సదన్న చివరి సీన్స్ హైలైట్స్ గా నిలిచి కంట నీరు తెప్పిచ్చిండు.. ఆయన భార్య కూడా సక్కగా ఉంది.. చక్కగా నటించింది.. మల్లికార్జున కూడా సదన్న ని మార్చే సీన్స్ లో డైలాగ్స్ బాగా చెప్పాడు.. నేపథ్య సంగీతం ప్రతి సీన్ ని బాగా ఎలివేట్ చేసింది.. సాధారణమైన కథ.. స్క్రీన్ ప్లే అయినా సదన్న టేకింగ్ స్టయిల్ లో ఆసక్తికరంగా ఉంది.. లాస్ట్ సీన్ లో అత్తమామలతో పదండి భోంచేసి వెళ్దాం అని సదన్న వంత పాడకుండా పెళ్ళాం ని అనుసరిస్తూ ఇంట్లోకి వెళ్లి ఉంటే బాగుండేది.. సదన్న పండించిన ఎమోషన్ నుండి ప్రేక్షకులు వెంటనే బయటకు రాలేరు అని మరిచాడు కాబోలు.. మొత్తానికి ఓ అరగంట సేపు వీడియో హాయిగా అనిపించింది.. సదన్న అభిమానులకు ఈ వీడియో పూర్తి సంతృప్తి నిచ్చి మరో వీడియో కోసం ఎదురుచూసేలా చేసింది.. ధన్యోస్మి సదన్న గారు..
ఇప్పుడున్న యువతకు మంచి సందేశం ఇచ్చారన్న సదన్న మీకు ధన్యవాదాలు అన్న మీ ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూస్తా ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
సదన్న , కథ సూపర్ అన్న మొదట్లో బాగా నవ్వుకున్నా ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరింది , ముఖ్యంగా మల్లన్న లాంటి వారు ప్రతి ఊళ్లో ఒకరిద్దరు ఉంటారు తాగుబోతు అని తెలిసిన పెళ్లి అవుతే మార్పొస్తుందని ఆశిస్తారు, చివరన మల్లన్న భావోద్వేగంతో చాలా భాగ నటించారు సదన్నకి ధన్యవాదాలు🙏🙏
Mashaalaah Mashaallah Mashaallah ❤🎉R S NANDA GARU 🎉❤SUPER MSG.. SAMAJANI KI. ANNA.. THAMMUDU. MALLI KARJUN. ACTING.. LAWANYA ACTING KEKA. THANK Q SO MUCH ALL TEAM
అన్నా..ఈ వీడియో లో మల్లికార్జున్ కి పగిలింది చూడు, ఆ సీన్ సూపర్ నవ్వు తెప్పించింది అన్నా..!🤣🤣🤣🤣.ఎప్పుడు కూడా సది అన్న తో సహవాసం ఇతరులకే ప్రమాదం లాగ,ప్రతి వీడియోలో చెప్పకనే, చుపకనే చూపుతున్నారు.👌👌👌👌👌👍
Mashaalaah Mashaallah R S NANDA THAMMUDU CHALA MANCHI MSG SUPER KADHA ACTING SUPER THAMMUDU R S NANDA GARU MALLESH THAMMUDU MARI MARI CHELLEMMA THANK Q SO MUCH JAZAKHALLA KHAIRAN. NENU R S NANDA FAN FROM KUWAIT NUNDI JAI TELANGANA
సూపర్ మెసేజ్. నాకు కూడా ఇలాగే చెప్పి చేసారు మధ్యలో ఉన్న వాళ్ళు కానీ పెళ్లి అయినా రెండో రోజు నుండే తాగడం స్టార్ట్ చేసాడు. ఎన్నిసార్లు చెప్పిన చెప్పిన ఎవరు చెప్పిన గొడవ చేయడం తప్ప మారింది లేదు.. మిలా చెప్పగానే బుద్ధి వస్తే చాలా మంది అమ్మాయిలు సంతోషంగా ఉంటారు కానీ ఎవరు మారారు. నటిస్తారు అంతే
Am a big fan of u sadhanna❤️Naku bore anipinchina pratisari nenu first chuse videos neeve anna😍Chinna paapa baale cute ga undi😘 Last lo emotion sentiment superb anna👌
మంచి సందేశం ఇచ్చారు పెళ్లికాకముందు ఎలా తిరిగి నీ ఎవరూ పట్టించుకోరు పెళ్లయ్యాక మనం వచ్చిన ఆడదాని బాధ పెట్టకూడదు వాళ్లకు నచ్చిన బ్రతకాలి
Sadanna sarpanch vidichi pettava
18:10 కరెక్ట్ బ్రో ఇప్పుడు జనాలు ఒకరికి సంబంధం చూడాలంటే ఇలానే ఆలోచిస్తున్నారు మన మీద పడుతది అని
సదన్న చాలా మంచిగా తీశారు షార్ట్ ఫిలిం ఈ మెసేజ్ చాలా మంది కి కనెక్ట్ అయి ఉంటుంది ఇలాంటివి మరెన్నో మంచి చిత్రాలు తీయాలి సూపర్ అన్న 👌🌹🌹
