"రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి? |Raja Sekhara Charitra | Rajan PTSK | Ajagava
HTML-код
- Опубликовано: 5 фев 2025
- కందుకూరి వీరేశలింగం పంతులు గారి "రాజశేఖర చరిత్ర" నవల!
ఈ రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..
Rajan PTSK
#ajagava #RajasekharaCharitra #teluguclassics
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించిన "చింతామణి" నాటకంలో కథ ఏమిటి?
• "చింతామణి" నాటకంలో కథ ...
👉 కాశీమజిలీ కథలు:
www.youtube.co....
👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
www.youtube.co....
👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
www.youtube.co....
👉 శ్రీశ్రీ చమక్కులు:
www.youtube.co....
👉 సినారె చమక్కులు:
www.youtube.co....
👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
www.youtube.co....
👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
www.youtube.co....
👉 "మనుచరిత్ర" కథ ఏమిటి?
www.youtube.co....
👉 "విజ్ఞాన భైరవ తంత్ర"లో ఏముంది?
www.youtube.co....
👉 సరదా చాటువులు - పొడుపుకథ - భ్రమక పదాలు
www.youtube.co....
👉 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ!
www.youtube.co....
👉 64 కళలు - ఏ కళ ఎందుకొరకు?
www.youtube.co....
👉 మహాకవి శ్రీశ్రీ కవిత్వ పరిచయము
www.youtube.co....
👉 కాళిదాసు "మేఘ సందేశం" కథ ఏమిటి?
www.youtube.co....
👉 పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి?
www.youtube.co....
👉 ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మధ్య ఉన్న భేదం ఏమిటి?
www.youtube.co....
👉 నోరు తిరగని పద్యాలను పలకడం ఎలా?
www.youtube.co....
👉 యక్షుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు
www.youtube.co....
👉 "పద్మినీ" మొదలైన స్త్రీజాతుల లక్షణాలు
www.youtube.co....
👉 ఏ జాతి పురుషునకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
www.youtube.co....
👉 మహాకవి కాళిదాసు చమత్కారములు, సమయస్ఫూర్తి
www.youtube.co....
నమస్తే!
ఈ కందుకూరి వారి రాజశేఖర చరిత్ర నవల మేము చదవలేక పోయినా దూరదర్శన్ లో JVరమణమూర్తి గారు రాజశేఖరుడిగా నటించిన సీరియల్ చూడగలిగాము అది అన్ని ఎపిసోడ్స్ లో చూసింది మీరు చక్కగా పదినిమిషాలలో వినిపించారు ధన్యవాదాలు.
ట్విస్టుల మీద ట్విస్టులు చాలా బాగుంది మాస్టారు ఈ నవల.
ధన్యవాదములు గురువుగారు మరొక వీడియో కోసం ఎదురు చూస్తుంటాం అంతవరకు స్వస్తి
🙏
@@Ajagava మరిన్ని నవలలు, కథానికలు వివరించగలరు.
భగీరథ ప్రయత్నముతో.. తెలుగు , సంఘమును ధార్మికమగు సంస్కరణతో, సరిచే యాలి…రాజకీయ స్వాతంత్ర్యమును సద్వినియోగం చేసుకోవాలి..అందుకే సమాజమును సమర్థవంతముగా, తయారు చేసే ప్రయత్నములో భాగమే అనేకరచనా ప్రక్రియల సృజన… యుగకర్తృత్వము…🤝👌👍👏
ఈ పుస్తకం పేరు వినడమే చదివే అవకాశం కలగలేదు. మీరు చక్కగా ఇలాంటి గొప్ప రచనలు రచయితల గురించి చెప్పటం వలన తెలుసుకుంటున్నాము. మన తెలుగు సాహితీ పరిమళాలను ఆస్వాదిస్తున్నాం. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీకు అనేక ధన్యవాదములు.
చిన్నప్పుడు కవి పరిచయంలో చదువుకునేవాళ్ళం రచనలు గురించి కానీ ఆ పుస్తకాల గురించి తెలిసేది కాదు మీ దయవల్ల మాకు ఇప్పుడు తెలుస్తున్నాయి.
నమస్తే.ఇంత మంచి కథను మన సి నిమా వాళ్ళు ఎందుకు తెరకు పరిచయం చెయ్య లేదు.
