మీ కులదేవత ఎవరు.. తెలుసుకోండి

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 251

  • @jhansirani96
    @jhansirani96 7 дней назад +19

    మాలలకి “పోలమాంబ” అని మీ ద్వారా తెలుసుకున్నానండి.
    ఓం పోలమాంబ నమః 🙏🏻
    మా క్యాస్ట్ వాళ్ళు, బంధువులు క్రిస్టియన్స్ గా కన్వెర్ట్ అవ్వడం వల్ల మా కులాదైవం పేరు మాకు తెలీలేదు. మీ ద్వారా తెలిపింది ఆ అమ్మవారు, చాలా ధన్యవాదాలు.
    మా బంధువులు, మా క్యాస్ట్ వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళినా మేము ఇంకా హిందువులుగానే వున్నందుకు గర్వపడుతున్నా.....
    జై శ్రీ రామ్ 🚩
    జై భారత్ 🙏🏻

  • @Nandan.kella19
    @Nandan.kella19 7 дней назад +32

    @31:03
    కాపు కుల దేవతల పేర్లు - చింతాలమ్మ , నూకాలమ్మ. ఓం చింతాలమ్మ నమః అని జపించాలి .

  • @gajuladhanunjeya7969
    @gajuladhanunjeya7969 День назад

    గురువు గారికి నమస్కారం 🙏
    వీరశైవుల కు కులదేవత ను next episode లో చెప్పగలరు అని మనవి.🙏

  • @Bakthi-mayam
    @Bakthi-mayam 6 дней назад +5

    @ 31:51 విశ్వబ్రాహ్మణులు (వడ్రంగి, కమ్మరి కంసాలి)
    కులదేవత : పోలేరమ్మ తల్లి

    • @srigayathreepeettam8103
      @srigayathreepeettam8103 4 дня назад

      విశ్వబ్రాహ్మణ కులదేవత కాళికాంబ. కులం మూల పురుషుడు బ్రహ్మాది దేవతలు సహితం పూజించే విశ్వబ్రహ్మ
      ఇక పోతే వీరికి ఏ జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ లేని దేవతలను ఇతర కులాలకు అంటగడుతున్నారు... విశ్వబ్రాహ్మణులకు వాళ్ళ కులదేవత చెప్పడానికి వాళ్ల కుల జగద్గురువులు ఉన్నారు మీరు చెప్పాల్సిన టువంటి అవసరం లేదు. తప్పుడు సమాచారం ఇచ్చి జనాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు.

    • @srigayathreepeettam8103
      @srigayathreepeettam8103 4 дня назад

      విశ్వబ్రాహ్మణుల కులదేవత కాళికాదేవి కంచిలో ఉంది.
      తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలని భ్రష్టు పట్టించాడు.
      మేము విశ్వబ్రాహ్మణ కుల జగద్గురువులు మేము బోధించడానికి మా జాతికి మేము ఉన్నాము.

    • @srigayathreepeettam8103
      @srigayathreepeettam8103 4 дня назад

      ఆధారాలు ఏమున్నాయో మా కులానికి మీరు స్పష్టంగా తెలియజేయండి లేదంటే మిమ్మల్ని కోర్టుకి రప్పించవలసి ఉంటుంది.

    • @srigayathreepeettam8103
      @srigayathreepeettam8103 4 дня назад

      వర్ణ సంకర్యం అయినటువంటి ఈ వశిష్ఠాది ఆర్షేయ బ్రాహ్మణ జాతిలో పుట్టి... పౌరుష బ్రాహ్మణులగు విశ్వబ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారు మీరు.

    • @Bakthi-mayam
      @Bakthi-mayam 4 дня назад

      @srigayathreepeettam8103 నమస్కారం 🙏 స్వామి... మరికొంతమంది కంచి కామాక్షి దేవి విశ్వబ్రాహ్మణ కుల దైవం అని చెప్తున్నారు!