Nice story....kallaku kattinattu undi.....bharya ante bhartha vypu undali....Amma nanna vypu kadu.............. super
సదన్న చివరి సీన్స్ హైలైట్స్ గా నిలిచి కంట నీరు తెప్పిచ్చిండు.. ఆయన భార్య కూడా సక్కగా ఉంది.. చక్కగా నటించింది.. మల్లికార్జున కూడా సదన్న ని మార్చే సీన్స్ లో డైలాగ్స్ బాగా చెప్పాడు.. నేపథ్య సంగీతం ప్రతి సీన్ ని బాగా ఎలివేట్ చేసింది.. సాధారణమైన కథ.. స్క్రీన్ ప్లే అయినా సదన్న టేకింగ్ స్టయిల్ లో ఆసక్తికరంగా ఉంది.. లాస్ట్ సీన్ లో అత్తమామలతో పదండి భోంచేసి వెళ్దాం అని సదన్న వంత పాడకుండా పెళ్ళాం ని అనుసరిస్తూ ఇంట్లోకి వెళ్లి ఉంటే బాగుండేది.. సదన్న పండించిన ఎమోషన్ నుండి ప్రేక్షకులు వెంటనే బయటకు రాలేరు అని మరిచాడు కాబోలు.. మొత్తానికి ఓ అరగంట సేపు వీడియో హాయిగా అనిపించింది.. సదన్న అభిమానులకు ఈ వీడియో పూర్తి సంతృప్తి నిచ్చి మరో వీడియో కోసం ఎదురుచూసేలా చేసింది.. ధన్యోస్మి సదన్న గారు..
క్
చాలా మంచిగా విశ్లే చించినారు బ్రదర్ 👆👌
P CR nu VR
Scene lu anni diamonds..😊
😢
చాలా మంచి సందేశం... చాలా చాలా బాగుంది.... ఇలాగే ఇంకా మంచి కథలు తీయండి...
ఈ షార్ట్ ఫిల్మ్ ముందు ఏ ఫిలిమ్ అయినా బలాదూర్.. హాట్స్ ఆఫ్ సదన్ను. చిన్న విమర్శ కు తావు లేదు..🎉🎉🎉🎉🎉
m.
P
థాంక్యూ సదన్న గారు ఒక మంచి సందేశాత్మక కుటుంబ కథా చిత్రంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏
ఇప్పుడున్న యువతకు మంచి సందేశం ఇచ్చారన్న సదన్న మీకు ధన్యవాదాలు అన్న మీ ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూస్తా ఇంకా ఎన్నో వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
సదన్న యాక్టింగ్ సూపర్. మంచి మెసేజ్ ఇచ్చారు
నేలలో రెండు షార్ట్ ఫిల్మ్స్ అయిన చేయ్యండి సధన్న గారు....మనసుకు చాలా హాయిగా వుంటది...❤
❤
Nice ni pelli kavalani moru kuntunnna
సదన్న , కథ సూపర్ అన్న మొదట్లో బాగా నవ్వుకున్నా ఫినిషింగ్ టచ్ మాత్రం అదిరింది , ముఖ్యంగా మల్లన్న లాంటి వారు ప్రతి ఊళ్లో ఒకరిద్దరు ఉంటారు తాగుబోతు అని తెలిసిన పెళ్లి అవుతే మార్పొస్తుందని ఆశిస్తారు, చివరన మల్లన్న భావోద్వేగంతో చాలా భాగ నటించారు సదన్నకి ధన్యవాదాలు🙏🙏
SUPER SUPER SUPER VIDEO R S. NANDA ALL FRIENDS NEXT VIDEO
RS NANDA ANNA
చాలా రోజులైంది సదన్న మంచిగుంది మరిన్ని చిత్రాలు చేయండి
All the best ❤
Saketha garu supar oo supar sadhanna kuda😂😂Inka thyandi chala chala
కథ చాలా బాగుంది సదన్న గారూ మీ కాంబినేషన్ లో ఇలాంటి మంచి కథలు, మరిన్ని చేయాలనీ, అలాగే రాధిక, ఆవి రెడ్డి గార్లతో ఇంకా బాగుంటుంది 👌👍wishu all the best👍
అన్నా చాలా మంచి మస్సేజ్ చాలా మంది జీవితాలు ఇలానే ఖరాబ్ అవుతున్నాయి మీ ముఖం లో బాధ చూడలేక పోయిన అన్నా good massage🙏🙏🙏
Super sadhana sadhana kosam oka like vesukondi fd s
నిజం చెప్పాలంటే... 100% అమ్మాయిలకు తాగుబోతు అయినా పర్వాలేదు కానీ డబ్బులు, నగలు మరియు ఇల్లు కావాలి. Practical hence proved here
Action super sadanna elanti manchi cenimalu theestharani asisthunnanu
సదన్న ఏడిపించ్చావు అన్న thank you ❤❤❤
సదన్న గారు ఏదో కామెడీగా ఉంటుంది కదా అని మీ వీడియో చూసా,కాని చివరికి ఓ మంచి సందేశం ఇచ్చి కంట కన్నీరు తెప్పించారు కదా.
