ఆత్మహత్యకు సిద్ధమైన అర్జునుడు..సుదర్శన చక్రం పవర్ ..| Lord Sri Krishna Ultimate Scenes | TeluguOne
HTML-код
- Опубликовано: 19 ноя 2024
- Watch Sree Krishna Rayabaram Scene From Veerabhimanyu Movie.#abhimanyu #teluguone #movies #moviescenes #telugumoviescenes #veerabhimanyu #gatotkaca #moviescenes
మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి.
శ్రీకృష్ణుని నిజమైన
భావమును తెలియండి
www.thraithashakam.org శుభప్రద
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్
జోహార్ అన్న ఎన్టీఆర్, ఈ సినిమా వీరాభిమన్యు లో నటించిన నటులు మరణించిన వారికి నా శ్రద్ధాంజలి😢😢😢😢
Superrrrr... Malli elanti movie ravu
Kalki movie చూసి వచ్చిన వాలు లైక్ యేసుకోండి
Jai srikrishna
Super most beautiful movie 🎥🎥🎥🎥 of all time 💗🙏🙏🙏😍😍💗🙏🙏🙏😊
Jai yogeswr 🌹🙏
Super acting by Kantha Rao
Super film, excellent actors
❤1
శ్రీ కృష్ణుడు మాయా anthayunu❤
Krishnudu yela vuntado naaku theliyadu
Kaani NTR Lo telugu prajalu andharu chusukunnaru..
అభిమన్య సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ హీరోయిన్
It is not a movie. It is a video recording of the incident in actual Mahabharata. Only Telugus have been empowered to record the Mahabharata as it unfolded and hand it over for all times to come, for posteriry.
It is said of the Mahabharata that it will last till the hills and seas last on Earth, so as this video visual delight of the Mahabharata done by the Telugu film industry.
Rx
Xx x
E,
A
@@shettipalliapparao479p
@@vijayayendoti h ki
One of the highlight seen in Veerabhimanyu movie,,🙏🙏
Saindhavudu maha virudu.Cinemalo atanini konda guhalo dachesinatlu choopincharu.Adi tappu.Saindhavudu Kaurava sainyam madhyalo Karnudu,Kripacharyudu,Shalyudu Ashwatthama,Duschasanudu Rakshistuntaru.Appudu Shri Krishnudu Chakranni Suryudiki adduga petti Suryasthamayam ayinattlu brama kalpisthadu.Adi nijamanukuni saindhavudu, kauravulu bayataki vastaru.Appudu Arjanudu binam prayoginchi saindhavudini champutadu.Chakram kuda ade samayam lo suryudininchi addu tolagutundi.
Jai Sri krishna Jai N.T.R
❤VENI
Mainu express
Saksthu... Krishna paramatmane...
NTR
Eppudu ఇలాంటి సినిమాలు లేవు
Krishna
Johar ntr
Super
Anta krishna leelaa
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Good
❤
Movie name please
movie name
Syendava vadha ante intena inkaindulo enjoy vishayalunnai
Ap in ntr anr tn in mgr shivaji ganeshan ka in kannada khanthirava rajakumar avarugalu
❤❤❤
అర్జునుడు ఎక్కడి కి పోయింటాడు?
10000 kotlu eppatlo cinima paniki radu
Abomanyudu
Veerabhimanyu
Idi kada asalu multi stararer move
Be😊
అర్జునిడికి అభిమన్యుడు ఒక్కడే కొడుకు కాదు. ద్రౌపది వల్ల శ్రుతకర్మ, ఉలూచి వల్ల ఇరావతుడు, చిత్రాంగద వల్ల బభ్రు వాహనుడు, సుభద్ర దేవి వల్ల అభిమన్యుడు మొత్తం 4 కొడుకులు.
Its director own script movie. Not a real story
Endira ee kalpithaalu,murkhulaara.
Director Mahabharat ni marchasadu
Krishna chakram addu pettaledu
Aa roju Surya grahanam
Manavaru Mahabharatamnu aminamarstaru
Solar eclipse happened on that day is the version of few people who are critics of Mahabharata. Then how come no one had the knowledge of solar eclipse on that day except Krishna. Vyasa has clearly said it is an illusion created by Srikrishna. Now people are interpreting in their own way with exuberance knowledge .
SINDHAVUDINI NIRAYUDHUDINI CHESI CHAMPOCHHA ,EKALAVYUNA BOTANA VELU ADOGOCCHA ,EMITI APPATI NUNCHEY ADhaRMAM UNDHA ,SAREY DHARMAM UNNACHOTA ADHARMAM COMMON KANI AA ADHARMAM PANDAVULU VANTHU IPPUDU
There are valid reasons for it otherwise Vyasa himself would have changed the script .Better to accept What Vyasa has said instead of criticising using our extraordinary brilliance and applying and comparing the situation in the past to the present scenario
@@nagarajmreddy878 we accept vyasa writing but in that days also iniquity kill syndhava and also abhimanyu killed by many ,and also bheesma kill
@@luckkyuday syndhava knows the vow taken by Arjuna to kill him . When in Battle field he should have fought. That was not done by him . No one prevented him not to fight. Regarding Bheeshma he has just extended his life for few more years and waited for his end at a right time . In fact his life ended when Draupadi was disrobed in open court hall . One who couldn’t try to protect the chastity of Women looses sanctity to live on Earth .
Niv vysa Mahabharatam purthiga chadivi ardham chesukoni...appudu...yemanna matladu
@@luckkyuday There is no inequity in Saindhav vadha, why he did not come for battle field and why did he hide. If he come and fight then if the killed without having weapon then it is wrong. He hide from battle field and enjoying then how they have to kill hime.
Evala papam vallake thagulthadhi
P
🕉🕉🙏🙏🛕
Joí00 ki
Senior ntr,tharuvatha nbk tharuvatha
Jr ntr andaru mosam chesaru senior ntr ki
Antha mosam
Adi mosam kadu maya
Mosam kadu RAJANEETHI
lllla se
Krishna