ప్రభు యేసు నా రక్షకా

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 171

  • @prasadguntreddy5845
    @prasadguntreddy5845 4 года назад +81

    పల్లవి: ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే
    1. ప్రియుడైన యోహాను పత్మాసులో
    ప్రియమైన యేసూ - నీ స్వరూపము
    ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె
    ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము
    2. లెక్కలేని మార్లు - పడిపోతిని
    దిక్కులేనివాడ - నే నైతిని
    చక్కజేసి నా - నేత్రాలు దెరచి
    గ్రక్కున - నిన్ను జూడనిమ్ము
    3. ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని
    యేసు నీ గాయము - రేపితిని
    మోసపోతి నేను - దృష్టి దొలగితి
    దాసుడ నన్ను - జూడనిమ్ము
    4. ఎందరేసుని వైపు - చూచెదరో
    పొందెదరు వెల్గు - ముఖమున
    సందియంబు లేక - సంతోషించుచు
    ముందుకు - పరుగెత్తెదరు
    5. విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ
    కొనసాగించువాడా - యేసు ప్రభూ
    వినయముతో నేను - నీవైపు జూచుచు
    విసుగక - పరుగెత్త నేర్పు
    6. కంటికి కనబడని - వెన్నియో
    చెవికి వినబడని - వెన్నియో
    హృదయ గోచరము - కాని వెన్నియో
    సిద్ధపరచితివా - నాకై
    7. లోక భోగాలపై - నా నేత్రాలు
    సోకకుండునట్లు - కృపజూపుము
    నీ మహిమ దివ్య - స్వరూపమును
    నిండార నను - జూడనిమ్ము
    praise the lord andi🙏...

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 4 года назад +61

    It's my all time favourite song😊!
    అది మీరు పాడుతుంటే మరింత మధురంగా ఉంది! పాటలతో స్తుతించడం దేవుడు మీకిచ్చిన గొప్ప వరం 🙏

    • @naramoniteja2150
      @naramoniteja2150 3 года назад

      Me too ❤️ sis

    • @sahithisalivendra9440
      @sahithisalivendra9440 2 года назад +5

      Hai andi
      Nenu mi channel ni fallow avuthanu.
      Miru Christian ani thelsi chala happy ani pinchindi

  • @sfianil8833
    @sfianil8833 3 года назад +3

    హెబ్రోను సాంగ్ i lick song

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 4 года назад +45

    ప్రభు యేసు నా రక్షకా
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను జూడ (2)
    అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
    ప్రియుడైన యోహాను పత్మాసులో
    ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
    ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
    ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    లెక్కలేని మార్లు పడిపోతిని
    దిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచి
    గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎరిగి యెరిగి నే చెడిపోతిని
    యేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితి
    దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎందరేసుని వైపు చూచెదరో
    పొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచు
    ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
    విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
    కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచు
    విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
    కంటికి కనబడని వెన్నియో
    చెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియో
    సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
    లోక భోగాలపై నా నేత్రాలు
    సోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమును
    నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

    • @akhilkumarrayudu887
      @akhilkumarrayudu887 11 месяцев назад

      Bro Ila song motham lyrics Ela pettav broo deniki edhina app undha pls chpu broo

  • @vidyap9833
    @vidyap9833 3 года назад +2

    ప్రభు యేసు నా రక్షకా
    నొసగు కన్నులు నాకు
    నిరతము నే నిన్ను జూడ (2)
    అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
    ప్రియుడైన యోహాను పత్మాసులో
    ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
    ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
    ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    లెక్కలేని మార్లు పడిపోతిని
    దిక్కులేనివాడ నేనైతిని (2)
    చక్కజేసి నా నేత్రాలు దెరచి
    గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎరిగి యెరిగి నే చెడిపోతిని
    యేసు నీ గాయము రేపితిని (2)
    మోసపోతి నేను దృష్టి దొలగితి
    దాసుడ నిను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
    ఎందరేసుని వైపు చూచెదరో
    పొందెదరు వెల్గు ముఖమున (2)
    సందియంబు లేక సంతోషించుచు
    ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
    విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
    కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
    వినయముతో నేను నీ వైపు జూచుచు
    విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
    కంటికి కనబడని వెన్నియో
    చెవికి వినబడని వెన్నియో (2)
    హృదయ గోచరము కాని వెన్నియో
    సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
    లోక భోగాలపై నా నేత్రాలు
    సోకకుండునట్లు కృప జూపుము (2)
    నీ మహిమ దివ్య స్వరూపమును
    నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

  • @mraju4944
    @mraju4944 4 года назад +51

    This is one of the oldest song of about 50 years old. My mom now aged 78 years used to sing it in my childhood days. Excellent song, got new life from sister blessy. Praise the Lord... 🙏🙏🙏

