పాటలతో ప్రశ్నల తూటాలు Singer Macha Devender Exclusive Interview with Rachakonda Ramesh | Vihari News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 205

  • @anjiavuta9773
    @anjiavuta9773 5 месяцев назад +11

    నమస్కారం మచ్చ దేవేందరన్న.
    మీరు విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను. మీలో ఉన్న అంతర్జాలం సమాజానికి ఉపయోగం. ఇంకా ప్రజలను మేలుకొలుపే పాటలను రాసి చైతన్య పరచాలని కోరుతున్నాను.
    జై భీమ్...

  • @CommonersLawHouse
    @CommonersLawHouse 5 месяцев назад +3

    Super annnnna....super Explanation...Super Knowledge👏👏💐💐

  • @Dr.KrishnaOfficial
    @Dr.KrishnaOfficial 5 месяцев назад +4

    సూపర్ దేవేందర్ అన్నా.... రమేష్ అన్నా మంచి ఇంటర్వ్యూ

  • @DuvvasiYadaiah
    @DuvvasiYadaiah 5 месяцев назад +5

    మహానుభావుడు చాలా మంచిగా చెప్తున్నావ్ మి కు జై భీములు 🙏🇮🇳
    నాకు తెలిసినంతవరకు కూడా
    నా అనుభవం కూడా చెప్తుంది
    మీరు చెప్పేది వాస్తవంగా నూటికి నూరు శాతం కరెక్ట్ Sir 👋👋👋👋👋
    ఎవరైనా నేను మేధావిని అనుకునేవారు చాలా గొప్ప మనస్తత్వం ఉన్నవా రి అని అనుకునే ఎవరైనా సరే
    వర్ణ వ్యవస్థ సృష్టించిన మనుధర్మ శాస్త్రాన్ని రాసిన సుమతి భార్గవ
    లాగా గత పది సంవత్సరాల నుంచి కానీ కన్సీరాము నాయకత్వం నుండి కానీ
    కనీసం మన తెలంగాణలోనైనా తెలుగు రాష్ట్రాలలోనైనా అంబేద్కర్ ఇజం తెలిసిన మహానుభావులు కన్సీరామ్ నాయకత్వం పోరాటం తెలిసిన వారు
    స్వతంత్ర వచ్చే దాదాపు 76 సంవత్సరాలు గడిచి పోతున్న
    నేను గొప్ప మేధావినని చెప్పుకునే కుల సంఘాల ముసుగులో ఉన్న నాయకులు
    మరో మనూ ధర్మ శాస్త్ర న్ని
    ఉదాహరణ సుమతి భార్గవ లాగా నా ఒక్క కులానికి చెందిన వారు మాత్రమే రాజరికం పరిపాలన చేయాలన్నట్టు
    ఈ దేశంలో ఉన్న లేదా రాష్ట్రంలో ఉన్న కులాలన్నీ నా కింద బానిసల లాగా అనగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఒక కుట్రపూరిత కుల రాజకీయాల ఆధిపత్యం పోరు జరుగుతుంది అంతే
    ఏ కులానికి చెందిన నాయకులైన
    నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ ఉంటే శాస్త్రీయంగా భారత రాజ్యాంగానికి లోబడి ఆర్టీసీ అయితే ప్రతి డిపోలో బయటి నాయకులు అయితే ప్రతి విలేజ్లో జర్నల్ బాడీ మీటింగ్ లు పెట్టి
    కల్మషం లేకుండా కులం మతం ఏది పేరు పెట్టకుండా రాష్ట్రమైనా దేశమే నా అభివృద్ధి
    ఆరోగ్యం విద్య ఒక శాస్త్రీయమైన పద్ధతిలో
    ఎందుకు చేయలేకపోతున్నారు అని నేను ఎందుకు అడగకూడదు??
    ఈ ప్రకృతి ఒడిలో ఎవరు గొప్ప కాదు
    ఆనాటి ఎందరో మేధావులు సృజనాత్మకత
    ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇంతవరకు ఎదిగినామని గుర్తుంచుకోండి
    మళ్లీ సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ వల్ల
    మన దేశానికి పోంచి వస్తున్నదని అని ఎందుకు అనుకోకూడదు
    ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ఎందుకు ప్రైవేట్ అయిపోతున్నాయో
    ఈరోజు భారతదేశంలో రూపాయి అమెరికా డాలర్ విలువ దాదాపు 83 రూపాయలు భారతదేశం రూపాయి విలువ పడిపోయిందని కూడా అర్థం ఎందుకు కావడం లేదు
    ఎన్ని కోట్లాది కోట్లు సంపాదించిన అక్రమంగా
    మన దేశం ఆత్మగౌరవం దెబ్బ తిన్నాక
    మన ఆత్మ గౌరవం దెబ్బతింటది
    అందుకే ఇప్పుడు మన టి ఎస్ ఆర్ టి సి లో ఎనిమిది గంటల డ్యూటీ పోయి డిస్టిక్ లలో 16 గంటల డ్యూటీలు అవుతున్నాయి ఇప్పటికీ పే స్కేలు కూడా బాకీ పడ్డది శ్రమజీవులు కార్మికులు చిన్న కారు రైతులు సన్నకారు రైతులు ఈ దేశంలో వేరే 75% ఉన్నారని గమనించలేదు ఏమిటి పూర్తిగా మూఢనమ్మకాలలో మునిగితేలాడుతున్నారు వీరిని ఏ మహానుభావులు చైతన్యం చేయాలి ఈప్పుడు ఈ విషయం కూడా తెలుసుకోవాలి
    పదిమంది మహానుభావులు కలిసి
    రాంగ్ పోయే వారికి చెడ్డ పనులు చేసే వారికి సరిది చెప్పలేకపోతే
    రేపు నాయకుడు అయినాక ఇప్పుడు జరుగుతున్న విధంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుకు అమ్ముకోవచ్చు ఎలా నమ్మగలగాలి ఏ సంఘమైన ఎవరైనా నాయకత్వం చేసే కమిటీలు ఆలోచన చేసుకోండి బాగా
    అందరికీ జై భీమ్ లతో
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍
    7382824606
    ఒక ముఖ్య గమనిక
    ఒక నాయకుడు నా కులం అని
    నా మతం అని ఏ అశాస్త్రీయమైన ప్రేమలతో బలపరిచినట్లయితే
    మరో మనూ ధర్మ శాస్త్రాన్ని సృష్టించినట్టే
    అని ఎందుకు ఆలోచన చేయకూడదు
    వాస్తవమైన సత్యమేవ జయతే 👋

