చంద్రబాబుకు సూపర్ షాక్.. | Super Shock to AP CM Chandrababu | Big Question |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • చంద్రబాబుకు సూపర్ షాక్.. | Super Shock to AP CM Chandrababu | Big Question | @SakshiTV
    #sakshitv #bigquestion #apnews #chandrababu #ysjagan
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 415

  • @adibrahmanandaraonakka7518
    @adibrahmanandaraonakka7518 3 месяца назад +91

    ఏమి అడిగిన ప్రయోజనం లేదుగా,అధికారంలో,ఉన్నారుగా

    • @VijayaKumarcbi4769
      @VijayaKumarcbi4769 3 месяца назад +7

      అధికారం లో వున్నప్పుడు 13లక్షల కోట్లు అప్పు తెచ్చారుగా ఏమీ చేశారో 😂...

    • @suji3274subscribe
      @suji3274subscribe 2 месяца назад +1

      ఎందుకు gilepichuru vadu chanka nakandi

    • @VijayaKumarcbi4769
      @VijayaKumarcbi4769 2 месяца назад +1

      @@suji3274subscribe
      నువ్వు గెలిచిన వాళ్ళు చంక నాకడం అలువటేమో కానీ అందరు నీలాగా ఆపని చెయ్యలేరు కదా 😂😂.......

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +50

    చంద్రబాబు లిక్కర్ పవర్ స్టార్ బ్రాండ్ దింపాడు

  • @sujathavarma8185
    @sujathavarma8185 3 месяца назад +31

    12, కోట్లు కర్మకి దినానికి ఇచదుగా మనకి అడుకొచి అప్పులు చూపిస్తాడు పిల్ల నోటిదగ్గర తిండి లగేసుకుంటడు అన్న క్యాంటీన్ పెటి వల్ల వాళ్ళకి లాభాలు చేకూరుస్తాయి

    • @krishnakuruva9257
      @krishnakuruva9257 3 месяца назад +1

      ఎవడబ్బ సొమ్ము అని తద్దినానికి ఇస్తాడు రామోజీగారు ఏమైనా అడక్కు తినే వాడా?

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 месяца назад +68

    కేవలం పెన్షన్లు ఇచ్చి సంకలు గుద్దుకుంటే..... ఇతర సూపర్6 లబ్ధిదారులు చూస్తా ఎలా వూరుకుంటారు.!?

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 месяца назад +103

    💙🇸🇱🙏, బాబుగారు, విజన్ఉన్న లీడర్,,, 14 సంవత్సరాల అనుభవం,ఇప్పటికి పది వేల కోట్లు సంపద,,సృష్టించారు,సంవత్సరంలోపే శ్రీలంక డెవలప్ చేస్తాడు,🙏🇸🇱💙

    • @surya53700
      @surya53700 3 месяца назад

      @@Rama_varma5282 సైకో రెడ్డి 5 ఇయర్స్ లో 20 lakhs crores అప్పు చేసేడు ఇప్పుడు టీడీపీ వంతు ,మీరు చేస్తే సంసారం టీడీపీ వాళ్ళు చేస్తే వ్యభిచారం

    • @pedapallisrinivasarao7542
      @pedapallisrinivasarao7542 3 месяца назад +7

      చాలా విషన్ వుంది. అందుకే ఇన్ ఎ షార్ట్ టైం గోయింగ్ to తీహార్ ఎస్ విహార్.

    • @SunkojiAchari
      @SunkojiAchari 3 месяца назад

      ❤❤❤❤❤tgL​@@pedapallisrinivasarao7542😮 we we

    • @KadiriRamkumar
      @KadiriRamkumar 2 месяца назад

      ​@@pedapallisrinivasarao7542❤❤ by

    • @Rama_varma5282
      @Rama_varma5282 2 месяца назад

      ​@@pedapallisrinivasarao7542💙🇸🇱 🙏 ఎదవలకి పదవులు వస్తే,,, రాష్ట్రాన్ని స్మశానంగా మార్చారు,, బాబు గారు ఏదో ఒక రోజు,,, ఆ దేవుడు,,, బాబు గారి లెక్క సరి చేస్తాడు,,, బాబు గారికి ఓటు వేసినందుకు,,, ప్రజలు చెబుతూ కొట్టుకుంటున్నా,,,🙏🇸🇱💙

