DSC పరీక్ష రద్దుపై సీఎం రేవంత్! | cm revanth first reaction on dsc exam post postpon ? |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 504

  • @jaibheem9729
    @jaibheem9729 3 месяца назад +76

    DSC పోస్ట్ పోన్ చేయకపోతే ఏమవుతుందో....లోకల్ బాడీ ఎన్నికల్లో చూడండి...మీకు ఓటు వేసినందుకు ఫీల్ అవుతున్నాను.

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 3 месяца назад +3

      @@jaibheem9729 lo al body lo m kadu broo max sarpanch depends on candate and mptc zptc raithu runa mafi ithee max congress gelusthundii, and exam postpone antha mandi antunaroo 70 %vallu exam pettamantunaruu vallu ithee vestharu kadaa e chinna logic marchipoyav nv

    • @vishnuvardhanreddy1935
      @vishnuvardhanreddy1935 3 месяца назад

      Anduke nenu patnam narender reddy ki otu vesina abba ayina vidu gelchindu

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 3 месяца назад

      @@vishnuvardhanreddy1935 vadi mo**a chiku poieee

    • @gopigoud1369
      @gopigoud1369 3 месяца назад

      ఇన్ని రోజులు ఎం.పికినవ్ తమ్మి ఇప్పుడు చూస్తా అంటున్నావు ఎం

  • @mathanginaresh7973
    @mathanginaresh7973 3 месяца назад +59

    Dsc 3 నెలలు వాయిదా వేసి ప్రభుత్వమే ప్రతి జిల్లాలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయండి. ప్రయివేటు కోచింగ్ సెంటర్ కు ఎవరూ వెళ్ళరు

    • @Civillion500
      @Civillion500 3 месяца назад +2

      Innirojula time la sadvalevu kaani, 3 months la baaga sadvuthav igaa

    • @prashanthprani3268
      @prashanthprani3268 3 месяца назад

      నువ్వు టెట్ పాస్ అవ్వలే కదా. నీ హాల్ టికెట్ నెంబర్ పెట్టు. ఫేక్ నాయల😂😂😂​@@Civillion500

    • @mathanginaresh7973
      @mathanginaresh7973 3 месяца назад

      @@Civillion500 ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల సమయం ఇచిందో కూడా చెప్పాలి కదా. ఉరికనే ఏది పడితే అది మాట్లాడొద్దు. గత ప్రభుత్వంలో 5వేల పైన ఉద్యోగాలు వేశారు వాటికి అదనంగా మరో 5 వేల ఉద్యోగాలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు బాగానే ఉంది. కానీ (ఇప్పుడు మీరు అంటున్న మాట 3 నెలల్లో చదువుతావ అని. ) అదనంగా ఉద్యోగాలు పెంచినప్పుడు మళ్ళీ tet నోటిఫికేషన్ ఎందుకు వేశారు. ? దానివల్ల చాలా మంది క్వాలిఫై అయ్యారు. వారికి సమయం ఇవ్వరా. ? ఇక్కడ మీరు చేస్తున్నది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాడికి కాంపిటీషన్ పెంచారు, కొత్తగా tet క్వాలిఫై అయినావాడి సమయం ఇవ్వటం లేదు. అంటే మాకు మాకే కోట్లాటలు పెట్టారు.

  • @Learnwithmesowmyachanda123
    @Learnwithmesowmyachanda123 3 месяца назад +2

    మీ రాజకీయాలు పక్కన పెట్టీ కొంచం మా situation అర్థం చేసుకుని దయచేసి dsc exam postpone చేయండి.....

  • @NirviCreates
    @NirviCreates 3 месяца назад +42

    DSC వాయిదా వేసి నాణ్యమైన కోచింగ్ మీరే ఇవ్వండి కధ మరి

  • @SavithriAndem
    @SavithriAndem 3 месяца назад +1

    Exams anni postpone chesukuntu pothe job appudu chestaru

  • @purnabrotherstrendingvideos
    @purnabrotherstrendingvideos 3 месяца назад +3

    మళ్ళీ వెంటనే 6 మంత్స్ లో DSC తీస్తా అని చెప్పండి.... మీ మాటే వింటాం....