    • @mahimahesh2707
      @mahimahesh2707 5 месяцев назад

      జండు బాం

    • @nallabalakrishna949
      @nallabalakrishna949 5 месяцев назад

      ​@@mahimahesh2707నీ గు ... లో బాంబు...

  • @ReddypoguBunny-hr4gx
    @ReddypoguBunny-hr4gx 5 месяцев назад +6

    నీ మాటలు తుపాకుల తోట అన్న భలే కౌంటర్ ఇచ్చిన వారికి

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 5 месяцев назад +3

    Jai Bheem.

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 5 месяцев назад +9

    JAI BHEEM ✊✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊✊

  • @ReddypoguBunny-hr4gx
    @ReddypoguBunny-hr4gx 5 месяцев назад +5

    దేవేందర్ అన్న సూపర్

  • @ReddypoguBunny-hr4gx
    @ReddypoguBunny-hr4gx 5 месяцев назад +2

    Super anna

  • @narasa12
    @narasa12 5 месяцев назад +5

    Dear Devendar Anna, Since I am not from Warangal constituency, unfortunately I am not able to cast my vote to you. However, I am happy to support you in another ways.
    Jai Bheem Anna, You are a Bhahujan Warrior...

  • @maheshdubba6158
    @maheshdubba6158 5 месяцев назад +4

    జై భీమ్ జై భరత రాజ్యాంగం

  • @MalapariraskhanaVedika
    @MalapariraskhanaVedika 5 месяцев назад +11

    అన్నగారు జై భీమ్
    అన్న ఈ మాటలు హిందువులు ముస్లిమ్స్ క్రైస్తవులు ప్రతి ఒక్కరు వినాల్సిన స్పీచ్ నిధి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నువ్వు చెప్పుతున్నావ్ అన్నా నీకు వందనం

  • @babusukka3257
    @babusukka3257 5 месяцев назад +3

    Super bro jay bheem

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 5 месяцев назад +29

    ఈ 70 సంవత్సరాల కాలంలో ఇన్ని కులాలు మతాలు వర్గాలుగా ఉన్న దేశం విడి పోలేదంటే కారణం భారత రాజ్యాంగం దానికి జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 5 месяцев назад +2

    God bless you brother devuniki mahimakalugunugaka amen

  • @hemaanshcreations5211
    @hemaanshcreations5211 5 месяцев назад +5

    అన్న దేవేందర్ అన్న చాలా బాగా చేప్పారు

  • @yogipower5302
    @yogipower5302 5 месяцев назад +3

    ❤❤❤❤
    Jai bheem
    Jai Devender anna
    Jai manyavar kanshiram ji
    Jai behenji kumari mayavathi

