Tirumala: హైందవేతరులు డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఏర్పాటు చేసిన బోర్డుల చుట్టూ వివాదం

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • ఆలయంలో ప్రవేశించాలంటే, హైందవేతరులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపే బోర్డులను తిరుమలలో ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేని విధంగా, అన్ని ప్రధాన క్యూ లైన్ల వద్ద ఇవి వెలిశాయి.
    #tirumala #andhrapradesh #ttd
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Комментарии • 43

  • @ramgopal0071
    @ramgopal0071 8 часов назад +17

    డిక్లరేషన్ ఇస్తే తప్పు ఏం ఉంది? ఇచ్చి దర్శనం కి వెళ్లి ఉంటే ఆయనకే కదా గౌరవం పెరిగేది.

    • @SoujanyalathaAmmanabrolu
      @SoujanyalathaAmmanabrolu 7 часов назад +1

      Alanti panulu mathram cheyadandi😂

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry 7 часов назад

      Declaration iste christian and muslims anti avutarane bayam papam, mundu nuvvi, venaka goyyi.

    • @rajuk1773
      @rajuk1773 5 часов назад

      Declaration ivvaledhu ..adhi ex CM thappu... Okay but manam ikkada question chaili sindi ttd ni kuda... Yendhuku aa boards tisaili.... Ala unchaivachhu ga.... Ala unchi untee thappu yenti.... Bros... Coin ki okaside question chesi vadhikesthara.... Pls correct me if I am wrong.

    • @AB-bg8fi
      @AB-bg8fi Час назад

      డిక్లరేషన్ వల్ల వచ్చే వాళ్ళు తగ్గుతారే గాని , పెరగరు.
      పాత రోజుల్లో కొందరికి ఆలయ ప్రవేశం లేకపోవడం ఇలాంటి స్టేజ్ నుండే స్టార్ట్ అయి ఉంటుంది. ఇలాంటి పనులు చేసే ...కొన్ని మతాలు , కొందరికి చిన్న చూపు చూపులా అనిపించి ఇలాంటివి లేని , ఇతర మతాల వైపు వెళ్లిపోతున్నారు. అప్పట్లో మీరు తక్కువ , మీరు వేరు అన్న మతాలే... ఖాళీ అయిపోతాయేమో అనే భయం తో మళ్ళీ , అన్నీ మూసుకుని, అందరూ సమానమే అంటున్నాయి...అందరికి ప్రవేశాలు కల్పించాయి.

  • @Satyakrishna123
    @Satyakrishna123 7 часов назад +4

    డిక్లరేషన్ అంటే తిరుమలకి రావొద్దు అని కాదు అన్య మతస్థుడు స్వామిని దర్శించుకోవాలి అని నాకు ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అని చిన్న వివరణ అంతే,ఇది కూడా రాజకీయం చేసి ఏం సాధిస్తారు☝️

  • @SriBharathKMR
    @SriBharathKMR 7 часов назад +3

    తిరుమలను ఇంత దారుణంగా రాజకీయాలకు వాడుకోవడం ఒక హిందువుగా చాలా భాధగా ఉంది.

  • @hanumanprasadkonakanchi1993
    @hanumanprasadkonakanchi1993 6 часов назад +3

    డిక్లరేషన్ వివాదం కాదు, ఆలయంలో ప్రవేశించటానికి ఒక నిబంధన. దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు కూడా , ఆ నిబంధనను గౌరవించి పాటించారు. దయచేసి వివాదం అనే పదం ఉపయోగించకండి.
    ఓం నమో వేంకటేశాయః
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 7 часов назад +1

    ఇప్పటికైనా హిందువులు మరియు వేద పండితులు మరియు అధికారులు కళ్ళు తెరుచుకున్నారు!!!🎉🎉🎉🎉🎉

  • @HKsReelsReview
    @HKsReelsReview 8 часов назад +1

    E.O మజాక్ చేస్తుండు,, దేవుడు చూస్తుండు !!