  • @Elipatisujatha
    @Elipatisujatha 3 дня назад

    Chala Danyavadalu sarr rajakulaku ballamma tale ane telusukunamu🙏🙏🙏🙏

  • @subramanyam.dusetty9482
    @subramanyam.dusetty9482 2 дня назад +1

    Sri pala gotram, kapu balija ,kuladivamu chapandi guruvugaru

  • @shobarani5488
    @shobarani5488 7 дней назад +19

    నమస్తే గురువు గారు మేము ఎవరిని ఏమి అనకపోయిన మా గురించి ma chuttalku ma mida ఏడుపు ఎలా సర్ plz సర్ నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి గురువు గారు plz

    • @eswarkumar2308
      @eswarkumar2308 7 дней назад

      Nenu kuda

    • @Inmykitchen-rm2ts
      @Inmykitchen-rm2ts 4 дня назад +1

      గురువు గారు మా అయ్యాను నాను విడతియల్లి అని మా హస్బెండ్ వాల ఫ్యామిలి చూస్తుంది నా మిద నా పిల్లల మిద కుట్ర చేస్తూ నా హస్బెండ్ నీ వాల కంట్రోల్ చేసుకున్నారు మా అయ్యన వాల మాటలు పాటుకొని valatho వుంటున్నాడు అండి అసలు పట్టించుకోవట్లేదు ఏమీ cheyalli ఏం అర్థము అవుత లేదు😢

  • @IBKUMARIGOGADA
    @IBKUMARIGOGADA 6 дней назад +4

    Guruvu garu ki padabi vandanam
    Koppula velama kuladivam yevaru guruvu garu

  • @venkataramana178
    @venkataramana178 6 дней назад

    Namasthe guruvu garu chala shantoshamga vundi🙏🙏

  • @kotthanavya9720
    @kotthanavya9720 19 часов назад

    Namasakram guruv garuu
    Evaro chanipoyenatuu and chayenepoyena valu kalao vasty manchidhi na chedu na andi chedu iety eim chayalo cheppandi

  • @RathnamalaParsa
    @RathnamalaParsa 7 дней назад +8

    నమస్కారం గురువు గారు ।।🙏
    మున్నూరు కాపు కుల దేవత ఎవరు గురువు గారు?

  • @laxmid2822
    @laxmid2822 6 дней назад +2

    Memu lambani vallam guruvu garu maku kula devata evari guruvugaru

  • @suvarnamena6
    @suvarnamena6 6 дней назад +2

    పద్మశాలి..... మార్కండేయ మహర్షి
    భావనా రుషి

  • @MalathiKokkiligadda
    @MalathiKokkiligadda 7 дней назад +5

    గురువుగారు పల్లె కారు అగ్నికుల క్షత్రియ కులదేవత ఎవరు చెప్పండి

  • @swathimaddegalla9952
    @swathimaddegalla9952 6 дней назад +2

    మదిగలకి కుల దేవత మేము ఎల్లమ్మ తల్లి ని పూజిస్తాము sir

  • @naidukrishnaveni2565
    @naidukrishnaveni2565 7 дней назад +3

    Gowda settibalija kulalaku
    om bheeramma perantaallamma namaha 🙏🏻 ani chesukovali. ధన్యవాదాలు Guruvugaru 🙏🏻

    • @hconlinefashion7217
      @hconlinefashion7217 4 дня назад

      Gowda ante gowndlolle kadandi..eethakallu thatikallu ammutharu vallaku varthistunda???