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 3 месяца назад

    మచ్చ దేవేందర్ అన్న నీ ప్రసంగం బాగుంది నేను మను వాదిని మానవతా వాడిని హిందువుని బి సి ఏ మంగళ వాడిని ఇక నేను రాజ్యాంగం ప్రకారం వివక్షకు గురవుతున్నారు అనిపిస్తుంది అతను ఎవరు అజ్ఞానంతో అహంకారంతో అనాగరికంగా రాజ్యాంగం రాశాడు అని చెప్పలేను కానీ నాకైతే ఇది ఒకసారి జరుగుతుంది అనిపిస్తుంది అలాంటి వాడిపై ఎలా చర్య తీసుకోవాలి ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళితే మనిషికి 30 వేల రూపాయలు ఇస్తున్నారు ఒక హిందువుగా నేను కాశీ యాత్రకు వెళ్తే 30 రూపాయలు కూడా ఇవ్వట్లేదు అతనెవరో అంబేద్కర్ రాజ్యాంగం రాశాడట నేను చూడలేదు కానీ అందరికీ సమాన హక్కులు అని చాలామంది ప్రగల్బాలు పలుకుతున్నారు అంబేద్కర్ అభిమానులు అంటే కళ్ళ ఎదురుగుండా వివక్ష జరుగుతున్న అది రాజ్యాంగపరంగా చట్టపరంగా జరుగుతున్న కళ్ళు ఉన్న కబోదిలా నటిస్తూ వివక్షను ప్రోత్సహిస్తూ వివక్షను పాటిస్తూ వివక్ష నిర్మూలనకు పోరాడుతున్నామని చెప్పే అనాగరికులు అహంకారులు అజ్ఞానులు అనుకోవచ్చా ఈ అంబేద్కర్ అభిమానులను ఇలాంటి వాళ్లపై ఎలాంటి అబద్ధాలు ఆడే వాళ్లకు ఎలా చర్య తీసుకోవచ్చు

  • @nagalaxmiboska71
    @nagalaxmiboska71 5 месяцев назад +3

    🙏🙏🙏🙏

  • @immaharajumaharaju9943
    @immaharajumaharaju9943 5 месяцев назад +6

    దేవేందర్ అన్న నీవు ఇప్పటికీ రాజకీయం వైపు చూడలే పాట నీ మాట మాత్రమే చేశారు కానీ మన జాతి ప్రజలు జ్ఞానం తో లేరు పాట తో ఏము రాలే జ్ఞానం వైపు చూడాలి అని కోరుకుంటున్నా

  • @p.ravinder4647
    @p.ravinder4647 5 месяцев назад +4

    Great devender Anna

  • @mallikarjunadm1378
    @mallikarjunadm1378 3 месяца назад +1

    Jai Bheem Sir

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 4 месяца назад +1

    జై భీమ్ అన్నలారా ❤❤

  • @MahanakaliRamesh
    @MahanakaliRamesh 5 месяцев назад +3

    Jai Bhim

  • @rajuch9741
    @rajuch9741 5 месяцев назад +2

    Super

  • @adhiadhi694
    @adhiadhi694 5 месяцев назад +3

    Jai bheem

  • @tumulabalraj9507
    @tumulabalraj9507 5 месяцев назад +2

    జై భీమ్.... జై భారత్

  • @chukkasrinuvasarao6894
    @chukkasrinuvasarao6894 7 дней назад

    జై భీమ్ అన్నగారు ✊✊✊✊ 👌

  • @TGN14
    @TGN14 5 месяцев назад +5

    Congratulations Machendra

  • @mohmed5224
    @mohmed5224 5 месяцев назад +5

    జై బీము

  • @LaxmiLaxmi-cs1md
    @LaxmiLaxmi-cs1md 5 месяцев назад +4

    Jai Bhim Jai Ambedkar Jai kanshiram Jai visharadan Maharaj Gargi unnantha gyanodaya m ledu neku macha Devender RSP Manda Krishna gareki sampadana kavali meeku Jai visharadan Maharaj karykarta nenu

  • @singdasshekhar8568
    @singdasshekhar8568 5 месяцев назад +2

    Super speech anna

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 5 месяцев назад +1

    Jai Bhim 🎉 NAMO BUDHAYA 🎉 intellectual clarity of thought everyone struggle with the society

    • @mahimahesh2707
      @mahimahesh2707 5 месяцев назад

      జండు బాం నమో గుద్దా 😂😂😂

  • @malleshthanem7868
    @malleshthanem7868 5 месяцев назад +3

    👍

  • @yadagirip4510
    @yadagirip4510 5 месяцев назад +2

    Supar. Sir

  • @srinivasnandimalla3249
    @srinivasnandimalla3249 5 месяцев назад +2

    Jay Bheem

  • @anantharamulu8080
    @anantharamulu8080 5 месяцев назад +4

    Dhevulla nudhuti raatha marchaadu anedhi high light sir,ee video lo.

