ద్రౌపది ముర్ము గారి ఊరిలోని ఒక వీధిలో ఇంతకాలం వీధిలైట్లే లేవటా!!! ఇప్పుడు ద్రౌపది గారు రాష్ట్రపతి కాగానే వెంటనే ఆవీధికి లైట్లు అమర్చారట!!!!! మరింతకాలంగా ఆ వీధిలో లైట్లు ఎందుకు అమర్చలేదూ!!!!!!!? ఇంతకాలంగా ద్రౌపది గారు ఎమ్మెల్యేగానూ మంత్రిగానూ గవర్నర్ గానూ ఉన్నారు కదా!!!!? మరి అప్పుడెందుకు లైట్లు అమర్చలేదూ!!!!!? ఇప్పుడెందుకు అమర్చుతునట్టూ!!!!!?
వీది లైట్లు ,అ ఉరిలొని స్కల్ బాగుచేయడము, అమెకు పాఠాలు చెప్పిన సార్ కు సన్మానము ,ఇవికాదు ముఖ్య ము దేశమంతా ఒకే విదమైన మార్పులు కు ప్రయాణము సపలము కావాలి ,
True .. even modi house was like that .. he told country .. he is not married .. then we came to know he is married .. who knows he might have children too ..
Murmu garu village ki college kavali ante thanu MLA ga vunnappudu cheyochu ga leka Minister ga vunnappudu cheyochu ga,,,,,Rastrapathi aethe kani cheyalera???? Just asking....🙄Ponee eppudu chesina happy ye 🙏🙏🙄🙄
బాగుంది అలాగే వచ్చే లోక్సభ ఎన్నికలలో మీ పార్టీ తరపు నుండి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరో ఒకరిని ప్రధానమంత్రిగా ప్రకటించి వారి పట్ల మీకున్న విధేయతను విశ్వసేనేతను వినమ్రతను ఔన్నత్యాన్ని చాటుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది
@@narasimhanarasimha6173 telivaina vaadu kavali anukovali kani maa vaadu kavali anukunte donga ni nilapettina vote vestam vadu em chesina support chestam
బ్రదర్ ఇక్కడ విషయం ఏమిటంటే చదువుకున్నవాడు తెలివైనవాడు కాదు ఈ రాజకీయ నాయకులు వాళ్ల పేరు చెప్పుకునే వీళ్ళ పేరు చెప్పుకునే వాళ్ళకి ఎంత చేశాను అంత చేసాము అంటూ ఓటు బ్యాంకుల కోసమే ఈ సాధారణ ప్రజలను మబ్బి పెడతారు
దేశంలో ఉన్నత పదవి లో కొనసాగితే గాని ఆ ఊరు, పలే, విధి పేరు ప్రస్తుత మీడియా కీ,రాష్ట్ర ప్రస్తుత రాజకీయ నాయకుల కీ, కేంద్ర మంత్రి వర్గానికి మాత్రం గుర్తు రాదా... గొప్ప రాజకీయ నేతలు అబ్భా... మీ సొంత ఊరే మీకు గుర్తు రాదు కానీ మీరు పదవులో కొనసాగినపుడు వున్న పట్నాని, భవననిర్మాణ సైలి మాత్రం నా బుతో నా భవిష్యత్.. Luxry car, foregin లో పిల్లలు చదువు, కుటుంబ సభ్యుల కీ పేద ఇండస్ట్రీ లు, భూములు కానీ మీరు పుట్టి పెరిగిన ఊరు కీ చచ్చాక ధ్యాహ్నం చేయడానికి, పిల్లలు స్కూల్ కీ మాత్రం గుప్పేడు మాటిని త్యాగం చేయని గొప్ప వాలు అయ్యా ప్రస్తుత రాజకీయ నాయకులు
Power leni padhavikunna reservationooo Aa pradhana mantri padaviki endukundhadhu? Aa mukhya mantri padaviki endukundhadhu? Ani aa rojullo Dhasari gaaru question chesaru!