  • @srishanthkonne4883
    @srishanthkonne4883 5 дней назад +3

    Kummari kuladevatha cheppandi guruvugaru

  • @hconlinefashion7217
    @hconlinefashion7217 4 дня назад

    Gondlollu kowndilya gotram kula devatha cheppandi guruvu gaaru.. kula vrutti thatikallu thati chetlu yekkadam guruvugaru...kuladevatha cheppandi🙏🙏🙏🙏

  • @RammohhanreddyMiduthuri
    @RammohhanreddyMiduthuri 7 дней назад +2

    Guruvu garu mee paadhamulaki koti vandhanaalu nenu 14 years nundi yekkadekkado thiragani vooru ledhu maa peddhalu yevarevarino adigina theliya ledhu . Kaani gatha nela rojuluga aa shiva narayanulaki vedukunttune vunna naa kula dhaivam yevaro chupanddayya ani ippudu aa shiva narayanule Mee tharupuna cheppisthune naa kallaventta anandhamtho neelu vacchesthu naa manasu bharanni inni rojulaki dhinccharayya guruvu garu .

  • @g.screativity6717
    @g.screativity6717 7 дней назад +2

    ఓం శ్రీమాత్రే నమః అన్నయ్య గారు జైశ్రీరామ్

  • @LATHATALAGAPU
    @LATHATALAGAPU 7 дней назад +2

    🙏🙏🙏🙏🙏నమస్కారము గురువు గారు "తెలుకల"అనేది 99.9% ఎవరికి తెలియదు ...... కానీ మీ నుండి విన్నాక హమ్మయ్య మీరైనా చెప్పారు అని పించింది ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏

  • @karthikk4824
    @karthikk4824 7 дней назад

    Chaalaa manchi pani chesaaru babai❤❤❤anthaa vyaapaaraalu ayipoyaayi.. Meeru chaalaa goppa vedios chestunnaru

  • @RadhaRadha-sw1rb
    @RadhaRadha-sw1rb 2 дня назад

    Guruvu garu nayibramhinula kuladevata evaro chepandi plz

  • @lakshmirajyampuvvula6641
    @lakshmirajyampuvvula6641 6 дней назад

    Namaskaram guruvvu garu kalavantulu kulam variki gugulotamba aani cheperu🙏🙏🙏

  • @hasitha.p4544
    @hasitha.p4544 6 дней назад

    Thank you guru garu.

  • @dasariveena8211
    @dasariveena8211 5 дней назад

    Madhi dhasari inti peru baratha maharshi gothram ma kula dhevatha cheppandi guruvu garu