  • @reshmabegum2112
    @reshmabegum2112 3 месяца назад +1

    Prelims qualify chiyalidhu kani kathalu chepotunaroo cm.garoo

  • @nayak3883
    @nayak3883 3 месяца назад +32

    సదువు రానోళ్ళు అంటావా
    గ్రేట్ అబ్బా
    నిన్ను నమ్మి ఓట్లు వేసినాం కదా

  • @banukolasrinivas4606
    @banukolasrinivas4606 3 месяца назад +1

    DSC pon Cheyali

  • @naturelands6089
    @naturelands6089 3 месяца назад

    High command tho pakka revanth ki class untadi

  • @prashanthpurella4630
    @prashanthpurella4630 3 месяца назад

    DSC వాయిదా వేయమనేది ఆస్పిరంట్స్ యే!!
    ప్రతిపక్షాలు కాదు mr. cm!!

  • @santoshs4445
    @santoshs4445 3 месяца назад +1

    vidhyaa valanteer lanu pettu..postpone ....please..

  • @kskgkfortspsc4741
    @kskgkfortspsc4741 3 месяца назад +14

    Un educated cm

  • @rajeshwarikunta6646
    @rajeshwarikunta6646 3 месяца назад +19

    ఆనాడు ఎలక్షన్ ముందు కెసిఆర్ time లేకుండా dates ఎలా ichindo మీరు కూడా అదే చేస్తున్నారు

  • @narendernaren6533
    @narendernaren6533 3 месяца назад +14

    ఆ నిరద్యోగులమే చెప్తున్నాం అన్న పోస్టుపోన్ చెయ్యమని.. మీకు దండం పెడతాము 🙏🏻

  • @rajeshwarikunta6646
    @rajeshwarikunta6646 3 месяца назад +20

    ఈ మాత్రనికి ఎందుకు మైక్ పట్టుకుని మాట్లాడుడు

  • @Meesala_Raju
    @Meesala_Raju 3 месяца назад

    90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు...

  • @purnabrotherstrendingvideos
    @purnabrotherstrendingvideos 3 месяца назад +4

    రేవంతరెడ్డి గారు.... మెగా DSC అన్నారు.... KCR కి మీకు తేడా ఏంటి సార్... ఆయన 6000 పోస్ట్లు ఇచ్చారు... మీరు 5500 కలిపి 11500 ఇచ్చారు.... మెగా DSC అంటే ఇదేనా..... ఒకసారి ఆలోచించండి సార్.... పక్కరాష్ట్రము 16500 పోస్ట్లు ఇస్తే మీరు ఎందుకు కనీసం 15000 అయినా ఇవ్వలేక పోతున్నారు.....

  • @munawarkhan249
    @munawarkhan249 3 месяца назад +14

    Please postpone DSC atleast one month sir

  • @cindamramesh2741
    @cindamramesh2741 3 месяца назад +30

    సార్ డీఎస్సీ వాయిదా వేయాలి

  • @purnabrotherstrendingvideos
    @purnabrotherstrendingvideos 3 месяца назад +3

    DSC పోరాటానికి ఏ ఇతర పార్టీ కి సంబంధం లేదు.... దీన్ని రాజకీయం చెయ్యొద్దు....

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6sz 3 месяца назад +2

    ఓ రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నావు అంటే కానీ ప్రతిపక్షంలో లేవు ఏమున్నా కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నావు ఆర్ గ్యారంటీలు అని చెప్పి ఆరు నెలల్లో ప్రజలందరికీ మాయం చేసావు కదా ఇది నీకు సరికాదు స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు కేసీఆర్ సార్ జోలికి పోవద్దు కేసీఆర్ను పార్టీ విధంగా అనుకోవద్దు ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ సార్ అభిమానులు ఉన్నారు కేసీఆర్ సార్ కి గ్రామ గ్రామాలలో నువ్వు మాత్రం కేసీఆర్ సార్ అంతా అనుభవం లేకున్నా గాని కేసీఆర్ సార్లు ప్రతి విషయంలో ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కు కంపాస్ చేస్తున్నావు అంటే నీ వాలకన్ను బట్టి చూస్తే కెసిఆర్ సార్ అధికారంలో ఉన్నాడు నువ్వు ఆపోజిషన్ లో ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు నీ బుద్ధి కొంచెం మార్చుకో సరే నువ్వు గవర్నమెంట్ లో అధికారంలోకి వచ్చావు కానీ నువ్వు 6 గ్యారంటీ అని చెప్పావు కదా ఆర్ గ్యారంటీలో ఒక్క గ్యారెంటీ అన్న కనీసం సగం కూడా నెరవేర్చలేదు కదా తెలంగాణకే ఇచ్చిన గ్యారంటీలని నెరవేర్చుకొని గొప్ప సీఎంగా కేసీఆర్ కంటే గొప్ప సీఎంగా తెలంగాణ స్ఫూర్తిగా అంతేకానీ మాటిమాటికి కేసీఆర్ సార్ పేరు తీయకు దయచేసి బాగోదు కేసీఆర్ సార్ మీద సాలు బూతులు నీ మీద గవర్నమెంట్ మీద తిరగబడే ఛాన్స్ ఉంటది