@@sskotagaramjsp7313 one thing u need to know, prajalaku nachina vadiki vote vestaru , vadi caste lo sambandham yenti! That to, present ki particular ga reservation vundadhu
@@ganeshbudi9326 yes! I was well aware of the fact and regulations. But, you've to oversee how BJP or others are provoking that, by giving a ministry or position at higher level to one person from the suppressed community doesn't mean they've given power to them to act upon. A president can remove a prime minister up on his discretionary rights but does drupadi murmu allowed to do so? Antha enduku andi, mana state lone SC Women ki home minister ichaa ani chepparu mana CM. Mari SC women home minister ga unna sare, Sigalo preethi incident lo yemanna case kadilimdha? Power ni ise cheyaleni home minister ichi em labham? Nam ke vasi, anni kulalu anni mathalu ki padavulu icham ani cheppukodanikaa? Monna telamgaana lo SC abhyardhi ni CM ga chestham ani Congress hami ichindhi 2018 time lo. Ala oka higher position ki choose chese appudu enduku cheyyaru? Ani dasari gari paata ardham
@@sskotagaramjsp7313 bro, ne statement ki i will agree but Ye caste iyna , ye religion iyna Top leader avvali ante power kavali! Suppose nv annnate, neki istam iyna caste vallake CM or PM seat echaru anukundham anuko! But Appudu vadu CM iyna PM iyna power kindha leadr daggara vuntadhi appudu, then PM or CM kuda president la thoolubomma avuthadu! Exam mana Manmohan Singh ani chala mandhi chebutharu ga. nenu ne comment ki reply evvataniki reason kuda edhe!
AS a MLA and as a minister she was not not helped how she is became an president that's now politics.that means all the MLAs MPs of BJP like that only. And here the main thing is cast around this the politics are surrounded
This is the point where problem started, you are following the schooling and education and career and make a impact to existing lives ,compare and give importance to money,what makes one to do,stop follow and do your jobs..who is there one to help acheivment, nobody talks..
Power (వాస్తవ అధికారాలు) లేని దళిత రాష్ట్రపతి గిరిజన రాష్ట్రపతి ఎందుకు ...... పవర్ ఉన్నా prime minister ki kavali...... St కార్డ్ తో ఒరిస్సా అటవీ ప్రాంతంలో ... ఖనిజాలు గనులు భూములు ఎవరికో మీకు అర్థమై వుంటుంది
Edo peru ki bomma laga kurchobettadaniki president padavi.... No individual decisions....... Only innocent people are in President position y???!!! If a powerful person is in that position he can change the country!!!!!
All the persons who are eligible to vote that powerfull person are the hardcore politicians .....then how can you expect a true president sir, Its all about wasting money for president salary and his/her protection and his/her foreign trips in 4000 crore private jet with anti missile technology That place is just like a vacation to enjoy the places around the earth in the name of foreign tours with the public money, democracy at its peak level
అంటే ఇంతవరకు వాళ్ళ ఉరిని decelop cgeyyaledha ఆమె అయినా ఆమె ప్రధాని అయితే కాలేదు గా just రాష్ట్రపతి అయ్యింది అంతే గవర్నర్ రాష్ట్రపతి ఇద్దరూ ఒకటే pm ela chepthe అలా అట ఆడుతారు
Ante ippati varaku ame thana swagramanni devolope cheyaledha..?? thanu MLA ga MINISTER ga unnappude Cheyachuu kadha....appude endhuku cheyaledhu...?🤔🤔🤔🤔
President aithe endi em aithe endi akkada big boss modi cheppali clg ivvala ledha... arey uriki surpunch e testhadu raods,schools nd clgs ...ame mla and minister and governer ai undi em chesindhi ...i dnt think she will them with clg
Oka stage vachaka emi cheppina correct... First idi marali... Political game lo kinni jarugutuntai... mla,minister,governor and president.. big game was played by center
అంటే మన ఊరు బాగుపడాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి అవ్వాల్సి ఉంది
అంతేగా!!!!!!!!!
మరంతేగా!!!!!!!
😆😆
😄😄😄😄😄😄
Yeh ,😄
@@paavanavenkatesh vallu athe bro prathidi hate cheatharu...pak news aythe entho chakkaga vmuntayi vedhavalku..
ద్రౌపది ముర్ము గారి ఊరిలోని ఒక వీధిలో ఇంతకాలం వీధిలైట్లే లేవటా!!!
ఇప్పుడు ద్రౌపది గారు రాష్ట్రపతి కాగానే వెంటనే ఆవీధికి లైట్లు అమర్చారట!!!!!
మరింతకాలంగా ఆ వీధిలో లైట్లు ఎందుకు అమర్చలేదూ!!!!!!!?