    • @mahimahesh2707
      @mahimahesh2707 5 месяцев назад

      అంబేడ్కర్ ఒక గొట్టం గాడు అనేది నిజమైన హై లైట్ రా

  • @anantharamulu8080
    @anantharamulu8080 5 месяцев назад +1

    Your literature is excellent sir.

    • @mahimahesh2707
      @mahimahesh2707 5 месяцев назад

      అంబేడ్కర్ పైన నా లిటరేచర్ చెప్పమంటవా??

  • @ckrishnappakrishnappa8877
    @ckrishnappakrishnappa8877 Месяц назад

    Jai Bheem Namo Buddhay sir

  • @jadalabalrajuspnf6639
    @jadalabalrajuspnf6639 5 месяцев назад +2

    ఇద్దరు ఇద్దరే ❤❤

  • @mohmed5224
    @mohmed5224 5 месяцев назад +2

    ❤❤❤

  • @PavankumarGullapalli
    @PavankumarGullapalli 3 месяца назад +1

    Ambedkar ke reservation ichina Desam manadi
    1882 lone sc st reservation system vachindhi 1933 lo British government 1935:act pettaru
    1937 lo sc reservation seat poti chesadu ok na

  • @HNpublic
    @HNpublic 5 месяцев назад +2

    జై భీమ్ supar Anna

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 25 дней назад

    రాముడు కృష్ణుడు
    ఏసుక్రీస్తు ప్రభువు
    ఖురాన్ మహబూబ్
    ఈ యుగపురుషులు అందరూ ఎవరి కోసం చెప్పారు
    విగ్రహారాధన పకృతి ఆరాధన వ్యక్తి ఆరాధన తప్పు
    అని సమస్త వేద గ్రంథాలు చెబుతున్నాయి
    గుడులు గోపురాలు విగ్రహాలు పెట్టడం వల్ల దేశానికి ప్రయోజనమేమీ లేదు
    అన్నగారు మీ వాదన చాలా బాగుంది
    గుడి ప్లేస్ లో బడి కట్టు
    అద్భుతమైన విద్యను ప్రసాదించు
    జ్ఞానాన్ని పెంపొందించు
    కులం పేరుతో మతం పేరుతో మతోన్మాద రాజకీయాలు చేస్తూ ఈ రోజుల్లో రాజకీయ నాయకులు కాలాన్ని వెళ్లబుచ్చుతున్నాడు
    తప్పు రాజ్యాంగమే మనకి కావాలి
    నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్

  • @malleshampurre60
    @malleshampurre60 5 месяцев назад +1

    Super bro 🎉🎉

  • @rajubudithi
    @rajubudithi 7 дней назад

    100 పాటలు నిర్మాత "D"గారు, రమేష్ జ్ఞాన సాంబాషణ

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 5 месяцев назад +24

    మచ్చ దేవేందర్ గారు డా విశారాధన్ గారిని విమర్శించకుండా ఉండాలి మనలో మనము వేతిరేకంగా ఉండకూడదు ఇది మంచిది కాదు యాంకర్ గారు కూడా వారి మధ్యలో చిచ్చు పెట్టకూడదు నీవు కూడా కుట్రలు చేస్తున్నారని అనిపిస్తుంది

    • @VoB2029
      @VoB2029 5 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 5 месяцев назад

      ఒక్క విశారధన్ ​ గారినే కాదు, దళిత జాతుల నాయకులు అందరు ఒక్క త్రాటి పైకి వచ్చి పోరాడాలి.@@VoB2029

    • @lingampallyvinaykumar7570
      @lingampallyvinaykumar7570 5 месяцев назад

      మచ్చ గాడు పైసల మనిషి, మందు బాటిల్ గాడు, ఎవరు పైసలు ఇచ్చి వేరే వాళ్ళకి వ్యతిరేకంగా పాటలు రాయుమంటే వాళ్ళకి రాస్తాడు మచ్చ దేవేందర్ గాడు.

