ఓం సాయిరాం... వాసు గారు తెలుగులో మాట్లాడితే చాలా బాగుండేది అండి... అందరూ వింటారు అందరికీ అర్థమవుతుంది.... మా అమ్మగారు 75 ఏళ్ల వయసు అండి ఆమె ఇంగ్లీషులో నాకు అర్థం కావటం లేదు రా ఏం చదువుతున్నాడు అని పదేపదే అడుగుతుంది... నాకు ఇంగ్లీషు రాదు.. కానీ స్వామి మాటలు వినాలని ఎంతో ఆసక్తి... ఆయన అంతా ఇంగ్లీషులో చెబుతుంటే అసంతృప్తి వేసింది... ఎక్కడన్నా ఒక పదం ఇంగ్లీషు పదం మాట్లాడితే బాగుండేది వాక్యాలు వాక్యాలు ఇంగ్లీషులో చెప్తుంటే అర్థం కాలేదు...స్వామి మాటలను తెలుగులో వినలేకపోయినామే అని బాధ చాలా కలిగింది. తెలుగులో చెబితే పెద్దవాళ్లు కూడా విని అర్థం చేసుకొని స్వామి మాటల్ని ఆనందిస్తారు కదా..!
The advice from Ma'am is so beautiful, thank you. And this interviewer is superb! Thank you for a brilliant interview, Radio Sai Telugu Stream 🙏🏽 Sai Ram
చాలా బాగుంది.స్వామి తలచుకుంటేనే...పుట్టపర్తి రాగలరు.ఇది నిజం. ఇంటర్య్వూ లో చివరి భాగం లో పిల్లలని ఆధ్యాత్మికం గా చిన్నప్పటి నుండి తెస్తే...వారు లైఫ్ లో అన్నిటిలోనూ సక్సెస్ కాగలరు...అని చెప్పిన మాట నాకు చాలా నచ్చింది... ఇంటర్వూ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సాయిరామ్
చాలా చక్కగా వివరించారు సార్. మీ అనుభవాలు మాకు చక్కని పాఠాలు. స్వామి ఆశీస్సులు పుష్కళంగా మీకూ, మీ కుటుంబానికి వున్నాయి, ఉంటాయి సార్. మీ జీవితం సార్ధకం అయ్యింది సార్ 🙏🙏🙏💐💐💐💐💐💐❤❤❤
వాసురావు అనవసరం గా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ఇంటర్వ్యూ చేసే ఆమె కూడా స్వచ్ఛమైన తెలుగులో ప్రశ్నిస్తున్నారు అయిననూ ఇంగ్లీష్ లో సమాధానాలు ఇస్తున్నాడు... అస్సలు బాగోలేదు... ఈసారైనా పూర్తిగా తెలుగులో మాట్లాడతాడని ఆశిస్తున్నాను....
ఓం సాయిరాం...
వాసు గారు తెలుగులో మాట్లాడితే చాలా బాగుండేది అండి... అందరూ వింటారు అందరికీ అర్థమవుతుంది.... మా అమ్మగారు 75 ఏళ్ల వయసు అండి ఆమె ఇంగ్లీషులో నాకు అర్థం కావటం లేదు రా ఏం చదువుతున్నాడు అని పదేపదే అడుగుతుంది... నాకు ఇంగ్లీషు రాదు.. కానీ స్వామి మాటలు వినాలని ఎంతో ఆసక్తి... ఆయన అంతా ఇంగ్లీషులో చెబుతుంటే అసంతృప్తి వేసింది... ఎక్కడన్నా ఒక పదం ఇంగ్లీషు పదం మాట్లాడితే బాగుండేది వాక్యాలు వాక్యాలు ఇంగ్లీషులో చెప్తుంటే అర్థం కాలేదు...స్వామి మాటలను తెలుగులో వినలేకపోయినామే అని బాధ చాలా కలిగింది. తెలుగులో చెబితే పెద్దవాళ్లు కూడా విని అర్థం చేసుకొని స్వామి మాటల్ని ఆనందిస్తారు కదా..!
