Raju garu Namsthe sir 🙏💐 ippudu Nenu Maa Ammayi Vijayawada Asramam lone vunnamandi Hyderabad nundi vachhamu ? Nenu One Month kosam vachhanu . Maa Ammayi 15 days koraku vachhindandi. Ikkada chala chala bagundandi . Maku Treatments inka migathavanni ba g unn aa Yi Thank you Raju garu God bless you vsir 🙏💐
మేంఇదివరలో వచ్చాము.ప్రకృతిలో సేదతీరినట్టు ఉంటుంది.విజయవాడలో కంటే కూడా మాకు ఇది నచ్చింది.అక్కడ వారు చూపించే ఆదరణే మాకు పెద్ద ప్రోత్సాహం.ధన్యవాదాలు రాజుగారు.
Very beautiful & Amazing, Dr. Manthenaga ru mee goppa salahala koraku & Telanganalo, Nizambad lo Samskara Ashrayamuku yerparachina manchi Udheshalaku Committee Pedhalandhariki maa kruthagnathalu. I am v. happy. 🙏🙏👍👍👍
అంతా బాగుంది గానీ ప్రాణాంతక క్యాన్సర్ వంటి వ్యాధుల పయిన పరిశోధనలతో ఆ పరిశోధనా వివరాలతో ప్రతీ కన్నీటి బొట్టు నివారించాలని గాంధీజీ చెప్పిన మాటను మనం ఆచరించాలి. దయచేసి అటువంటి వ్యాధులకు కూడా చికిత్సను చేసి (విజయవంతమైన కాకున్నా) అచికిత్సావివరాలను తెలియచేయాలి.
Manthena Garu: I listen to your videos regularly. I also practice many of the things you suggest. I want to come to your new Ashram during Mar-Apr 23 timeframe.I am turning 82 this Sep.
Dear sir . Thank you for your valuable knowledge that you offer to us always. Please suggest some diet plans for 3 years baby. Healthy Options for breakfast, lunch and dinner please for 3 years baby. Thank u in advance
Total body and Face Pyna machalu 6 months nundi thaggalnte am cheyali Sundeluka Kariste machalu aenattu chala unnane 70.000 oka injection 3 times ves ukavali I time cmpltaendi meeru cheppina salahalu maku Kavali plz diniki Parishkaram cheppandi Sir
విజయవాడలో కూడా రేట్లు తగ్గించండి రాజు గారు. తప్పకుండా ఎక్కువ జనం వస్తారు మాకు ఉన్న రోగాలు కంటే మీరు వసూలు చేసే ఫీ,కర్చులు ఎక్కువగా ఉన్నాయి అని మీ విజయవాడ ఆశ్రమం కు వచ్చిన వాళ్ళు చెపుతున్నారు. దయచేసి వైద్యాన్ని వ్యాపారం గా మార్చవద్దు. డాక్టర్స్ ఎలాగూ కమర్షియల్ గా మారిపోయారు. కనీసం మీ లాంటి వారు అయినా పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రకృతి వైద్యం అందిస్తారు అని ఆశిస్తున్నాం.
అవును కాస్త తక్కువ తరహాలో మొదట్లో ప్రతీ జిల్లా లేదా కాస్త ధనవంతమయిన మండలాల్లో వదాన్యులు ప్రకృతి ఆశ్రమాలు తయారు చేస్తే కొంతమంది ప్రజలనయినా ప్రమాదకరమైన మందుల బారిన పడకుండా యీ ప్రకృతి విద్యాలయాలు రక్షిస్తాయి.
