జయహో🙏సీఎం శ్రీరేవంత్ అన్న కు🙏శతకోటి అభివందనo&సీఎం 🙏శ్రీNబాబుగారు ఓల్డ్ఏజ్లో స్ట్రాంగ్ పరిత్రాణయ సాధునాం వినాశాయచ దుష్కృ తాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.ఏకాలమున ధర్మానికి హానికలునో అధర్మం వృద్ధి నొందునో ఆయాసమయములయందు శిష్టరక్షణ దుష్టశిక్షణ ధర్మసంరక్షణ ప్రతీయుగమున అవతారo."శ్రీకృష్ణ పరమాత్మ " ఆదుష్టశక్తులను,ఏవిధంగానైతే శిశుపాలుని వందతప్పులు దాటాక శిక్ష పడిందో,ముందో వెనుక తప్పు చేసినవాడికి తప్పక శిక్ష పడుతుంది.ఇది నేను ఏదో చెప్పడం కాదు. శాస్త్రాలు చెప్పుతున్నాయి ఎందుకంటే ఎక్కువ ఆశపడే మగాడికి హిట్లర్ కాని రావణాసురుడు కాని, ఏమిజరిగిoదొ,మనకు తెలిసిందే.ఇలా చాలాచాలా ఉన్నాయి ఉద్యోగధర్మాన్ని పాటించండి దురాశను దరిచేరనయకుండాఉండండీ అయితేనే "ధృవతార "లా వెలుగుతారు లేకుంటే చరిత్రహీనులుగా మిగిలి పోతారు మనం భూమి మీద వచ్చినప్పుడు కనీసం గుడ్డ లేదు శరీరానికి పోయేటప్పుడు ఒంటికి బట్టలు మాత్రమే జీవన సుధీర్ఘ ప్రయాణంలో దురాశ దుర్మార్గపు ఆలోచనతో అంతా నాకే కావాలి నేనే అనుభవించాలి అనేవాడికి "శవం" ఉండగా నే జనాలు ఏరకంగా మాట్లాడుతారు అనే విషయం నేను చెప్పనక్కరలేదు అది మీరే ? ఆశతో ఆశయాలతో బ్రతకండీ "ఆ నలుగురు"లా.
Super CM revanth anna❤🐅
Super sir
CBN, revanth Reddy ki all the best
Boss is Boss 😊
అంత చలిలో కూడా జర్కిన్ వేసుకోకుండా వున్నారు మన cm చంద్రబాబు గారు
Telugu state CMs should work together for development of both states
జయహో🙏సీఎం శ్రీరేవంత్ అన్న కు🙏శతకోటి అభివందనo&సీఎం 🙏శ్రీNబాబుగారు ఓల్డ్ఏజ్లో స్ట్రాంగ్
పరిత్రాణయ సాధునాం వినాశాయచ దుష్కృ తాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.ఏకాలమున ధర్మానికి హానికలునో అధర్మం వృద్ధి నొందునో ఆయాసమయములయందు శిష్టరక్షణ దుష్టశిక్షణ ధర్మసంరక్షణ ప్రతీయుగమున అవతారo."శ్రీకృష్ణ పరమాత్మ " ఆదుష్టశక్తులను,ఏవిధంగానైతే శిశుపాలుని వందతప్పులు దాటాక శిక్ష పడిందో,ముందో వెనుక తప్పు చేసినవాడికి తప్పక శిక్ష పడుతుంది.ఇది నేను ఏదో చెప్పడం కాదు. శాస్త్రాలు చెప్పుతున్నాయి ఎందుకంటే ఎక్కువ ఆశపడే మగాడికి హిట్లర్ కాని రావణాసురుడు కాని, ఏమిజరిగిoదొ,మనకు తెలిసిందే.ఇలా చాలాచాలా ఉన్నాయి ఉద్యోగధర్మాన్ని పాటించండి దురాశను దరిచేరనయకుండాఉండండీ అయితేనే "ధృవతార "లా వెలుగుతారు లేకుంటే చరిత్రహీనులుగా మిగిలి పోతారు మనం భూమి మీద వచ్చినప్పుడు కనీసం గుడ్డ లేదు శరీరానికి పోయేటప్పుడు ఒంటికి బట్టలు మాత్రమే జీవన సుధీర్ఘ ప్రయాణంలో దురాశ దుర్మార్గపు ఆలోచనతో అంతా నాకే కావాలి నేనే అనుభవించాలి అనేవాడికి "శవం" ఉండగా నే జనాలు ఏరకంగా మాట్లాడుతారు అనే విషయం నేను చెప్పనక్కరలేదు అది మీరే ? ఆశతో ఆశయాలతో బ్రతకండీ "ఆ నలుగురు"లా.
🎉
రైతు బరోసా లేదు కొత్త పెన్షన్లు లేవు కొత్త హౌసెస్ లేవు క్యాబినెట్ మీటింగ్ ల తప్ప ఏమి లేదు కరువు సీమ
Vote ku note batch 🤣🤣🤣
😂😂😂
What I'm saying batch 😂😅
Lengthy questions 😂
Vote ki note 😂😂
Kontha mandhi ayite davos lo chali ani vellaledhu😂