెక్ లో పరీక్ష లు రాసేటప్పుడు అమ్మా ఈ రోజు కొంచెం కష్టం గా ఉంది ఎగ్జామ్ అనేవాడు నాకు మనసు లో కంగారు గా ఉండేది సుబ్బరంగా బాగా చదువు తాడు పిల్లాడు ఈ పరీక్షలు బాగా రాసి పాస్ అయితే చాలు అనుకునేదాన్ని ఆ ధ్యేయం తోనే లలిత సహ్రనామం చదవడం మొదలు పెట్టాను అమ్మా నువ్వే ఉన్నావు తల్లి వాడు పాస్ అయి గట్టెక్కించు తల్లి అని వేసుకునే దాన్ని ఒక్కొక్క సారి కళ్ళ ల్లో నీళ్లు కూడా వచ్చేవి ఎంతో ఆద్రత తో చదేవే దాన్ని మొదట్లో కొన్ని అక్షర దోషాలు వచ్చేవి క్రమ క్రమంగా బాగా చదవడం తప్పులు లేకుండా చదవడం వచ్చేసింది మా బాబు బిటెక్ చదివి న నాలుగు సంవత్సరాలు కూడా మానకుండా చదివేదాన్ని నేను నమ్మిన లలిత అమ్మవారు కృపా కటాక్షములు తో మా బాబు బిటెక్ నాలుగు సంవత్సరాలు కూడా ప్రతీ సెమిస్టర్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాక కాలేజ్ ఫస్ట్ వచ్చింది 😊😊🙏🙏🙏 34:32
కాలేజ్ ఫస్ట్ వచ్చాడు Gold 🥇 medal కూడా వచ్చింది కలెక్టర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నాడు ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నేను లలిత సహస్రనామం చదువుకుంటూ ఉంటా ఇవి కాకుండా కనకధారా స్తోత్రం , ఖడ్గమాల స్తోత్రం , లక్ష్మి అష్టోత్తరం , శ్రీ సూక్తం ఇలా నాకు వచ్చినవి చదువుతాను ఒక మూడు నెలల నుండి ఒక నాలుగు రికి లలిత సహస్రనామం చెబుతూ పారాయణం చేస్తున్నాం వాటి తో పాటు లింగాష్టకం గోవిందా నామాలు లలితా చాలీసా మణి ద్వీప వర్ణన అవి చదువుకుంటాం🙏🙏🙏
Chaganti gaari video play chesukuni chaduthaanu last 3months nundi chaduthunnaanu...really ammanu nammithe ela vuntundo i felt...bayaalu anni pogoduthundi venaka vundi manalni push chesthundi chala positivity vasthundi....
Hi bhargavi garu na peru jaya nenu recent ga mee videos choostunnanandi. Baguntayi. Nenu twenty years nunchi lalitha every Friday chaduvutanandi. E roju mee matalu naku happy anipinchayi. Tq andi. Mee family lalitha ammavaru dayavalana bagundali.
Chala bagga cheparu negitv coments patinchu kokandi eppudu me vedio chustu meru namaru me matalu ventu unnanu smmavari ni nami chudandi ani cheparu mukkupudaka tistuna andi prodununchi adi ravadam ledu e lopu me vedio vachindi adi chusto smmavari ni taluchukunnanu adi ventane vachindi chala achrayam ga anipinchindi ma kutumbam lo chala badha lu unnyi avani tirthayani namuthuna andi Bhargavi garu na peru bhavani
🙂 చాలా సంతోషంగా ఉండండి.... అమ్మవారు అనుగ్రహం మన అందరి మీద ఎప్పుడూ ఉంటుంది 🫂.... మనం నమ్మకం గా మొదలు పెట్టాలి గాని సమస్యలు తీరే మార్గం కూడా కచ్చితంగా కనిపిస్తుంది....
బీజాక్షరాలతో చదివినప్పుడు నియమాలు పాటించాలి.... ఒకసారి వీడియో సరిగ్గా విని అర్థం చేసుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ధ్యాన శ్లోకం నుంచి మొదలుపెట్టినప్పుడు ఉల్లి వెల్లుల్లి తిన్నా కూడా చదువుకోవచ్చు...