నమస్తే సర్ నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ను హాలిడేస్ లో మాత్రమే మాకు అనుకూలం ఈ దసరా హాలిడేస్ లో మేము మీ విజయవాడ ఆశ్రమంలో వెయిట్ తగ్గడం కొరకు చేరవచ్చునా సెప్టెంబర్ 25నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు
@@sarojammap9970 non AC rooms vuntayi andi per day 1000rs vuntundhi..idhanta kadhu voka sari miru velli randi cost akkuva ayitey maneyyandi..but vellandi chala change avtaru😍
Raju garu Namsthe sir 🙏💐 ippudu Nenu Maa Ammayi Vijayawada Asramam lone vunnamandi Hyderabad nundi vachhamu ? Nenu One Month kosam vachhanu . Maa Ammayi 15 days koraku vachhindandi. Ikkada chala chala bagundandi . Maku Treatments inka migathavanni ba g unn aa
Yi Thank you Raju garu God bless you vsir 🙏💐
మేంఇదివరలో వచ్చాము.ప్రకృతిలో సేదతీరినట్టు ఉంటుంది.విజయవాడలో కంటే కూడా మాకు ఇది నచ్చింది.అక్కడ వారు చూపించే ఆదరణే మాకు పెద్ద ప్రోత్సాహం.ధన్యవాదాలు రాజుగారు.
Cost entha andi 1 month ki
@@samsampoorna2368 Daily..850Rs
Daily 1000 rs
Thelangaana aapyayathe veru😍😍🙏🙏great thanks to Pocharam Srinivasa reddy garu for the excellent improvement and service on your constituency
Food Ela pedatharandi masalalu vestara
మరీ మరీ ధన్యవాదాలు. మీరు నిజంగా ముఖ్యంగా తెలుగు వారికి ఎనలేని సేవ చేస్తున్నందుకు శతకోటి వందనాలు
Very beautiful & Amazing, Dr. Manthenaga ru mee goppa salahala koraku & Telanganalo, Nizambad lo Samskara Ashrayamuku yerparachina manchi Udheshalaku Committee Pedhalandhariki maa kruthagnathalu. I am v. happy. 🙏🙏👍👍👍
Charges Card కూడా చెబితే బాగుండేది 🙏🙏
సదుపాయాలు గురించి బాగా చెప్పారు కానీ అలాగే ధరలు కూడా తెలియచేస్తే ఇంకా బాగుండేది.
Ur contribution to change lifestyle is great…👏👏👏
అంతా బాగుంది గానీ ప్రాణాంతక క్యాన్సర్ వంటి వ్యాధుల పయిన పరిశోధనలతో ఆ పరిశోధనా వివరాలతో ప్రతీ కన్నీటి బొట్టు నివారించాలని గాంధీజీ చెప్పిన మాటను మనం ఆచరించాలి. దయచేసి అటువంటి వ్యాధులకు కూడా చికిత్సను చేసి (విజయవంతమైన కాకున్నా) అచికిత్సావివరాలను తెలియచేయాలి.
చాలా ధన్యవాదాలు రాజు గారు 🙏
అక్కడున్న స్టాఫ్ కోసమైనా ఒకసారి వెళ్లాలని ఉంది.
విజయవాడలోని స్టాఫ్ చాలా బాగున్నారు ఇంకెంత బాగుంటారో చూడాలి నిజామాబాద్ ఆశ్రమంలో.
Manthena Garu: I listen to your videos regularly. I also practice many of the things you suggest. I want to come to your new Ashram during Mar-Apr 23 timeframe.I am turning 82 this Sep.
ధన్య వాదాలు గురువు గారు 🙏🙏
Dear sir . Thank you for your valuable knowledge that you offer to us always. Please suggest some diet plans for 3 years baby. Healthy Options for breakfast, lunch and dinner please for 3 years baby. Thank u in advance
Sir,Oven heating is not advisable …. Please think about using Oven
SIR, DOCTOR, MANTHENA SATHYANARAYANA RAJU GAARU, MEERU TIRUPATI LOO KOODA NATUROPATHI AAROGYALAYAM OKKATI START CHEYYAVACHHUKADHAA,
RAYALASEEMA PRAJALAKU KOODA MANCHI JARUGUTHUNDHI KADHAA SIR. OKKASAARI AALOOCHINCHAGARANI MANAVI. 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు రాజుగారు మీ యొక్క సేవా తత్పరనకు
Iam suffering from Avascular necrosis (AVN) Mera treatment hoga kya?