  • @arundhathiummadisetty3714
    @arundhathiummadisetty3714 4 месяца назад +2

    Amen 🙏

  • @chinnodukorummilli502
    @chinnodukorummilli502 4 года назад +1

    amen

  • @kalyanraj7238
    @kalyanraj7238 4 года назад +1

    Hebron song very great song in hebron

  • @repaniraju2554
    @repaniraju2554 4 года назад +1

    యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్

  • @BLakshmaana-mx7zs
    @BLakshmaana-mx7zs 8 месяцев назад

    Iloveyoujesus yeasayya iloveyou amen amen jesus is my hear amen amen thank you jesus amen amen amen 🙏 🙌

  • @janakiramudu9281
    @janakiramudu9281 4 года назад +1

    Nise

  • @charlesspurjeon
    @charlesspurjeon 4 года назад +12

    Praise the lord. This is one of my favourite songs 😍

  • @jesussuper7631
    @jesussuper7631 4 года назад +13

    We are so blessed your singing sis.... God bless you

  • @sirigirirenuka7317
    @sirigirirenuka7317 2 года назад

    Nice..song... meaning..full.. Sistar

  • @AR-FUN1730
    @AR-FUN1730 4 года назад +7

    Every Zion song’s is an awesome message to us..this song is written by a blind person belongs to Hebron fellowship...

    • @sharonkudari9372
      @sharonkudari9372 4 года назад

      simeon Balbhadra brother This is written by Bro.G.John from Hebron. And they both put the song together with amazing tune !

    • @sharonkudari9372
      @sharonkudari9372 3 года назад

      @kaju rajitha ???

  • @kandulaparisodhnarao7058
    @kandulaparisodhnarao7058 Год назад

    🎉Spr 🎉🎉🎉🎉🎉🎉🎉song🎉

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz 4 года назад

    song super super

  • @ranis1736
    @ranis1736 Год назад

    TQ jesus

  • @pavanpoulu9532
    @pavanpoulu9532 2 года назад

    Supar akka

  • @jesusanu97
    @jesusanu97 3 года назад

    Superb Akka 🙏🏻👌👌👌

  • @silasmanne1319
    @silasmanne1319 Год назад

    చాలా బాగా పాడారు సిస్టర్....this song from Hebron Zion song Book

  • @snehadindi2936
    @snehadindi2936 4 года назад +2

    Praise the Lord 🙏
    Hallelujah....
    Amen....

  • @turkapallyyesaiah715
    @turkapallyyesaiah715 3 года назад

    Good song

  • @hepsibhagracek
    @hepsibhagracek 4 года назад +3

    Hebron songs

  • @vamseessp7979
    @vamseessp7979 4 года назад

    Super singing Blessy Akka

  • @johannesdeva
    @johannesdeva 6 месяцев назад

    Super song

  • @brobabugoudgs
    @brobabugoudgs 3 года назад +1

    God bless you sister

  • @sujipellakuru6457
    @sujipellakuru6457 4 года назад +3

    Praise the lord sister wonderful song excellent Glory to god Amen pray for me sister my marriage only sis 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShivaGanga-w8o
    @ShivaGanga-w8o Месяц назад

    🙏♥️🙏

  • @nokkunani2380
    @nokkunani2380 2 года назад +2

    Praise the lord akka this is my favourite song

  • @ranis1736
    @ranis1736 Год назад

    Spiritual sister

  • @thabitajesus3410
    @thabitajesus3410 4 года назад

    Super

  • @naveenchilaka9252
    @naveenchilaka9252 4 года назад

    Vandanamulu amma

  • @jesussuper7631
    @jesussuper7631 4 года назад +3

    This is my favourite song....... Sis very wonderful song sis.... 💞💞

  • @kandrusudhakarbabu4068
    @kandrusudhakarbabu4068 4 года назад

    pleasant song

  • @gudiseraja5086
    @gudiseraja5086 Год назад

    Flute playing excellent

  • @venkateshanuyella5766
    @venkateshanuyella5766 4 года назад +1

    Praise the lord akka manchi song 🙌🙌🙌🙌🙌🙌🙌

  • @aswinimugguralla3871
    @aswinimugguralla3871 4 года назад +2

    Praise the Lord blessie akka please prayer for me marriage aye six years avthundi garbhaphalam kosam prayer cheyandi Akka and my husband salvation and job transfer gurinchi prayer cheyandi Akka he is in the madhayapradesh and take care of himself please prayer for me and my husband akka