Oscarwild vicar of Wakefield anusarinchi Rajasekhar charitra vrasanani Pantulu garu swayam ga chepparu
👌🙏
చాలా బాగుంది
Chala bagundi.....danyavadalu
కళాపూర్ణోదయం, శివ రాత్రి మహాత్మం... కూడా చెప్పండి సార్ . 🙏🏻మీ ద్వారా నెట్ కి ప్రిపేర్ వాళ్ళు కవులు వారి రచనలే కాకుండా అందులో ఇతివత్రం కూడా తెలుసుకోగలుగుతున్నాం
Avunu madam
Goppa kavitalu memu chadavakapoina mee dwara memu telusukontununnandaku chala santoshistunnam telugu basha ku meru chesa seva amogham
అద్భుతమైన కధ
Dhanyavadalu
Thank you Sir.....for wonderful msg
నరహరి గోపాల కృష్ణమ సెట్టి raasina శ్రీ రంగరాజ చరిత్రము gurnchi kooda cheppandi
Super ga undi story
చాలా బాగుంది 👌👌👌👌🌹🌷🌹🌷💐💐💐💐
🙏
మొదటి తెలుగు నవలగా పేరు తెచ్చుకున్న ఈ నవలను చదవటం జరుగలేదు.మీ వలన అది సా ద్యం అయిన ది.ధన్యవాదములు.
ఎక్కువగా ప్రబంధం యుగానికి.... తరువాత &ఆధునిక నవల పాత్రలు చెప్పండి సార్ 🙏... నా మనవి మాత్రమే
చాలా బాగుంది, మీ వివరణ
సార్ కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యం గురించి సమీక్షించింది .
Ennaltiki rajashekar charitra vinnamu 🙏🙏🙏🙏
🙏
చాలా బాగా చెప్పారు...ధన్యవాదాలు💐💐
Chala bagundi chalabaga vinipincharu
Sir please elaane pingali soorana gari kalaa poornoodayam description evvandi please please please 🙏
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
🙏
చాలా బాగా చెప్పారు
Malli Mee voice vinte chala anandam ga undi🙏🙏🙏🙏👌
🙏
Ommsairam 🙏🏻🙏🏻
Nice Story
మంచి కధను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
Nice 🙏🙏🙏
super master
Great explanation,
Sir you got great voice.
🙏
@@Ajagava mee voice vinnaka chala nacchi maa husband kuda mee channel subcribe chesukunnaru. Aa tarwatha meeru cheppe puranalu, prabhandalu, ithihasalu, kadhalu kuda necchesayi. Thank you 🙏🙏
Super Sir
Nice voice
Good Expert in telling the story
🙏
Super sir
🙏
🙏🙏🌹🌹🙏
Most confusing but landed at happy end💐🙏🏼
ధన్యవాదములు sir ఇలాగే సాహిత్య విద్యార్థులకు అవసరమున్న ముఖ్యమైన books స్టోరీస్ చెప్పండి sir
తప్పకుండానండి
I read it in 1972 with great interest.
Now a comprehensive picture.
Thank you.
Compact & impact narrstion...
Vasudeva 🙏
Thank You Sir
🙏
In 1964 ,PUC Rajasekhar'charithra nondetailed(Telugu)
Great voice
మీరు మను స్మ్రితి గురుంచి కూడా ఎలాంటి వ్యక్తి గత వివక్ష లేకుండా వివరిస్తే బాగుంటుంది. ఈ ధర్మ శాస్త్రం గురుంచి సమాజం లో అనేక అపోహలు ఉన్నాయ్. అందులో ఉన్న నిజా నిజాలు వివరించ గలరు.
తప్పకుండా ప్రయత్నిస్తానండి
పాపం మను. అతని మీద ఉన్న అపవాదులు చూస్తే జాలి వేస్తుంది. అజగవ గారు దీని మీద 4 ఎపిసోడ్ లు సులభంగా చెయ్యవచ్చు
Yes. E tharam vaariki deeni gurinchi nispakshapaathamga teliyaali..
DD8 lo dharabahika vachedi ...naa chinnappudu chusanu
Sir Kashi majili kathalu pending yapudu
Sir instagram kuda create cheyandi sir dhanivalana mana channel inka andhariki cherutundhi
Sir mi address chanada nagar ani vinna , okka sari yekkada vuntaro telisthe kalusthamu 🙏
sir
Amukthamalyada kuda cheppandi
త్వరలోనే చెబుతానండి!
కాశీ మజిలీ కథలను కూడా ప్రసారం చేయాలని మనవి
లేదు మీ.... ఆలోచన.. ప్రకారం ఎలా చెప్పాదలుచు కున్నారో అలాగే చెప్పండి సార్ &... 🙏🙏🙏... మీరు ఎం చేసిన మా బాగుకొరకే (సాహిత్యం పరంగా 🙏🙏)
🙏
ఒక వేళ సినిమా తీయడం జరిగితే పేరు తెలుపగలరు.
నేను ఎప్పుడో చదివాను ఇప్పుడు అర్థం అయింది
please add text sir
Bro send ur book shop adress i will buy some books bro
ఈ పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందా?
Vishalandhra book store.....
Navodaya Book centre, Vijayawada.
మా కేసుతో time చేసారు
పినాకో @జగవం ధను:
రాజశేఖర చరిత్ర అనువాదం కాదా!.సృజనంటారా!.
🙏🙏🌹🙏