29//01/25 // ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్న ఏడు సంఘాలు కృపా సంఘాలా? // రామచంద్రపురం // U. కిరణ్ కుమార

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 11

  • @BHASKERM-sp2bi
    @BHASKERM-sp2bi 3 дня назад

    Good ఇన్ఫర్మేషన్ అన్న నిజమే అన్న సంఘాలలో ఒకటే ఐక్యత లేదు. ఒక్కరే అన్ని సంఘాలను నడిపించడం లేదు కాబట్టి ఒక్కో సంగంలో ఒక పద్ధతులు కనిపిస్తున్నాయి. 👌👌👌👌👍

  • @rhemafromthoma3485
    @rhemafromthoma3485 3 дня назад

    ప్రకటన 2,3 అధ్యాయాలు శ్రమలకాలంలో సంఘాలైతే.. ప్రకటన.3:10లో ప్రభువు ఫిలదెల్ఫియలోనున్న సంఘాన్ని తప్పించే "లోకమంతటిమీదకి రాబోవు శోధనకాలము" ఏంటన్నా?😂 1000 ఏండ్ల రాజ్యమా???
    అంటే ప్రకటన గ్రంథం అంత కష్టమేం కాదన్నారుగా! సులభంగా వివరిస్తారని.. 🙇

  • @turnt0truth
    @turnt0truth  3 дня назад

    2,3 లో వారు జీవించిన విధానాన్ని బట్టి, పరిస్థితులు ఎలా ఉంటాయో వ్రాయబడింది. అలాగే విశ్వాసంతో శ్రమల కాలాన్ని ఎదిరించిన వారి స్థితిని బట్టి (ప్రగటన 3-10) కాపాడబడతారు అని ఉంది కానీ తప్పించి అని లేదు(అంటే శ్రమల కాలంలో ఉంటారు కాపాడ పడతారు అని అర్థం) text సరిగ్గా చూడు తమ్ముడు.😂
    మరొకటి సంఘానికి పౌలు గారి పత్రికలు ప్రామాణికం అయితే పౌలు గారికి మాత్రమే అన్యజనులను గురించిన అపోస్తులుగా ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అటువంటి పౌలు గారు కట్టని స్థాపించిన ఆయన కృపా సంఘాలకు రాసిన నియమాలకు వేరుగా ఉన్న సంఘం ఎలా కృప గల సంఘం అవుతుంది అందుకే ఆయన పత్రికలో ఎక్కడ వాటి పేర్లు లేవు. ఉన్నవి కూడా ఎందుకు ఉన్నాయో వివరించాను వివరిస్తాను ఎందుకంటే ప్రకటన గ్రంథం మీరు చెప్పిన బుర్రకథ లాంటిది కాదు. నీకు ఏదైనా సందేహం ఉంటే 9502065128 నీకు తోచింది రాయకుండా ముందు వివరం తెలుసుకో. (ఏం చేస్తాం పేరుకు తగ్గ జీవితం)😅 ఎక్కడో ఈ పాట విన్నాను. కలవరపరచు కు సోదరుడా మోసం చేయకు సేవకుడా ఇట్లు ప్రేమతో మీ సహోదరుడు😊