    • @palleturipanchulu5111
      @palleturipanchulu5111 3 года назад +1

      మీకు ప్రభూ దయతో మీరు అనుకొన్న విధంగా జరగాలని కోరుకుంటున్నాము ఆమేన్

  • @samsongollapalli7963
    @samsongollapalli7963 4 года назад +2

    Praise the Lord sister your all the songs are excellent and inspiring thank you so much sister

  • @nosinonlysonofficial6992
    @nosinonlysonofficial6992 4 года назад

    Amen all glory to god jesus

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 3 года назад +1

    Praise the Lord Thalli God richly bless you and your family and your ministry and Medical rehabilitation center all glory to God. Amen Amen Amen🙏🙏🙏

  • @rainbowheart5232
    @rainbowheart5232 4 года назад

    Praise the Lord ... 🙏🙏🙏
    Chala chakkaga chepparu madam ... 👏👏👏

  • @JesusChrist-pj9kd
    @JesusChrist-pj9kd 4 года назад

    Nice voice 🎤🎤🎼🎼....nice song

  • @premprince3283
    @premprince3283 4 года назад

    Praise the Lord
    Akka

  • @kandikatlasimla3838
    @kandikatlasimla3838 4 года назад +2

    Praise the Lord this is my fav song🙏

  • @pratapv1921
    @pratapv1921 3 года назад +1

    Nice sister!! praise the lord sister....very meaningful song sister

  • @ssachary7
    @ssachary7 4 года назад

    Chala baga padaru sister...

  • @ThriveniGogula
    @ThriveniGogula 4 года назад

    Praise the Lord Anna and Akka Glory to Jesus Amen Amen Amen Hallelujah

  • @johndaniel5027
    @johndaniel5027 4 года назад +2

    Amazing wonderful it's my favourite song 👌 feel very happy thank God n thank you sister praise the Lord 🙏🙌👏💐

  • @dastagirdavidgs4915
    @dastagirdavidgs4915 3 года назад

    All time true confession prayer song🤝🙏

  • @vinayakrishnas3638
    @vinayakrishnas3638 4 года назад

    Super Sister, God bless you.

  • @raniranikalagadda1081
    @raniranikalagadda1081 4 года назад +4

    Praise the Lord Akka🙏 such a wonderful song from Hebron🙏
    Thankyou for this song👍

  • @jesusmaha1554
    @jesusmaha1554 4 года назад

    PRICE THE LORD

  • @gsusmitha6880
    @gsusmitha6880 4 года назад

    My favourite song forever

  • @hareesh9006
    @hareesh9006 4 года назад +1

    Praise the Lord 🙏

  • @sunnysailuvlogs1289
    @sunnysailuvlogs1289 2 года назад +1

    Sister ur voice was god's gift so many was trying to get this voice but God gifted u God bless you 🙏

  • @JohnDavid-ni5nf
    @JohnDavid-ni5nf 4 года назад +1

    Praise the lord Didi 😇 bahut acha song hai or aapne bahut acha gaya hai God bless u Di 🙏

  • @elohimchurchmettugudasec
    @elohimchurchmettugudasec 4 года назад +2

    Wonderful song... Glory to god...god bless you 😇❤️

  • @friendsraju.chinna709
    @friendsraju.chinna709 3 года назад +1

    Praise the Lord sister 🙏🏻

  • @msamson2468
    @msamson2468 4 года назад

    Praise the Lord akka

  • @santhibhushan855
    @santhibhushan855 4 года назад +2

    Glory to God. Hallelujah.
    Wow, what a heartful request to see JESUS. !!!
    Thank you very much Sister.
    Thank you JESUS.
    We love you Lord. 😇💖

  • @sireeshab7648
    @sireeshab7648 4 года назад

    Praise the lord anna

  • @laxmanp1863
    @laxmanp1863 3 года назад

    now this is my favorite song because blessi aunty sang this thats why

  • @venky7526
    @venky7526 3 года назад

    Praise the lord Akka 🙏, wonderful song,.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemularamkumar2856
    @vemularamkumar2856 4 года назад

    Praise the lord sister.. nice song.. devunike mahima kalugunugaka hallelujah amen...god bless you and your family and ministry hallelujah amen

  • @jessisatya4915
    @jessisatya4915 4 года назад +1

    Praise the Lord akka...Naku entho istamaina song .... Hebron song....

  • @ammuludaughterofgod8636
    @ammuludaughterofgod8636 4 года назад +1

    Praise the lord brother and sister 🙏🙏🙏

  • @MaheshJoel
    @MaheshJoel 4 года назад +1

    Praise the LORD

  • @doddarohitha8417
    @doddarohitha8417 4 года назад

    Super song sister

  • @parisudu1883
    @parisudu1883 4 года назад +1

    Praise.the lord sister

  • @samueltennis4014
    @samueltennis4014 4 года назад +1

    Praise the Lord. It is one of my favorite song.. Thank you so much...