  • @livingstonecon
    @livingstonecon 6 часов назад +1

    నా యొద్దకు వచ్చువాడిని నేనెంత మాత్రము త్రోసి వేయను అన్నాడు యేసు ప్రభువుల వారు, దేవుడనే వాడు డిక్లేరెషన్ కోరుతాడా,మరి ఇది దేవ రాజకీయమ? లేక రాజిక్రూరమ?😁😮

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 8 часов назад +5

    అన్యా మతస్తులు తప్పకుండా declaration ఇవ్వాలి, ఇది చాలా పాత పద్ధతి, తిరుపతి లో రాజకీయం ఏంటి ఇది ఒక హిందూవుల పవిత్ర పుణ్య క్షేత్రము, Declaration is mandatory for other religions

  • @Bhai-xt3tc
    @Bhai-xt3tc 7 часов назад +7

    దేశంలో ఎవరొచ్చినా పర్లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఆయన వచ్చాడంటే కచ్చితంగా ఈ బోర్డు చదివి సంతకం పెట్టి వెళ్ళాలి. ఇది ఆయనకు మాత్రమే వర్తిస్తది😂😂😂

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry 7 часов назад

      Inkaa nayam a board meeda jagan ki matrame idi ani rayamanaledu 😂

    • @AB-bg8fi
      @AB-bg8fi Час назад

      డిక్లరేషన్ వల్ల వచ్చే వాళ్ళు తగ్గుతారే గాని , పెరగరు.
      పాత రోజుల్లో కొందరికి ఆలయ ప్రవేశం లేకపోవడం ఇలాంటి స్టేజ్ నుండే స్టార్ట్ అయి ఉంటుంది. ఇలాంటి పనులు చేసే ...కొన్ని మతాలు , కొందరికి చిన్న చూపు చూపులా అనిపించి ఇలాంటివి లేని , ఇతర మతాల వైపు వెళ్లిపోతున్నారు. అప్పట్లో మీరు తక్కువ , మీరు వేరు అన్న మతాలే... ఖాళీ అయిపోతాయేమో అనే భయం తో మళ్ళీ , అన్నీ మూసుకుని, అందరూ సమానమే అంటున్నాయి...అందరికి ప్రవేశాలు కల్పించాయి.

  • @hanumanthuBoya-i2s
    @hanumanthuBoya-i2s 8 часов назад +1

    Arey declaration pie signe kavali antey board pettaru, thisaysaru antu anduku vaguthunnav. Okademo manavathavam mariokademo secular antnunnaru, e rendu padalaku sambandam ledhu.enthaku mundhu
    Athanu CM power and rajakiya balam vadi sign cheyaledu. Anteygani 15 years nundi e karanalatho thapinchuku tiruguthunnadu. O hinduvu nenu vadiki appatiki vote veyyanu.

    • @srinivask7996
      @srinivask7996 8 часов назад

      Nuvu vote veyakapoena em nastam ledu kani last election lo nuvu evarike vote vesav.

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 7 часов назад

    Muslim's koo waqf board unnataluu hindulu kuda Hindu board undalee

  • @lakshminandula5303
    @lakshminandula5303 8 часов назад

    ఇతరులకు ప్రశ్నించే హక్కు ఉందా…?

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry 7 часов назад

    Aa boards tirumala antha undalsinde, pettali permanent ga.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Час назад

    Even God also can't change the AP Politics.😮

  • @AB-bg8fi
    @AB-bg8fi Час назад

    డిక్లరేషన్ వల్ల వచ్చే వాళ్ళు తగ్గుతారే గాని , పెరగరు.
    పాత రోజుల్లో కొందరికి ఆలయ ప్రవేశం లేకపోవడం ఇలాంటి స్టేజ్ నుండే స్టార్ట్ అయి ఉంటుంది. ఇలాంటి పనులు చేసే ...కొన్ని మతాలు , కొందరికి చిన్న చూపు చూపులా అనిపించి ఇలాంటివి లేని , ఇతర మతాల వైపు వెళ్లిపోతున్నారు. అప్పట్లో మీరు తక్కువ , మీరు వేరు అన్న మతాలే... ఖాళీ అయిపోతాయేమో అనే భయం తో మళ్ళీ , అన్నీ మూసుకుని, అందరూ సమానమే అంటున్నాయి...అందరికి ప్రవేశాలు కల్పించాయి.

  • @vamsichinni2712
    @vamsichinni2712 8 часов назад +1

    Devudu dhegara kuda mathalu & kullalu godavalu entayya

    • @madhusaipavankumarchundru5721
      @madhusaipavankumarchundru5721 8 часов назад

      Idhi viswasam ki sambandinchina Amsam. Bhagavad bhakti Kosam vastey Anya mathastulu druvikarana Istey em poyindi. Danilo tappu em undi.