  • @arunajayamangala1589
    @arunajayamangala1589 7 дней назад +1

    శ్రీ మాత్రేనమః గురువుగారు ❤️

  • @viswanathkasi4592
    @viswanathkasi4592 7 дней назад +5

    Padmasali valla kuladevata evaru guruvu garu please cheppandi 🙏🙏

  • @hymavathivungarala8680
    @hymavathivungarala8680 7 дней назад +5

    Setti balija Kula devatha evaru Guru Garu

  • @KalyanIskepalki
    @KalyanIskepalki 6 дней назад

    శ్రీ మాత్రే నమః అన్నయ్య 👌💐

  • @sarjanajyothi2879
    @sarjanajyothi2879 6 дней назад

    ధన్యావధాలు గురువు గారు

  • @SandhyaraniPokkula
    @SandhyaraniPokkula 16 часов назад

    గురువు గారు గంగపుత్రులకు

  • @noah_gandhi
    @noah_gandhi 7 дней назад +5

    అయ్యా నమస్కారం
    చిన్న సందేహం
    సంస్కృత మూలాలతో ఉన్న నామనికి నమః జోడించినప్పుడు నామాన్ని చతుర్ధి విభక్తి లో చెప్పుకోవటం వ్యాకరణ సాంప్రదాయం కదా... మీరు చతుర్థి విభక్తి ప్రయోగించకపోవాటానికి కారణం తెలుసుకోవచ్చా
    ఉదాహరణకు కింద వ్రాసినట్లు గా చెప్పుకోవాలి కదా? సందేహ నివృత్తి చేయగలరు
    బ్రాహ్మణ
    గాయత్ర్యై నమః
    -----------------
    వైశ్య
    వాసవ్యై నమః
    ------------------
    క్షత్రియ
    రాజదుర్గాయై నమః / రాజశ్యామలాయై నమః
    -------------------
    రేడ్డి
    వీరదుర్గాయై నమః
    -------------------
    కమ్మ
    కకత్యై నమః / అంకమ్మ దేవ్యై నమః
    -------------------
    శేట్టి బలిజ / తేలంగాణ గౌడ/ ఈడిగ
    బీరమ్మ పేరంటాలమ్మ దేవ్యై నమః
    --------------------
    చాకలి
    బల్లమ్మ దేవ్యై నమః
    ---------------------
    మంగలి
    బాలమ్మ దేవ్యై నమః
    ---------------------
    దేవాంగ / పద్మశాలి
    చౌడేశ్వర్యై నమః
    ----------------------
    కాపు/ తూర్పు కాపు/ నాయుడు కాపు / బలిజ
    చింతాలమ్మ దేవ్యై నమః
    -----------------------
    మాదిగ
    మాతంగి దేవ్యై నమః
    -----------------------
    మాల
    వితంగి దేవ్యై నమః
    -----------------------
    రేల్లి
    పుల్లమామ్బాయై నమః
    ------------------------
    వైష్ణవ
    గోదాయై నమః

    • @VeerabrahmamYedidha
      @VeerabrahmamYedidha 7 дней назад

      కంసాలి, వడ్రంగి కాదు,
      విశ్వ బ్రాహ్మణులు కులదైవం విశ్వకర్మ, కామాక్షి, వీరభద్రుడు,కాళీ.
      సవరించండి.

    • @noah_gandhi
      @noah_gandhi 6 дней назад

      Chirravuri garu samdhanam ichinaka correct ga rastanu. Prastutaaniki kamsali vadrangi teesesanu

  • @neelimaneelu1287
    @neelimaneelu1287 5 дней назад

    దేవాంగ లు కి చేడేశ్వరి దేవి మా కుల దేవత గురువు గారు

  • @anuradhav5038
    @anuradhav5038 6 дней назад

    Guruv garu maku kavali guruv garu, Vivaralu chepthe nenu thisukuntanu guruv garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AjayLatha-df3jp
    @AjayLatha-df3jp 7 часов назад

    Guruvugaru memu madhiga ma kuladevatha evaro telupagalaru guruvu garu.

  • @Eswariallinone123
    @Eswariallinone123 5 дней назад +1

    పోక నాటి రెడ్లు అలాగే పే డకంటి రెడ్ల కుల దేవతల గురించి చెప్పండి గురువుగారు ప్లీజ్

  • @vasistasairam5483
    @vasistasairam5483 3 дня назад +1

    Brahmins kuladaivam 23:48

  • @nagakalpana2262
    @nagakalpana2262 7 дней назад

    Guruvugaru kuladevata pooja inti ejamani cheyali kada mari tala snanam cheyali nivedyam aadavaru vandali tala snanam cheyali amavasya roju talli tandri unnavaallu talasnanam cheyaru kada mari aa process yelagani vivarinchagalaru🙏🙏

  • @chimiralarajyalakshmi2313
    @chimiralarajyalakshmi2313 7 дней назад

    Guruvugaru veerasaiva Brammanula kuladevatha cheppagalaru🙏🙏🙏

  • @Peddapellilavanya
    @Peddapellilavanya 7 дней назад +1

    Memu Ganga Putra maa kuladevata Peru cheppandi Guruvugaru🙏🙏

    • @sujathadevi3913
      @sujathadevi3913 7 дней назад

      Madi gangaputhra kuladevatha cheppandi🙏🙏

  • @karthikk4824
    @karthikk4824 7 дней назад +1

    Guruvugaru memu yaadhavulamu(gollavaallamu)maaku muneeswarudu kula devatha ani doubt ga cheppaaru ..mari correct ga telusukodam elaa babai garu 🙏🏻

