Biggest Jobs Scam in India: Puja Khedkar just peanut, Telegram Groups తో ఏకంగా ఓ Mafia?🧐| SivaPrasad
HTML-код
- Опубликовано: 14 окт 2024
- #pwd #disability #pujakhedkar #indiajobs #centralgovtjobs #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews #forbetterap
ఈ నార్త్ మొరటు ఏదవలు మోసాలు, దొంగతనాలు చేయటంలో సిద్ధహస్తులు,మహా మేధావులు
నిందితులుగా తేలిన అందరినీ భవిష్యత్ లో ఎటువంటి గవర్నర్ మెంట్ exams రయనియకుండా నిషేధం వేయండి అలాగే కఠినంగా శిక్షించాలని మనవి 🙏
Bro... బీహార్ లో పెద్ద IAS మాఫియా ఉంది.
కారుణ్య నియామకం కూడా తీసేయాలి లేకపోతే ఇలాంటి వారు దూరి ప్రజల జీవితాలన్ని నాశనం చేయటమే కాకుండా నిజాయితీగా కష్టపడి చదివిన వారి పోట కోట్టిన వారు అవుతారు అందుకని అలాంటి వాళ్లకి కొంత డబ్బు ఇచ్చేస్తే ఏదైనా వ్యాపారం పెట్టుకొని బ్రతుకుతారు🙏
చాలా correct. తరతరాలుగా ఈ compassionate నియామకం కింద బతికేస్తున్న కుటుంబాలు ఉన్నాయి.
చాలా దారుణమైన విషయం. తప్పక చర్యలు తీసుకోవాలి.
అలాగే sports quota ఉద్యోగాలు కూడా. ఏ sport రాని వారు కూడా ఈ కోటా కింద professional colleges లో సీట్లు, ఆ తర్వాత ఉద్యోగాలు పొందిన సందర్భాలు కోకొల్లలు.
ఎంత మోసం జరుగుతుంది.దివ్యాంగులు కదాని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ
వెరిఫై చేస్తే చాల సక్రమం కంటే అక్రమానికి
పాలు పడుతున్నట్లు అనిపిస్తుంది.ఇలా
పెద్ద పెద్ద రంగాలలో కలక్టర్,డాక్టర్స్,
ఇంజనీర్లు వీరికి అవగాహన వుండదు.
సమాజానికి ఏమి చేస్తారు.అక్రమంగా వచ్చిన వారు సక్రమంగా చేయరు.డబ్బు దోచు కుంటారు.
సామాన్యులు బాగ చదివి రాసిన వారికి అన్యాయం జరుగుతుంది.
పై అధికారులు సత్వర చర్యలు తీసుకుని.
అర్హులు ఐన వారిని మాత్రమే పట్టాలు అంద చేయాలని మా మానవి.🙏
ఓరి నాయనో గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోదు ఈ వీటన్నిటిని
Prelims nundi jaruguthudhi
Anduke asalu ee reservations theesyyali sports quota, phc quota, army quota, EWS, caste based reservations thesesi. Govt free education ki yekkuva budget allocate chesi quality education isthe chaalu . Yevaru deserving candidates aithey vallaki vasthayi jobs. At the same time bribing, recommendations meeda kuda strict ga vundali. Appude ee daridralu vundavu. Quality education and merit lo asalu compromise avvakudadu.
Example oka normal candidate and oka phc candidate final interview varaku velthe preference would be given to phc candidate or socially suppressed candidate or financially poor . Final decision aa interviewer decision theesukovali.
Kastapadena valke e kaalem lo value ledhu eve anne kakunda agriculter meadha nijayethega undatam chalaa best.... Konne days ke chaduvu dAndaga ane chalaa mandhi govt job ke evaru prepare avvaru..... Modi meadha nammakam chalaa undi bt poguttukuntunnaru change the system
Asalu govt udyogaalu kaadhu kontha mandhiki icche bhadhulu thakkuva payments ainaa yekkuva mandhiki isthe istam unna vaallu chesthaaru
Hi sir 🙏 2 days back nenu jio Mart lo bharat rice 10 kg bag 290 rs ki tisukunnanu sir😢.madhi Telangana Warangal lo.antha darunam ante same ration rice sir.kaka pothe ration rice lo nukalu kuda untay .but indhulo levu anthe teda sir .vandukuni chudam Ani cook chesanu.chala mudha ga ration rice la dhoduga aindhi.smell kani dhani ganji kani same . Sare water tagginchi vandi kuda chusanu ala cook chesina kuda mudha la authundhi assalu tinalemu.sir.middile class valla ki upaoyagam paduthundhi anaru .kani chala mosam sir.ration rice Aina shop lo free ga istaru.kani villu bharat rice ane Peru toh Ave rice ni 29 rs kg Ani ammuthunnaru.entlo karchu koncham Aina taguthundhi anukune varu matram pappu lo kalu vesinatte,and vadiki tax pay chesam anukovali.memu karchulu akkuvai koncham bharam thaguthundhi Ani tiskunnamu kani .entha mosam 😢pls koncham miru information telusu koni oka video cheyandi sir .kondhariki Aina help avuthundhi.na laga Mosa pokunda
Okko chota okkola untayi. Depends upon rice batch, ikkada nenu konaledu, konna tarvatha sure ga vandaka video isthanu
Nizam Sir, good
Tq sir
Sir meeru Emraldmitai shop ( organic farming) meeda wrong vedio cheysaaru with fake information.... He gave full explanation on that subject... Just listen and rectify your mistake... Because your subscribers must know the fact...
Tappuni sarididdukotam manchidi.
Jai Srimannarayana🙏🙏🙏
Nenu only news ichhanu & ఆయన గురించి పాజిటివ్‌గా చెప్పాను, నా వీడియో మరలా చూడండి, అంతే ఉంచాను