  • @saipraneet9409
    @saipraneet9409 3 месяца назад +21

    12 వేల కోట్ల ఇలాగే సంపద సృష్టిస్తాడు బాబు😂

  • @malli5903
    @malli5903 3 месяца назад +28

    జనాలు తిరగపడతారు....... ఇంకో 3 నెలలు లో

    • @bro.rajeshbabugs5981
      @bro.rajeshbabugs5981 3 месяца назад +2

      😂

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs 3 месяца назад +3

      Haa chusam le jagan mida tiragabadi rallu vesaru 😂😂😂

    • @VenkatasibbaihParakati
      @VenkatasibbaihParakati 2 месяца назад

      😅​😅.

    • @DelightfulBoatLake-ny3hj
      @DelightfulBoatLake-ny3hj 2 месяца назад

      10:01 supear. Sakhati. India. Om. Sakhati. Om. Palli. Cagananni. Pollu. Potiear. Agandhai. Hou. Aru. You. Manchai. Ponuallu. Veatreakha. Vokahallu. Vadakhandi. Thareagi. Tueaskoallatu. Greatahha.

  • @KamalakarKondru
    @KamalakarKondru 3 месяца назад +51

    Jai jagan

  • @nareshp7631
    @nareshp7631 3 месяца назад +131

    అవును తెలుగు దేశం వాళ్ల పెద్ద కర్మలకి, దినాలకు కోట్లు కావాలి.

    • @mbtsundaramma9277
      @mbtsundaramma9277 3 месяца назад

      Ooo ni ycp vaaru yeeduguru taddinaalu pettukuneendukeegaa wagon loo dabbu kuudabetti bengalur taralistondi

  • @LavanyaKalingapatnam-du2sr
    @LavanyaKalingapatnam-du2sr 3 месяца назад +36

    Jai.jai.jai.jagan.cm.2029

  • @subbareddyl5830
    @subbareddyl5830 3 месяца назад +149

    రామోజీ సంతాప సభ
    ముఖ్యము కదా

    • @surya53700
      @surya53700 3 месяца назад +5

      ఎమ్ చెదం ప్యాలెస్ లో సంక్రాంతి సెట్టింగ్ కి 5 కొట్లు ఖర్చు పెట్టిన సైకో దంపతులకి 🙏🪓🚪🚚🐔 కుల్ల గజ్జి 🐕

    • @ambicaranigandham5133
      @ambicaranigandham5133 3 месяца назад +7

      State ki sambandham leni state lo nivasinchani valla santhapaniki, repu ipdu CM ilanti panduga settinglaku entha pedtaro inka chudalsi unna daniki comparison aaa🤔! In which era we are living drawing very dissimilar comparison. Pity on such low minds. God bless them.

    • @sujathavarma8185
      @sujathavarma8185 3 месяца назад +1

      అవును వాడు విడి అమ్మ మొగుడు

    • @surya53700
      @surya53700 3 месяца назад

      @@ambicaranigandham5133 మీరు ఫుల్ టాలెంట్ పర్సన్ గా అమర్ ఎవడు ట్రంప్ అవినాష్ ఎవడు నిరంజన్ రెడ్డి విజయ్ చందర్ రెడ్డి వీళ్ళకి ap స్టేట్ కి ఎమ్ సంబంధం కానీ సైకో రెడ్డి సలహాదారులు పోస్ట్ ఇచ్చాడు కథ, నీ లాంటి సైకో అభిమానులకి బుర్ర మందంగా తయారు అయింది, infact you don't have 🧠 forget about iq levels

    • @KommuMusili
      @KommuMusili 3 месяца назад

      FC​@@surya53700

  • @GousemohiddinMohammad-q1g
    @GousemohiddinMohammad-q1g 3 месяца назад +29

    Jai jagan ❤️ 🙏 ✨️ 💖 💙 💓 ❤️ 🙏

  • @sri3850
    @sri3850 3 месяца назад +103

    EVM CM బాబు

    • @surya53700
      @surya53700 3 месяца назад +4

      Syco Reddy 2019 lo EVM CM

    • @Universalmoneyworld
      @Universalmoneyworld 3 месяца назад +4

      ​@@surya53700 kutami 😂 kukkalu bow bow

    • @surya53700
      @surya53700 3 месяца назад +4

      @@Universalmoneyworld సైకో బ్యాచ్ 🐕

    • @Universalmoneyworld
      @Universalmoneyworld 3 месяца назад +1

      @@surya53700 srilanka babu 🤣

    • @surya53700
      @surya53700 3 месяца назад +1

      @@Universalmoneyworld CAA NRC coming..