  • @sreenudharavath8056
    @sreenudharavath8056 3 месяца назад +29

    Ayya ఈరోజు డీఎస్సీ సెప్టెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి.... మేము కాంగ్రెస్ జండాలు మోసిన వాళ్ళం .....కొంత మంది brs vallu ni team lo unnaru

  • @maruthibabu1381
    @maruthibabu1381 3 месяца назад +1

    నిరుద్యోగుల కోరిక మేరకు డిఎస్సి వాయిదా వేయాలి..sir అన్ని exams వరుసగా ఉన్నాయి..అర్దం చేసుకొండి sir 😢😢

  • @NirviCreates
    @NirviCreates 3 месяца назад +18

    Media Vallu DSC అభ్యర్థుల గురించి మాట్లాడండి అడగండి

  • @rajeshwarikunta6646
    @rajeshwarikunta6646 3 месяца назад +16

    Post pone చేస్తే మీ సొమ్ము ఎం పోతుంది

  • @dane7987
    @dane7987 3 месяца назад

    నిన్ను సీఎం ని చేసింది... ఉద్యోగులు... నిరుద్యోగులే... యాది పెట్టుకో

  • @AnupothulaManeesha
    @AnupothulaManeesha 3 месяца назад +11

    Plzzz sir postpone dsc sir

  • @narsinarsi3663
    @narsinarsi3663 3 месяца назад

    Please postpone the DSC

  • @Kumar12198
    @Kumar12198 3 месяца назад +15

    ఏం క్లారిటీ లేకుండా చెప్పిండు....
    అసలు postpone చేస్తారా లేదా అనేది డైరెక్ట్ గా చెప్తే ఐపోతుండే..

  • @nikhiledits2947
    @nikhiledits2947 3 месяца назад +28

    First postpone DSC

  • @Ranganayakamma-lx2tx
    @Ranganayakamma-lx2tx 3 месяца назад +2

    ఇక్కడ కెసిఆర్ గురించి రాజకీయాల గురించి మాట్లాడకండి సార్ ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఇప్పుడు పోస్ట్ ఫోన్ చేయలేదంటే కారణం చెప్పండి చాలామంది నిరుద్యోగులు తిండి లేక నిద్ర లేఖ చచ్చిపో స్థితిలో ఉన్నారు వాళ్ళను కూర్చోబెట్టుకొని మాట్లాడండి ఇట్ల కాదు బాబు ఇట్ల కాదు అమ్మ నువ్వు వాళ్ళతో మాట్లాడండి వాళ్లకు రెస్పాండ్ కండి తొత్తు లతో టియ కండి తొత్తులు దొంగ తొత్తులు అంత చిన్న విషయాన్ని పెద్ద దాకా తీసుకుపోయింది ఇది ఏ పార్టీకి సంబంధించినది కాదు

  • @competitiveaspirant1407
    @competitiveaspirant1407 3 месяца назад

    30000 నువ్వు వేసినవి కాదు KCR వేసిన వాటికి నువ్వు అపాయింట్ మెంట్ ఇచ్చి ఎవరినీ తెలివి తక్కువ వాళ్ళని చేస్తున్నావ్?

  • @SonuSonu-oq5sp
    @SonuSonu-oq5sp 3 месяца назад +9

    Cm sir please 3 months DSC post pone cheyandi plz plz plz plz

  • @nayak3883
    @nayak3883 3 месяца назад +27

    డీఎస్సీ వాయిదా వెయ్యండి సారు
    దీనిలో ఎటువంటి రాజకీయాలు లేవు..
    నిన్ను ఇష్టం తో గెలిపించుకున్నాము ముఖ్యమంత్రి గారు...
    కొంచం మా గోస చూడండి సారు

  • @Surya-k4g
    @Surya-k4g 3 месяца назад +1

    ఒక్కాపుడు బట్టి విక్రమార్క గారు మాట్లడింది చూసుకోండి... మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు.. ఎంతా చేంజ్ అయ్యావు.. మీకు అధికారం వస్తె చాలా...

