మా వదిన చేసిన ద్రోహం. వల్లే ఇక్కడ ఉన్న 🥰|| Pawan Kalyan || Surekha ||
HTML-код
- Опубликовано: 12 сен 2024
- మా వదిన చేసిన ద్రోహం... వల్లే ఇక్కడ ఉన్న.. || Pawan Kalyan || Surekha || #suswagatham || iNews
#suswagatham #pawankalyan #today #trendyshorts #broprereleasevent #bromovieteaser #chiranjeevi #janasenaparty #inews #inewstelugu #inewslive #tspolitics #hyderabad #inews
ఇంత మంచి బిడ్డలాంటి మరిదిని కలిగిన సురేఖ గారు ఎంతో అదృష్టవంతురాలు!
To be honest అలాంటి అమ్మ ఉండటం పవన్ కళ్యాణ్ గారి అదృష్టం
I say Pawan kalyan is so lucky to have Annaya and vadhina who took care of him like his own kid .
@@KarthikKesiraju Acceptance and understanding others is the root cause in order to sustain any relationship
@raginip8333 that's what I'm saying chiru and surekha. Accepted pk and have good understanding
వదిన లో కన్న తల్లి ని చూస్తున్న పవన్ గారికి నా నమస్కారాలు🙏🙏🙏
ఆ ద్రోహంవల్లే ఈరోజు రాజకీయనాయకులయ్యారు
ఆవిడకు ధన్యవాదములు
To that vadina 🙏🙏🙏, without her we won't be getting a power star in front of us
I say Pawan kalyan is so lucky to have Annaya and vadhina who took care of him like his own kid .
అంత మంచి వదిన దొరకటం ఎంత అదృష్టం అన్నయ్య మీకు,, అమ్మ లాంటి వదినమ్మ దొరకటం ఈరోజుల్లో చాలా చాలా అరుదు,సురేఖమ్మ గారికి.....🙏🙏🙏🙏🙏🙏
😊00l
TT ni
But Pedda star aayee na vadi nenu gurtu petukunaru good person
Avunaa tammudu
మంచి మాటలు🙏
వదినలు Yenta chakiri chesina,వదినలకు respect ఇచ్చేవాళ్ళు తక్కువ,but Pawan Kalyan gaaru maatram,anna,వదినకు chaala respect ఇస్తారు,🙏🙏🙏🙏🙏
Their relationship is just beautiful, she treats him as if he is the first born. He always mentions her in his speeches how greatful to her for her support. Such lovely relationship is rare.
మంచి చేసిన మీ వదినను తలుచుకుంటూ ఉన్నావా చూడు అది నీ గొప్పతనం ఈరోజు చేసిన మేలు రేపే మరిచిపోయే వాళ్ళు ఉన్నారు కడుపులో పుట్టిన పిల్లలే మరిచిపోతారు సార్ మీ గొప్పతనం మీ ఫ్యామిలీ గొప్పతనం
అలాంటి అన్న వదిన వుండడం నీ దృష్టి అన్నా , మెగా ఫ్యామిలీ ❤❤❤❤
ఒకప్పుడు పది మందిలో మాట్లాడటానికే సిగ్గు పడే నిన్ను.... ఈ రోజు నిన్ను చూస్తే.. వదిన ఎంత గర్వపడుతుందో ఆవిడ... 👌👌👍👍... Love ur way Pavan 👍👍👏👏👏👏
Oka తల్లి గ. ఆమె బిడ్డ ఒక గొప్పవాడు కావాలని . కోరుకుంది..great mother kada sir Pawan. Kalyan garu....
She is great lady.Has a big heart who raised her brother in law like a son.
Yes definitely
@@roshinithodupunuri1979correct
కొణిదెల కుటుంబ దేవత ఎవరంటే సురేఖ మేడం....🎉🎉🎉🎉❤❤❤
Exactly 💯 credit motham ameydi oka lady manchidi aithey illu antha baguntadi same time annayya lanti magadu undali
❤
Idi 100% nijam. Aavida lekapothe ee roju intha mandi hero ayyevaru kaadu adi kuda successful heros.
Nijam, not just mega family, ekkadaina adavallu oka prathyeka sthanam unnavallu, oka kuthuriga puttinti paruvu, oka bharyaga, thalliga attharinti paruvu kapade ubhayavamsalani uddharinchedi sthree! And Ram Charan garu ela unnaro chuste adi nijame anipistandi!