ఇంతకాలంగా ద్రౌపది గారు ఎమ్మెల్యేగానూ మంత్రిగానూ గవర్నర్ గానూ ఉన్నారు కదా!!!!?
మరి అప్పుడెందుకు లైట్లు అమర్చలేదూ!!!!!?
ఇప్పుడెందుకు అమర్చుతునట్టూ!!!!!?
Currect bro
Jai Bheem bro
Political stunt bro
Ada khada. Naku ardham avladu
@@suryasunil3804 అర్థం కావడంలేదనే తల పట్టుకున్నారా!!!!?🤔😀
Same doubt...🤔🤔🤔
వీది లైట్లు ,అ ఉరిలొని స్కల్ బాగుచేయడము, అమెకు పాఠాలు చెప్పిన సార్ కు సన్మానము ,ఇవికాదు ముఖ్య ము దేశమంతా ఒకే విదమైన మార్పులు కు ప్రయాణము సపలము కావాలి ,
True .. even modi house was like that .. he told country .. he is not married .. then we came to know he is married .. who knows he might have children too ..
Well said bro
Desham anta avvali antey villages valley avtadi
ఆమె ప్రధాని అయినా ఆ ఊర్లో ఏం మార్పు ఉండదు. ఎందుకు అంటే ఆమె ఎమ్మెల్యే అయినపుడు కనీసం ఆమె సొంత ఊరు కి ఏమి చేయనప్పుడు ఇప్పుడు ఎలా చేస్తది.....?
Right
మాది P V నరసింహరావు prime minister విలేజ్ వంగర గ్రామం ఐనా ఇంతవరకు డెవప్మెంట్ లేదు కనీసం గుర్తింపు లేదు ఎంత ఎదిగిన పుట్టిన ఊరు ను మరిచిపోకూడదు
Murmu garu village ki college kavali ante thanu MLA ga vunnappudu cheyochu ga leka Minister ga vunnappudu cheyochu ga,,,,,Rastrapathi aethe kani cheyalera???? Just asking....🙄Ponee eppudu chesina happy ye 🙏🙏🙄🙄
Good one, I thought the same👏
Yes bro, ante tanu intavaraku em work cheyaleda? Doubt anthe?
పుట్టిపెరిగిన ఊరికే ఏమీ చేయలేదంటే!!!!!!!!!!!!?🥱
Anyone can spot errors at any time
Epud cut cheste tana assets full increased
అంతా రాజకీయ రంగస్థలంలో పావులే..
బాగుంది అలాగే వచ్చే లోక్సభ ఎన్నికలలో మీ పార్టీ తరపు నుండి బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎవరో ఒకరిని ప్రధానమంత్రిగా ప్రకటించి వారి పట్ల మీకున్న విధేయతను విశ్వసేనేతను వినమ్రతను ఔన్నత్యాన్ని చాటుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది
అది ఎన్నటికీ కుదరదు కుదరనివ్వరు
అది జగమెరిగిన సత్యమే
@@narasimhanarasimha6173 telivaina vaadu kavali anukovali kani maa vaadu kavali anukunte donga ni nilapettina vote vestam vadu em chesina support chestam
బ్రదర్ ఇక్కడ విషయం ఏమిటంటే చదువుకున్నవాడు తెలివైనవాడు కాదు ఈ రాజకీయ నాయకులు వాళ్ల పేరు చెప్పుకునే వీళ్ళ పేరు చెప్పుకునే వాళ్ళకి ఎంత చేశాను అంత చేసాము అంటూ ఓటు బ్యాంకుల కోసమే ఈ సాధారణ ప్రజలను మబ్బి పెడతారు
మీరు చెప్పినట్లే అనుకుంటే మరి సివిల్ సర్వెంట్స్ వీళ్లంతా ఎవరు ఈ రాజకీయ నాయకుల చేతిలో ఆట బొమ్మలు వారు తలుచుకుంటే దేశం స్థితిగతులు మారవా
I Respect Odisha
super
Nice great andi, congrats to you mam .