  • @sathyamyadav974
    @sathyamyadav974 3 месяца назад

    మీరు ఎందుకు మోదీచుట్టూ తిరిగిండ్ర అబ్బా

  • @rajachanderchiluka4708
    @rajachanderchiluka4708 3 месяца назад +13

    Group 2, 3 same syllabus kavuna rendu exams one week gap lo Pettandi

  • @kotapatikrishnaveni2117
    @kotapatikrishnaveni2117 3 месяца назад

    Post pone kavali maku

  • @indian-zg1lx
    @indian-zg1lx 3 месяца назад

    Dsc పోస్టుపోన్

  • @SonuSonu-oq5sp
    @SonuSonu-oq5sp 3 месяца назад +9

    DSC 3 months post pone cheyalli plz sir please

  • @glokeshyadav7602
    @glokeshyadav7602 3 месяца назад

    Dsc postpone pakka 3 months cheyali

  • @LaxmiSurati-iv9ii
    @LaxmiSurati-iv9ii 3 месяца назад +16

    Dsc post pone kaavali chadavadaniki time kaavali

  • @g.kannaramnalgonda4286
    @g.kannaramnalgonda4286 3 месяца назад

    కోచింగ్ దందా పోస్టుపోన్ కి ఏం సంబంధం.. రేపు జాబ్ క్యాలెండర్ వస్తే కోచింగ్ లు బిజి ఉంటాయి .. దానికి పోస్టుపోన్ అని ఉసిగొల్పాల్సిన అవసరం కోచింగ్ సెంటర్ల కి లేదు

  • @jimmibabupothumudi9242
    @jimmibabupothumudi9242 3 месяца назад +2

    వాయిదా అవుడుగుతారు. ఎప్పుడు ఎందుకు. మరి rrb, bank, uppsc, exams అడగరు ఎందుకు. ఆ exms కి ఐతే పోరా రాస్తే రాయే మూసుకుని అంటారు

  • @shivaji877
    @shivaji877 3 месяца назад

    అన్ని గురుకులాలను సెమీ గురుకూలాలుగా మార్చండి

  • @sekharraja3054
    @sekharraja3054 3 месяца назад +33

    కొంచెం టైం ఇవ్వండి అంటున్నాం అంతే డీఎస్సీ postpone cheyandi మమ్మల్ని అర్థం చేసుకోండి

  • @ravipunem3506
    @ravipunem3506 3 месяца назад

    లోకల్ బాడీ ఎలక్షన్ లో తెలుసుకుంటావు నీ బలుపు తగ్గడానికి

  • @g.kannaramnalgonda4286
    @g.kannaramnalgonda4286 3 месяца назад

    TSAT లో క్వాలిటీ కోచింగ్ ఇవ్వండి పట్నం పోయి డబ్బులు ఖర్చు చేయరు

  • @mohdnaseeruddin8113
    @mohdnaseeruddin8113 3 месяца назад +7

    Time evvandiii...chaduvu kovadaniki...plzzzzzzz,🙏🙏🙏🙏

  • @revallyvenkatesh7859
    @revallyvenkatesh7859 3 месяца назад +1

    Please post pone sir

  • @SangeethaBegari-my7zg
    @SangeethaBegari-my7zg 3 месяца назад +9

    Please DSC postphone cheyali

  • @kotarikalyani6133
    @kotarikalyani6133 3 месяца назад +12

    Plss postpon dsc

  • @narendernaren6533
    @narendernaren6533 3 месяца назад +20

    రేవంత్ అన్న దయ చేసి పోస్టుపోన్ చెయ్యి అన్న...

  • @mukkamalasaidulu6741
    @mukkamalasaidulu6741 3 месяца назад

    నీ దాకా వచ్చాక నీకు కూడా తెలుస్తది వాళ్ళ తర్వాత నువ్వే ఢిల్లీ తిరిగేది గా

  • @parameshparamesh9770
    @parameshparamesh9770 3 месяца назад +6

    Neeku cm padavi evvaru Echarura Babu neeku m telsu Nuvv rajinama chai first

  • @mahenderyadav1568
    @mahenderyadav1568 3 месяца назад

    పెనం పైన నుండి పొయ్యి లో పడినట్టు వుంది sir

  • @navaneethjadhav1396
    @navaneethjadhav1396 3 месяца назад +6

    కాంగ్రెస్ epate varaku ఒక exam conduct cheyale job evale Meru cm ga vunde kuda abadalu మాట్లాడుతున్నారు మెగా డీఎస్సీ అని only 5000 echaru meru apude 30000 jons echam అని pachi abadalu మాట్లాడుతున్నారు avi BRS Govt lo Echina Notifications me Accounts lo వేస్తున్నారు అల కుదరదు BRS echinave కాకుండా Only కాంగ్రెస్ 2 Laks jobs evale 1 year lo me bonda am estaru meru Already 7 months complete ipoynay

  • @Kanakathara-nu1qx
    @Kanakathara-nu1qx 3 месяца назад +4

    Next C.M nirudyugolu kavale.elanti vallaki mana bada teliyadu.

