I love మారేడు మిల్లీ. నేను 30year's back అక్కడే వున్నాం. 4వరకు చదివా.నా ప్రాణం ప్రకృతి. వాగుళ్లో అడవుల్లో తిరుగుతూ. గురుకుల పాఠశాల కట్టారు సగం. నాన వాళ్లు. సూపర్ సూపర్ సూపర్
Hi andi mylu rams garu me channel very beautiful meru maku kotha kotha places chupistunaru a areas very beautiful awesome👍👍👏 me voice very beautiful kani naku oka dout rain ki houses vuntaya chepandi 😊
Ramu garu చాలా బాగుంది realy amazing మి కష్టానికి ఈ వీడియో మంచి నిదర్శనం మీరు ఇంకా ఇలాంటి video's చేయాలి thanku mana ప్రాంతాన్ని ఇంత అందంగా చూపించినందుకు.
చాలా థాంక్స్ అండి... చాలా కాలం క్రితం చిన్నప్పుడు నేను మేడ్చల్ లో నెల రోజులు ఉన్నాను..పక్కనే సత్యం పబ్లిక్ స్కూల్ లో ఉన్నాను..చాలా బాగుంటుంది ఆ ప్రాంతం
తమ్ముడూ.. ప్రత్యేకంగా నాటు విత్తనాలు collect చెయ్యాలి అంటే చేయొచ్చు...... నేను లాస్ట్ year ఇలాగే కొన్ని రకాల విత్తనాలు తెచ్చి waste చేశాను.. ఈ మధ్య కాలంలో collct చెయ్యలేదు.. అలాగే మాది maredumilli కాదు... rajavommangi మండలం
@@TribalMirror thank you bro for your reply nuvvvu seeds dorikee places konni areas cheppu bro. I will collect the seeds maredumilli santha loo doruku taya?? Miriyala Kaya, chinna tomota, bringal, adavi Kanda.
రామ్! తపన excellent . అందమైన ప్రాంతాన్ని , చూపించటమే కాకుండా చక్కని కవిత్వాన్ని జోడంచి చదవటం ఇంకాబాగుంది. ఇపుడే ఈఅడవు ఇలావుంటే 1986 మా క్రొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఎలావుంటాయో ? ఆలోచించు.comgrats.
Hi Ram garu ala vunnaru?, intamanchi prakriti andalanu maku me video dwara chopistunnanduku chala happy, and tan q andi, naaku mela ee prakruti andalani daggaraga choose avakasam kalipinchamani korukuntunnanu sir
Hi andi mylu rams garu me channel very beautiful meru maku kotha kotha places chupistunaru a areas very beautiful awesome👍👍👏 me voice very beautiful kani naku oka dout rain ki houses vuntaya chepandi 😊
చాలా చాలా ఆహ్లాదకరంగా అన్న sooo buetifully....
I love మారేడు మిల్లీ. నేను 30year's back అక్కడే వున్నాం. 4వరకు చదివా.నా ప్రాణం ప్రకృతి. వాగుళ్లో అడవుల్లో తిరుగుతూ. గురుకుల పాఠశాల కట్టారు సగం. నాన వాళ్లు. సూపర్ సూపర్ సూపర్
7:42 Baby saying 'Tata'! So cute😍
Wow.. బాగా recognise చేశారు..thank you
Hi andi mylu rams garu me channel very beautiful meru maku kotha kotha places chupistunaru a areas very beautiful awesome👍👍👏 me voice very beautiful kani naku oka dout rain ki houses vuntaya chepandi 😊
నాకు ఇలా కొండవాలు ప్రాంతాలంటే చాల ఇష్టం రామ్ గారు.. చాల అందంగా ఉన్నాయ్ సీనరీస్.. చాల బాగుంది వీడియో.. 💐💐💐
Thank you so much rachana గారు
Tq brother maa villages kuda baguntai Ani teliseylaga chupinchinandhuku chala chala bagaa video chesaru
Thank you అండి.. మీది ఏ ఊరు??