Hai bhargavi gaaru mee video chaalaa bagundi 2 ,3 times chusanu nenu gatha 25 years nundi chaduvuthunnanu maa amma ante naaku chaala istam oka doubt. Lalitha chaduvuthunte manasu nilabadadu chanchalam rkagram kavalante emi cheyalu smmanu elaa adagaalu please reply maa
చాలా బాగా చెప్పారండి చాలా వరకు లలితా సహస్రనామం చదివేటప్పుడు వచ్చే అనుమానాలు చాలా వరకు తీర్చారు చాలామందికి నాకు ఒక చిన్న అనుమానము ఇప్పుడు అమ్మవారి ఫోటో లేదనుకోండి లలితా త్రిపుర సుందరి ఇది అప్పుడు చేతితో పట్టుకున్న కుంకుమ ఎవరి పాదాల మీద వేయొచ్చు కనకదుర్గ అమ్మవారి మీద వేయొచ్చా లక్ష్మీదేవి మీద వేయవచ్చా అది కూడా చెప్పండి లేకపోతే తులసి కోటలోకి పెట్టొచ్చా తులసి కోటకి గడపకి పెట్టుకోవచ్చా ఆ చేతిలోని కుంకుమ అది వివరముగా చెప్పండి
@@sekharammuluvlogs చాలా థాంక్స్ అండి రిప్లై ఇచ్చినందుకు మీ అనుభవాలు అమ్మవారు గురించి చెప్పింది కూడా నాకు చాలా నచ్చింది మీ బిడ్డలు మీరు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి
Hai akka, nenu mee videos chusthanu nenu brahmin ne. Naku pelli ayyi 9years avthana conceive avvaledu. Before marriage nenu poojalu chesadani.kani after marriage nenu total ga poojalu and deeparadahana Manesanu due to my personal and mental problems. . Lalitha sahrahanam kuda nerchukoni chadvianuu but no use. I lost myself completely. I lost hope also
నా కోసం... ఒక చిన్న ప్రయత్నం చేయండి..... ప్రతిరోజు ఒక టైం కుదుర్చుకొని లలిత సహస్రనామం చదవండి.... అదేవిధంగా...... నిరంతరము "ఓం ధాత్రే నమః" అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది....
Mee delivery story వింటే naaku kuda kalla వెంట kanniru vacchesindhi naa sandheham teerchinandhuku danyavadhaalu🙏🙏
నేను కూడా మీ అత్తయ్య లాగానే మధ్యాహ్నం అన్నం తిన్న తరువాత టేబుల్ మేట్ మీద అన్ని దేముడి పుస్తకాలు పెట్టుకుని లలిత విష్ణు సాయి బాబా జీవిత చరిత్ర నవగ్రహ స్తోత్రములు హరివంశ పురాణము గురుచరిత్ర ఇంకా చాలా పారాయణములు దాదాపు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను
పండగ పనులు అయిపోయినట్టేనా లలిత అమ్మ గారి గురించి చెబుతుంటే మీకు ఆనందభాష్పాలు కళ్ళల్లో తిరిగి నాయి కానీ అమ్మను నమ్ముకుంటే కష్టాలైనా సుఖాలు గానే ఉంటాయి భార్గవి
చాలా బాగా చెప్పారు భార్గవి గారు. ఆ అమ్మ దయ ఉంటే అని ఉన్నట్టు 🙏🙏🙏
హాయ్ అండి భార్గవి గారు నేను కూడా ఎప్పటినుంచో లలిత చదువుకుంటున్నాను నాకు చదవడం కుదరకపోతే నీ లాగానే ఫోన్ లో వింటూ ఉంటాను ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి గుడి దగ్గర ఒక పదిమంది సభ్యులు కలసి చదువుతాను కానీ గత కొద్దిరోజులుగా నాకు చదవాలి అనిపించడం లేదు ఇంట్లో కూడా నిత్య దీపారాధన చేయలేక పోతున్నాను అలా ఎందువల్ల అవుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ నిత్య పూజ చేయలేకపోతున్నాను లలిత చదవలేక పోతున్నాను అన్న ఫీలింగ్ మనసులో ఉంటూనే ఉంటుంది
