Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
❤❤❤❤❤❤❤❤❤
Expet cheyale super 👌🙏 praise the lord aiyyagaru 🙏 i ❤ Jesus Christ ⛪✝️🛐 hallelujah sothram thandree 🙏🙏🙏...
ఆత్మీయ గీతాలతో మరియు ఆత్మీయ సందేశాలతో మందుల్ని ఎంతగానో. బలపరుస్తున్న రంజిత్ ఓఫీర్ గార్కి మాహృదయపూర్వక వందనములు సునీల్ ఫాస్టర్
Meelaga ee pata evaru padaleruu devuni krupaaa ... praise the Lord
Correct ga chepparandi
Marvelous amazing wonderful the Great Song thanks for release this type of song price and worship praise the lord And we more this type of Song sir
అయ్యగారు ఎంత చక్కగా పాడారు,glory to jesus
All Glory to GodMeeru maa generation ki inspiration sir పెద్ద వయసులోకుడ చక్కగా paadaaru
Praise Lord ayyagaru very xlent singging
very nice singing & Excellent music
Perfect
Excellent voice.glory to living god.
Supar beautiful song nice singing sir
I am big fan of u pastor garu
Excellent singing ayyagaru👏👏
Excellent
ఎంతో సుందరుడమ్మ తాను…ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడుమరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)పాలతో కడిగిన నయనాలు గలవాడువిలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)మేలిమి బంగారు స్థలమందు నిలిచినాచలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||అతడతికాంక్షానీయుండు తనయుండు (2)అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)అతడతికాంక్షానీయుండు తనయుండుఅతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)ఆతని నొరతి మధురంబు మధురంబు (2)ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
సూపర్ గా వుంది
super.praise the Lord
Superb singing
Great job sir 👍
wonder full
Super super sweet
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord
Excellent song
super
super brother
Excellent Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏
Annayya super gaa paadaaru🙏
Wonderful song Brother 🙏🙏🙏🙏🙏🙏
Good evening sir praise the lord
🙏🙏🙏🙏
Vaakya lone kaadu Anna meeruPaatalo kooda chaala aascharyam
Glory to jesus
Haiii anna....hw ru
Excellent singing
❤❤❤❤❤❤❤❤❤
Expet cheyale super 👌🙏 praise the lord aiyyagaru 🙏 i ❤ Jesus Christ ⛪✝️🛐 hallelujah sothram thandree 🙏🙏🙏...
ఆత్మీయ గీతాలతో మరియు ఆత్మీయ సందేశాలతో మందుల్ని ఎంతగానో. బలపరుస్తున్న రంజిత్ ఓఫీర్ గార్కి మాహృదయపూర్వక వందనములు సునీల్ ఫాస్టర్
Meelaga ee pata evaru padaleruu devuni krupaaa ... praise the Lord
Correct ga chepparandi
Marvelous amazing wonderful the Great Song thanks for release this type of song price and worship praise the lord
And we more this type of Song sir
అయ్యగారు ఎంత చక్కగా పాడారు,glory to jesus
All Glory to God
Meeru maa generation ki inspiration sir పెద్ద వయసులోకుడ చక్కగా paadaaru
Praise Lord ayyagaru very xlent singging
very nice singing & Excellent music
Perfect
Excellent voice.glory to living god.
Supar beautiful song nice singing sir
I am big fan of u pastor garu
Excellent singing ayyagaru👏👏
Excellent
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
సూపర్ గా వుంది
super.praise the Lord
Superb singing
Great job sir 👍
wonder full
Super super sweet
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord
Excellent song
super
super brother
Excellent Annayya 🙏🙏🙏🙏🙏🙏🙏
Annayya super gaa paadaaru🙏
Wonderful song Brother 🙏🙏🙏🙏🙏🙏
Good evening sir praise the lord
🙏🙏🙏🙏
Vaakya lone kaadu Anna meeru
Paatalo kooda chaala aascharyam
Glory to jesus
Haiii anna....hw ru
I am big fan of u pastor garu
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
Excellent singing