Mi videos chuste manasu ku chala happy ga untadi elanti videos inka cheyandi 👍
Ok thanks అండి
Ramu garu చాలా బాగుంది realy amazing మి కష్టానికి ఈ వీడియో మంచి నిదర్శనం మీరు ఇంకా ఇలాంటి video's చేయాలి thanku mana ప్రాంతాన్ని ఇంత అందంగా చూపించినందుకు.
Thank you అండి
Hai friends bagunava na class ments friends unnaru maridimilli lo friends.super video super
Beautifull locatioñ Ramu garu🎉🎉
Super చాలాబాగుంది 👌👌👌👌
Thank you అండి
Adi neradu la undi. Valla food valla vathavaranam soooper anna. Nice video 👌👌
Thank you అండి
Super vidio ram bro
చాలా బాగుంది తమ్ముడు 👌
Thank you bro
Hi ramugaru e vedio chala chala bagundhi andi inka vedios kosam eadhruchusthunaamu ramugaru
Thank you అండి
Hi ramu, I like your working with people who are depending on forest.I love you for your personality and language with people.
Thank you అండి
Dear bro nuv chupinche scens chala chala adbhutam thanq
Thank you అండి
Super undi bro uru aa polalu
నమస్తే రామ్ గారూ.. మరెడుమిల్లి లో ఎక్కడా చూసిన చక్కని పకృతి అందం కనిపిస్తూ ఉంటుంది రామ్ గారూ.....
Nice video about nature beautiful
నాకు ఇలాంటి ప్లేసులు చాలా ఇష్టం బ్రదర్
Annaya videos super ga vanaya Annaya thanks so much good places chupichu vacha
Ok thanks అండి
Hi Ram garu.... devudu nijangam pynunchi vachi paint chesinattu undhi aa uru no words ❤anthe
Wow.. మీరు ఇంత happy గా ఫీల్ అయ్యారు..నాకు అదే చాలు.. అవునూ అండి నాకు కూడా చాలా నచ్చింది ఆ location
@@TribalMirrori love nature n mi videos valaana nenu chalaa happy gaa chusthunaa Tq Ram garu
Anna ....nuvvu kudaa maa agency vaaduka yasalo maatladuthunnavu chalaa happy gaa vundi annaa.....eela matladatam valla nenu miku subscribe chesukunnaanu
తమ్ముడూ నేను కూడా ఏజెన్సీ ప్రాంతం వాడినే..
Ramu ni videos chusthe memu kuda nitho unnatluga undi appude video ayipoinda anipinchindi antha bagundi
Thank you అండి
Nice video🎥
Nice video super
Nice brother
All.videos.good ❤❤❤🎉🎉🎉
Chala thanks andi, ma maredumilli vooruni chala andamga chupisthunnanduku...
Thank you అండి
మీరు వారితో మర్యాద ఇస్తూ మాట్లాడే తీరు బాగుంది
Thank you అండి
Super🎉🎉 vidio Ramgaru
Thank you అండి
👍👍👍👍super bro
hai ramu vedios supar
Thank you ji
సుపర్ అన్న
Hi bro im in.medchal Hyderabad super bro you vidos super
చాలా థాంక్స్ అండి... చాలా కాలం క్రితం చిన్నప్పుడు నేను మేడ్చల్ లో నెల రోజులు ఉన్నాను..పక్కనే సత్యం పబ్లిక్ స్కూల్ లో ఉన్నాను..చాలా బాగుంటుంది ఆ ప్రాంతం
Hi bro natu vegetable seeds maredu milli, gurtedu loo doruku tayaa. Plz reply nenu maredumilli loo memmalani kala vachoo
తమ్ముడూ.. ప్రత్యేకంగా నాటు విత్తనాలు collect చెయ్యాలి అంటే చేయొచ్చు...... నేను లాస్ట్ year ఇలాగే కొన్ని రకాల విత్తనాలు తెచ్చి waste చేశాను.. ఈ మధ్య కాలంలో collct చెయ్యలేదు.. అలాగే మాది maredumilli కాదు... rajavommangi మండలం
@@TribalMirror thank you bro for your reply nuvvvu seeds dorikee places konni areas cheppu bro. I will collect the seeds maredumilli santha loo doruku taya?? Miriyala Kaya, chinna tomota, bringal, adavi Kanda.