  • @Thaniko-j9x
    @Thaniko-j9x 3 месяца назад +30

    వాడు CBN పాలేరు

    • @dilipgoud3162
      @dilipgoud3162 3 месяца назад +3

      మీకు 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాలేదా

  • @sivanagarajureddyreddy5715
    @sivanagarajureddyreddy5715 3 месяца назад +37

    Super question s....

  • @sujathavarma8185
    @sujathavarma8185 3 месяца назад +9

    జగన్ అన్న వున్నది వున్నట్టు చెప్పలేక పోయాడు వీడు అందర్నియాబద్దలతో నమిస్తున్నడు

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 3 месяца назад +47

    Evm. Cm. Chandra babu

  • @rajasekhararaobanala
    @rajasekhararaobanala 3 месяца назад +23

    God is there

  • @TupakulabalakrishnaTupakula
    @TupakulabalakrishnaTupakula 3 месяца назад +28

    Jai Jagan

  • @KarriNagesh-yn8jk
    @KarriNagesh-yn8jk 3 месяца назад +52

    Evm CM

  • @RamaNarasimhaReddysatya
    @RamaNarasimhaReddysatya 3 месяца назад +32

    చంద్రబాబు గారు సంపద సృష్టిస్తారు కంగారు పడకండి

  • @tanuteena9401
    @tanuteena9401 3 месяца назад +82

    Jai Jaganannaa Jai Ysrcp ❤❤❤🙏🙏🙏🙏

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 месяца назад +19

    Excellent information and nice job 🙏🇮🇳👍

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +22

    Sakshi debate lo gattiga voice vinipinche persons ni invite cheyyali 👍💯

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 3 месяца назад +25

    Super

  • @chinthalagovind7367
    @chinthalagovind7367 3 месяца назад +24

    Super subject sir

  • @sathay-sp5mu
    @sathay-sp5mu 3 месяца назад +12

    చంబ గాడు మోసం మోసం

  • @surajmatta2544
    @surajmatta2544 3 месяца назад +21

    Very nice Sir,
    Sir కూటమి వాళ్లను అసలు వదలవద్ధు, వాళ్ళు చేసిన ప్రతి మోసాన్ని డిబేట్ ద్వారా ప్రజలకు తెలియాలి

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 3 месяца назад

      Nuvvu anna prajalaki anni telusu andukey kada meeku 11 seats iccharu Inka siggu raaledentraa meeku 😅😅

  • @vijdon1611
    @vijdon1611 3 месяца назад +6

    మీ ఇద్దరి పదువులు విలువ మాకు ఇస్తామన్న పది వేలు, మా మూడు లక్షల వలంటీర్ల కుటుంబాల జీవితాం. మా కడుపుల మీద కట్టుకున్న కుర్చీ మీది - మోసగాళ్లు మీరు

  • @vvready3089
    @vvready3089 3 месяца назад +8

    Carect ga cheppavu sir💯👍🏼💐💐💐💐💐

  • @Medamhitaishini
    @Medamhitaishini 3 месяца назад +5

    చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, కళ్యాణ బెనర్జీ కూటమి ప్రభుత్వాన్ని వాషింగ్ మెషిన్ లో పెట్టి ఉతికే సార్,టీఎంసీ కళ్యాణ బెనర్జీ గారికి థాంక్స్.

  • @JayababuJavadala
    @JayababuJavadala 3 месяца назад +8

    Suparga.chepparu.sir.