  • @sathya-ur3hq
    @sathya-ur3hq 6 дней назад +1

    కమ్మవారికి చెప్పలేదు గురువుగారు నేను సత్యనారాయణ ని మౌంజీ పాడు

    • @asr220
      @asr220 5 дней назад

      27 నిమిషం నుంచి వినండి, చెప్పారు

    • @Sumaramuvlogs
      @Sumaramuvlogs 4 дня назад

      ఓమ్ అంకమ్మ నమః

  • @anantharajusatyavani1324
    @anantharajusatyavani1324 6 дней назад

    Namaste andi 🙏. Memu 6000 vela niyogulamu. Inti peru Anantharaju. Maa kuladevatha yevaro teliya cheyagalaru. Dhanyavaadamulu🙏

  • @aenugulajyothi2443
    @aenugulajyothi2443 6 дней назад

    పద్మశాలి చౌదేశ్వరి., నేత లక్ష్మి,పేరంటలమ్మ.........భావన ఋషి....మారకండేయ... గోత్రం

  • @KunaSridevi
    @KunaSridevi 6 дней назад

    నమస్తే గురువుగారు 🙏🏻 మాది శ్రీకాకుళం మేము గణపతి ఆలయంలో అర్చకత్వం చేస్తున్న మా ఇంటి పేరు కోన మా కులం కాలింగ మా కుల దేవత పేరు మా పెద్దలు మాకు చెప్పలేదు ఒక గురువుగారి దగ్గర విన్న మీ పెద్దలు శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో చేశారు కాబట్టి ఆయనే మీ కుల దేవత అని చెప్పారు దయచేసి మా కుల దేవత చెప్పగలరా గురువుగారు 🙏🏻
    అయితే గురువుగారు మా కుల దేవత ఎవరో చెప్పగలరా

  • @umarani7168
    @umarani7168 7 дней назад

    🙏Guruvu garu Darji Kulam kula devata cheppandi

  • @santhisujana4929
    @santhisujana4929 6 дней назад

    Namaskaram guruvugaru, settibalija, gopala gothram kula devatha cheppandi

  • @biyalarevathi3065
    @biyalarevathi3065 5 дней назад

    Perika Kula Dhaivam Evaru guruji garu 🙏🙏

  • @GaneshGaneshe-o3x
    @GaneshGaneshe-o3x 7 дней назад +3

    Trankupettelu konukkomannappude current vachindi guruvugaru 😂😂

  • @lalithag8599
    @lalithag8599 6 дней назад +1

    Yaadavula kula daivam evaru guruvu garu

  • @annapoornag9163
    @annapoornag9163 7 дней назад +1

    గురు వుగారు, నమస్కారం, మా ఇంటి పేరు, గోపరాజు, మాది, కౌండిన్య స గోత్రం, మా కు లదేవత,ఎవరో, మా కు,తెలియదు, దయచేసి తమరు, తెలుపగలరు

  • @ramadevi-3211
    @ramadevi-3211 7 дней назад

    ఓం శ్రీ మా తే నమః గురువు గారు

  • @y.johnsvi944
    @y.johnsvi944 3 дня назад

    Yanadhi kulaniki kula devata evaru guruvugaru

  • @srilekhapatha6088
    @srilekhapatha6088 7 дней назад

    Prathi guruvaram kula devathani poojinche padathi alavatu cheyandi.

  • @indirarani6304
    @indirarani6304 7 дней назад

    Namaste Guruvugaru🙏

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 7 дней назад

    Sri Matra namahaa guru garu 🙏🏻🙏🏻

  • @bhoomi8249
    @bhoomi8249 6 дней назад +2

    Kamma 26:40

  • @SusheelaVessam
    @SusheelaVessam 3 дня назад

    Koyadorala kuladaivam cheppandi

  • @Durgaprasadtalks
    @Durgaprasadtalks 6 дней назад

    గురువు గారు 🙏మాది, శ్రీ శయన, కులం, గంగ గోత్రం, కుళాదేవత చెప్పగలరు

  • @reddygaruvja
    @reddygaruvja 4 дня назад +1

    గురువుగారు రెడ్లకు వీర దుర్గాదేవి అని చెప్పారు. మేము కనకదుర్గమ్మ ని పూజిస్తున్నాం. ఇంటర్నెట్లో వీర దుర్గాదేవి ఫోటో టైప్ చేస్తే కనకదుర్గమ్మ ఫొటోస్ వస్తున్నాయి అండి. మీరు చెప్పిన
    ఓం వీర దుర్గ నమః మంత్రం కనక దుర్గాదేవి కూడా చదవచ్చా తెలుపగలరు గురువుగారు