హాయ్ భార్గవి ❤❤❤
నేను గత 15 సంవత్సరాలు గా చదువుతున్నాను
మా బాబు బిటెక్ లో జాయిన్ అయ్యాక మొదలు పెట్టాను
వాడు చాలా బాగా చదివేవాడు
బిటెక్ లో పరీక్ష లు రాసేటప్పుడు
అమ్మా ఈ రోజు కొంచెం కష్టం గా ఉంది ఎగ్జామ్ అనేవాడు
నాకు మనసు లో కంగారు గా ఉండేది
సుబ్బరంగా బాగా చదువు తాడు పిల్లాడు
ఈ పరీక్షలు బాగా రాసి పాస్ అయితే చాలు అనుకునేదాన్ని
ఆ ధ్యేయం తోనే లలిత సహ్రనామం చదవడం మొదలు పెట్టాను
అమ్మా నువ్వే ఉన్నావు తల్లి
వాడు పాస్ అయి గట్టెక్కించు తల్లి అని
వేసుకునే దాన్ని
ఒక్కొక్క సారి కళ్ళ ల్లో నీళ్లు కూడా వచ్చేవి
ఎంతో ఆద్రత తో చదేవే దాన్ని
మొదట్లో కొన్ని అక్షర దోషాలు వచ్చేవి
క్రమ క్రమంగా బాగా చదవడం
తప్పులు లేకుండా చదవడం వచ్చేసింది
మా బాబు బిటెక్ చదివి న నాలుగు సంవత్సరాలు కూడా మానకుండా చదివేదాన్ని
నేను నమ్మిన లలిత అమ్మవారు కృపా కటాక్షములు తో
మా బాబు బిటెక్ నాలుగు సంవత్సరాలు కూడా
ప్రతీ సెమిస్టర్
క్లాస్ ఫస్ట్ వచ్చాడు
నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాక
కాలేజ్ ఫస్ట్ వచ్చింది 😊😊🙏🙏🙏 34:32
🙏
Nanu evideo chusa na tharuvatha. Subscribe chasukuna naku chala nachi di. Really heart touching
Tq andi
అమ్మ నేను ముగ్గు గురించి అడిగాను నాకు reply ఇవ్వలేదు . ఇంక ఈ వీడియో విన్నాక మాకు భయం పోయింది మేము హ్యాపీ గా చదువుకోవచ్చు. Thank u
కాలేజ్ ఫస్ట్ వచ్చాడు
Gold 🥇 medal కూడా వచ్చింది
కలెక్టర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకున్నాడు
ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే
అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నేను లలిత సహస్రనామం చదువుకుంటూ ఉంటా
ఇవి కాకుండా
కనకధారా స్తోత్రం , ఖడ్గమాల స్తోత్రం , లక్ష్మి అష్టోత్తరం , శ్రీ సూక్తం
ఇలా నాకు వచ్చినవి చదువుతాను
ఒక మూడు నెలల నుండి ఒక నాలుగు రికి లలిత సహస్రనామం చెబుతూ
పారాయణం చేస్తున్నాం
వాటి తో పాటు
లింగాష్టకం గోవిందా నామాలు
లలితా చాలీసా
మణి ద్వీప వర్ణన
అవి చదువుకుంటాం🙏🙏🙏
🙂🙏
ఎవరు కాలేజీ ఫస్ట్ వచ్చింది?
నా మనస్సులో ఉన్న విషయాలన్నీ మీ నోటితో చెప్పారు.చక్కగా చెప్పారు
Chala baaga cheppaau thhank u maa.
Chalaa vivaramgaa chepparu mdm dhanyavadaalu
హాయ్ భార్గవి మంచి మనసుంటే చాలు భార్గవి నైటీ వేసుకున్నారా చీర కట్టుకున్నారా అనేది అనవసరం మీరు బాగా చెప్పారు
Chaganti gaari video play chesukuni chaduthaanu last 3months nundi chaduthunnaanu...really ammanu nammithe ela vuntundo i felt...bayaalu anni pogoduthundi venaka vundi manalni push chesthundi chala positivity vasthundi....