Sir ప్రకృతి ఆశ్రమానికి modern హంగులు కాదు సాంప్రదాయ సొగసులు కావాలి కదా???
Aarogyam gurunchi Baga Sraddha Teesukune Doctor garu oven lo vanta bagoledu. Ovens ekkuva vadithe Cancers vasthayani parisodhanalu cheptunnayi
ఆశ్రమం లొ Modern పద్ధతులు follow అయితే ఇంటికి ఆశ్రమానికి తేడా ఏముంటుంది???
Thank u doctor gaaru .always god is with u.jaisreeraam
Sir, you are my god gift
Ok 👌🏻👏thank you for this information guruvu garu 🙏
Please mention monthly charges guruji.
Cost details cheppandi....
Total body and Face Pyna machalu 6 months nundi thaggalnte am cheyali Sundeluka Kariste machalu aenattu chala unnane 70.000 oka injection 3 times ves ukavali I time cmpltaendi meeru cheppina salahalu maku Kavali plz diniki Parishkaram cheppandi Sir
Non AC per day amount cast antha sir
Please mention. Cost for. 15 days
Namaste guruji
How much charge...
Sir thyroid hormone balance ayindi kani
1) meda dagara vapu ela thaginchali
2) medicine apiveyala
any discount for three days packages with all facilities. Fir couple sir.
విజయవాడలో కూడా రేట్లు తగ్గించండి రాజు గారు.
తప్పకుండా ఎక్కువ జనం వస్తారు
మాకు ఉన్న రోగాలు కంటే మీరు వసూలు చేసే ఫీ,కర్చులు ఎక్కువగా ఉన్నాయి
అని మీ విజయవాడ ఆశ్రమం కు వచ్చిన వాళ్ళు చెపుతున్నారు.
దయచేసి వైద్యాన్ని వ్యాపారం గా మార్చవద్దు.
డాక్టర్స్ ఎలాగూ కమర్షియల్ గా మారిపోయారు.
కనీసం మీ లాంటి వారు అయినా పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రకృతి వైద్యం అందిస్తారు అని ఆశిస్తున్నాం.
God bless you Raju garu
Sir rajugaru meeru manushullo devudu.
nice work sir
Chala Chala Nice ga undi location..super
నేను కూడా వెళ్ళాను... నా లైఫ్ టర్నిపైంట్
Rates gurinchi cheppandi
ధరలు పెంచోద్దని చెప్పండి ఈ విడియో చేస్తే మళ్లి ధరలు పెంచుతారు
how much tarif for new ac double bed room sir
Hi sir charges for treatment in ashram
Sir allergic bronchitis ki treatment untunda vijaywada lo..
ప్రకృతి ఆశ్రమం అంటే , మడత మంచాలు వేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ పడుకుంటే బాగుంటుంది, మళ్లీ ఇక్కడ కూడా ఏసి రూమ్ లా...
Rates cheppandi
Rajugaru ma bharthagariki cancer athadiki treat ments current treatment ante bhayam.mi asramamlo join cheskuntara
Sir, why are you not opening an Ashram in rural Rayalaseema some where at Kadapa, Madana palle, Chittoor kind of places. All 3 Are far for us
అవును కాస్త తక్కువ తరహాలో మొదట్లో ప్రతీ జిల్లా లేదా కాస్త ధనవంతమయిన మండలాల్లో వదాన్యులు ప్రకృతి ఆశ్రమాలు తయారు చేస్తే కొంతమంది ప్రజలనయినా ప్రమాదకరమైన మందుల బారిన పడకుండా యీ ప్రకృతి విద్యాలయాలు రక్షిస్తాయి.