  • @kaligotaramesh1769
    @kaligotaramesh1769 4 месяца назад

    I support hindu and Hindu god as well as Jai beem

  • @ratikrindakoteswararao9962
    @ratikrindakoteswararao9962 5 месяцев назад +1

    Jai Bheem DEVENDER

  • @jithenderchallurkar3690
    @jithenderchallurkar3690 5 месяцев назад

    Jai bheem anna super msg, nijam matladithe kaluthundi yadavalaku Prasad ganiki doss padali anna

  • @jadeshankar
    @jadeshankar 5 месяцев назад +1

    Jai Bheem anna

  • @govardhankavvampelli
    @govardhankavvampelli 5 месяцев назад +3

    పులి చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది .

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 месяцев назад +2

      OC.Caste Reservation = 10%
      Yearly Income = 8.00.000/-
      ( EWS ) Reservations = 10%
      (2019)yr Jai Modi Sir 🚩
      Present Reservation = 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️ Jay Shree Ram 🚩

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 5 месяцев назад +2

    ✊✊✊✊✊✊✊👌👌

  • @begarikistaiah4321
    @begarikistaiah4321 5 месяцев назад +1

    Jai Bheem Anna 🙏

  • @sodarisagar
    @sodarisagar 14 дней назад

    ❤❤❤❤❤🎉🎉🎉jai bheem

  • @lawyergaru8609
    @lawyergaru8609 5 месяцев назад +1

    బౌద్ధం మారుస్తుంది.అంబేడ్కర్ అంతిమంగా తీసుకుంది బౌద్ధ సిద్ధాంతాన్ని.

  • @safeindia4652
    @safeindia4652 5 месяцев назад +3

    ప్రతీ ఒక్కరూ.. హమారా ప్రసాద్ అన్నా యూ ట్యూబ్ చూడండి.. జై బీమ్

  • @ReddypoguBunny-hr4gx
    @ReddypoguBunny-hr4gx 5 месяцев назад

    చదువుల తల్లి రమాబాయి సావిత్రి

  • @karresammaiah6631
    @karresammaiah6631 5 месяцев назад +1

    1.రాజ్యాంగాని ఎవరు మార్చలేదు. సవరణ చేశారు.
    2. లౌకిక ( కుల & మత రహిత ) & ప్రజాస్వామ్య రాజ్యాంగం లో మార్పు లేదు.
    3. ఇప్పుడు కూడ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలుగకుండ సవరణ చేయవచ్చు.
    4. మైనారిటీ ప్రజలందరు ఈ దేశం వారే. రాచరిక వ్యవస్థలో మత మార్పిడులు జరిగాయి.
    5. ప్రజాస్వామ్య / అంబేద్కర్ గారి రాజ్యాంగం కుల మతాలకు గుర్తింపు ఇవ్వలేదు.
    6. SC, ST, OBC, EWS &OC కులాలు & మతాలు కావు. ఆర్ధిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా చేయబడిన కేటగిరీలు.
    7.కేటగిరీ ( SC, ST OBC&OC) రిజర్వేషన్ తీసేసి పేదవారికి / BPL ( Below Poverty Line) వర్తించే విధంగా మత సంబంధం లేకుండ రాజ్యాంగం సవరణ చేయాలి .

  • @ThulasiramAmbdkar
    @ThulasiramAmbdkar 5 месяцев назад +1

    Vck పుల్ పామ్ చెప్పండి

    • @PranayGuevara
      @PranayGuevara 5 месяцев назад

      Viduthalai Chiruthaigal Katchi

  • @ganjikumarraja3645
    @ganjikumarraja3645 5 месяцев назад +1

    Jai bheem Anna ❤❤

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 5 месяцев назад +1

    ✊✊✊✊✊✊✊

    • @mahimahesh2707
      @mahimahesh2707 5 месяцев назад

      👎👎👎👎👎👎👎👎👎

  • @anjangoudsiddaveni4252
    @anjangoudsiddaveni4252 5 месяцев назад

    Ramesh garu inka meeru ekkuva interviews cheyali

  • @BurgulaPrajwal
    @BurgulaPrajwal 5 месяцев назад

    Jai bheem.Meeru yantha cheppina mana sc,st, bc vaallaku ardhakaadhu yendhukante mana thaathala kaanundi badhalku guri chesina sanaathana dharmaani nammuthu mna brathukulu maarchina Dr. Baba saheb Ambedkar gaarini marachi inkaa raamudu Ani baapanodikante veelle gudi nirmaaniki paatu paduthunnaru.