  • @jhaswitha.pvr.12parsa44
    @jhaswitha.pvr.12parsa44 7 дней назад +7

    ఆంధ్ర లో గౌడ్స్ కులదేవత శ్రీ ఎల్లమ్మ తల్లి🙏

    • @CHIRRAVURII
      @CHIRRAVURII  7 дней назад

      వీడియో చూడండి

  • @devara.rajenderdrajendar1242
    @devara.rajenderdrajendar1242 7 дней назад +2

    గురువు గారు వీడియో మొత్తం చూశా ఎరుకల కులదేవత ఎవరో చెప్పలేదు

  • @hymavathinoora4939
    @hymavathinoora4939 7 дней назад +3

    భేరమ్మ దేవత

  • @jyothigoud7997
    @jyothigoud7997 6 дней назад

    Gouds ki kuladavatha aivaru chepara swamy garu

  • @sourabhnandan
    @sourabhnandan 7 дней назад

    Mee padalaku namskaristhu oka prashna andi. Pillalu baaga chaduvokoni , chadu vaipu vellakunda manchi abhivruddi loki ravali ante mantram cheppagalaru

  • @anuradhasavali12
    @anuradhasavali12 5 дней назад +2

    Yadhavalaku cheppaledhu

  • @DhanaLakshmiGonaboyina-pr1jl
    @DhanaLakshmiGonaboyina-pr1jl 7 дней назад

    TQ Guru garu

  • @MrGowri123
    @MrGowri123 6 дней назад +1

    Sir, what about Pattusali kuladevatha? Padmashli and pattushali r not same.

  • @syamaladevi7224
    @syamaladevi7224 7 дней назад +1

    Koppu velamala kula devatha ammavaru cheppandi guruvu garu

  • @santhoshgottapu9492
    @santhoshgottapu9492 6 дней назад

    🙏🙏🙏👍

  • @durgadevi6491
    @durgadevi6491 5 дней назад +1

    Rajaka valla kula devata evaru cheppandi

  • @Srinivas-h4e
    @Srinivas-h4e 7 дней назад +1

    Ma grugru anta ma gurugru 🙏

  • @satyanarayanasat4267
    @satyanarayanasat4267 7 дней назад

    Sree matray namaha🙏🙏🙏

  • @kotarubhuvaneswari182
    @kotarubhuvaneswari182 7 дней назад

    Veerasaiva jangam vaariki kuladevatha yevaru andi

  • @CoolboyL05-h5d
    @CoolboyL05-h5d 6 дней назад

    గురువుగారు నయీ బ్రాహ్మణ కులదేవతా ధన్వంతరి అని విన్నాను అది నిజమేనా

  • @Mani-m6d1j
    @Mani-m6d1j 6 дней назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vissuvishali4961
    @vissuvishali4961 6 дней назад +1

    Guru ji,
    Mee gurincgi thappuGaa Anukomu.
    Worsts ki, Saadhaanam cheppakandi.
    Konnaallu silentGaa undi Chuudandi Aithe Mari.
    We Lyk You, We Respect You
    😊☺💐

  • @srinubalumuri6442
    @srinubalumuri6442 7 дней назад +1

    శ్రీమాత్రే నమః

  • @marimbishaik6564
    @marimbishaik6564 7 дней назад

    Guruvugaru namaste andi. Hindu-mala valla kula devata gurinchi cheptara.

