అమ్మా! కర్మలను భగవత్పరం చేసి సాధన చేసే మనిషి జన్మ పరంపరలనుంచి బయట పడతాడని మీరు చాలా చక్కగా వివరించారు. దేహం వదిలిన తర్వాత మనస్సు,ఇంద్రియాలతో సహా కొత్త దేహాన్ని స్వీకరించే జీవాత్మను ఈ శ్లోకంలో "వాయువు" తో పోల్చటం ఎంతో అర్ధవంతం.వాయువు సుగంధాన్ని,దుర్గంధాన్ని ఒకే విధంగా తీసుకొని పోతున్నట్లు,జీవాత్మ పుణ్య పాప సంస్కారాలను తనతో తీసుకొని పోయి కొత్త దేహాన్ని స్వీకరిస్తుంది.ఆధ్యాత్మిక పరిభాషలో "వాసన" అంటే జీవుడు తన కర్మల ద్వారా ఏర్పరచుకున్న "సంస్కారం" అని అర్ధం.మరణం అనేది జీవుడికి తాత్కాలిక విశ్రాంతి మాత్రమే.సంస్కారాలకు అనుగుణమైన జీవితానుభవాలు కొత్త దేహం ద్వారా పొందక తప్పదు.మాయా ప్రభావం వల్ల జీవాహంకారానికి పాత జన్మలు జ్ఞాపకం లేకపోయినా కర్మల అనుభవం కొనసాగుతూనే ఉంటుంది.నేను దేహానికి,మనస్సుకు,ఇంద్రియాలకు పరిమితమైన వాడినని ఈశ్వరుడు,జగత్తు తనకంటే వేరనే భ్రాంతి వదలనంత వరకు జీవికి జనన మరణ పరంపర కొనసాగుతూనే ఉంటుందని శాస్త్రం చెబుతుంది. బృహదారణ్యకోపనిషత్తులో "మృత్యో స్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి" ఆత్మ లేదా భగవంతుని కంటే వేరయినది మిధ్య అని గుర్తించక నానాత్వం సత్యమని నమ్మే జీవుడు జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోక తప్పదని అర్ధం. భాగవతంలో ప్రహ్లాదుడు కూడా " మీరు మేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కలామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరోత్తమా!" అని తండ్రి హిరణ్య కశ్యపుడికి బోధిస్తాడు.కనుక జననమరణ పరంపర నుండి తప్పించుకోవాలంటే మనిషి అన్ని కోరికలు,వ్యామోహాలు నశింపజేసుకొని పరమాత్మ యందే మనస్సు నిలపాలి,ఆయనను తాను అనన్యంగా ఆశ్రయించాలి.మాయకు అధీశుడైన పరమాత్మ కృపతోనే జీవుడు మాయ తొలగి తన స్వస్వరూపమే అయిన భగవంతునిలో ఐక్యం కాగలడు.
Doctor ను అడగాల్సిన ప్రశ్న అండి.. పెద్దలు చెబుతారు పాలు, పెరుగు, గ్రుడ్లు, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి మసాల అధికంగా వున్న ఆహారం తీసుకోకూడదు అంటారు.. మీకు వీలయితే పాటించండి 🙏

జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏💐
Hare Rama Hare krishna
hare Krishna Jai sriram 🙏🙏🙏
Hare Krishna
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరేకృష్ణ 😊❤
Om namo venkateshaya 🙏🙏🙏
Ne dedication ki gnananiki hrudayapurvaka vandanalu thalli ❤❤❤
జై శ్రీ రామ్ అమ్మ 🙏
Sankranthi subakankshalu akka
, ఓం నమో వేంకటేశాయ నమః 🙏
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
🙏🙏🙏
🙏🙏హరే కృష్ణ
Jai శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
శుభోదయం తల్లి 🙏🙏🙏
HARE KRISHNA ❤🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం గోవిందాయ నమః
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
👍☘️☘️☘️☘️☘️☘️
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏
👌🏻👍👍🙏🤗
శుభోదయం తల్లి
Jai Sri Ram Jai Sri 🙏 Ram
Jai sri krishna
Jai Shree Ram 🙏🙏🙏
జైశ్రీరామ్ 🚩🌹🙏
Jai sreram Jai Sri Krishna
కృష్ణంవందే జగద్గురుం ❤️
Amma meku namaskarallu. Meeru sanatha dharam kosam chala pattu paduthunaru mela edo china renuvu antha memu ma chutupakalo chesthunam merei maku adarsham 🙏
🙏🙏🙏 అమ్మ
జై శ్రీరామ్ 🌹🙏🏼🌹
జై శ్రీరామ్ 🙏🙏🙏
జై శ్రీరామ్ ❤❤
జై శ్రీరామ్
🎉🎉🎉🎉👃
🙏🏻🪷🪷🪷🪷🪷🪷🪷🙏🏻
🌹🙏🌹🙏🌹🙏🌹
Sathayachianna thally
Spiritual truths channel lo me meeda video pettaru. Chusara
Amma periods time lo smell rakunda vundalante emi cheyyali.
Doctor ను అడగాల్సిన ప్రశ్న అండి.. పెద్దలు చెబుతారు పాలు, పెరుగు, గ్రుడ్లు, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి మసాల అధికంగా వున్న ఆహారం తీసుకోకూడదు అంటారు.. మీకు వీలయితే పాటించండి 🙏
Jai Sri krishna