  • @kaligotaramesh1769
    @kaligotaramesh1769 4 месяца назад

    Chadhuvulu nerpaledhu....amma nerpaledhu ala ani amma ni preminchadam manesthama...amma will whow way to success even she doesn't know education like Saraswathi she likes us as mother

  • @kaligotaramesh1769
    @kaligotaramesh1769 4 месяца назад

    Rqvan rakshas but chala balavanthudu so king ni prajalu bayam tho vallaku king ayyadu...

  • @VinayDaya-ig7rp
    @VinayDaya-ig7rp 5 месяцев назад +2

    First interview chese vallanu bokka lo veyali, daridrulanu interview chestharu. Notiki vachinattu matladatam ambedkar ni addupettukovadam

  • @gopimaharaj7532
    @gopimaharaj7532 5 месяцев назад

    నాకు ఈ మధ్యనే తెలిసింది మచ్చ దేవేందరన్నా,తండ్రి బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే స్టేజ్ ల మీద, సభల మీద, కెమెరా ల ముందు మైక్ పట్టుకొని ఇచ్చే ఉపన్యాసం ,కాదు ,,,,,, మీరు వ్యతిరేకస్తున్న ఆ మనుధర్మ శాస్త్రం ప్రకారం ఒక బ్రాహ్మణుడు తెల్లవారు జామున , గుడిలో మైక్ ముందు కూర్చొని ఇచ్చే ఉపన్యాసానికైనా ఆ సమాజం ప్రభావితం అవుతుందేమో కానీ,, మీరు ఇచ్చే ఉపన్యాసలకు సమాజం ప్రభావితం కాదు ఎందుకంటే నేటి దళిత బహుజన సమాజంలో అంబేద్కర్ గురించి , అయన ఐడియాలాజి గురించి మీరు ఇచ్చే ఉపన్యాసాలు విని స్వీకరించె పరిస్థిలో బహుజన సమాజం లేదు, నువ్ అంటున్న ఆ మనువాదం, అంబేద్కర్ వాదాన్ని కేవలం 50యేండ్లకే పూర్తిగా కమ్మేసింది, ఇంకా అంబేద్కర్ వాదం బ్రతికి ఉండడానికి కారణం మాన్యవర్ కాన్షిరాం జి ఆ వాదానికి ఊపిరి పోయడం వల్లనే,, అది ఎలా అనేది నీకు తెలుసో లేదో మాకైతే తెలియదు, కానీ ఆగిపోయిన ఆ అంబేద్కర్ వాదాన్ని మాన్యవర్ కాన్షిరాం గారి రాజకీయ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డపై Dr విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వంలో ధర్మ సమాజ్ పార్టీ రూపంలో తండ్రి అంబేద్కర్ అలోచన, ఆశయం,ఆచరణాత్మకంగా కొనగుతుందని చెప్పడానికి, అంత గొప్ప ఆశయాన్ని ఎత్తుకున్న ధర్మ సమాజ్ పార్టీ లో పనిచేయడానికి దళిత బహుజన సమాజం అంతా కూడా సిద్ధపడుతుందని ఈ సందర్బంగా తెలియచేస్తున్నాను అన్న గారు జై భీమ్.... ✊

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 5 месяцев назад

    ఈ రోజుల్లో కులం గురించి ఎవరు పట్టించు కోవటం లేదు వేరు వేరు కుల వివాహలు జరుగున్న ఈ రోజుల్లో మీరు పాత చింతకాయ పచ్చడి లా కొన్ని సంవస్స రాలుగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ తరం యువత కి తెలుసు వాస్తవాలు ఏమిటో మీరు కేవలం హిందువులపై హిందూ మతం పై దేవతలపై మీకు ఉన్న ఉక్రోషాన్ని ఇటు వంటి వేదికల పై విషం కక్కుతున్నతీరు అర్ధమవుతుంది.

  • @kaligotaramesh1769
    @kaligotaramesh1769 4 месяца назад

    Shivudu thatha bagundhi Ramudu kuda devudu...but political vallu vere ga create chesthunnaru...Ram alway great God

  • @kaligotaramesh1769
    @kaligotaramesh1769 4 месяца назад

    Nivi anni bagunnavi anna but Ramudu God ledu anedhi tappa...mem kuda knowledge unnamanna...which one good n which one we follow