  • @saralakandula5737
    @saralakandula5737 7 дней назад

    Padmashali vari inti devullu lakshmi narayanalu

  • @mallerama4920
    @mallerama4920 6 дней назад +2

    శ్రీ మాత్రే బాబాయ్ గారు ఎస్టి ఎరుకల కుల దేవత ఎవరో చెప్పండి బాబాయి గారు ప్లీజ్😢

    • @Gpadma445
      @Gpadma445 6 дней назад

      Sammakka sarakka

  • @padma6728
    @padma6728 6 дней назад

    Vella photos ekkada dorukutaaye ippudu

  • @RammohhanreddyMiduthuri
    @RammohhanreddyMiduthuri 7 дней назад +1

    Guruvu garu namaskaram.

  • @kembasaramviswanathkembasa245
    @kembasaramviswanathkembasa245 6 дней назад +1

    Jai sree ram bharath matha ki jai

  • @himabindurangoli4393
    @himabindurangoli4393 4 дня назад

    Pendli ki mundu madi nandavaidikulam kuladevata choudeshwari kani nenu mentinillu mulikinadu vallu kuladevata gurinchi vallanu adiganu evaru sariga cheppatledu guruvu garu ala ani nenu vallani tappupatledu..kani naku telusu kovalani undi..koudinsya Gothram madi

  • @lakshmivara7807
    @lakshmivara7807 7 дней назад

    Avunandi🙏

  • @Telangana_ammayi1299
    @Telangana_ammayi1299 6 дней назад +2

    Mudhiraj la kuladevatha evaru guruvugaru

  • @Speakingheart7
    @Speakingheart7 6 дней назад

    Devanga and padmasali la ki chowdeshwari ammavaru annaru kada alage thogata veerula ki kula devatha chowdeshwari amma varu kada? Chala mandhi thogata ante teliyatam ledu devangule kada antha ade antunaru dani gurinchi ento chepandi konchem ma amma valla ki valla atha vallu yedi sariga chepa ledu nenu ayina telusukovali anukuntunanu

  • @chusharani8485
    @chusharani8485 7 дней назад +1

    ఓం మాచీనమ్మ నమః

  • @nagarapusudheeksha5750
    @nagarapusudheeksha5750 7 дней назад

    Thank you

  • @MNallEntertainmentChannel-q1q
    @MNallEntertainmentChannel-q1q 7 дней назад

    🙏🙏🙏🙏 నమస్తే గురువుగారు క్రిష్ణబలిజ వారి కులదేవత ఎవరో చెప్పండి ప్లీజ్ 🙏🙏

  • @pratapreddypathakota6129
    @pratapreddypathakota6129 5 дней назад

    Pedakanti Reddy's ki kuladevata evaro cheppandi guruvu garu

  • @suneethaChittibomma
    @suneethaChittibomma 7 дней назад

    శ్రేమాత్రే నమః అన్నయ్య గారు

  • @RenukaBattala
    @RenukaBattala 7 дней назад +1

    Valmikiboyakuladevathaevaruguruvugaru

    • @ushaanchala2583
      @ushaanchala2583 6 дней назад

      Borramamba namaha ani chepparu chirravuri gaaru

  • @chandravathipentakota9969
    @chandravathipentakota9969 7 дней назад

    31. Start balija

  • @Medicovedh
    @Medicovedh 6 дней назад

    Guru garu Kuladevatha tantrum cost

  • @niroshaReviews
    @niroshaReviews 7 дней назад

    నమస్తే గురువుగారు దాసరివారి కులదేవత ఎవరో చెప్పండి ప్లీజ్ 🙏🙏

  • @revathikollu920
    @revathikollu920 6 дней назад +1

    Guruvugaru jathakaniki 3000rs ante ekkuvaga vundi kattaleka pothunnamu

  • @jalaiahnagavarapu1906
    @jalaiahnagavarapu1906 7 дней назад +2

    గురువు గారు రజకుల కుల దైవం ఎవరు చెప్పండి sir

    • @AN-sx8jn
      @AN-sx8jn 7 дней назад

      వీరభద్ర స్వామి వారు