Telugu language swami ki chala istam, kanuka telugu lo mataladali inka mana telugu language ki respect evali, Sairam
జై Sai Ram 🎉
Excellent questions by anchor.vasurao Gari answers baavunnai,Mrs vasurao baaga chepparu.andariki thanks,namaskaarams.
The advice from Ma'am is so beautiful, thank you.
And this interviewer is superb!
Thank you for a brilliant interview, Radio Sai Telugu Stream 🙏🏽
Sai Ram
చాలా బాగుంది.స్వామి తలచుకుంటేనే...పుట్టపర్తి రాగలరు.ఇది నిజం. ఇంటర్య్వూ లో చివరి భాగం లో పిల్లలని ఆధ్యాత్మికం గా చిన్నప్పటి నుండి తెస్తే...వారు లైఫ్ లో అన్నిటిలోనూ సక్సెస్ కాగలరు...అని చెప్పిన మాట నాకు చాలా నచ్చింది... ఇంటర్వూ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సాయిరామ్
చాలా చక్కగా వివరించారు సార్. మీ అనుభవాలు మాకు చక్కని పాఠాలు. స్వామి ఆశీస్సులు పుష్కళంగా మీకూ, మీ కుటుంబానికి వున్నాయి, ఉంటాయి సార్. మీ జీవితం సార్ధకం అయ్యింది సార్ 🙏🙏🙏💐💐💐💐💐💐❤❤❤
Sir, through you we are blissed as well Jai Sai Ram!!!!
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
రాజేశ్వరరావు గారి అనుభవాలు మరిన్ని తెలియజేయండి🙏🙏🙏
🙏🙏🙏🙏Very nice....excellent❤ ..jai sri sairam 🙏🙏🙏🙏🙏
Loving Sai ❤️❤️❤️🙏🏻Sairam
You are blessed 🙏🏻🙏🏻
దంపతులు ఇద్దరూ పవిత్రమైన హృదయం తో మాట్లాడారు, వీరు ధన్యులు. సాయిరాం.
Om sri sai ram 💐🙏❤
Aum Srisairam.... Samastaloka sukhinobhavantu
I love you Swamy 🌷🙏🌷
స్వామి 🙏🙏👣🙏🙏🌹🌺
👌 Sairam 🙏
🙏🙏💐
Anchor's voice superb
Om Sri Sairam, nice interview 🙏🙏🙏
❤❤❤❤❤
Anna amazing anna Sairam...
Omsrisairamnamaha 🙏🙏🙏🙏🙏
Athirudra mahaayagam gurtuku Theccharu mana Swami tho Anubhavaalatho Ee GURuvaram Shubhadinaana
🙏🙏 సాయిరాం సాయిరాం
Sai Ram
Om Sai Ram 🙏
Om Sairam
Jai sairam 🙏💐🙏
Om Sri Sri Sri satya sai ram God
వాసురావు అనవసరం గా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ఇంటర్వ్యూ చేసే ఆమె కూడా స్వచ్ఛమైన తెలుగులో ప్రశ్నిస్తున్నారు అయిననూ ఇంగ్లీష్ లో సమాధానాలు ఇస్తున్నాడు... అస్సలు బాగోలేదు... ఈసారైనా పూర్తిగా తెలుగులో మాట్లాడతాడని ఆశిస్తున్నాను....
🙏🙏🙏
AUM SRI SAI RAM🙏 🌷🙏🌹🍓🥑💐🌸🌺🍊🍐🍍🍉❤🍋🍇💓🥭🥥🌻🍎🛐
Telugu lo adigite anglamulo entuku matladutunaru?? Koncham sabha gnanam vundalu veeriki.
Talk, Telugu.
తెలుగు లో మాట్లాడితే బాగుండేది
అవును సిస్టర్. కానీ అందరూ చూస్తారు కదా. అర్థం చేసుకుంటారు.
First speak telugu
వాసు గారు తెలుగులో చెపితే బాగుండేది, సగం బాగోలేదు, స్వామి ఎప్పుడు అలా మాట్లాడరు
తెలుగు వాళ్ళు మీరు తెలుగు మాట్లాడండి
AUM Shree sathyasai rama rama
Sairam🙏🙏🙏
Om Sai Ram 🙏