  • @ChChbuddhaprakash
    @ChChbuddhaprakash 5 месяцев назад

    Jai bheem anna🎉

  • @ThimmanniNrsimulu-uq9hn
    @ThimmanniNrsimulu-uq9hn 5 месяцев назад

    🙏🙏🙏🙏M దేవేందర్ అన్న

  • @rajurajaka8346
    @rajurajaka8346 5 месяцев назад

    మీది మీరే అంటారు మాది తక్కువ జాతి అని ఇప్పుడు ఉన్న సమాజం లొ అంటరానితనం ఎకడుంది
    నీవు గుడికి అంటావు చర్చికి వెల్లిన అంటావు మసీదు వెల్లిన అంటావు మల్లి నేను అంటారాని వాడిని అంటావు
    వెదవ ఎక్కువ మాట్లాడకు రాజ్యాంగం అంబేద్కర్ ఒకడె రాయలేదు రాజ్యాంగం రచించిన మహానుభావులలొ అంబేద్కర్ ది ఒక్క పాత్ర మాత్రమే ఉంది తెలుసు కొ వదవ సన్యాసి దేవుడు కనిపిలేడు అని మాటలు మాట్లాడుతున్నవు నీ శరీరం లొ అన్ని అవయవాలు కనిపిస్తాయి నీ ముఖం మాత్రం అధం ముందుకు వెలుతేనె కనిపిస్తుంది ఇది తెలిస్తె నువ్వు బాగోతాలు ఆడలేవు ఇలాంటి వెదవలకు ఎలా సపోట్ చేస్తారు
    మేం తక్కువ జాతి అని చెప్పకుంటారు ఎందుకు ఇదేమాట ఎవరైన అంటె కేసులు పెడతారు మీకు మీరు మాత్రం చెప్పుకోవచ్చా ??????????????

  • @siddhubheem8340
    @siddhubheem8340 5 месяцев назад

    Jai bheem maccha devendara anna

  • @dasarirajesh7421
    @dasarirajesh7421 5 месяцев назад

    Start from 6:57

  • @yelia4488
    @yelia4488 5 месяцев назад

    Jai beem anna

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 5 месяцев назад +3

    నీవు అంటున్న రాజ్యాంగం కన్నా ముందే రామాలయం కోసం పోరాటాలు జరిగినవి...
    చాలా తెలివి ఎక్కువైంది...
    నాకు అర్థం అయ్యింది...ఇతను దళిత నాస్తిక మేధావి అనుకుంటా...అబద్ధాలు బాగానే నేర్చారు...292 మంది రాజ్యాంగ రచనలో పాల్గొన్నారు అంబెడ్కరిజం ముసుగులో నాటకాలు...మళ్ళీ శివుణ్ణి మొక్కుతా...అని నమ్మిస్తూ....ఉన్నాడు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 5 месяцев назад

      నీది ఏ ముసుగు?
      292 లో 20 పేర్లు చెప్పు?

  • @MallepallyRajenderReddy
    @MallepallyRajenderReddy 5 месяцев назад

    కులాల పేరు మీద ఎన్ని పార్టీ లు వస్తే లాభంలేదు Rsp Bsp ఏమైంది

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 месяцев назад +1

      OC.Caste Reservation = 10%
      Yearly Income = 8.00.000/-
      ( EWS ) Reservations = 10%
      (2019)yr Jai Modi Sir 🚩
      Present Reservation = 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️ Jay Shree Ram 🚩

  • @CommonersLawHouse
    @CommonersLawHouse 5 месяцев назад +1

    Only Study maathrame manushulu same equality lo ki vastharu...knowledge only power....Gudi kannna badi Maatrame manishini maarusthadi....Gudi kadithe gudi mundu bichagaalu antha shudrule...Shudrulu tappa mighatha Evaru undaru ,,,,Y alochinchandi...prjalaraaa....Devudu anedi totally Conspiracy

  • @sdvk7779
    @sdvk7779 5 месяцев назад

    రాముడు దేవుడైతే రాముని తండ్రి ఎవరు?

    • @karthik-jw1pl
      @karthik-jw1pl 4 месяца назад

      రాముడు ఒక రాజు దేవుడు కాదు

  • @ARUNKUMAR-hp1kd
    @ARUNKUMAR-hp1kd 5 месяцев назад +8

    విశార్ధన్ మహారాజ్ గారి మాటలు కాఫీ పేస్ట్ బాగానే నేర్చుకున్నారు. మచ్చ గారు rsp తో చెడినట్టు ఉంది
    నీవు ఒక చెంచావ్ చాలా మంది జనాలకు తెలుసు

  • @safeindia4652
    @safeindia4652 5 месяцев назад +4

    వీడు. కి దమ్ముంటే చర్చ్ లు ఎందుకు కడుతున్నారు.. మాజిద్ లు ఎందుకు కడుతున్నారు.. దాని గురించీ కుడా మాటలాడు రా.. జై బీమ్