Super
Background music 👌👌👌
Good Anna
రామ్! తపన excellent . అందమైన ప్రాంతాన్ని , చూపించటమే కాకుండా చక్కని కవిత్వాన్ని జోడంచి చదవటం ఇంకాబాగుంది.
ఇపుడే ఈఅడవు ఇలావుంటే 1986 మా క్రొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఎలావుంటాయో ? ఆలోచించు.comgrats.
Thank you sir..
@@TribalMirror
Welcome...
Hi Ram garu ala vunnaru?, intamanchi prakriti andalanu maku me video dwara chopistunnanduku chala happy, and tan q andi, naaku mela ee prakruti andalani daggaraga choose avakasam kalipinchamani korukuntunnanu sir
Thank you so much అండి
super anna
మైలు రామ్ అన్న ..మీకు దండం.ఏం అన్నా అన్ని మీరే enjoy చేస్తారా.మాకు చెప్పండి.మేము వస్తాం.ఖర్చు పెట్టుకుంటాం.
Nenu kuda vastha bro I like nature ♥🌾
👌👌
Ram garu tribal woman health conditions meda vedio pattara
How do they protect dem selfs from snaks, wild animals? Pl reply.
Anna nimma chetlla Bandhan Anna Ori Peru vidadiyaku Anna Sarena
👍👍👍
Super vilege ❤❤❤❤❤❤
1970s lo Maredumilli chaalaa, chaalaa andhamgaa vundedhi.... Early morning peacocks gumpulu gaa thirigevi.... Appudappudu tigers gaandrimpulu......lellu, gorra gedhelu, kanusulu gumpulugaa interior lo thiregevi..... Ippudu manusulu thappa vaati jaade ledhu....
అవునండీ.. మీరు చెప్తుంటే ఆ ఫీల్ అద్భుతంగా ఉంది...
నమస్తే సోదర
నమస్తే అండి
🎉🎉🎉🎉❤❤❤❤❤
👌👌👌👌👌💐💐
Anna mi mobile enti anna clarity ga vasthundi and thumbnail ye app lo chestharu and fonts buy chesara anna
Anna meeku swatis mania em avutaru anna
Hi anna
Meru lucky andi anni places chustunnaru. Naku oka dought. Vallu night time akkade padukuntara
అవును అండి..పంట కాలం అయ్యేవరకు కొండపొడు లోనే ఉంటారు
@@TribalMirror vammooo chuttu open no room chinnapillalu ala andi night time devuda🙏
తప్పనిసరి అలవాటు...మీరు అన్నట్టు చాలా కష్టమే...
Hi. Anna
TV cell phone computer current. elantivi yem lekundaa yentha happy gaa vunnaro vaallu
How are you
Anna video editing kosam mimmalani contact avvocha
Hiiiiii
Bro rajma kavali
Enka cheyyandi videos👍 people
అన్న వెదురు తింటారా అన్న
లేత వెదురు తింటారు తమ్ముడూ
Beuity full 🌴🪴
Hii annaya
Hi chelli
అన్న య్య వీల్లు చికెన్ మటన్ తినరా అన్నయ్య
Hiramsbrohowareyou
Fine..and you??
Hii
Save forests and wild animals.... Don't provide electricity, roads and other facilities in interior agency.
Plz annaya
Mi video vasthe apude aipoindha anipisthundi 😢
చాలా థాంక్స్ అండి..
Telugu
Hi andi mylu rams garu me channel very beautiful meru maku kotha kotha places chupistunaru a areas very beautiful awesome👍👍👏 me voice very beautiful kani naku oka dout rain ki houses vuntaya chepandi 😊
All, videos good ❤❤❤❤🎉🎉🎉🎉
❤❤❤❤❤
How are you
Plz annaya
How are you