    • @rhemafromthoma3485
      @rhemafromthoma3485 3 дня назад +1

      "రాబోవు శోధనకాలం" అని textలో అంటే వారు శ్రమలకాలంలో ఉన్నారు గాని తప్పించబడతారు అని భాష్యం చెప్తున్నారు. ఏంటో???🥴
      రెండోది, అసలు నేను అడిగిన Pointలో ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు పౌలు పరిచర్య చేసిన సంఘాలే? అనే మాట లేదు. చరిత్ర చదివేదేదో పూర్తిగా చదివితే తెలుస్తది.. ఎఫెసులో ఉన్న సంఘంలో పౌలు పరిచర్య చేశాడు, కొంతకాలం తిమోతి, కొంతకాలం యోహాను కూడా కాపరులుగా ఉన్నారు. కాబట్టి అది అసలు విషయమే కాదు. కానీ 7 సంఘాలు శ్రమాలకాలంలో ఉన్న యూదుల సంఘాలు అని మీరు చెప్పిన వింతవ్యాఖ్యానమే శుద్ధతప్పు అంటున్నా. దానికి సమాధానమేంటి? అపొస్తలుల కార్యాల గ్రంథం ప్రకారం, పౌలు ద్వారా చాలాచోట్ల సంఘాలు స్థాపించబడ్డాయి. వాటికి వ్రాసిన పత్రికలు కూడా బైబిల్లో లేవు కాబట్టి అవి కృపాసంఘాలు కాదనుకుందామా? లవొదికయలోనున్న సంఘానికి పౌలు వ్రాసిన పత్రిక కూడా లేదు. (కొలస్సీ.4:16) కాబట్టి అది కూడా కృపాసంఘం కాదంటావ్?
      బుర్రకథ.. హరికథ అని Time-waste మాటలు మాట్లాడకుండా జవాబు చెప్పండి. ప్రసంగాలు యూట్యూబ్లో పెట్టి, సమాధానాలు ఫోన్లో చెప్తారా? దొరికిపోతారనా? కలవరపరచకు బోధకుడా!!!

    • @turnt0truth
      @turnt0truth  3 дня назад

      కాపాడ బడతారు అనే పదం ప్రమాదంలో ఉన్న వారి గురించి చెబుతారు. మీరు చెప్పే భవిష్యత్తు ముందు వాస్తవం అలాగే కనబడు తుంది

    • @turnt0truth
      @turnt0truth  3 дня назад

      ఓరి నాయన అందుకే నేను పూర్తిగా మెసేజ్ వినమని చెప్పింది, పౌలు గారి పరిచర్య చేసిన ఎఫెసీ సంఘం వేరు ప్రకటన గ్రంధంలో వ్రాయబడును ఎఫెసీ సంఘం వేరు మరలా విను తమ్ముడు. ప్రాంతం ఒకటే కానీ ఆ ప్రాంతాల సంఘాలు వేరు. రెండవది రెండో భాగం కూడా వినకుండానే లవోదికీయ సంఘం గురించి అడిగావు చూడు నువ్వు నీ కంగారు ఇంకా మిగతా సంఘాలు చెబుతానని చెప్పాను కదా. బైబిల్లో వ్రాయబడలేదు అని నువ్వే చెప్తున్నావ్ కదా మరి వాటి గురించి ప్రస్తావన ఎందుకు ? ఇక నిన్ను ఫోన్ ఎందుకు చేయమన్నాను అంటే. మీరు అనేకులు కలవర పరచడానికి ఇలా comments పెడతారు మీ దగ్గర ఉన్నప్పుడే చూసి తెలుసుకున్నాను. (మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే దాడి చేయడానికి నువ్వు ఒక ఆయుధం) ఇది మీ సంఘ పెద్ద చెప్పాడు ఒకసారి వెళ్లి అడుగు. మీరు అడిగేది సత్యం తెలుసుకోవడానికి కాదు అని నాకు బాగా తెలుసు గనుకే అలా చెప్పాను నీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాను పోనీ ఫోన్ లో వద్దు దీని గురించి నువ్వు మాట్లాడి పెట్టు నేను కూడా దానికి కౌంటర్ పెడతా. సత్యం ప్రజలు తెలుసుకుంటారు. ఇలా మాట్లాడుకుందాం ఎందుకంటే నాకు కూడా ఎప్పుడు నుంచో చాలా సందేహాలు మీ పరిచర్య పైన ఉన్నాయి. కలవరపరకు సోదరుడా, మోసం చేయకు సేవకుడా 😂