Ade kada stree Mata, kutumba stree ante,
Surekha gari lanti pedha kodalu unte aa family antha santhosham ga untaru❤.
mega family is blessed to have her in their family and she is the pillar for their family strong bonding ❤
చిరంజీవి గారి తమ్ముడిగా పుట్టడం నీ అదృష్టం👌🎉
అయ్య మీ వదిన గారికి నా అభినందనలు సార్ నమస్తే
నీలోని నటుడుని సురేఖ మేడమ్ గారు ముందే ఊహించారు కాబట్టే మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యరు అన్న అలాంటపుడు సురేఖ మేడమ్ నేను గుడి కట్టేవడిని మేడమ్ గారు మీరు ఎల్లప్పుడూ సుసంపన్నంగా సంతోషంగా ఉండాలని మనసారా అభినందిస్తున్నాను మేడం ది ముమ్మాటికీ తప్పు కాదు అన్న
మీ వదినా గారి వల్ల ఆంధ్ర ప్రదేశ్ కు ఒక నీరవర్ద నాయకునీ మాము అందుకుంటున్నాము వదినఅమ్మగారికి పాధాభి వందనములు ✊✊✊
Pawan Kalyan Andhra CM girls
24
@@vvvs.narayanasatya3317 38..😅😅😅
Aa Amma gaari valla meeru eanti annadi janaaliki telusthundhi annayya we are love you
నవ్వలేక కడుపు నొప్పి వస్తుంది...
చిరంజీవి అన్నయ్య ఎంత గొప్పవాడు అమ్మ కూడా ఆయన కన్నా డబల్ గొప్ప
ఆంధ్రప్రదేశ్ కి ఆణిముత్యాన్ని ఇచ్చిన సురేఖ అమ్మకి పాదాభివందనం🎉🙏🙏🙏
Very well spoken Pavan Garu.
this is gratitude to the highest. Keep it up like this.
Chiru Garu is my always evergreen HERO, you all blessed to have such positive vibes people around you. 🙏
Beautiful explanation of his Caliber . Accepting his inefficiency . Good .
పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అండి మీరు రాజకీయాల్లోకి రావడం మా అదృష్టం ఇక నుండి చూడాలి రాష్ట్రం అద్దంలో మెరిసిపోతూ ఉంటుంది ఎక్కడ చూసినా నీతి నిజాయితీ వెళ్లి విరుస్తుంది మీ కుటుంబ సభ్యులు అందరూ మంచివాళ్లే ఆ దేవుడు మీ అందరికీ ఇంకా ఇంకా ఆయుష్షు పెంచాలి పదిమందికి ఉపయోగపడే వాళ్ళు ఇప్పుడు చల్లగా ఉండాలి
ద్రోహం అనే పదం వాడకుంటే బావుండేది 😅🌹
వదినమ్మ sir
అది ద్రోహం కాదు. అభిమానం తో కూడిన ప్రేమ
Just for fun 😂
Adhi maa adrusttam annayya....andhuke maa kosam vacchav annayya❤
సురేఖ గారు చాలా మంచి వారు😊
మంచి వదిన దొరకడం ఏదోజన్మలపుణ్యం
Jai Megastar Jai Powerstar Jai Megapowerstar
అమ్మలు అంతే కొడుకులను ఇలానే ప్రేమిస్తారు అదే మనకు కష్టం, ప్రేమనుండి ఎవ్వరు తప్పించుకోలేరు
నిజంగా ద్రోహం ఇది . వదిలేసి ఉంటే అయిపోయేది
🤣🤣🤣🤣
Vadina,, itha Devatha ma kosam oka Devuduni parichayam chesindi ,,,, ❤
వదిన చాలా మంచిది మి వదిన
Our luck 🙏 to AP as a people leader
And hats off to smt vadingarki
I rojullo ilanti vadina, marudulu ekkada vundaru.Sureka ji great vadina
జనాలిని మోసం చేయకండి పవన్కళ్యాణ్ ఎవడో చెప్తే నమ్మడం కాదు నువ్వు గమనించు 👍
పోనీ నువు ఎవడిని నమ్ముతావు అది చెప్పు
Which is really true. Trust is the ultimate.
She is literally great lady😂who found your talent
దేవత ❤ Sir
Kruthagnathanu entha Baga varnincharandi meeru super sir 🎉🎉🎉🎉🎉
100% కరెక్ట్ భయ్యా
ఆ తప్పే మా అదృష్టం అన్నయ్య❤❤❤
Chiru yeka patnivratudu❤🎉
Chiru respect his wife❤🎉
Renu kante andam ledu talent ledu❤🎉
Respect to your family and children ❤🎉❤🎉
Intiki pedda kodalu manchidi ayithe a illu bangaram avutundi anadaniki surekha garu oka example
Mee vadina gaaru chesindi thappu kaadu.. gopp apani chesaru.. alaanti ladies intiki kodaluga raavadam Mee adrushtam.. pelli yaina ventane, vere kaapuram pettiddamanukune vallu endaro unnaru, kaani attagarari intlo andaru baagundaali, andarini chakka diddali, ani anukoni, marudulani thana sontha pillallaga chusukunna Surekha madam gaaru chaala great...
Ilaanti vaallani neti tharaaniki role model ga choopinchaali..
SHE KNOWS U HAVE GREAT FUTURE SO ONLY.....❤❤
తప్పు కాదే అన్న.. నీ నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది..😢
Really heartful thanks to Surekha mam.
