ఎక్కువ శాతం పేరెంట్స్ ని చూసుకోవడం లేదు వాస్తవమే , కానీ ఇంకా చివరి శ్వాస వరకు కంటికి రెప్పలా చూసుకొనే పిల్లలు ఇంకా వున్నారు. బెడ్ మీద సేవ చేసే పిల్లలు కూడా వున్నారు.
లోకానికి భిన్నంగా కనపడాలనే తాపత్రయంతో వేస్తున్న ఈ వేషాలు చాలామంది అమాయక పిల్లల హృదయాల్లో విష బీజం నాటుతుంది... త్వరలో ఒక కొత్త బాబా ఫ్యామిలీ గా అవతారమెత్తినా పెద్ద ఆశ్చర్య పొనక్కరలా.. నువు చెప్పే వేదాంతం లో నీ మేధావి తనాన్ని చూపాలనుకునే నీ అంతర్గత భావం చాలా కొద్ది మంది గ్రహిస్తారు... పాపం పుణ్యం మంచి చెడు నాది నీది.... వగైరా... చెప్పే purity ఎవరికి ఉంటుంది... ఒకడు ఉన్నతుడు గొప్పవాడు అని ఏ కొలతతో నువు చెపుతావు... గుడ్డలిప్పుకుని కళ్లు మూసుకుని ముక్కు మూసుకుని తపస్సు చేసేవాడే ఉత్తముడు అని నువ్వే చెప్పెస్తావా... "అదే నేన్ కూడా..కాకుంటే కొంత మోడరన్ గా " అన్నట్లు నువు... నీ వీడియో లు చాలా చూసాను.. అప్పుడే చెప్పాలి అనుకున్నా.. ఇదొక రకం తాపత్రయంలే అటెన్షన్ కోసం అనిపించింది.. జాలిగా ఉంది బ్రో... ఇప్పుడు ఇది చూసి... నీ తాపత్రయం పీక్స్ కి వెళ్ళింది అని తెలుస్తుంది... నిజమైన సత్యం కోసం అన్వేషణ చేయి.. అది నీకు దొరకలా... దొరికితే చెత్తను నెత్తిన మోయవు... చెత్తను శుభ్రం చేస్తావు... భిన్న భావజాలం కలిగి ఉండటమే తాత్వికం అనే మురికి నుండి బయటికి రా బ్రో.. అలా RGV కూడా ఉన్నాడు...
జాలి ఎందుకు bro.. he is living joyfully.. let them joy.. మధ్యలో మనకెందుకు.. గ్రహించాలి అనుకునే ఏదన్నా విషయం ఉంటే గ్రహిద్దాం.. విడవాల్సినవి ఉంటే విడుద్దాం..
వీళ్ళ అమ్మ నాన్న, కుటుంబం వీళ్లని అన్ని ఇచ్చి పెంచారు. అందుకే వీళ్ళకు కష్టం తెలియదు, కుటుంబ వ్యవస్థను విచ్చినం చేయడానికి చెత్త ఆలోచనలు సమాజం మీద రుద్ధకండి, ఎంతో మంది మంచి గురువులు సాధన వలన సంగీతం, పేయింటింగ్ ఇలాంటివి ఎన్నో మనకు వారసత్వంగా అందించారు. మనం వాటిని బాధ్యతగా ముందు తరాలకి అందజేయడం మన భాధ్యత, భాధ్యతలు తీసుకోరు ,కాని ఫిలాసఫి అనే పదం వాడి ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది, సమాజాన్ని ఇలా కూడా పాడు చేస్తున్నారు.