  • @veernapuramanikumari2267
    @veernapuramanikumari2267 3 месяца назад +8

    Employee salary akkada

  • @KirankumarBantupalli
    @KirankumarBantupalli 3 месяца назад +2

    జై జగన్ అన్నకి జై

  • @SrinuvasuKurmapu-cc1vz
    @SrinuvasuKurmapu-cc1vz 3 месяца назад +3

    జై జై జై జగనన్న 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇱🇸🇱🇸🇱🇸 king of leader king of Andhra ప్రదేశ్ y sJagan Mohan Reddy

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 3 месяца назад +6

    Excellent Assessment sir

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 3 месяца назад +12

    👌👌q👌👌👌👌👌👌👌👌👌👌

  • @bottaramana1984
    @bottaramana1984 3 месяца назад +5

    Super shock

  • @amzadkhan9152
    @amzadkhan9152 3 месяца назад +5

    మోడీ ట్రైనింగ్ బాగా ఇచ్చాడు 15 లక్షల అన్నాడు అందరికీ టోకరా పెట్టినాడు బాబు కూడా అదే విధంగా నేర్పించాడు

  • @rojamani6779
    @rojamani6779 3 месяца назад +5

    JAI JAGANANNA,share this video Bro to all ppl

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 3 месяца назад +6

    👌👌👌💯💯💯👍👍👍🌹🌹🌹🙏🙏🙏🙏🙏 Super analysis sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sanchari108
    @sanchari108 3 месяца назад +2

    Enni sarlu kottina chaavani paamulu ra meeru😑

  • @boyahanumanthu1923
    @boyahanumanthu1923 3 месяца назад +7

    U r right.

  • @narasimhanamala664
    @narasimhanamala664 3 месяца назад +15

    సార్ జై జగన్ జై జై జగన్ కాకపోతే చెంద్రబాబు పెన్షన్ స్కీమ్ కచ్చితంగా అమలు చేశారు

  • @RaziaBegum-f7s
    @RaziaBegum-f7s 3 месяца назад +3

    1st salaries, pensions padpothayee,padipoyayee Ani pachcha media, social media kody koosindi.pension ippati varaku padaledu.

  • @vvready3089
    @vvready3089 3 месяца назад +5

    Taitalaku Drohi baba sir💯

  • @joseprithvi3139
    @joseprithvi3139 3 месяца назад +1

    Thoo yellow penta jaathi

  • @adinarayana9716
    @adinarayana9716 3 месяца назад +8

    ❤❤❤❤❤❤❤🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸💐💐💐

  • @ksnbt2247
    @ksnbt2247 3 месяца назад +5

    జగన్ ప్రభుత్వానికి 175కి 175 వస్తాయి అన్నారు కానీ ప్రజలు 11 స్థానాలు ఇచ్చా రు జగన్ ప్రభుత్వానికి సూపర్ షాక్ ఇచ్చారుగా... ఎప్పుడైనా గంజాయి మొక్క తోసి మొక్క అవదురా. జగన్ నాటిన మొక్కలు ఇలాగే మాట్లాడుతారు. మీకు చేతనైతే రాష్ట్రఅభివృద్ధికి కావాల్సిన సలహాలు సూచన ప్రణాళికలను సాక్షి ఛానల్ లో చూపించండి. ఎందుకు పనికిరాని మాట్లాడితే తిరిగి మీకే బొక్క ఆల్రెడీ బొక్క పడింది. మళ్లీ ఎందుకు అరవడం.

  • @krishnareddymedapati-gz2od
    @krishnareddymedapati-gz2od 3 месяца назад +3

    గురివింద సామెత గుర్తుకు వస్తుంది.😂😂😂😂😂

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 3 месяца назад +3

    Emeeee cheyyakunda maathram heritage ki maathram yennoooo vela kotlu labham vochindhe .so sampadha srushti yevarekosam 🤔🤔🤔🤔🤔🤔

    • @EndhukuRaa
      @EndhukuRaa 3 месяца назад +1

      521 crores

    • @charmeljoseph5637
      @charmeljoseph5637 3 месяца назад +1

      @@EndhukuRaa bhuvi's account ONLY but whole heritage ki verey leka undhe around 1225 CR.in just one day

  • @DrShaikIsmailZZabiUlla
    @DrShaikIsmailZZabiUlla 3 месяца назад +3

    😂 నారా చంద్రబాబు నాయుడు కాదు నక్కా చంద్ర బాబు నాయుడు

  • @rajaneeli8895
    @rajaneeli8895 3 месяца назад +7

    ఈశ్వర్ గారు మీ వీడియోని మీ ఇంట్లో వాళ్లకు చూపించి 'నా వాయిస్ నేను చెప్పే విధానం కరెక్ట్ గా ఉందా లేదా '
    అని ఒకసారి ప్రశ్న అడగండి.
    సాక్షి ఛానల్ లో మీలాంటి వాళ్ళ ఓవరాక్షన్ వల్ల ysrcp చాలా నష్టపోయింది.
    ఇప్పటికే ఆ విషయం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాము.