Vadhinamma ki chaala chaala Thanx Annaiya...Aavidey kanuka lekapothey Meeru maaku ilaa Dakkeyvaadey Kaadhugaa Annaiya ...love u sooooomuchhhh ...You rocks Sweet heart Annaiya...❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉❤❤❤
Such a cute bonding ❤
Super ❤❤❤😢
Pawan Kalyan sir surekha mam super
Cinema లు.. ఇప్పుడు ఎందుకు అన్నా ❤❤❤❤❤❤❤
మీ వదిన సూపర్
నువ్వు దరిద్రుడు ప్యాకేజీ స్టార్
నువ్వు నీచ పరమ దరిద్రుడు క్రిమినల్ స్టార్ కదా 😂
Maa వదినమ్మ మాకు మంచి నిజాయితీ గల ముఖ్యమంత్రిని అందించారు ❤
Mi vadhinamma great Pawan sir memmalni oka ⭐ nd Political leader ni cheasinshi
Even my vadina is great.❤
ఆ రోజు మీ వదిన గారు తప్పు చేశారన్నారు ఆ తప్పు వల్లే ఈ రోజు మాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాకు దొరికారు
Okkosaari dhrohamey manalni anto andananta yettuna nilabedutundi,
Meaning is became Power Star 💪💪💪🌟⭐💫🤵🎆🎆🎆🎊🎊🎊🙌🙌🙌👏🏾👏🏾👏🏾
మా వదినా పెద్ద మెసగతె అని చాలా అందంగా చెప్పారు మెసగాడికి అందరూ మెసం చేసినట్టు కనిపిస్తారు పక్కా మెసగాడివు నువ్వు
Muskove
Pity of u nijam GA anedaaniki prema ga ane daaniki difference theliyadu meeku nenu guess chesthunna oka wrong person ni choose chesukunnarani
Nuvvo pedda pathivrathavu mari oka sametha telugu lo pathivratha paramannam vandithe thellarlu challaraledanta adi nuvvena akka🤪😀😀
దేవుడు అన్నాను
ఎంత అధృస్టాన్ని చేజార్చుకొన్నాం.
Niku goddale roy ma jagananna ku cheputha😜😀🤭 cheddY
Jai janasena jai hind ❤
వదిన చేసిన తప్పు వల్ల, నీవు పెద్ద స్టార్ అయిపోయావు? వదిన చేసిన తప్పు వల్ల, ఏదో ఒక రోజు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతావు.. ఎన్ని జన్మలెత్తినా వదిన రుణం తీర్చుకోలేవు
అవుతాడు ఒంటరిగా రావాలి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా అప్పుడు తప్పకుండా పవన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు👍👍
😂😂😂😂😂
@@pagidirajeswari9661 YSR గారిలా కాకుండా రావాలి అంటారు అంతే కదా బ్రదర్ 😊
Anna barya nu Vadhinani antari badhinani nvvu ani sound tho palikey great maridhi
మొన్న సుస్వాగతం షూటింగా..ఏం మాట్లాడతావ్ అన్నా..😂
Super Anna
మీ వదిన తప్పే అన్న మాట టిక్కాలోన్ని మా😮 పైన వదిలింది
Orey cheddy who killed babay ra faction parota Jaffa(jagan fan)
Mirru chala great sir ❤️
తల్లి లాంటి వదిన ఆ రోజు ధైర్యం చెప్పి ఉండకపోతే ఈ రోజు మాకు ఈ మహా నాయకుడు ఉండే వారు కాదు .. వెయ్యి ఏళ్లు బాటకందమ్మ సురేఖ గారూ ❤
Nee kutumbaniki nevu viluva Este
Neeku viluva perugitundi❤🎉
Like your brother chiru ❤🎉
సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Super
ఫ్యామిలీ మొత్తం డబ్బా గాళ్లే.
Me family kadu kada
Nee jeevitham lo eppudaina vadinano ,Mee mother no , nee wife no pogidava
Jai power Star Pawan Kalyan
❤❤❤❤❤❤
Jai janasena ❤❤❤
Jai JANASENA 🔥🔥🔥🔥🔥🔥🔥
Vijaya garu vehicle chala bagundi ammai unte chala baguntundi naku babu
Filims lo star hero ga yedhigaru. Ippudu politics lo gelicharu ok one of the great leader avvalani korukuntunnam
Surekha garu always A complete woman and respectful woman
Wonderful
హాల్లో పవన్..........
చలో తెలంగాణా....
Naamaskaaram andi chaala baaga vivarinchaaru
Super👌👌👌❤❤❤❤ vodhen anta amma
🎉🎉
Supr surekagaru
ప్రజల కోసం కాదు అన్న మాట,,,,, వదిన చేసిన ద్రోహం మాకు శాపమే,,,,, వద్దు మీరు మాకు
👏👏👏👏👏👏🎉🎉 Ñamaste tq 🎉
❤❤
Surekha garu chala manchi Vadina garu ❤
It's like mom and son effecion
Pavan Kalyan garu manchi actor
మంచి మాటలు🙏
నువ్వు చెప్పే చెత్త నమ్మే వాళ్ళు చాలా మంది వున్నారు😂😂😂
👍👌
janasena pawan kalyan ❤❤
😊😊❤
Mari manaki Russia ammnayi ela dorukuntunde sir❤❤❤
Ji pspk