కాంతా,నీవు చెప్పే విషయం బాగా క్లియర్ గా అర్ధం అవుతుంది.మా మనస్సుల్లో లోపల దాగి ఉన్న విషయాన్ని నీవు ప్రకటిస్తున్నావు.ఆచరిస్తున్నావు. మా వల్ల కాని పని నీవు చేయ గలుగుతున్నందుకు మాకు ఎందుకో హాయి గా ఉంటుంది.❤
Congrats Kanth and Mythili garu. Mythili garu is more matured. She is having a lot of clarity on what she is doing and talking also. I could not find time to view all the previous videos but to know about Mythili garu I made time and watched this one ( oka vidhamga curious😊). All is good but I want to mention two things 1. Every pair thinks they are unique and in a way it is true also. పెళ్ళి అనే బంధం బంధనం కానంత వరకూ అందం గానే ఉంటుంది. ఆ మాటకొస్తే ఏ బంధమైనా అంతే . అలాంటి స్వేచ్ఛగా ఉంటూ ప్రేమగా వుండే జంటలని నేను చూసాను . 2. రెండు .....తల్లి తండ్రులని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తులని కూడా చూసాను . ఉన్నారు.మీరు చెప్పిన పనులన్నీ చెయ్యడం కళ్ళారా చూసాను . మీ చిన్ని ప్రపంచం లో మీకు తగిలి ఉండక పోవచ్చు అంతే. ఏది ఏమైనా మైథిలి గారిని మా అందరికీ పరిచయం చేసి ఒక మంచి విందు ఇవ్వడం మర్చిపోకండి ........ పనిలో పని వయోలిన్ తో వీనుల విందు కూడా 😊
The most interesting and enthusiastic interview I have ever seen bro Pradeep, but something special and dangerous anipisthundi, kaalame answer isthundi, let us see what will happen next
Mama nuvvu kekaa nalaa kannu kaalu sakkaga lenolla paristiti endi నేను మెడిటేషన్ లోనే ఉంటా మెడిటేషన్ ఏ నా లోకం ప్రకృతి తోనే నా జీవితం 5yrs nunchi I changed a lot what ever problem has come but ఒక్కోసారి బాధ లో మాట్లాడతాను గాంతే
Kalisi inka 9 months e aindi kada? Ante inkaa delivery kooda avvaledu. Puttaake kada problems. Inko one year avvanivvandi. Start autundi. Sahajam. Meeremi atheetham kaadu.
@@KanthRisa Thanks for your reply Sir. I am watching all ur videos. I liked ur violin playing. Can you upload videos where you play kv mahadevan songs like swatikiranam etc. Thanks for the response once again
😂😂RISHO meru vere ammayi tho kalisi vuntye Mythily ki ego ledaa radhaa 100/ ego vuntadi Meku vuna clary ameku ledu Enkaa evari life gurinchi kuda world ki chepalisina avasramu ledu ani naa bhavana Eroju repu laga vunadu Prakruthi ani nirnayamu chesukone vundi
అన్నయ్య ఒక్కసారి మీతో మాట్లాడడానికి అవుతుందా.... నా వయస్సు 24 సంవత్సరాలు ఉద్యోగం విడిచిపెట్టి......ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను..... మీ మాటలను చాలా ఆకర్షించాయి నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి.... నేను ఒక్కసారి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను... దయచేసి మీతో మాట్లాడావకాశం ఇప్పించగలరు....
Anchor అడిగే ప్రశ్నలు కరెక్ట్ కాదు.కాంతా మాట్లాడేది ఎవరికీ అర్థం కాదు.డియర్ కాంతా అందరూ నిన్ను అర్థం చేసుకోలేరు.కాబట్టి ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయకు.ఇంకా మనుషులు ఎదగలేదు.వివాహ వ్యవస్థ అనేది లీగల్ వ్యభిచారం.
అంతా బాగుంది అన్న కానీ తనతో మీరు విడిపోయిన రోజు మీ వల్ల తన జీవితం నాశనం అయ్యింది అని వాదోపవాదాలు జరగవ ?? మీ లిమిట్లెస్నేస్ అనేది మిమ్మల్ని సంతృప్తి గా వుందనిస్తుందా? ఈ ప్రపంచం ఏమనుకుంటొంది మా గురించి అనేవి మీరు తీసుకోరా??
స్వచ్చమైన ప్రేమకు నిర్వచనం మీరు. నిండునూరేళ్ళూ హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా...కలిసి జీవించి...అందరికీ ఆదర్శమవుతారు😇 శుభమస్తు💐💐
ఎక్కువ శాతం పేరెంట్స్ ని చూసుకోవడం లేదు వాస్తవమే , కానీ ఇంకా చివరి శ్వాస వరకు కంటికి రెప్పలా చూసుకొనే పిల్లలు ఇంకా వున్నారు. బెడ్ మీద సేవ చేసే పిల్లలు కూడా వున్నారు.