  • @Aniladofficial
    @Aniladofficial 3 месяца назад +8

    Baboi….

  • @Lakshman-ti1jv
    @Lakshman-ti1jv 3 месяца назад +17

    Sakshi Tv ❎Jagan Tv☑️

    • @jesuscomingsoon2133
      @jesuscomingsoon2133 3 месяца назад +2

      ఎవరి టీవీ ఆయన కానీ చెప్పేది నిజమే గా అన్న

    • @Lakshman-ti1jv
      @Lakshman-ti1jv 3 месяца назад

      @@jesuscomingsoon2133 bro compare other TV channels like ,tv9,tv5,tv10 ,Ntv,hmtv,
      inews,abn tv ,cvr new they will say true but sakshi show favourable for Jagan because of Jagan Tv

    • @Universalmoneyworld
      @Universalmoneyworld 3 месяца назад +1

      ​@@Lakshman-ti1jv endi bro 😂😂 ani chamba tvs cheppyav

    • @ayyappakumarpusarla9007
      @ayyappakumarpusarla9007 3 месяца назад

      Yes jagan tv so what ra half ticket...😂

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 3 месяца назад +1

    2019 Jagan garu vachinappudu cbn 100 kotlu migilchadu
    Present jagan dhigipoyetappudu 7000 velu kotlu evvaru no=1 c.m prajalara gurthu pettukondi
    Cbn vachina ventane drawmoji camsya vigraham kosaram 13 kotlu karchu pettadu super six 1 okati complete 5 amalu eppudu power star 999 tragi panukondi kamma ga untadhi

  • @SrujanaPv
    @SrujanaPv 3 месяца назад +1

    Jagan vodipovadaniki vede sagam karanam.. 😂😂😂😂

  • @shivajyothi3028
    @shivajyothi3028 3 месяца назад +1

    Vaadu cheppe vaade kani chese vaadu kadu. Jagananna kadu anni cheppinavi cheyadaniki. Appude emaindi mundu mundu untundi

  • @SrinivasaRaoDidla
    @SrinivasaRaoDidla 3 месяца назад +2

    Nuvvu press reporter kante oka jagan broker laaga vunnavu

  • @marriagelinks2499
    @marriagelinks2499 3 месяца назад +1

    తొందరగా ఎందుకు సార్ దిగా పోయేటప్పుడు ఇస్తాడు లే

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 3 месяца назад +1

    God bless you Sir. Super ga chepparu lekkalu. Prajalaku theliyali.

  • @boyahanumanthu1923
    @boyahanumanthu1923 3 месяца назад +2

    CBN take this amount to his foreign banks

  • @adinarayana9716
    @adinarayana9716 3 месяца назад +5

    👍👍👍👍👌👌👌

  • @PujallVenkta
    @PujallVenkta 3 месяца назад +3

    Jai Jiang Jia Jiang This The leader

  • @DrShaikIsmailZZabiUlla
    @DrShaikIsmailZZabiUlla 3 месяца назад +1

    😂 అన్ని సంక నాకించి నారు, నాకిస్తారు, నాకిస్తు ఉంటారు

  • @DelightfulBoatLake-ny3hj
    @DelightfulBoatLake-ny3hj 2 месяца назад

    Supear. Sakhati. India. Om. Sakhati. Om. Greameant. Schowweall. Cahadeavanavareaki. Mtheram. Point. Love. I. Andhara. Popeallu. Doueant. Mieass. Vagead. Appandi. Veadha. Prasangeallu. Chareach. Vot. Dou. You.