  • @NukalaPurshottham
    @NukalaPurshottham 3 месяца назад

    Congratulations sir chala chesaru goppolu meru brs ichina notification s ki lost ki certificate ichi 30000 account lo vesukoni nirudyogulani chadu rani varayyaru west congress

  • @kavitha.g7397
    @kavitha.g7397 3 месяца назад +1

    Ni bondhaaaaa

  • @ManasaKanishetti
    @ManasaKanishetti 3 месяца назад +9

    Maak a party tho sambandam ledu sir mark time kaavaali

  • @mohammadriyaz3868
    @mohammadriyaz3868 3 месяца назад +10

    Groups 2 conduct in December

  • @padmaindla6606
    @padmaindla6606 3 месяца назад +6

    Ni bondara bonda 1week nudi students strike chesthunte niku kallu kanpinchale, atleast meet avale, opposite party matlde time kadu first postpone dsc

  • @balajibalu5918
    @balajibalu5918 3 месяца назад +17

    Postpone dsc

  • @barkathpallyswapnabarkathp3190
    @barkathpallyswapnabarkathp3190 3 месяца назад +10

    Post pone chey first

  • @NukalaPurshottham
    @NukalaPurshottham 3 месяца назад

    High court exam radhu cheste nvem chesav notifications radhu chesi kothavallani endhuku join chesaru high court chepindhaaa gr1 suplamentory notification vesi post lu penchamani new asparentsni kalapamani elaa kaliparu memu urukomu memu malli velatham court ki kachithanga 1 :100 ivvalsindhee

  • @nmeducationalchanelnmeduca7131
    @nmeducationalchanelnmeduca7131 3 месяца назад +5

    Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir

  • @purnabrotherstrendingvideos
    @purnabrotherstrendingvideos 3 месяца назад

    ఈ exam రాస్తే మరో exam కి చదువుకోవచ్చు అంటున్నారు..... DSC అయిపోతే మళ్ళీ దేనికి చదవాలి మా qualification DSC కి మాత్రమే..... ఇంకా ఏం చదవాలి సార్.....

  • @akhila9775
    @akhila9775 3 месяца назад +5

    Pls sir postpone dsc

  • @mounikayadav5827
    @mounikayadav5827 3 месяца назад +16

    Please postponed Dsc sir

  • @newsupdate7113
    @newsupdate7113 3 месяца назад

    ముచ్చట ఎక్కువ ఉంది పని తక్కువ ఉంది ఆరాటం ఆరాటంగా డీఎస్సీ పెట్టడంలోనే నీకు వచ్చే లాభం విందు ఎవరికి అర్థం కావట్లే ఒక నిరుద్యోగికి

  • @dhanrajh4566
    @dhanrajh4566 3 месяца назад +1

    Postpone cheyyali

  • @lalithamanvithareddy8259
    @lalithamanvithareddy8259 3 месяца назад

    సార్ డిఎస్సీ 3 నెలలువాయిదా వేయండి.

  • @Educationstv
    @Educationstv 3 месяца назад +9

    నోటిఫికేషన్ లో వుంది, ఏ నిర్ణయం అయినా tgpsc కమిషన్ దే తుది నిర్ణయం అని అంటే 1:100 ఇవ్వాలి అనుకుంటే దానికి ఏ కోర్టు అడ్డు చెప్పదు, ఆ విషయం చదివే సమయం సీఎం గారికి లేదు, ఆయనకు చెప్పే వేదవాలకు బుద్ది లేదు, నిరుద్యోగులను రేవంత్ రెడ్డి కీ దూరం చేస్తున్నారు అయన చుట్టూ వుండే వారు