లోకానికి భిన్నంగా కనపడాలనే తాపత్రయంతో వేస్తున్న ఈ వేషాలు చాలామంది అమాయక పిల్లల హృదయాల్లో విష బీజం నాటుతుంది...
త్వరలో ఒక కొత్త బాబా ఫ్యామిలీ గా అవతారమెత్తినా పెద్ద ఆశ్చర్య పొనక్కరలా..
నువు చెప్పే వేదాంతం లో నీ మేధావి తనాన్ని చూపాలనుకునే నీ అంతర్గత భావం చాలా కొద్ది మంది గ్రహిస్తారు...
పాపం పుణ్యం మంచి చెడు నాది నీది.... వగైరా... చెప్పే purity ఎవరికి ఉంటుంది...
ఒకడు ఉన్నతుడు గొప్పవాడు అని ఏ కొలతతో నువు చెపుతావు...
గుడ్డలిప్పుకుని కళ్లు మూసుకుని ముక్కు మూసుకుని తపస్సు చేసేవాడే ఉత్తముడు అని నువ్వే చెప్పెస్తావా...
"అదే నేన్ కూడా..కాకుంటే కొంత మోడరన్ గా " అన్నట్లు నువు...
నీ వీడియో లు చాలా చూసాను..
అప్పుడే చెప్పాలి అనుకున్నా..
ఇదొక రకం తాపత్రయంలే అటెన్షన్ కోసం అనిపించింది..
జాలిగా ఉంది బ్రో...
ఇప్పుడు ఇది చూసి...
నీ తాపత్రయం పీక్స్ కి వెళ్ళింది అని తెలుస్తుంది...
నిజమైన సత్యం కోసం అన్వేషణ చేయి..
అది నీకు దొరకలా...
దొరికితే చెత్తను నెత్తిన మోయవు...
చెత్తను శుభ్రం చేస్తావు...
భిన్న భావజాలం కలిగి ఉండటమే తాత్వికం అనే మురికి నుండి బయటికి రా బ్రో..
అలా RGV కూడా ఉన్నాడు...
Correct
జాలి ఎందుకు bro.. he is living joyfully.. let them joy.. మధ్యలో మనకెందుకు.. గ్రహించాలి అనుకునే ఏదన్నా విషయం ఉంటే గ్రహిద్దాం.. విడవాల్సినవి ఉంటే విడుద్దాం..
నా అభిప్రాయం కూడా ఇదేనండి
వీళ్ళ అమ్మ నాన్న, కుటుంబం వీళ్లని అన్ని ఇచ్చి పెంచారు. అందుకే వీళ్ళకు కష్టం తెలియదు, కుటుంబ వ్యవస్థను విచ్చినం చేయడానికి చెత్త ఆలోచనలు సమాజం మీద రుద్ధకండి, ఎంతో మంది మంచి గురువులు సాధన వలన సంగీతం, పేయింటింగ్ ఇలాంటివి ఎన్నో మనకు వారసత్వంగా అందించారు. మనం వాటిని బాధ్యతగా ముందు తరాలకి అందజేయడం మన భాధ్యత, భాధ్యతలు తీసుకోరు ,కాని ఫిలాసఫి అనే పదం వాడి ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది, సమాజాన్ని ఇలా కూడా పాడు చేస్తున్నారు.
👍👍👍
ఎవరిని విమర్శించకుండా, ఎవరినీ నొప్పించకుండా,నీకు కావలసినవి సంపాదించుకునే తెలివైన స్థితప్రజ్ఞ , గృహస్థ రాజయోగివి బ్రదర్ నువ్వు...ఇలాగే గౌరవంగా జీవితాంతం అందరికీ ఆదర్శంగా వుండాలని కోరుకుంటూ....
🙏
కాంతా,నీవు చెప్పే విషయం బాగా క్లియర్ గా అర్ధం అవుతుంది.మా మనస్సుల్లో లోపల దాగి ఉన్న విషయాన్ని నీవు ప్రకటిస్తున్నావు.ఆచరిస్తున్నావు. మా వల్ల కాని పని నీవు చేయ గలుగుతున్నందుకు మాకు ఎందుకో హాయి గా ఉంటుంది.❤
mee maata bagundi.