Danyavadamulu sir
Cost Ela vintundi 15days ki entha money kattalu sir theliya cheppandi
sir nenu ee summer lo cheralani anukontunnanu🙏🏻
Where is it located?
Send link to apply for this program
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
We had been to this Ashram in 2006
Eni vunay ante cost mamula vundaduga cost chepandi mundu
Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
ఇది ఎక్కడ ఉన్నదో...Address చెప్పరా sir
సార్ మన నెల్లూరులో గూడూరులో ఏమైనా పెడతారా
Peralasis vallaki treatment chestara sir
Sir Hyderabad lo kudaa oka ashramam pettandi
Moinabqd and ghatkesar lo unnayi Naturopathy hospitals
Cost cheppandi
ఇక్కడ మీ ప్రోగ్రాం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్
Sir your staff also gold 24
Rates pls
Sir e ashramama lo skin allergies ki treatment unda
15days ki money ntha sir
15000rs
Speaker మరి 25 లక్షలు ఇవ్వడం ఏంట్రా బాబు.punjab farmers ki crores crores isthu 🙏🙏
హాంఫట్ అనకుండా యివ్వడం గొప్ప! జనానికి పట్టదు కదా! వాళ్ళ సంస్కారానికి తగిన కార్యక్రమాల్లో వారుంటారు.
మా ఊరి పక్కనే
Ee ashramam location ekkada vundhi
Amount details cheputhara please
ఈ తరహా జిమ్ ఎక్విప్మెంట్ బెంగళూరు లో ప్రతీ పార్కులో ఉంటుంది. నేను వాడాను
Ikkada kuda prati parklo undi..Rajahmundry anta venukabadi undankuntunnara
Manthenas hostels arrange cheyyochuga rajugaru
Only food & accommodation.
Very good nice
Good
Thank you sir ma nizamabad lo pettinandhuku nenu thappa kunda vasthanu
Charge entha sir
Please mee Ashramu yokka details & ph. No. Thelupagalarsni mas request. 🙏🙏🙏
Search in google
ekkada kuda rates baaga pencharu...
ఫీజులు ఏంత
tarif details pl.
గార్డెన్ కి 25 లక్షలు కావు కర్చు.
Mi advarmlo old age homes pettamdi.
Ekkada
ఈ ఆశ్రమం ఎక్కడ ఉన్నది
నమస్తే సర్ నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ను హాలిడేస్ లో మాత్రమే మాకు అనుకూలం ఈ దసరా హాలిడేస్ లో మేము మీ విజయవాడ ఆశ్రమంలో వెయిట్ తగ్గడం కొరకు చేరవచ్చునా సెప్టెంబర్ 25నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు
చేరవచ్చు ముందే రిజిష్టర్ చేసుకొండి
@@ramamodugula7290 కృతజ్ఞతలు సర్
Just mandhulu thisukovaccha
Where it is
Sir wifi vunda
Cost cheppaledu video motam chusa
Address ekkada sir
Swimming pool kuda Uganda sar
🙏🙏🙏
Charge entha air
👌👌👌👍👍🙏🙏
cost chepochuga
Per day 1000
I'm in nizamabad 🙏🙏
cost cheppandi akkadiki velli
sar manthli pement eantha sar
మాకు దేగరలో ఉన్నది
అడ్రస్ కాస్త వివరంగా చెప్పండి...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
15 days ki rate cheppandi sir. Nenu 20 kg wight loss kavali
@@sarojammap9970 non AC rooms vuntayi andi per day 1000rs vuntundhi..idhanta kadhu voka sari miru velli randi cost akkuva ayitey maneyyandi..but vellandi chala change avtaru😍
🇮🇳🤝❤️
All show putup. Pramod
సార్ హైదరాబాదులో ఫ్రీ గా చూస్తున్నారు మీరు ఎందుకు సార్ డబ్బులు తీసుకుంటున్నారు
Ekkada