కేవీ రావు ఎవరు విజయసాయిరెడ్డికి తెలియదట! | I Don't Know KV Rao | Vijayasai Reddy in ED Enquiry

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025
  • జగన్ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ లలో 3 వేల 600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన FIRలోని అంశాలపైనే ప్రధానంగా ప్రశ్నించారు. బలవంతంగా వాటాలు లాగేసుకునేందుకు అమలు చేసిన ముందస్తు కుట్రలో విజయసాయిరెడ్డి పాత్రపై అడిగారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విజయసాయిరెడ్డి మాత్రం అత్యధిక ప్రశ్నలకు దాటవేత, తప్పించుకునే ధోరణిలోనే సమాధానమిచ్చారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvandhrapradeshlive
    #latestnewsupdate
    ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
    #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/49fdNLu
    ► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvandhraprades
    ► Follow us on Instagram : / etvandhrapradesh
    ► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
    ► Like us on Facebook: / etvandhrapradesh
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Комментарии • 59

  • @v1a5s1u2
    @v1a5s1u2 16 дней назад +18

    కేసులు మీదకోస్తే వీడికి వీడి తల్లీ, పెళ్ళాం కూడా తెలియదు అని చెప్పేస్తాడు.

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 16 дней назад +23

    Teliyadu, gurtuledu, marchipoyanu😂

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 16 дней назад +10

    గత ప్రభుత్వం లో ఎవరిని అరెస్టు చేసి అడిగితే చెప్పేవి నాకు తెలియదు,గుర్తులేదు,మర్చిపోయా

    • @sa2662
      @sa2662 16 дней назад

      Dummy govt vundane vundhi😂😂😂

  • @ramachandraprasadmadineni6082
    @ramachandraprasadmadineni6082 16 дней назад +7

    రేపు వాడి పెళ్లం ఎవరో కూడా తెలియదంటాడు, మల్లి సెల్ లో కి పంపితే, ప్రశాంతంగా ఆలోచించి గుర్తు తెచ్చుకుంటాడు

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 16 дней назад +2

    వైసీపీ వాల్లకి అ“గత 5 సంవత్సరాలు అధికారం లో ఉన్నారు అన్న సంగతి కూడ మర్చిపోయారు గుర్తు లేదంటారు. బాగా కుమ్మితే గుర్తుకు వస్తాయి.

  • @VenkateshReddy-e8d
    @VenkateshReddy-e8d 16 дней назад +3

    రెట్టింపు రెట్టింపు వసూలు చేయాలి

  • @krishnanagiredla7464
    @krishnanagiredla7464 16 дней назад +1

    ఇప్పుడు ఉన్నా న్యాయవ్యవస్థ లు ప్రభుత్వలు వీళ్ళని ఏమి చేయలేవా

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 16 дней назад +3

    How innocent ra sakuni

  • @ramapolina6978
    @ramapolina6978 16 дней назад +3

    Vadu nijam chyeppithyney wonder

  • @ravilakshman1149
    @ravilakshman1149 16 дней назад +2

    U r Mr. Clean. Wondering why u r not attending CBI court and close all ur cases and come out clean

  • @gopalarao6063
    @gopalarao6063 16 дней назад +3

    , మీరు వెంకటేశ్వర స్వామిదేవుడిని నమ్మరనుకుంటా ? పోని ఎవరిని భయపెట్టి తీసుకున్నారో వారి పేరు చెప్పేయండి రెడ్డిగారు 😄

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 16 дней назад +1

    ఏముంది ఫోన్ పోతుంది
    చట్టం, చాలా వెకిలిగా ఉంది
    స్వామి వారికి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉన్నప్పుడే అర్ధమయ్యింది
    ఎప్పుడో శిక్ష వేసే టైం వస్తుంది

    • @BodduSarath
      @BodduSarath 16 дней назад

      5rupees credited jalaga banisa

  • @purusothamp8135
    @purusothamp8135 15 дней назад

    సాయిరెడ్డికి అల్జీమర్స్ వచ్చిందేమో! ఎలా దోచుకోవడం మాత్రం జ్ఞాపకం వుంటుంది! పట్టుపడితే మాత్రం ఆ వ్యక్తిని నేనప్పుడు చూదనే లేదంటాడు!

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 15 дней назад

    ఆయన ఎవరో ఆయనకే తెలీదు. బుర్ర దొబ్బింది

  • @gopalgopi2874
    @gopalgopi2874 15 дней назад

    ఇంకా నయం అసలు నాకేమీ తెలియదు అని అనలేదు 😂

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 15 дней назад

    ఈ మద్య చాలామందికి తరచుగా మతిమరుపు జబ్బు వస్తోంది🤣

  • @runkufromsrikakulam
    @runkufromsrikakulam 15 дней назад

    పోర్ట్ తిరిగి ఇస్తావా?

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 14 дней назад

    Veediki ED Ante Athharillu Vaadu Endhuku Chepthaadu 😂😂😂

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 15 дней назад

    వీరు మహా మహా తెలివి గల వారు ఎక్కడా దొరకడు

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 15 дней назад

    ED cannot do anything Modi is there to protect him. Kama Bala Kumar Vijay Sai know how to escape how manage corruption..

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 15 дней назад

    దేవుడే చూసుకుని ఉంటే, ఈ పాటికి నువ్వు పావురాల గుట్ట లో శవమై ఉండేవాడివి....!!!

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 16 дней назад

    Aa reddy గారిని నాకు appaginchandi నిజం cheppista నరకం ante chupista

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 16 дней назад

    No, mister Cortlu ఉన్నియ్ జైల్ undhi

  • @kittamolli
    @kittamolli 15 дней назад

    Chesetivi anni chesi ma dhevudini yendhuku lagutharu enka yekkadunnarayya

  • @suribabu2227
    @suribabu2227 15 дней назад

    దేవుడు శిక్షించడం ఏంటి ముందు చట్టం శిక్షిస్తుంది తప్పు చేసిన వాడిని ఎలాగూ దేవుడు తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు

  • @vrdasari3299
    @vrdasari3299 13 дней назад

    If he says truth by this time he would have spent 9 years of jail in Jagan cases. So he is a habitual liar. How is Auro Realty is building so many big projects in and around Hyderabad it’s all with money proved from Vizag deals.

  • @yaddanapudibrahmanandam8694
    @yaddanapudibrahmanandam8694 15 дней назад

    Sea port laaakkunnaava leda adi cheppu pandu baabu

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 16 дней назад +1

    Ekada kuda A2 ha

  • @chandrasekhar-kr2uu
    @chandrasekhar-kr2uu 16 дней назад

    Askar Actor

  • @jrambati
    @jrambati 16 дней назад

    Ee vishapu reddy ni arrest chesi iraga kummali appudu telustundi K V Rao yevaro AP ki pattin sani veedu, jagan, sajjala, yv subbareddy bhuma, chevi reddy , reddy reddy jagan reddy dochipettedi kooda veellalke migatha reddlani voorikevadukuntadu

  • @varaprasadg5571
    @varaprasadg5571 15 дней назад

    ఈ LK గాండ్లకు వాళ్ళ నాన్న ఎవరో కూడా తెలియదు 😂