    • @CnuCnu-xd2gr
      @CnuCnu-xd2gr 5 месяцев назад

      అన్నహాయ మనదేవలమీద గుడిలుకటి vundila డబూలూ Akkdikipotunai

  • @gbalumaharaj8497
    @gbalumaharaj8497 5 месяцев назад

    నీవు Dr. విశారదన్ మహారాజ్ గారిని ఇంటర్వూ చేయండి.. అప్పుడు తెలుస్తది, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, రాజకీయాలు వేరు,

  • @rajubochu1048
    @rajubochu1048 5 месяцев назад

    Jai bheem Anna

  • @AkaMallesh-bh3sf
    @AkaMallesh-bh3sf 4 месяца назад

    Anna school 🏫 undali Mari tempul kuda undali snna

  • @kiranjaan1790
    @kiranjaan1790 5 месяцев назад +1

    Jai shree ram, jai sree krishna 🛠️

  • @mulavaasi1234
    @mulavaasi1234 5 месяцев назад +2

    ఓల్డ్ సిటీ కి పోయి అల్లా గురించి మాట్లాడితే నీ వెంట ఈ సమాజం వస్తుంది.. నీవు ఉంటే

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv 5 месяцев назад +1

    No God

  • @gardasjagan8636
    @gardasjagan8636 5 месяцев назад +1

    మన ఎస్సీలకు 76 సంవత్సరాలుగా రిజర్వేషన్ కల్పించారు కదా మరి మనం ఎందుకు మారలేదు మన బతుకులు ఎందుకు మారలేదు ఇన్ని సంవత్సరాలు ఇవ్వాలని అంబేద్కర్ గారు కూడా చెప్పలేదు కదా

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 5 месяцев назад +1

      SC/ST 100+ కులాలు
      1. జంధ్యం లేదు
      తకువ జాతి కులాలు
      (SC/ST) రిజర్వేషన్ = 22%
      నెలవారీ ఉచిత రేషన్ = 🥫🍛🍱
      లేబర్ వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
      ప్రభుత్వ ఉద్యోగం = 60%
      విద్యార్హత = 60%

  • @JashuPrabhas-ls6tj
    @JashuPrabhas-ls6tj 5 месяцев назад +3

    Jai shree ram ⚔️

  • @adhiadhi694
    @adhiadhi694 5 месяцев назад

    Anna rajyangam marustaru attunnavu...76 samvastralu palinchinivallu marchaleeda appudu emi pikyru anna..endukamma janalunu mosam chastaru

  • @kaligotaramesh1769
    @kaligotaramesh1769 4 месяца назад

    Correct kondharu ala religion tho games played..but all are not like that and we all are worshipped god

  • @pbstyles1955
    @pbstyles1955 5 месяцев назад

    దేశ ద్రోహులరా ఐక్యం కండి

  • @rameshachari1285
    @rameshachari1285 5 месяцев назад +2

    Devude ledu Ane vadivi devuni gurunchi matladagudadu.

    • @D.KiranBabu
      @D.KiranBabu 5 месяцев назад +1

      Vunnaadu అనే వారికి ledu Ani cheppaali kadha

    • @mahimahesh2707
      @mahimahesh2707 5 месяцев назад

      ​@D.Kiranమాకు చెప్పబోయి మీరు ఏ మరి పోతరేమో చూసుకోండి రాBabu

    • @thudumanil7247
      @thudumanil7247 5 месяцев назад

      Ekkada unnadu devudu

  • @siriswapna7124
    @siriswapna7124 5 месяцев назад

    Jai bheem ✊✊✊✊

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 5 месяцев назад +3

    సమాజాన్ని కపాడ లేక, సమాజం లో చిచ్చు రేపిస్తున్న నువ్వు రాజ్యాగ్గాన్ని కాపాడతావ
    మీరు ఇంకా అంటరానితనం అంటున్నారు. మాకు ఎక్కడా కనిపించటంలేదు.
    రోజులు మారాయి సోదరా మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు.
    మీరు కేవలం హిందు ధర్మం పై విషం కక్కుతున్నారు
    ఇది అన్యాయం కాదా

  • @pjb1417
    @pjb1417 5 месяцев назад

    JAI BHEEM ✊💙
    ANNA GAARU MEERU ILANE EVARIKI BAYAPADAKUNDA DAIRYANGA MATLADALI.
    Mee venta malanti vallendharo unnaru.

  • @bharathch3906
    @bharathch3906 5 месяцев назад

    Macha Devender ga debbal thintav... Nuv rajakiyam chesko ma devula joliki rakura

  • @sudarshanerra3988
    @sudarshanerra3988 5 месяцев назад

    Hello bro why Sri Lanka country heating for Hanuman you not right speech bro ok