వీడియో మాత్రం సూపర్......
నెలకు ఒక్క వీడియో అయిన చెయ్ అన్నా ....అంత ఇష్టం నువ్వంటే
చాలా బాగుంది సదన్న స్టోరీ👌👌
NZB Saudi Arabia
చాలాచక్కని కథ అందరూ చక్కని నటన ప్రదర్శించారు అందర్లో మల్లికార్జున్,పెళ్ళికూతురు నటన బాగా అనిపించింది.నందాగారూ చక్కగా చేసారు అపురూపం అభినందనలు🙏🙏🙏
సదన్న ఇంకో మూడు నాలుగు భాగాలు తియి అన్న నీ వీడియో లు కోసం ఎదురు చూస్తున్న ము.
Mashaalaah Mashaallah Mashaallah ❤🎉R S NANDA GARU 🎉❤SUPER MSG.. SAMAJANI KI. ANNA.. THAMMUDU. MALLI KARJUN. ACTING.. LAWANYA ACTING KEKA. THANK Q SO MUCH ALL TEAM
Vare.va.sadanna.superga.undi
ఈ సిన్ చూసిన తర్వాత అయిన తగుబోతులు మరకపోతే వాడి జన్మకు అర్థమే లేదు..🙏🙏
Sᴜᴘᴇʀ
నాకు నచ్చింది 👌, చాలా బాగుంది..
అన్నా..ఈ వీడియో లో మల్లికార్జున్ కి పగిలింది చూడు, ఆ సీన్ సూపర్ నవ్వు తెప్పించింది అన్నా..!🤣🤣🤣🤣.ఎప్పుడు కూడా సది అన్న తో సహవాసం ఇతరులకే ప్రమాదం లాగ,ప్రతి వీడియోలో చెప్పకనే, చుపకనే చూపుతున్నారు.👌👌👌👌👌👍
ఆల్ ద బెస్ట్ 👍👍
చాలు చాలా బాగుంది థాంక్స్
Mashaalaah Mashaallah R S NANDA THAMMUDU CHALA MANCHI MSG SUPER KADHA ACTING SUPER THAMMUDU R S NANDA GARU MALLESH THAMMUDU MARI MARI CHELLEMMA THANK Q SO MUCH JAZAKHALLA KHAIRAN. NENU R S NANDA FAN FROM KUWAIT NUNDI JAI TELANGANA
Telangana Navulla Bramha Mana Sadanna🎉🎉
ఇంత మంచి వీడియో చూసి చాలా రోజులైంది.. కామెంట్ ఏమని పెట్టాలో కూడా అర్ధంకావడంలేదు అంత బాగుంది వీడియో
మల్లన్న నీ యాక్షన్ కేక
సూపర్ అన్న ఇలాగే మంచి మంచి వీడియో స్ చేయు 👌👌👌
👍👌👌👌👌👌👌👌👌😂😂😂 super
మల్లికార్జున్ అన్న గారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఈ రోజుల్లో ఇలాంటి చాలా జరుగుతుంది ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అన్నా🎉
సూపర్ మెసేజ్. నాకు కూడా ఇలాగే చెప్పి చేసారు మధ్యలో ఉన్న వాళ్ళు కానీ పెళ్లి అయినా రెండో రోజు నుండే తాగడం స్టార్ట్ చేసాడు. ఎన్నిసార్లు చెప్పిన చెప్పిన ఎవరు చెప్పిన గొడవ చేయడం తప్ప మారింది లేదు.. మిలా చెప్పగానే బుద్ధి వస్తే చాలా మంది అమ్మాయిలు సంతోషంగా ఉంటారు కానీ ఎవరు మారారు. నటిస్తారు అంతే
మన ప్రభుత్వాలు సినిమా ప్రోత్సాహం వల్లే ఎన్నో జీవితాలు నాశనమైపోయినాయి
మందు తాగని వాడు మగాడు కాదని కాడికి తెచ్చారు
సూపర్ movie
సమాజానికి ఉపయోగపడే చిత్రం సూపర్ గా ఉంది
Nanda sir your short films are very very good and your action and dialogue delivery is super.
