100 రోజులుగా కవిత జైల్లో..! కేసీఆర్ ప్లాన్ ఏంటి ? Reason Behind KCR Not Meet To Kavitha | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 9

  • @creativethinksrsbros1578
    @creativethinksrsbros1578 3 месяца назад +7

    కెసిఆర్ దగ్గర ఏ స్కెచ్ లో ఉండవు కాలం కలిసి వస్తుంది అంతే దానికి మీరు పెద్ద రాజకీయ గండర గండరుడు అని పేరు పెడతారు అంతే

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 3 месяца назад

      నువ్వు చెప్పింది నిజం బ్రో. చాలా తెలివైన వాడు అనుకున్నాను. అంత టాపింగ్ మహిమ అని ఇప్పుడు తెలిసింది.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 месяца назад +3

    ఇంట్లో ఆడబిడ్డ కంటే ఎన్నికలు ఎక్కవైపోయినాయి. కేసీఆర్ నీకు పట్టిన ఖర్మ చూడు. నీకు పట్టిన గతి చూడు. అన్నదమ్ములను విడదీసి , అడుగో ఆంధ్రవాడు అన్నావు. నీళ్ళు, పట్టుకుని పోతున్నారు, నియామకాలు పట్టుకొని పోతున్నారు, అని ప్రాంతీయ విభేదాలు, విద్వేషాలు సృష్టించి, రెచ్చగొట్టి , ఉద్యమం నడిపి ,రాష్ట్రాన్ని సాధించి,పదేళ్లు పరిపాలన చేసి , అందరికీ దూరమై , ఫారం హౌసులో దొరికిపోయిన దొంగలా కుసోని, కూతురి ముఖం చూడలేక, కుంగిపోతున్నావు. వేల పుస్తకాలు చదివాను అంటావు. నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం, నైతిక విలువలు లేకుండా ప్రవర్తించావు. దుష్టుల తో స్నేహాఫలితం ఈ రోజు అనుభవిస్తున్నావు. ధర్మో రక్షతి రక్షితః. . ధర్మాన్ని కాపాడితే అది నీకు రక్షణ కవచంలా ఉంటుంది. జై హింద్.

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 3 месяца назад +3

    Inka BjP tho Rate kudrla😊😊😊

  • @bhargavivandanakundala6732
    @bhargavivandanakundala6732 2 месяца назад

    Desa Swatantra porataniki jailu ki vellinattu jai telangana antu gernalistla mundu ninadam chestundi
    Desanni nee ayya vibhajinchi purti ga dochukunnaru

  • @kp-d3p
    @kp-d3p 3 месяца назад +1

    Happy 100 days -wish for a Silver jubilee and possible golden jubilee also if possible

  • @bathineninani1843
    @bathineninani1843 3 месяца назад +2

    Daniki akkada Gori kattandi....ah Sani Telangana ki vadhu...