Amma meeru chaala chakkaga , maturity tho chepparu , thanks thalli
Nijame amma ammavaru unnaru manam nammithe amene manalni chusukuntaru
Super speech baga chyparu
Chala Baga chepparandi
Yes mam sayantram stanam cheyalsina compulsory rule ledu kallu chetulu kadukkoni puja chesukovvacchu
చాలా చక్కగా వివరించారు థాంక్యూ అక్క
Sri matrenmha namaste namaste namaste namha
Caractganechapparamma.kani.evening.sananamchasi.deparadanchayyalamma.tappakunda.chayali.sister.please.dayachasi.snanam.chasi.chayyandamma
హాయ్ అక్క నిన్ను చూసి నేను కూడ చదువు కుంటున్నాను tq అక్క నాన్వెజ్ తిన్న రోజు చదవచ్చా
సాయంత్రం స్నానం చేసి చదువుకోండి
Corroctga Lalita sahasranama parayana chesthunnaru super beejaksharalu chadavakudadu corroct corroct sivanama smarana manchidi
Chala Baga chapparu
Correct the chepparu Akka❤❤❤❤❤👌👌👌👌👌
Dhanyavadalu sister😊
Correct ga chepparu Bhargavi garu
Mee voice soothig ga vuntundhi.
Super super super
Sister chala chala Baga cheparu thank u soo much wat u said is exactly correct 😊
అమ్మ గుడ్ ఈవెనింగ్ అమ్మ
Hi bhargavi garu na peru jaya nenu recent ga mee videos choostunnanandi. Baguntayi. Nenu twenty years nunchi lalitha every Friday chaduvutanandi. E roju mee matalu naku happy anipinchayi. Tq andi. Mee family lalitha ammavaru dayavalana bagundali.
Super amma meru tq
కనకధార స్తోత్రం కూడా చదవండి చాలా మంచిది
ప్రతిరోజు ఉదయము సాయంత్రము చదువుతాను అండి
Super akka ❤
Tq amma
Jai Sriram Bhargavi,meeru cheppinatlu aa Lalitha ammavaru mimmalni inka challaga chustaru,mi videos chusevallandariki lalitha sahasranamam gurinchina vishayalu cheppadam valla, konni vishayalu vinatam valla interest vastundi,nenu Nitya deeparadhana chesukuntanu Kani,pillalato kudaradu,mi ee video chusi naku chadavalanipinchindi,ee roju nenu kuda chadivanu,mito cheppalanipinchindi.shubharatri bhargavi ❤
Tq so much andi..... అమ్మవారి మనందరినీ చల్లగా కాపాడుతుందండి 🫂
Jai sriram bhargavi, lunch chesaraa@@sekharammuluvlogs
Amma manasu suchiga vundi chesthe nijamga ammatho ala vuntamo ala Lalitha amma stotra chadavachu. Avaro ado annarani badha padakandi amma. Murghulu andaro vuntaru. Valla matalu care cheyakkaraledu. Me valla memu chala inspire ayi roju chaduvu thunnamu amma. Manchi mata padi mandiki cheppataniki antho purva janma sukrutham kuda vundali
హాయ్ మీకుగాంధీనగర్ లోలక్షీ ఆంటీగుర్తు ఉన్న దా
Vinayaka after Guru pradhana chadavali example adi Sankara dakshina Murthy sai baba and others Lalitha ayyaka siva asthtram or linga astakam chadavali
Super ga chepparu❤
Chalabaga chepparu Bhargavi garu.
Correct ga chepparu mam
Nenu daily lingashtakam chadhuvukumtanu amma
Tq u sister
Nenu ammavarini nammu kunnanu na kastam trindi sir matrenamaha 🙏
Chala crct.ga chepparandi nijam gane kanipisthundi naku experience ayyindi
,💯
హాయ్ భార్గవి గారు చాలా బాగుంది ఈ వీడియో మీ బాధ మీ హ్యాపీ అనే షేర్ చేసుకున్నారు వీడియో బాగుండీ
Hi Bharghavi garu, very nice life experience. Ammavaru unnaru.