  • @chennupatiramamohan
    @chennupatiramamohan 3 месяца назад

    రామోజీ అమరావతి అని రాజధాని పేరు పెట్టండి.....కమ్మవాళ్ళు యుద్ధప్రాతిపదికన సహాయం చేస్తారు.పెద్దవిజనరీ కదా

  • @narasimharao8998
    @narasimharao8998 3 месяца назад +5

    జగన్ మద్యపాన నిషేదం చేయల సూపర్ షాక్ ఇచ్చినట్టే నా మెగా డీఎస్సీ ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సూపర్ షాక్ ఇచ్చారుగా ఐదు సంవత్సరాలలో మీరు చేయలేదు నెల కూడా కాల అప్పుడే పథకాలను చేయలేదని గోల మొదలుపెట్టారు నీకు ఓడిపోయిన మీరు మారరు

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 месяца назад

    చాకలి ఇవ్వటమే మన కొత్త ఏంది బాబు అన్న కి మీరు ఎందుకు కొత్తగా అనుకుంటున్నాము ఎందుకు ఇస్తాడు అయ్యా ఎందుకు చేస్తాడు అయ్యా బంగారం అలా తీసుకుపోయి రామోజీరావు లేనోడు అడుక్కునేవాడు అని పాపం అడుక్కొని తినేవాడిని పాపం ప్రజల డబ్బు మొత్తం తీసి పోయి రామోజీరావుకి ఖర్చు పెట్టాడు 12 వేల కోట్లు చెప్పమనండి

  • @vrkudumula5031
    @vrkudumula5031 2 месяца назад

    లోకేష్ రెడ్ బుక్ లో వ్రాసుకోవడం మరచిపోయాడు అమ్మవడి అందరికీ ఇవ్వడం

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 3 месяца назад

    Evm CM

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 2 месяца назад

    986 మంది సెక్యూరిటీ కావాలా యెన్ని వందల కోట్లు ఖర్చుచేసి ప్రజల ఆస్తులను ఖర్చుపెట్టారు

  • @chprasad369Ch
    @chprasad369Ch 3 месяца назад

    🙏🙏అన్ని చెప్తున్నావ్ వాలంటీర్ లేకపోతే పంచలేం అని వృద్ధులు మరణానికి ఎవరు కారణం ఇప్పుడు చెప్పు

  • @prakashraoveera
    @prakashraoveera 3 месяца назад

    చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తున్నా,, ఎన్ని డబ్బులు దోచుకుంటున్నా,, ఎక్కడెక్కడ దాచుకుంటున్నా. పవన్కళ్యాణ్ గారు ఏమి అడగరు..అదే ఆయన గొప్పతనం...అడిగితే పవణ్ గారు CM అవుతారు కదా... అందుకే నేను CM అవుతే ఎట్లా అని పవణ్ గారికి భయం..ఎవరిని ఏమి అడుగకుండా ఉంటే ఇలాగే చంద్రబాబు CM,, నేను డిప్యూటీ CM ఇంతే చాలు..

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 месяца назад

    ఆ పెన్షన్లు కూడా వైసీపీ సానుభూతి పరులకు ఎగ్గొట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

  • @gnm4558
    @gnm4558 3 месяца назад

    20 వేలకోట్లు ఖజానా లో వున్నా ఒక్క వృద్దులకు పెన్షన్లు మాత్రమే 4 వేలకోట్లు ఇవ్వగా మిగిలిన 16 వేలకోట్లు వున్నా ..రైతు పెట్టుబడి.విద్యాదీవెన.. అమ్మవడి ఎందుకు ఇవ్వలేదు అంటే...ఎపి ని మింగేసే అమరావతి ఒకటి వుంది కదా..ఆ అమరావటికోసం ఆ డబ్బు వాడతారు..కావలసిన వాళ్ళ భూములు రేట్లు పెరగాలి కదా..అందుకే

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 3 месяца назад

    Sir.ఎవరికి ఒక్క రూపాయ ఇవ్వడు.మొత్తం డబ్బులు అమరావతికి పెడతాడు.మొన్న పొంగుర్ నారాయణ 2 యేండ్ల లో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని చెప్పారు.అంతా మన ఖర్మ.

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 3 месяца назад

    ఒరే డబ్బా ఛానల్ యాంకరూ 13లక్ష కోట్లు అప్పు చేసిన జైలురెడ్డి ఒక రాజధని కూడా కట్టలేదు కనీసం ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు దాని గురంచి మాట్లాడారాబే వాస్తవాలు మాట్లాడు sorry వాస్తవాలు మాట్లాడితే సాక్షీ అనిపించుకోదుగా😂...

