I'll Attend For Probe on Phone Tapping Case | Prabhakar Rao | కుదుటపడ్డాక మీ ముందుకు వస్తా

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఆ కేసు విచారణాధికారి అయిన జూబ్లీహిల్స్ ACPకి రాసిన లేఖ... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 23న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ ACPకి లేఖ రాశారు. తన ఆరోగ్య రీత్యా ఇప్పట్లో అమెరికా వదిలి వెళ్లొద్దంటూ.. వైద్యులు సూచించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. గతంలో ఉన్న మలిగ్నెంట్ కాన్సర్ తోపాటు ఇప్పుడు BP కూడా పెరిగిందని, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని ప్రభాకర్ రావు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ.. మీడియాకు లీక్ లు ఇస్తున్నారని.. దీనివల్ల తనతోపాటు తన కుటుంబం కూడా మానసికంగా ఇబ్బందులు పడుతోందన్నారు. వాస్తవానికి అమెరికా నుంచి జూన్ 26నే రావాల్సిఉండగా.. వైద్యుల సూచన మేరకు ఆగిపోయాని తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక విచారణ అధికారి ఎదుట హాజరై.. సహకరిస్తానని, అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తానని వెల్లడించారు. కాగా.. భారత్ కు వచ్చేంత వరకు.. వర్చువల్ విధానంలో అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఒక ఉన్నతాధికారిగా తానెలాంటి తప్పు చేయలేదని చెప్పారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 6

  • @kaythamlachaiah6202
    @kaythamlachaiah6202 20 дней назад +1

    Donga adhicarulu andharu

  • @dvspratap8304
    @dvspratap8304 18 дней назад

    US govt help teesukovochhu kadaa..

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 20 дней назад

    😂

  • @rajusvolgas1239
    @rajusvolgas1239 20 дней назад

    అవునా తప్పు చేయలేదని చెప్పాల్సింది మీరు కాదు మి దగ్గర ఉన్న ఆధారాలు.... ఒకడికి వత్తాసు పలికిన చెప్పింది చేసేస్తే ఇలాగే ఉంటది .... ఆ చేసేది తప్ప ఒప్ప చూస్కో బళ్ళ