Do Full VideO PleasE Sir 🙏🏻
Congratulations sister 💐💐💐
మాయురుబజ్నీ జిల్లా
ఉపారు పేడ గ్రామం
🙏🏻🙏🏻🙏🏻
ఏ ఊరికి కరెంట్ లేదో... వాళ్ళు సిద్దంగా ఉండండి.. రాష్ట్రపతి అవ్వండి.... కరెంట్ తెచ్చుకోండి
👏👏👏
MLA .mp ga unnapu Ami cheyaledu .Mari president ga unnapudu Aina mi vellage development cheyandi madem
దేశంలో ఉన్నత పదవి లో కొనసాగితే గాని ఆ ఊరు, పలే, విధి పేరు ప్రస్తుత మీడియా కీ,రాష్ట్ర ప్రస్తుత రాజకీయ నాయకుల కీ, కేంద్ర మంత్రి వర్గానికి మాత్రం గుర్తు రాదా... గొప్ప రాజకీయ నేతలు అబ్భా... మీ సొంత ఊరే మీకు గుర్తు రాదు కానీ మీరు పదవులో కొనసాగినపుడు వున్న పట్నాని, భవననిర్మాణ సైలి మాత్రం నా బుతో నా భవిష్యత్.. Luxry car, foregin లో పిల్లలు చదువు, కుటుంబ సభ్యుల కీ పేద ఇండస్ట్రీ లు, భూములు కానీ మీరు పుట్టి పెరిగిన ఊరు కీ చచ్చాక ధ్యాహ్నం చేయడానికి, పిల్లలు స్కూల్ కీ మాత్రం గుప్పేడు మాటిని త్యాగం చేయని గొప్ప వాలు అయ్యా ప్రస్తుత రాజకీయ నాయకులు
గవర్నర్, మంత్రి . ఎమ్మెల్యే.... వావ్ రాష్ట్రపతి ఇప్పుడైనా వస్తుందా కరెంట్ లేక... అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక వస్తుంది🤭🤭🤭
Video quality is good, Content is good, But very poor Audio
రాంనాథ్ కోవింద్ పుట్టి ఊరు ప్రెసిడెంట్ కాక ముందు ఇప్పుడు ఎలా ఉందొ వీడియో పెట్టండి
పేరుకే రాష్ట్రపతి
పేతౖనం అంత BJP దే....
Power leni padhavikunna reservationooo
Aa pradhana mantri padaviki endukundhadhu?
Aa mukhya mantri padaviki endukundhadhu?
Ani aa rojullo Dhasari gaaru question chesaru!
@@sskotagaramjsp7313 one thing u need to know, prajalaku nachina vadiki vote vestaru , vadi caste lo sambandham yenti!
That to, present ki particular ga reservation vundadhu
@@ganeshbudi9326 yes! I was well aware of the fact and regulations. But, you've to oversee how BJP or others are provoking that, by giving a ministry or position at higher level to one person from the suppressed community doesn't mean they've given power to them to act upon.
A president can remove a prime minister up on his discretionary rights but does drupadi murmu allowed to do so?
Antha enduku andi, mana state lone SC Women ki home minister ichaa ani chepparu mana CM. Mari SC women home minister ga unna sare, Sigalo preethi incident lo yemanna case kadilimdha? Power ni ise cheyaleni home minister ichi em labham? Nam ke vasi, anni kulalu anni mathalu ki padavulu icham ani cheppukodanikaa?
Monna telamgaana lo SC abhyardhi ni CM ga chestham ani Congress hami ichindhi 2018 time lo. Ala oka higher position ki choose chese appudu enduku cheyyaru? Ani dasari gari paata ardham
India lo president ki power undadu. Daniki party tho sambandam ledu
@@sskotagaramjsp7313 bro, ne statement ki i will agree but
Ye caste iyna , ye religion iyna
Top leader avvali ante power kavali!
Suppose nv annnate, neki istam iyna caste vallake CM or PM seat echaru anukundham anuko!
But Appudu vadu CM iyna PM iyna power kindha leadr daggara vuntadhi appudu, then PM or CM kuda president la thoolubomma avuthadu! Exam mana Manmohan Singh ani chala mandhi chebutharu ga.
nenu ne comment ki reply evvataniki reason kuda edhe!
AS a MLA and as a minister she was not not helped how she is became an president that's now politics.that means all the MLAs MPs of BJP like that only.
And here the main thing is cast around this the politics are surrounded
Droupadhi rastrapathi ayyindhi anna vedio okkati ledu BBC lo,
kani aame ooru school college kosam oka vedio,
Avida president ayenakaa develop programs yelaa aagutaai
This is the point where problem started, you are following the schooling and education and career and make a impact to existing lives ,compare and give importance to money,what makes one to do,stop follow and do your jobs..who is there one to help acheivment, nobody talks..