Sadanna acting is always great
Super sadana kirak last sen super ♥️💯🔥🔥👍👍👍👍
సదన్న నిండునూరేళ్ళు చల్లగా ఉండాలి..
స్టోరీ బాగుంది 👌👍👍
RUclips lo mi new video vachindantene chala excited ga chusestam koncham fast fast ga video pettandi sadannagaru
మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి....మంచి మెసేజ్ లాంటి స్టోరీస్...❤❤❤
Me combination lo chala episode ravali anukuntuna every 10 days ki oka episode release cheyali
Super
సూపర్బ్ వీడియో 1 2 సదన్న మీ వీడియో లు చూస్తుంటే టైయమే తేలువదు ఎంత హయిగ అనిపిస్తాది మీ ప్రతి వీడియో చూస్తూంటే కొంచెం నెల కొక్కటి పేట్టాండి
Sadanna, malli and sathanna videos baaguntai
Very nice షార్ట్ ఫిలిం😊
Sadanna Kathy vru comedi super
Chala bavundi sadanna ..meeku fan aipoyaanu.
చాలా బాగుంది,
సాకేత మేడమ్ చాలా బాగా చేశారు.👍🏼
Super super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent story' 👌
Vah...Super ... When the end is Good, everything will be Good❤🎉
👌 గా ఉంది స్టోరీ
నేను అడిగినప్పుడల్లా నువు సూత్తా సేత్తా అంటివి..😂😂😂😂😂 సూపర్
Am a big fan of u sadhanna❤️Naku bore anipinchina pratisari nenu first chuse videos neeve anna😍Chinna paapa baale cute ga undi😘 Last lo emotion sentiment superb anna👌
చాలా చక్కటి సందేశం...
Aenni sarllu choosina Inka sudabudainthandhi 🙏💐🤝,Jai SADANNA Jai jai SADANNA ✊👍✌️
Super super 💯😍👌🥰💐💐
Good message. Manasuku hathukunnadi story. Good drama.
Cinema vallakante ye mathram thaggaledhu... Andhari acting super...
చాలా మంచి సందేశం లాస్ట్ సీన్ కి కనీరు ఆగలేదు
Jagapathi babu cinema lo masthu ga unnadi Sadanna Acting
Chala bagunnay ni videos sadanna..
U r great most talent person in Telangana
క్లైమాక్స్ అదిరింది
Annaya soo cute and
Sooooo super annaya
Last climax
Bharathi MA.BED
Climaxed super bro nice chala bagunadhi waiting for next episode
Sadanna super comedy video,please putt in monthly two videos.
అన్న first time eadepinchav super అన్న
Mr mallikarjun and sadanna combination
కుటుంబ విలువలు తెలియని వారికీ ఇది ఒక అద్భుత కద
Super సదన్న e story తాగుబోతు లకు ......
👍💓💝
Supar kekaa
Super.........
హాయ్ సదన్న బాగుంది మంచిగా ఉంది
Super super ❤
గుడ్ మెసేజ్ బ్రదర్
Super gane videos🎉🎉🎉
స్టోరీ బాగుంది అన్న 👌👌🙏🙏
సాధన్న నేను రైతు నే రైతు బిడ్డ ఉంటే చెప్పు లగం చేసికోట మాది ఆంధ్రప్రదేశ్
Sadanna eppudu navvinchi navvinchi bore kodutundi ani ee sari edipinchinavaa anna ❤❤ nice story sadanna
చాలా బాగుంది ఇలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను.
Supar anna
Trending #4 , great anna
ఏడిపించావు సదన్న ❤️❤️❤️❤️❤️
sadanna supar anna
సదన్న నువ్వు😅😅😅
chala bagundi .thagubothulu marutharani ashiddam..
Ammaei chala bagundhi
Super super
చాలా బాగుంది
చివరలో మంచి మెసేజ్ పెట్టారు ధన్యవాదాలు
Last dailog superb
చాలా చాలా బాగుంది సార్ జనాలకి ఒక మంచి msg ఇచ్చారు సూపర్ సూపర్ సార్