  • @maheshv5142
    @maheshv5142 3 месяца назад

    చంద్రబాబు సూపర్ సిక్స్
    1.పీఎం
    2.కోర్ట్ లు
    3. ఎలక్షన్ కమిషన్
    4.evm హ్యాకింగ్
    5.evm మార్చే దొంగలు
    6.దొంగ ఓటర్ లు
    ఈ సూపర్ సిక్స్ ఏపీ ఓటర్ ఓట్ ను డమ్మీ చేసి చంద్రబాబు కొత్త ట్రెండ్ సీఎం .

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 месяца назад

    ఈశ్వర్ గారు సీబీన్ కు మీరు కొత్తగా నేర్పేది ఏముంది,అతనికి చెప్పినవి చేసేస్తే తల వేయి ముక్కలు అనే సెంటిమెంట్ ysr గారు అంటుండేవారుగా,మరి ఎందుకు వేయిముక్కులు ఎందుకు చేసికొంటారు

  • @LeelaRani-fd9pl
    @LeelaRani-fd9pl 2 месяца назад

    చక్కగా జగన్ గారు ఇచ్చే పథకాలన్నీ మాకు అంది ఒకే ఇంట్లో ఉండాలంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆడు సొమ్ము ఇచ్చినట్టు చంద్రబాబునాయుడు సొమ్ము కాదు కదా అది ప్రజల సొమ్మే కరెంట్ బిల్లు అంటే 300 కావాలంట ఏ అడ్రస్లో ఉన్నారు ఆ అడ్రస్ కి అమ్మ కూడా ఇవ్వాలంటే ఎలాంటి కుట్ర పొందిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం సేవ చేస్తాడు అయ్యా చేయడు దుర్మార్గుడు ప్రజలకి చేయడు దుర్మార్గుడు మహిళలకు ఐదో 1500 వేస్తానన్న అది లేదు సచివాలయం వెళ్తే సచివాలయం మూవీస్ ఉన్నాయి అంత అబద్ధాలే చంద్రబాబునాయుడు చేసిన అబద్ధాలు అన్ని అబద్ధాలే ఏది ఇవ్వలేదు మాకు ప్రజలకు ఏది అంక లేదు అన్ని అబద్ధాలు youtube లో అంటే పెట్టేస్తున్నారు గుంట నాకొడుకులు చెప్పేస్తున్నారు ప్రజలకు మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు ప్రజలు చెప్పుకుంటున్నారు కూడా ప్రజల చి చి ఓటు వేసింది తిట్టుకుంటున్నారు ప్రతివతలు నేనైతే పక్కగా తిట్టుకుంటా అంటే ఆధార్ కార్డులో ఉన్నది ఇల్లు అంట అదే అడ్రస్లు ఉంటే అమ్మ కూడా వేస్తాడట అలాంటప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అప్పుడు అదే ఇంట్లో ఉంటాం ఈ అమ్మ ఒడి కోసం చెత్త ఒక చెత్త చంద్రబాబు నాయుడు ఒక చెత్త బుట్ట ఒక కప్పు నోరు కంపు ఆడు ఉన్న మాయ మాటలు దగాకోరు చంద్రబాబు నాయుడు నమ్మకండి ప్రజలారా బొల్లి మచ్చలు మాటలు నమ్మొద్దు దగా చేయడానికి మనసులు మళ్లీ మాయ చేయడానికి చూస్తున్నాడుసరేనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి మన జగన్ చేసే అధికారంలో కానీ అధికారం ఏం పుచ్చుకో జగన్ చేసే పాలనంతా బాగుంది ఈ చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు అస్సలు ఏం చేయట్లేదు కులమతాలు గోడ పెట్టాడు గొడవలు గొడవలు పెట్టేస్తున్నాడు కొట్టుకున్నట్టు చేసాడు వీడు అధికారమే చూసుకుంటున్నాడు గాని ప్రజలు ఏమైపోయానో పర్లేదు ఏ అది చంద్రబాబు నాయుడు దయచేసి ప్రజలు ఎవరు నమ్మద్దు ఈ దుర్మార్గం నమ్మితే మనం మోసపోతాం

