Gunturu Puli Bidda Song | Dr. Pemmasani Chandrasekhar | Guntur Parliament |

Поделиться
HTML-код
  • Опубликовано: 22 мар 2024
  • Gunturu Puli Bidda Song | Dr. Pemmasani Chandrasekhar | Guntur Parliament |
    #pemmasani #gunturpulibiddasong #tdp
    #news #NewsGlitz #NewsGlitzTelugu
    For all the latest updates on Telangana and Andhra Pradesh SUBSCRIBE at
    ruclips.net/user/NewsglitzTelu...
    For More, visit ►►
    English: www.indiaglitz.com/telugu-hea...
    తెలుగు: www.indiaglitz.com/telugufont...
    మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి
    Indiaglitz ► ruclips.net/user/igtelugu?...
    News Glitz Telugu ► ruclips.net/user/NewsGlitzTe...
    Kathala Veedhilo ► ruclips.net/user/KathalaVeed...
    Bhakthi Mukthi ► ruclips.net/user/BhakthiMukt...
    Twitter: / igtelugu
    FaceBook: / igtelugu
    Instagram: / indiaglitztelugu

Комментарии • 22

  • @muralikrishnamondu4925
    @muralikrishnamondu4925 2 месяца назад +7

    Sir mee interview lo chusaa ,Naa రూపాయి గొప్పది, దాని విలువ గొప్పది, కాబట్టి నా విలువ కూడా చాలా విలువైనది అని చెప్పడం బావుంది.,

  • @srilakshmipolavarapu577
    @srilakshmipolavarapu577 2 месяца назад +2

    🎉🎉👌👌

  • @user-sp1kf7kt1q
    @user-sp1kf7kt1q 15 дней назад

  • @user-ft6ro4eh2l
    @user-ft6ro4eh2l 3 месяца назад +2

    Jai Telugu Dasm Chandrashekhar Anna 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramusalina7372
    @ramusalina7372 Месяц назад +2

    ఒక సామాన్య గుంటూరు బిడ్డ విజయం ఈ రాష్ట్రా యువత కి ఒక పాఠం

  • @yedduribrahmaiah2752
    @yedduribrahmaiah2752 3 месяца назад +1

    Jai tdp super sir

  • @user-mn5dn5pl3k
    @user-mn5dn5pl3k 2 месяца назад

    Super 🎉❤❤❤❤

  • @excelabacusiqr
    @excelabacusiqr 2 месяца назад

    Congratulations sir ...🎉🎉🎉

  • @RamanaVenkataramana-l2g
    @RamanaVenkataramana-l2g 19 дней назад

    😮

  • @jyothidove2185
    @jyothidove2185 3 месяца назад

    Super hero sir jai tdp 🎉🎉🎉🎉🎉

  • @KanakaiahEluri
    @KanakaiahEluri Месяц назад

    Tiragabadda telugubidda jai pemmasaanii jai TDP future Leader.,@ Telugudesamparty

  • @ramusalina7372
    @ramusalina7372 Месяц назад +2

    ఎదో ఒక రోజు మీరు ఈ రాష్ట్రానికి CM అవుతారు...

  • @user-tg9jz8my2n
    @user-tg9jz8my2n 2 месяца назад

    Win ✌️🎉🎉🎉

  • @suryab7048
    @suryab7048 2 месяца назад +2

    Jai tdp

  • @ManjunathPurad-zx8df
    @ManjunathPurad-zx8df Месяц назад +1

    Sai annu

  • @ManjunathPurad-zx8df
    @ManjunathPurad-zx8df Месяц назад

    Sir bavundadi political news

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s 3 месяца назад +1

    Really puli bedde

  • @Kkk-ik9sd
    @Kkk-ik9sd 27 дней назад

    Jaiho cbn garu👑

  • @pavankumara517
    @pavankumara517 2 месяца назад

    ✌️🥛😤🦁💯🔥🚴

  • @francis7954
    @francis7954 2 месяца назад

    కళలకు కాణాచి, కృష్ణా డెల్టా ఆంధ్రా పారిస్ సమీప బుర్రిపాలెం బుల్లోడు లోని అమాయక గ్రామీణ మృదుత్వం, పౌరుషాల పురిటి గడ్డ, మన పల్నాటి అడ్డాలో ఓనమాలుతో పాటు నేర్చిన గడుచుతనం, గుంటూరు మిర్చి ఘాటు తెలిసిన నాటు కుర్రాడు లోని కరకుతనం, పిన్న వయసులో అనతి కాలంలోనే తన మేధస్సుతో అగ్ర దేశంలో తన సత్తాచాటి అందనంత ఎత్తుకు ఎదిగిన శిఖరం, వెరసి గండికోట మూలం, చారిత్రక పెమ్మసాని వంశాంకురం వేసిన తొలి అడుగుకే కకావికలమైన గుంటలూరు రహదారుల మడుగుల్లోని
    బులుగు బురదపాములు...
    గుంటూరు పూర్వ వైభవంతో పాటు మరింత అందమైన నగరంగా తీర్చి దిద్ది స్వచ్ఛమైన, పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టాలని ఉవ్విళ్లూరుతున్న యువకుడు
    శర పరంపరగా సంధిస్తున్న బాణాలకు ఆవలి వైపునుండి సమాధానం కరవు. నియోజక వర్గ సమస్యలపై పూర్తి అవగాహన, అచ్ఛ తెలుగు లో అనర్గళంగా ఎడా పెడా వాయింపులకు బదులు
    ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో బులుగు బ్యాచ్. ఎన్నికల అఫిడవిట్ తోనే జాతీయ స్థాయిలో పెనుసంచలం. మరెందుకు ఆలస్యం. అంతర్జాతీయ స్థాయిలో మన గుంటూరు మారుమ్రోగాలంటే, వైరి పక్షానికి ఫ్యాను రెక్కలు వూడాలి, ధరావత్తులు గల్లంతు అవ్వాలి. జాతీయ స్థాయిలో మన గుంటూరును అగ్రగామిగా నిలపాలనే కసితో ఎన్నెన్నో త్యాగాలు చేసి మండుటెండను సైతం లెక్కచేయక శ్రమిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులకు అండగా వుందాం.
    భారతదేశం లోనే ఒక అరుదైన దార్శనికుడు, అలుపెరగని అవిశ్రాంత యోధుడు, అభినవ విశ్వకర్మ మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే, మనకు దొరికిన మరో ఆణిముత్యం మన డాక్టర్ పెమ్మసాని గారిని అఖండ మెజారిటీ తో గెలిపించి మరోమారు దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దాం. ఈ నెల 13 వ తేదీ సోమవారం మనందరం రెండు గంటలు కేటాయించి పార్లమెంటుకు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అసెంబ్లీకి డాక్టర్ గళ్లా మాధవి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుందాం. రేపటి తరాల భవిష్యత్ కు బాటలు వేయటంలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం 🙏
    👉ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకతింటాడు.
    ✌️ ఆశయం వున్నవారికి అధికారం ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తారు.