    • @tumucharan
      @tumucharan 3 месяца назад +1

      chaduvkunte ga

    • @maruthibabu1381
      @maruthibabu1381 3 месяца назад +1

      సిఎం గారు తెలుసుకో లేక పోతున్నారు...😢

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 3 месяца назад

    ఈ గందొరగోళం కన్న అన్నీ ఇపుడు వాయిదా వేసే ఓక పద్ధతి ప్రకారం డేట్స్ సెట్ చెసి జాబ్ క్యాలెండర్ ఇచ్చి పిల్లలకు ప్రశాంతంగా వ్రాసుకోవడని సమయం ఇస్తే మీ ముల్లెం పోతతది ఎలక్షన్ కూడా లేదు ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది మీకు

  • @ManasaKanishetti
    @ManasaKanishetti 3 месяца назад +9

    Maa baada Artham cheskondi

  • @vidyasagarin9
    @vidyasagarin9 3 месяца назад

    మీకు చేతే కాక మీరు వేరుకా పార్టీ మీద... పుస్తున్నారు..... అసలు కెసిఆర్ పికి పంపినమ్ ఐనా గురించి ఎందుకు కెసిఆర్ ktr హరీష్ రావు ఎందుకు...... నిరుద్యోగలు గురించి...... అలోచించి మాట్లాడాలి 😊

  • @bharathid9469
    @bharathid9469 3 месяца назад +3

    Pls postpone DSC sir

  • @Surya-k4g
    @Surya-k4g 3 месяца назад

    30 రోజుల్లో 30వేల ఉద్యోగాలు అనకండి, కొంచం అయిన ఆలోచించండి...

  • @malleshyadavtirlapuram6864
    @malleshyadavtirlapuram6864 3 месяца назад

    Dsc postpone cheyara Nayana

  • @Rajashekar-sc9gj
    @Rajashekar-sc9gj 3 месяца назад +1

    Yes సార్ 👌👌

  • @rameshjugnaka3130
    @rameshjugnaka3130 3 месяца назад

    🎉🎉🎉🎉🎉❤ super

  • @rajenderjatoth149
    @rajenderjatoth149 3 месяца назад +4

    Postpone DSC

  • @karnekotanavaneetha3843
    @karnekotanavaneetha3843 3 месяца назад +4

    Please dsc postpone cheyandi sir

  • @venkatramulu7320
    @venkatramulu7320 3 месяца назад

    Next ఎలక్షన్ లో చూపిస్తాం లే ని ఆట... ని గుంత నువ్వే తవుకుంటున్నావు.... బ్రోకర్ గల మాటలు విని

  • @PatnamshankarShankar
    @PatnamshankarShankar 3 месяца назад +1

    చదువురాని సిఎం😭😭

  • @pyalapupochanna6768
    @pyalapupochanna6768 3 месяца назад

    Ground level report telusuko cm saab nikemanna picha nirudhyogulu ante mazaka

  • @Shivakrishnagotte
    @Shivakrishnagotte 3 месяца назад +4

    Nirudhyogule aduguthunnaru postpone ani artham aithaledhu niku revanth anna ,

  • @sathisathish9747
    @sathisathish9747 3 месяца назад +3

    Postphone DSC exam sir

  • @kondareddysravani8402
    @kondareddysravani8402 3 месяца назад

    Good, conduct all exams as per scheduled

  • @munna76038
    @munna76038 3 месяца назад +4

    Postpone chey ra

  • @NukalaPurshottham
    @NukalaPurshottham 3 месяца назад

    Chache vallu chavandi makentu antunnaru anthegaa great sir meku vote vesi gelpinchinandhuku nirudyogulu chadivurani varu ayyaru ok sir enni years chustham thappakundaa kurchi dimputham

  • @abhinayasree2165
    @abhinayasree2165 3 месяца назад +9

    Dsc post phone cheyandi sir

  • @navatejabathulla9002
    @navatejabathulla9002 3 месяца назад +2

    Please postpone dsc plzzzz

  • @anjalib3041
    @anjalib3041 3 месяца назад

    Sir ekada kevalam dac students mathurame Darna cheshthunam sir rajakiyalaku students ki enti sambandham sir
    Pls post pon dac sir

  • @nunebalakrishna8407
    @nunebalakrishna8407 3 месяца назад

    Chudham inka chala time undhi ga inkennallu karyakarthalanu poguduthu valla nethimeedha chey pedathavo

  • @sabhavathramesh8617
    @sabhavathramesh8617 3 месяца назад +5

    Matakari cm dsc Post cheyanadi sir

  • @navatejabathulla9002
    @navatejabathulla9002 3 месяца назад +2

    Postpone dsc plzzzz

  • @Varshirishi12
    @Varshirishi12 3 месяца назад

    Dsc postpone cheyali