  • @dharavaththomas4286
    @dharavaththomas4286 2 года назад

    Wonderful song sister 🙏🙏🙏

  • @y.abraham3212
    @y.abraham3212 4 года назад

    Excellent song from Hebron fellowship

  • @gpravallika
    @gpravallika 4 года назад +1

    Praise the Lord brother and sister. Plz pray for my family...

  • @suneethagolla381
    @suneethagolla381 4 года назад

    praise the lord sister. tq for all this

  • @seesha3371
    @seesha3371 4 года назад +2

    Wonderful song Akka.From morning am thinking Lord help me to see you in this situation wherever Iam.And now you are here with this song 😍👏🙌Thankyou Akka👏🙌

  • @karlakuntaanvesh6512
    @karlakuntaanvesh6512 4 года назад

    Wonderfull Akka ....

  • @donthasujatha9784
    @donthasujatha9784 4 года назад

    Keep it up akka

  • @vinayakrishnas3638
    @vinayakrishnas3638 4 года назад

    God bless you to all.

  • @villuri.vijayakumarvankatl1898
    @villuri.vijayakumarvankatl1898 4 года назад

    praise the lord Amen 🙏🙏🙏 nice song

  • @srinivaskommala8347
    @srinivaskommala8347 4 года назад

    Praise the lord

  • @rameshrandy7887
    @rameshrandy7887 4 года назад +1

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏

  • @allamallavinodkumar4136
    @allamallavinodkumar4136 3 года назад

    i think there is magic in this song i heard many times

  • @palagiripraveen1652
    @palagiripraveen1652 4 года назад

    PRAISE THE LORD...

  • @thabitajesus3410
    @thabitajesus3410 4 года назад

    Akka Super Iam Impressed This Song

  • @mma6737
    @mma6737 4 года назад +1

    Kumari akka naa annalu naa bartha badinchi wedistunaru prayer cheyandi anna and akka mi matalu patalu matrhame nanu balaparustunai please prayer cheyandi

    • @palleturipanchulu5111
      @palleturipanchulu5111 3 года назад +1

      యేసు దయతో మి భర్త మిములను చాలా సంతోషంగా చూడాలని కోరుకొంటున్నాను. ఆమేన్

    • @palleturipanchulu5111
      @palleturipanchulu5111 3 года назад +1

      యేసు దయతో మి భర్త మిములను చాలా సంతోషంగా చూడాలని కోరుకొంటున్నాను. ఆమేన్

  • @slavanya2693
    @slavanya2693 4 года назад +1

    Praise the lord annayya and akka. One of my favorite song. Excellent Composition, Excellent Singing, Excellent Music. All Glory to GOD. Amen Amen Amen 🙏🙏🙏💐💐💐
    👍👌🏼🤝🙏👏🙋‍♀️🙇‍♀️

  • @Meenakshichaitanya
    @Meenakshichaitanya 4 года назад

    Anna prise the lord Anna mafamily Gurinchi prayer cheyandi please ludhiya
    Prasanth. Meenu. Golu. Cheyandi please Anna 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasmaddela8227
    @srinivasmaddela8227 4 года назад

    V v nice exlant song sister godbless ur ministries prisethelord 🙏🙏🙏🙏🙏

  • @ashoktudumu
    @ashoktudumu 4 года назад

    🎧🎤Glory to God...super🎸

  • @jayforyouu
    @jayforyouu 4 года назад

    Praise the Lord sis

  • @PravalikaBethala-x2k
    @PravalikaBethala-x2k 8 месяцев назад

    Praise the lord akka Please pray for my sister prashanthi marriage in gods will

  • @valentinaamarthaluri1373
    @valentinaamarthaluri1373 4 года назад

    Praise the lord sister

  • @mandarajitha3948
    @mandarajitha3948 4 года назад

    Praise the Lord sister good song I love this song

  • @sivalakshmibijili7830
    @sivalakshmibijili7830 4 года назад

    praise the Lord akka....nice song I like it.......

  • @ginjalasrinivas2753
    @ginjalasrinivas2753 4 года назад

    Praise the Lord brother may famili prayer garbapalam kumarudu kosam prayer brother

  • @bujjik1439
    @bujjik1439 4 года назад

    VERY NICE SINGING SISTER GOD BLESS YOU

  • @dhanadurga9002
    @dhanadurga9002 4 года назад +6

    Hy sister it's really amazing
    What ye spirit of God is working
    From mrng itself I'm singing thz song and
    I'm thinking if could possible any one can sing it uploaded it 😊

  • @gedamjaya3736
    @gedamjaya3736 4 года назад

    Love you akka