Sri matre namaha amma
Meru hospital incident chepthuvute naku kalalonuche neelu vachaye nenu kuda chaduvukuntanu naku lalithamma ammavaru ante chala estam
Hi akka challa manchi ga chaparu meru chapina nathu eroju govu patha chadhvuthnu vakka eroju chadhavaka poyina manasu antha badha unadhi thank you alot
Me voice chala bhagundhandi
Tq andi
Nenu kuda alane chaduvu tanu andi
👌🙏🙏🙏🙏🙏
అమ్మ నమ్మకము ముఖ్యం అంతే All the best
Chala bagga cheparu negitv coments patinchu kokandi eppudu me vedio chustu meru namaru me matalu ventu unnanu smmavari ni nami chudandi ani cheparu mukkupudaka tistuna andi prodununchi adi ravadam ledu e lopu me vedio vachindi adi chusto smmavari ni taluchukunnanu adi ventane vachindi chala achrayam ga anipinchindi ma kutumbam lo chala badha lu unnyi avani tirthayani namuthuna andi Bhargavi garu na peru bhavani
🙂 చాలా సంతోషంగా ఉండండి.... అమ్మవారు అనుగ్రహం మన అందరి మీద ఎప్పుడూ ఉంటుంది 🫂.... మనం నమ్మకం గా మొదలు పెట్టాలి గాని సమస్యలు తీరే మార్గం కూడా కచ్చితంగా కనిపిస్తుంది....
Amma Daya ala vuntundi srimathrenamaha
Madam...chaala baaga chepparu....nenu parayana start chesanu madam...ulli vellulli thinakudadu aani antunnaru so..Naku kudaradu andukae manesanu.....nenu vegetarian a madam...ulli velluli kuda thesukokudadu aani antunnaru.....entha varaku correct madam..... please cheppandi madam..nenu start cheddamani aanukuntunnanu..... please madam
బీజాక్షరాలతో చదివినప్పుడు నియమాలు పాటించాలి.... ఒకసారి వీడియో సరిగ్గా విని అర్థం చేసుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ధ్యాన శ్లోకం నుంచి మొదలుపెట్టినప్పుడు ఉల్లి వెల్లుల్లి తిన్నా కూడా చదువుకోవచ్చు...
@sekharammuluvlogs thank you so much....nice explanation
Soundarya lahari kuda cheppandi
Hai bhargavi gaaru mee video chaalaa bagundi 2 ,3 times chusanu nenu gatha 25 years nundi chaduvuthunnanu maa amma ante naaku chaala istam oka doubt. Lalitha chaduvuthunte manasu nilabadadu chanchalam rkagram kavalante emi cheyalu smmanu elaa adagaalu please reply maa
అమ్మ అనుగ్రహం కలగాలి అంటే అమ్మను ఎలా అడగాలి మన పై అమ్మ అనుగ్రహం ఉందని ఎలా తెలుసుకోవాలి
🙏🙏
నాకు బాగా అమ్మ వారు అంటే నమ్మకం ఎక్కువ. భార్గవి గారు. శి వాయ గురవే నమః అని స్టార్టింగ్ లో చెప్పుకోవాలి .
చాలా బాగా చెప్పారండి చాలా వరకు లలితా సహస్రనామం చదివేటప్పుడు వచ్చే అనుమానాలు చాలా వరకు తీర్చారు చాలామందికి నాకు ఒక చిన్న అనుమానము ఇప్పుడు అమ్మవారి ఫోటో లేదనుకోండి లలితా త్రిపుర సుందరి ఇది అప్పుడు చేతితో పట్టుకున్న కుంకుమ ఎవరి పాదాల మీద వేయొచ్చు కనకదుర్గ అమ్మవారి మీద వేయొచ్చా లక్ష్మీదేవి మీద వేయవచ్చా అది కూడా చెప్పండి లేకపోతే తులసి కోటలోకి పెట్టొచ్చా తులసి కోటకి గడపకి పెట్టుకోవచ్చా ఆ చేతిలోని కుంకుమ అది వివరముగా చెప్పండి
@SOBHARANIArra menu adigindi ammagaru photo lekapotey aa amma meeda kukumma pettali ani anta enta migalu kunda vundadu kada amdukani adiganu andi
చదివి మనం బొట్టు పెట్టుకోవాలండి... అమ్మవారి ఫోటోకి పెట్టాల్సిన అవసరం లేదు
@@sekharammuluvlogs చాలా థాంక్స్ అండి రిప్లై ఇచ్చినందుకు మీ అనుభవాలు అమ్మవారు గురించి చెప్పింది కూడా నాకు చాలా నచ్చింది మీ బిడ్డలు మీరు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి
Good amma
Nice
Meru greeat andi naku yadupu vachidi
Naku kuda lalitha chadavalani undi
కష్టాలు కూడా సుఖాలు లాగా ఉంటాయి
Valla kaments vadi layi yandi Bhargavi garu రోజు Evening Bath, chaya valasina avasaram ledu Nanu Lalita Chaduvu Tanu same Me la gana భక్తి ముఖ్యం అంతే
Evening pooja lo naivedyam pettala deepaaradhana chesi Lalitha chadivi levachaa
Amma madyanam chadhuvukovacha amma
చదువుకోవచ్చండి
@sekharammuluvlogs tq amma
Guruvu garu garikapati gari matalu kontamandiki ardham kavu andi
Sri matre namaha amma
Bhargavi garu meeru chala Baga chepparu nenu kuda Chaduvu tunnanu Bhargavi garu
Bhargavi
Neetho ammalaganna amma vundaga annyula maatalatho pani emi thalli
Ammani amma ani pilavadaaniki samayamu choodanakkaraledamma
Nenu nirantharam smarana chesukuntune vuntanamma
మీ లెఫ్ట్ వెైపు చూస్తూ మాట్లాడండి అమ్మా... ఇపుడు మీ బీపీ ఎలా ఉందమ్మా... మీరు ఎక్కడుంటరమ్మ
MS Subbalakshmi garu Lalitha chadavaledandi
Bhargavi garu ulli velluli tine sayantram lalitha chadavacca
చదువుకోవచ్చండి...