రీసా గారు ఒక అమూల్యమైన డైమండ్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి
పరస్పరం..ప్రేమ గౌరవం కృతజ్ఞత... 🙏💐
మైథిలి గారి వేటలో ప్రేమబాణమునకు రీసా గారు దొరికిపోయారు ❤ God bless both of you ❤
Jk గారి love స్టోరీ వెతికి మాకు చెప్పావు
నీ స్టోరీ కూడా అలాగే చెప్పావు
Good🌷
Congrats Kanth and Mythili garu. Mythili garu is more matured. She is having a lot of clarity on what she is doing and talking also. I could not find time to view all the previous videos but to know about Mythili garu I made time and watched this one ( oka vidhamga curious😊).
All is good but I want to mention two things
1. Every pair thinks they are unique and in a way it is true also. పెళ్ళి అనే బంధం బంధనం కానంత వరకూ అందం గానే ఉంటుంది. ఆ మాటకొస్తే ఏ బంధమైనా అంతే . అలాంటి స్వేచ్ఛగా ఉంటూ ప్రేమగా వుండే జంటలని నేను చూసాను .
2. రెండు .....తల్లి తండ్రులని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తులని కూడా చూసాను . ఉన్నారు.మీరు చెప్పిన పనులన్నీ చెయ్యడం కళ్ళారా చూసాను . మీ చిన్ని ప్రపంచం లో మీకు తగిలి ఉండక పోవచ్చు అంతే.
ఏది ఏమైనా మైథిలి గారిని మా అందరికీ పరిచయం చేసి ఒక మంచి విందు ఇవ్వడం మర్చిపోకండి ........ పనిలో పని వయోలిన్ తో వీనుల విందు కూడా 😊
Em cheppev sodari .. ur lucky!
Magadi ki undalsina lakshanalu aney vyasam la undi... super
The most interesting and enthusiastic interview I have ever seen bro Pradeep, but something special and dangerous anipisthundi, kaalame answer isthundi, let us see what will happen next
Mythili love u. Risa darling ♥️
Ee youtubers ki andhariki 💯🙏🙏🙏 peduthanu dhayachesi ilanti pichi videos anni upload chesi society ni inka pichi society ga marchakandi
Risagaru mi edharini chusthunte naku chala anandhamga undi mythili miru chala adhbhutha maina pramikulu 💙🌺💙😍
Divine and eternal feeling of ur relationship 👌👌👌super
Mama nuvvu kekaa nalaa kannu kaalu sakkaga lenolla paristiti endi నేను మెడిటేషన్ లోనే ఉంటా మెడిటేషన్ ఏ నా లోకం ప్రకృతి తోనే నా జీవితం 5yrs nunchi I changed a lot what ever problem has come but ఒక్కోసారి బాధ లో మాట్లాడతాను గాంతే
యాంకర్ గారి నీ చుస్తే జాలి వేస్తుంది
I think you both are matured, intelligent and found your way of living. Happy living
Good decision I was also thinking why repeatedly the information
చక్కగా explain చేసావు బంగారు
మైథిలి.రిసా also baga చెప్పారు
Anna, Nuvvu keka. Unconditional love ki pure example. How to be complete like you in all times ?
You are true example and inspiration for me.
Just living. Don't know much
RISHO ki full cleen clear clarity vundi
Meru manasikamu ga deniki antukoni leruu😊
Risa wonderful beta
మంచి విషయాలు మీ గురించి తెలుసుకున్నాం..
రెండు పక్షులు కలిసి జీవిస్తున్నట్లు వున్నారు కదా మీరిద్దరూ😇 ఇది సాధారణ విషయం కాదు
Unconditional love ship, ❤
Radha krishnulu meru
ఇలాంటివన్నీ పూర్వం వున్నవే, అవి అన్ని నీటి మీద బుడగలలా నిలబడడం లేదనే పెళ్లి అనే ముడి వేసి , చట్ట భద్రత కల్పించారు.
Vundakapotye
Ponile balavanthamuga
Enduku ? Nirmalamina swechaa
Avasramu
మంచిది, రిసా శివుడు అవునొ కాదొ కాని ఆమె మాత్రం పార్వతీదేవి.🙏
Nijama? Adi Mana Telugu states lo? Nammaleka potunnanu. Congrats bro
Ok I got full clarity about both of you by this vedio
సరే హ్యాపీ లవ్ షిప్ ( ప్రస్తుతానికి)
Video open kaavatam ledu sir.plee
It's the story of Siva n Sakthi❤
Parvati kalyanam, loka kalyanam🎉
Can you please define attachment?