    • @rhemafromthoma3485
      @rhemafromthoma3485 3 дня назад

      @@turnt0truth పౌలు, యోహానులు పరిచర్య చేసిన సంఘం ఒక్కటే అనడానికి నేను ఆధారాలు చూపిస్తాను. కాదు అనడానికి వచ్చేవారం ఆధారాలు చూపించగలరా?
      యోహాను వ్రాసిన 7 సంఘాలు శ్రమలకాలంలో ఉండే సంఘాలు కాదు అనే Stand-point మీద నేను నిలబడితే, ఎందుకని ప్రాంతం మీదకి Topic డైవర్ట్ చేయడం? ఏదేమైనా గాని చాలా తెలివిగా 95% ఎవరికీ తెలియని Rare commentary ఎంచుకున్నావ్ Anna. ఎవడో చెప్పడం కాదు.. అవును, నేను ఎల్లప్పుడూ దుర్బోధను సంపూర్ణాధికారంతో ఖండించడానికి సిద్ధంగా ఉండే ఆయుధాన్ని! వచ్చేవారాల్లో చెప్తా అంటున్నారుగా. చూస్తా..ఇంకెన్ని వంకరమాటలు, వింత వ్యాఖ్యలు చేస్తారో!

    • @turnt0truth
      @turnt0truth  3 дня назад

      ప్రాంతం మీదకి divert చేయడం కాదు తమ్ముడు, కాదు నేను ప్రతీది టైప్ చేసే కాళీ లేక తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఫోన్ చేయమన్న దానిని నువ్వు వక్రంగా మాట్లాడవు కనుక నేను నీ వంకర తనాన్ని గురించి చెప్పవలసి వచ్చింది.
      ఇక విషయానికొస్తే
      నేను ఆల్రెడీ రెండు ఎఫీసి సంఘాలు ఒకటి కాదు అని మాట్లాడాను ముందు దానికి వివరణ చెప్పు అంతేగాని నేను ఇంకా చెప్పని లవోధికీయ సంఘం గురించి ఎందుకు, అలాగని చెప్పనని కాదు మొదటిగా ఎఫీసి సంఘం పేరు ఉంది అలాగే పౌలు ఆ పేరు మీద పత్రిక రాశాడు గనుక దాని గురించి మాట్లాడాను. లవోధికీయ గురించి కూడా ఖచ్చితంగా చెబుతా. నీ చేత నేను అంత మట్టుకు ప్రకటన గ్రంధంలో ఉన్న సంఘాలు కృపా సంఘాలు అని నిరూపణ చేయడానికి ప్రయత్నించు. ఇక నాకు పరిచర్య ఉంది గనుక ఇలా text మెసేజ్ లతో నా కాలం వృధా చేసుకోకుండా వీడియో మాట్లాడి పెట్టమని చెప్పాను. నేను ఖాళీగా లేను తమ్ముడు నాకు కుటుంబం ఉంది పరిచర్య ఉంది. ముందు ఒక్కసారి పూర్తిగా వాక్యం విను తర్వాత ప్రశ్నిస్తూ గాని, నేను చెప్పిన వాటికి సమాధానం ఇవ్వకుండా నేను చెప్పనవి అడుగుతున్నావు చూడు. దీనిని అంటారు topic divert చేయడం అని.
      కలవరపరచు కు సోదరుడా మోసం చేయకు సేవకుడా ☺️
      ఈ లోపు నువ్వు కంగారుపడి కాళ్లు తొక్కు కోకుండా లవోదికియా గురించి చిన్న మాట చెబుతాను.
      Revelation(ప్రకటన గ్రంథము) 3:16
      16.నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
      ఇక్కడ నా నోట నుండి ఉమ్మి వేయాలి అనుకుంటున్నాను అన్నాడు సంఘం నోట్లో ఉమ్మ వేయబడే స్థితిలో ఉందా అవయవాలుగా ఉందా ?
      ఆలోచించు వివరాలతో నీ ప్రశ్నలతో మరల స్టడీ లో చెబుతా ఆయుధం జాగ్రత్త. 👶🧑‍🏭