Nenu entakumundu roju chadivedanni eppudu kudaratledu evng sivabhishekam lalitha asthottram chesesariki 1/2ayipotondi soundryalahari slokalu notiki vachhinavi chaduvuta sivanandalahari kuda kondi slokalu chaduvuta time unte anni chaduvuta
Hi Andi mi video's chala bagunai i am sumanjali
Naynu daily eve meru cheppeinatay deepam pedatam andi
Esari Kanda bachali kura okasari vandadi na cament mi lag lo na peru cheppandi
Lalita gurinchi chwppaeu bavundi Lalita chadivaka phala srti and siva strotram cjadavali dhyana slokam chadavali anyway baga chepparu
Naku manchika kalasi vachindi
Ni blessings naku
Hai akka, nenu mee videos chusthanu nenu brahmin ne. Naku pelli ayyi 9years avthana conceive avvaledu. Before marriage nenu poojalu chesadani.kani after marriage nenu total ga poojalu and deeparadahana Manesanu due to my personal and mental problems. . Lalitha sahrahanam kuda nerchukoni chadvianuu but no use. I lost myself completely. I lost hope also
నా కోసం... ఒక చిన్న ప్రయత్నం చేయండి..... ప్రతిరోజు ఒక టైం కుదుర్చుకొని లలిత సహస్రనామం చదవండి.... అదేవిధంగా...... నిరంతరము "ఓం ధాత్రే నమః" అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉండండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది....
Lalitha sahasra namam ammani nammi cheyandi mundu mimmlni meeru nammmukondi nitya deeparadana cheyandi manakandi mundu devudiki pojalu cheste mana korikalu teerutayi ani vodileyandi kaani deepam pedite manasu illu konchem postive ga untayi
షణ్మఖోత్పత్తి నమ్మి వినండి.. వీలైతే చదవండి కూడా... శ్రీరామ జననం బాల కాండ కూడా చదవండి..
Bhargavi nenu vishnu sahasranama chaduvutanu😊
Bhargavi mee bandhuvulu gurinchi cheppu 😊
Akka nenu unanu akka ma sweet akka ❤❤
Akka nenu chaduvuthunnanu
Chala kachitam ga chepparu
Good, keep it up andi
Nenu konni years nundi lalitha chadutunnanu
Lalita sahasranamam nighty tho chadavamani cheppatam bagaledandi nightys mana inti work freega chesukovatanike saree kattukoni chadeve opika vundanapudu chadavadam anavasaram manasu tho patu oka paddati vundali kaneesam manam itaralaku cheppe sampradaya kulamlo puttam manalini veletti chupakudadu
Amma non veg thinnA chaduvukovacha amma
స్నానం చేసి చదువుకోండి
Meekulagany naaku evening kuduruthundi appudu chystunanu
Memamagaru lera
Irregular periods 10 days ke kanipistunnappudu 58age kanipinchina pratisari head bath cheyala
అక్కర్లేదండి
@sekharammuluvlogs tq for immediate reply
చీరలోనే బాగునావు అమ్మ