Thammidi thammudu vallaku prema ayindi pelli aipoyindi kalisi untunnaru okaritho okariki etuvanti ibbandi lekunda rakunda untunnaru anthe
Video play కావటం లేదు
మీది స్వచ్ఛమైన ప్రేమ రిసా గారు ట్రూ లవర్స్ గ్రేట్
Video open kavatam ledu
Love you mithil and Risa..... after half bottle..
Wonderful explanation
If any difference after having children?
మిమ్మల్ని కలవాలనుంది ఎలా.....
మైథిలి గారన్నట్టు మీరు ఋషివరులనే నా భావన.
పెళ్లి అనేది బంధానికి చట్టబద్దంగా కొలమానం, భద్రత.ఆలా లేనప్పుడు కొన్నాళ్ళకు బోర్ కొట్టి ఇద్దరికీ ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు. ఇద్దరికీ ఇది ఓకే నా ?
ప్రకృతి ప్రియులు (ప్రియం ఎక్కువగా)దాన్నే అంటరు పిచ్చి పచ్చిగా అచ్చాఅచ్చాగా❤😊
Nice...happy jounery..both
RISA GARU NICE PAIR
Video raavadam ledu reesaajee
Money pay chali
This vedio not open
refresh cheyandi.
నాకైైతే జనరల్ ప్రేమ కథ కోవా లాగానే ఉంది brother
sare. adi naa percepetion. evaru elagaina anukovachu. anukovali. aa maatram swecha undali.
@@KanthRisa కాని reality అనేది ఒకటి ఉంటది brother
విస్తారమైన మాటలలో దోషముండక మానదు
❤😂 beautiful love story bro😂❤
Love you both😍😍❤️❤️😭😭.
Nuvvu ne margam nunchi divert iyav . Nuvvu anandanga unnapudu maithili endhuku world is your companion why you need one to be more close. ❤❤❤❤❤❤
na margam lo chala kalustai. mythili kadu. chala mandi unnaru. yedi yemaina margam vadalaku. vadaladam kaadu mukhyam. kalupukupovadam.
Unconditional అంటున్నారు కాని ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ నాన్నను మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉంచలేదు.. అయన ను స్వేచ్ఛగా ఉండనివ్వలేదు.....
ఎవరి జీవితానికి వారే బాధ్యులు. నేను వ్యక్తిగతంగా yevarinee జడ్జి చేయను.. life goes on 🙏🙏🙏
Sir me video play kavadhum ladhu
refresh cyeyandi. avutundi.
Hi Risagaru video open avadam ledu😔
refresh. ikkada play avutundi.
@@KanthRisa anna premium ki money pay chali anna
@@mgnmusic...games...news...143 తెలియదు
@@KanthRisa ok anna
ఒకే జాతి పక్షులు ఒకే గూడుకు చేరాయంట...
Kanth Bro Mythili i respect your Love
Anukunna apude mee madya ila jarugutadhani
Ley. Aithaley. Its turning round and round
avuna.. malli close chesi on cheyandi.
Super❤
Anna nuvu thopu anna
You said the background girl paint sold. It's still at your home
they are in america.. they will take in december.
Very hard to explain,an old traditionalist like me understands how it is.
చైతన్యం కలవాలి మౌనం కలవాలి❤
Risaji its not playing. That's y less views. Wath it once
Mythili nuvvu ayana gurinchi ilaa chepte elaa ❤ risa 😢😢😢
Kanyadanam duracharama?
everyone has entitled to openions.. life goes on.
❤❤❤❤❤❤❤❤matalevu
🙏
Rajnikanth ane oka common man, (2009) nunchi, KAANTH RISA (BODHI RISHI) ga maarinaru. ❤
Hai anna. నాకు ఒక్కసారి హాయ్ చెప్పరా!
Thank you so much sir ❤
Kalisi inka 9 months e aindi kada? Ante inkaa delivery kooda avvaledu. Puttaake kada problems. Inko one year avvanivvandi. Start autundi. Sahajam. Meeremi atheetham kaadu.