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 3 месяца назад +2

    EBC నేస్తం చేయూత పైకం ఇప్పించు ఈస్వరా ముందు

  • @ruparupa6328
    @ruparupa6328 3 месяца назад

    కూటమి గూండాల రాజ్యం దేశం కీ పట్టినా చీడ పురుగులు చీ చీ నీచులు దేశ కీ పట్టినా చీడ పురుగులు చీ చీ నీచులు దేశ కీ పట్టినా చీడ పురుగులు దేశానికి పట్టిన చంద్రబాబు నీచుడు సైకో పవన్ మాటలాడటం రానీ లోకేష్ వీలు దేశాన్ని ఎలా కాపాడతారు
    ఒక్క గాలీ వాన ప్రవాహానికి కొట్టుకొని పోతారు దుష్టులు దుర్మార్గులు

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 месяца назад

    పాపం పెద్దోడయ్యాడు కదా ముందుకి వస్తాడులే మర్చిపోయాడు

  • @piradiappalaraju400
    @piradiappalaraju400 3 месяца назад

    Andhukey 11 ichcharu siggundali dabba kottadaniki neeku evadu ichchadu job 4000 cr monthly pension s record meeku adhi sadyam kadhu 250,250,250, kadhu 1000 ine time record sigugupadu nuvvu

  • @ChandraNaga-z9x
    @ChandraNaga-z9x 2 месяца назад

    Meeruthechina.appu kante.thakkuva.thappuduvaarthalathoprajalaku.shakisthunnari

  • @SativilliManohar
    @SativilliManohar 3 месяца назад

    Rey 2019 jagan Manifest start 6 months taravatha start Inidi Am media ra eshawar Aadyna panichesukora

  • @venkat-q1k
    @venkat-q1k 3 месяца назад +1

    ee points anni tv lo kakunda assembly lo adigite baguntundi

  • @mohanrao5632
    @mohanrao5632 3 месяца назад

    AP prajalaku 2029 varaku shock meeda shockulu tappavu CBN palana kottayemikaadu CM ayna one month lo ne tanamark palana choopistunnaadu

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 2 месяца назад

    Super six super shack thaguluthundhi pakka okkati neraverchadu inka 5 eppudu cbn free bus mahilalaku 1500 ekkada nirudyoga bruthi 3000 ekkada bc vallaku 50 years ki penstion ekkada thalliki vandhanam ekkada babu dhigipo

  • @moningilavakumar1836
    @moningilavakumar1836 2 месяца назад

    మరి జీతాలు ఎందుకు ఇవ్వలేదు .రోడ్లు ఎందుకు వెయ్యలేదు.

  • @chanduorugonda9026
    @chanduorugonda9026 3 месяца назад

    సాక్షి టీవీ కి కళే పోయింది. Worst gaa ఉంది theme

  • @kodaligopalakrishna4967
    @kodaligopalakrishna4967 3 месяца назад

    Meeru pension RS3000/ annaru, 5 years penchukuntu poleda mari vallu kuda amalu chesukuntu potaru

  • @pvgkrishnamraju
    @pvgkrishnamraju 3 месяца назад

    Public ki thelusu edhinizamkoo. Malli Kanaka memu ycp ni gelipisthey anthey inka maku . Mudhithechukunamu. Malli aaa mistake cheyamu

  • @pasilaappalaraju6612
    @pasilaappalaraju6612 3 месяца назад

    గెలిచిన వెంటనే అవ్వ తాతలకు వెయ్యి రూపాయలు పెంచాడు

  • @maradanaravikumar433
    @maradanaravikumar433 3 месяца назад +1

    Manusulu inta darunga vuntara,mimmalni chustnte telustundi

  • @kasturik6574
    @kasturik6574 3 месяца назад

    Romoji ceremony gurinchi wasted 13 cr

  • @prasadtalari1278
    @prasadtalari1278 3 месяца назад

    సారు టైం ఇవ్వండి టైం ఇచ్చి చూడండి
    చెయ్యకపోతే

  • @anuragdev8416
    @anuragdev8416 3 месяца назад

    మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇదే రోజుకి మళ్ళీ సీఎం జగన్ అన్న అవుతారు చూడండి

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 3 месяца назад

    Eswar garu mimmalni avamaninchina vallaku sigguledu. Buddiledu AP ni nasanam chestunnaru🙏