    • @ramgopal0071
      @ramgopal0071 8 часов назад +1

      ఇక్కడ కులాలు మతాలు ఎందుకు వచ్చినాయి? ఆలయ నియమాలు సంప్రదాయాలు పాటించమని చెప్తున్నారు. డిక్లరేషన్ ఇవ్వడానికి ఏం నొప్పి మాజీ ముఖ్యమంత్రి కి?ఇస్తే ఆయనను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు, ఆయనకు గౌరవం పెరుగుతుంది. ఊరికే కులాలు మతాలు గొడవలు పెట్టడం బాగా అలవాటు అయింది వైకామ వారికి.

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 8 часов назад

      Ask Indira gandhi and Abdul kalam

    • @vamsichinni2712
      @vamsichinni2712 7 часов назад

      Ee devudu dheghara aina religion lu vundakudadhu anedhe na alochana… purvam thakuva jathi vallu ani lopaliki ranivaleedhu… epudu nuve veree matham vadivi ani ranivatledhu… motham chesedhi Ee politicians valle andi.. valla swardhala kosam devudulanu kulalanu lagutharu… Naligipoyedhi samanya prajale

    • @ramgopal0071
      @ramgopal0071 6 часов назад

      ⁠@@vamsichinni2712అరె తింగరోడా వేరే మతస్థులను రావొద్దు అని ఎవరు చెప్పలేదు ఎర్రి నా యాల. ఆలయం లోకి వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించండి అని చెప్తున్నారు. ఇక్కడ కులాలు మతాలు ఎందుకు వచ్చినాయి రా? పంజాబ్ అమృతసర్ గోల్డెన్ టెంపుల్ కి వెళితే అక్కడ నియమాలు పాటించాలి లేకపోతే కట్టేసి కొడతారు. సంబంధం లేని టాపిక్ లు ఎందుకు రా తీసుకొస్తారు ఈ వైకామ వారు? జగన్ బ్రాండ్ మద్యం తాగి వచ్చినవా? లేక జగన్ లండన్ గోళీలు మింగుతాడు కదా అయ్యి ఏమిన మింగినవా?

  • @Maharjaathak
    @Maharjaathak 8 часов назад +1

    బాబు నీకు నత్తా

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 7 часов назад +1

    Indians entho mandhi western countries arab countries lo untunaru valu epudu iyena declaration adigara. Indhuke ra me brathukulu ila edichayi. Religion is between man and god politics is between rich and poor.

    • @TeluguWikis
      @TeluguWikis 6 часов назад

      Yevadra chepadu ra yekada lev ani nuvu mekkha ki velthe nuvu non-Muslim vi ayithe declaration form akada kuda fill cheyali, mi church lalo okadu kuda devudi prasadam iste okadu tinadu, baptism lekunte devudiki seva cheyanivaru,andhariki ani rules vuntayi oka Hindu temples pedithe mathrame niku nopi, anthaga vunte nuvu Arab deshalaki veyi vundu ra yevadu odhu annaru, jagan gadini em vadi asthi rasivamanaru, non-hindu vi ra nuvu devudiki seva cheyali ante Venkateswara swamy ni manasu purthi ga namuthuna ani oka form lo signature pettamanru vadi dhaniki intha Racha chestunadu.

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 8 часов назад +4

    జగన్ ప్రకటనలు చుడండి స్వామి వారి ప్రసాదంలో
    1. కల్తీ లేదు (తొలి ప్రెస్ మీట్)
    2. ఆవులు పామాయిల్ లేదా మొదలైనవి తింటే కల్తీ అవ్వొచ్చు (2వ ప్రెస్ మీట్)
    ఎంత వెర్రి వాళ్ళుంటే, టన్నుల కొద్దీ నెయ్యి లో ఎన్ని ఆవులు అలా తింటే నెయ్యి లో కల్తీ జరుగుతుందని ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది.
    మళ్లి తిరుపతి గుడిలో దళితులని రానివద్దం లేదు అని చెప్తునాడు, అది నిజమేనా ? మీకు తెలుసు కదా ప్రజలారా.
    ఇంకా జగన్ ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదేమో

    • @AB-bg8fi
      @AB-bg8fi Час назад

      కల్తీ జరిగి ఉండొచ్చు... అనే రిపోర్ట్ తప్ప , ఎం కల్తీ జరిగిందో నిపుణులే తేల్చలేకపోయారు.
      కానీ మన రాజకీయ నాయకులు తేల్చేశారు.😂😂😂