సరే. ఈ క్షణం బాగుంది. రేపు నాకు తెలియదు. చూస్తూ ఏం జరిగినా మీరు సంతోషంగా ఉందండం మాత్రం మరవద్దు. I respect your observation. Namaste
@@KanthRisa Thanks for your reply Sir. I am watching all ur videos. I liked ur violin playing. Can you upload videos where you play kv mahadevan songs like swatikiranam etc. Thanks for the response once again
🤝💐💐💐💐💐💐💐🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏾
Hi Sir...
😀 anna please vaddanna nuv boda kanth Risa ani mathram marchukoke😀
👏👏👏👏👏😊
What if your story is perceived as general story? is that an expectation set?
no. being general is a natural state. no expectation. namaste
మొత్తానికి గడ్డం పట్టుకునిఆపమంటే మైథిలి మాట్లాడం మానేస్తుంది
Anna oka sari kalavoccha ?
సరే
intha purity souls dhorukuthaya bayata nakaithe tharasa paduthale
I want RGV blue book
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
For other books purpose to whom to call sir
😂😂RISHO meru vere ammayi tho kalisi vuntye
Mythily ki ego ledaa radhaa
100/ ego vuntadi
Meku vuna clary ameku ledu
Enkaa evari life gurinchi kuda world ki chepalisina avasramu ledu ani naa bhavana
Eroju repu laga vunadu
Prakruthi ani nirnayamu chesukone vundi
Adi రేపు చూద్దాం
గాంధారం
❤🎉
😊
Meerantha yela ayina undandi meemu ila unnam ani ee public stunt yendhuku....
Yentho mandhi chusthuntaru me pichi verey valaki lepakandi...
💙💙💙💙💙💛💛💛💛💛❤💚💚💚💚🧡🧡🧡🧡🧡💜💜💜💜💜
Sex thoughts ela control cheyali bro
Don't control.. understand
పెళ్లి కాకుండానే , మీ ఇంటికి అల్లుడు వచ్చాడు ; అల్లుడు అని ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు ?
Ala జరిగింది. అంతే
నాన్నగారికి నమస్కారములు
నాకు ఇప్పటికీ అర్థం కాదు..మీరు ఎందుకండీ..కాళ్ళు మరీ దగ్గరికి పెట్టుకుని కూర్చుంటారు...
కాళ్ళ పైన అధిక ఒత్తిడి పెరుగుతుoది కదా సార్..
అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతానికి
ఈ వీడియో ఓపెన్ కావటం లేదు
refresh cheyandi. malli open cheyandi. avutundi.
No sir plz solve the problem .
అన్నయ్య ఒక్కసారి మీతో మాట్లాడడానికి అవుతుందా.... నా వయస్సు 24 సంవత్సరాలు ఉద్యోగం విడిచిపెట్టి......ఆంధ్రప్రదేశ్ గ్రూప్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను..... మీ మాటలను చాలా ఆకర్షించాయి నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి.... నేను ఒక్కసారి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను... దయచేసి మీతో మాట్లాడావకాశం ఇప్పించగలరు....
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
❤❤Mee too
Ì
no comments
ర
Anchor అడిగే ప్రశ్నలు కరెక్ట్ కాదు.కాంతా మాట్లాడేది ఎవరికీ అర్థం కాదు.డియర్ కాంతా అందరూ నిన్ను అర్థం చేసుకోలేరు.కాబట్టి ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయకు.ఇంకా మనుషులు ఎదగలేదు.వివాహ వ్యవస్థ అనేది లీగల్ వ్యభిచారం.
సరే. బాగుంది
అంతా బాగుంది అన్న కానీ తనతో మీరు విడిపోయిన రోజు మీ వల్ల తన జీవితం నాశనం అయ్యింది అని వాదోపవాదాలు జరగవ ??
మీ లిమిట్లెస్నేస్ అనేది మిమ్మల్ని సంతృప్తి గా వుందనిస్తుందా?
ఈ ప్రపంచం ఏమనుకుంటొంది మా గురించి అనేవి మీరు తీసుకోరా??
I take responsibility. I don't blame. Accept and move on. Yem జరిగిన చూడు..