Ame President ithe kani akkada development jaragadanna mata. Ee System ra babu
మా ఊరివారు రాష్ట్రపతిఎప్పుడౌతారో!!!!!?
మా ఊరు ఎప్పుడు డెవలప్ పోతుందో!!!!?!🤔
@@chandrashekarbikkumalla7075 super bro
MLA MP ga emcheyaleda...
అంతేగా!!!!ఏమీ చేయలేదనేగా!!!!!!
అర్థం.
Inka elanti gramaalu unnaya
మా ఊరు ఉంది కదా!!!!!!!
SC(ramnath)ST(Droupathi) president ayinatha matrana vallavi,BC Lavi, poor people lifes lu em baagu padavu.
Just oka strategy..
❤️
అంటే అమ్మగారు ఇంతవరకు ఎలాంటి అభివృద్దీ చేయలేదన్నమాట తన ప్రాంతంలో ....హూ ...
ఏదో పార్టీని పట్టుకొని ఉన్నందుకు bjp బ్యాచ్ ఇలా నిలబెట్టిందంతే......
Yes bro
Jai Bheem bro
Indian President post less powers, so every 5 years new face.
But Indian Prime Minister full powers, only one face around since 10 years.
What is the use of the president... with out power... Just for the name
Chesina thappe, Cheyakunna thappe
వారు అమి eyaru ,manane cheyali... governor unapude ami cheyaledu ... president ani mi cheyaru...🙏
Ellu yelaunna eppudu annimaaripotaai laxuary life vastundi
Power (వాస్తవ అధికారాలు) లేని దళిత రాష్ట్రపతి గిరిజన రాష్ట్రపతి ఎందుకు ...... పవర్ ఉన్నా prime minister ki kavali...... St కార్డ్ తో ఒరిస్సా అటవీ ప్రాంతంలో ... ఖనిజాలు గనులు భూములు ఎవరికో మీకు అర్థమై వుంటుంది
Edo peru ki bomma laga kurchobettadaniki president padavi.... No individual decisions....... Only innocent people are in President position y???!!! If a powerful person is in that position he can change the country!!!!!
All the persons who are eligible to vote that powerfull person are the hardcore politicians .....then how can you expect a true president sir,
Its all about wasting money for president salary and his/her protection and his/her foreign trips in 4000 crore private jet with anti missile technology
That place is just like a vacation to enjoy the places around the earth in the name of foreign tours with the public money, democracy at its peak level
BJP అన్ని నాటకాలు అయిపోఇ ఇప్పుడు tribalism చివరకు ఒక్కసారి చూద్దాం అన్నట్టు.
Memu 20 kilometres povali m vuri vuriki peditey inka antey
అంటే ఇంతవరకు వాళ్ళ ఉరిని decelop cgeyyaledha ఆమె
అయినా ఆమె ప్రధాని అయితే కాలేదు గా just రాష్ట్రపతి అయ్యింది అంతే గవర్నర్ రాష్ట్రపతి ఇద్దరూ ఒకటే pm ela chepthe అలా అట ఆడుతారు
sucess vachaka emi cheppina namali
Em jarigindhira petrol ,desil, gas, GST, rate thagaya .e news ni antha highlight emi ledhu
Ante ippati varaku ame thana swagramanni devolope cheyaledha..?? thanu MLA ga MINISTER ga unnappude
Cheyachuu kadha....appude endhuku cheyaledhu...?🤔🤔🤔🤔
President aithe endi em aithe endi akkada big boss modi cheppali clg ivvala ledha... arey uriki surpunch e testhadu raods,schools nd clgs ...ame mla and minister and governer ai undi em chesindhi ...i dnt think she will them with clg
Hownu, rastrapati ayyake meeku anni chestharu, meeru garva padandi. Desham siggu paduthondhi.
Gellupu yenni darulu thidtundo .......? Oka Vela vodite....,,!!!!!!?
Oka stage vachaka emi cheppina correct...
First idi marali...
Political game lo kinni jarugutuntai... mla,minister,governor and president..
big game was played by center
Edhantha politicas kosamey... Bjp ne asalu nammakudadhu...