గురువుగారు మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు చాలామందికి ఈ పూజల విషయంలో ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి 🙏🏻🙏🏻.. ఇలా మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి 🙏🏻🙏🏻 ధన్యవాదములు🙏🏻
శ్రీ మాత్రే నమః గురువుగారు, పూజ గది సపరేట్ గా ఉంటే ప్రతిరోజు ఇల్లంతా తుడుచుకోవాలాలేక పూజ గది వరకు తుడుచుకొని ప్రతిరోజు పూజ చేసుకోవచ్చా గురువుగారు తెలియజేయండి..
మా పూజ గది మీరు చెప్పినట్టుగా చాలా ప్రశాంతంగా వుంటుంది... ఈశాన్యంలో వుంటుంది...కొందరు ఈశాన్యం మూసి వుంటే పిల్లలకి అభివృద్ధి వుండదు అంటున్నారు ...గురువు గారు మీరు చెప్పండి..
నమస్కారం స్వామి. పూజ గదిలో ఎన్ని దేవుడు ఫోటోలు ఉంటే అన్ని ప్రసాదనలు పెట్టాలా. లేకపోతే ఒక్క ప్రసాధనం పెడితే చాలా. ఒక్క బెల్లం ముక్కనో. రెండు అరటి పండు. పెడితే చాలా
గురువు గారికి నమస్కారములు... మాకు కిచెన్ లో ఈశాన్యం లో చిన్న స్థలం పూజకి ఉంది.ప్రస్తుతం పూజ అక్కడే చేస్తూ ఉన్నాను నాకు అనారోగ్యం కారణంగా ఒక్కో సారి శింకులో గిన్నెలు ఉండిపోతుంటాయి... హాల్లో వాయువ్యం లో అలమర లో ఉత్తరకి ఎదురుగా కూర్చున్నట్టు దేవున్ని పెట్టుకోవచ్చా.... దయచేసి చెప్పగలరు....
గురువు గారికి నమస్కారం అండి సూర్యోదయం కాక ముందే దీపారాధన చెయ్యటం మంచిది అన్నారు మీరు ఆ టైమ్ లో అన్ని గదులు శుభ్రం చేయడానికి కుదరక పోతే పూజకి వంట గదిలో నే ఏర్పాటు ఉన్నవాళ్లు వంట గది వరకూ శుభ్రం చేసుకొని పూజ చేసుకొని తర్వాత మిగతా గదులు శుభ్రం చేసుకోవచ్చా అండి అన్ని గదులు అంత పొద్దున్నే అంటే కుదరదు కద అండి
పువ్వు వత్తులు ఎలా వెయ్యాలి మార్నింగ్ బ్రహ్మీ దీపం పెట్టాలి అంటే ఇల్లు మొత్తం శుభ్రం చేయాల లేక దేవుడి రూం వరకు చేసుకోవచ్చా క్లీనింగ్. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆ టైమ్ లో నే లేవలేరు కదా క్లీన్ చేయడానికి ఇల్లు మొత్తం తెలుపగలరు గురువుగారు 🙏🙏
చాలా బాగా చెప్పారండి గురువుగారు ఒత్తులు గురించి కూడా మొన్న మీరు చెప్పిన వీడియోలు చూశానండి చాలా బాగా అర్థమైంది ఒక్కొక్క కుందు లో మూడు వత్తులు వేయాలి అని చెప్పారు అది బాగుంది చాలా బాగుంది అయితే ఒక చిన్న సందేహం ఉంది మన చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా నిత్య దీపారాధన చేస్తాం కదా అండి ఆ దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలో అది కూడా చెప్పండి ఇప్పటిదాకా నేను మా అమ్మ గారి ఫోటో దగ్గర పెట్టే దీపంలో ఒక వత్తి వేసి పెడుతున్నాను ఇది కరెక్టేనా నేను ఏదైనా తప్పుగా చేస్తుంటే నాకు తెలియజేయండి
Guruvu garu memu karteeka masamlo 4 gantalaku nidra lechina illu vakili vudchi tudichi muggu petti ma brush snanalu ayyesariki,alage day by day neellu vasthai a pani chesesariki tellavari potundhi.Appatiki pilla college time avuthundhi valla breakfast tiffins ayyesariki 8 8.30 avutundi Appudu pooja chestamu.inka ela cgeyamantaru telapandi.
హారతి దేవుడికి ఇచ్చాక దాన్ని కళ్ళకు అద్దుకోకూడదు కేవలం నమస్కరించుకోవాలని చాలామంది చెప్తున్నారు.... ఇది ఎంతవరకు నిజం గురువుగారు.... మరో సందేహమనండి.... వినాయక నవరాత్రులకు దేవీ నవరాత్రులకు పెట్టిన కలశం లోని నీళ్లను పత్రిని ప్రతిరోజు మార్చాలని ఒకరు, ఒక్కసారి కలశం పెట్టాక, ఆ కలశాన్ని 9 రోజులు కధపకూడదని మరికొందరు చెబుతున్నారు..... దయచేసి ఈ విషయం పై వివరణ ఇవ్వండి
గురువుగారు మీ పాదాలకి శత కోటి వందనాలు మీ వలన చాలా నేర్చుకోంటునాం. మాకు తెలియని విషయాలు.
Guruvu garu meekuchala dhanyavadalu.chala varaku sandehalu nuvrutti chesaru🙏🙏🙏🙏
Karthika masam gurinchi chepandii guruvvu garu daily puja gurinchii
గురువుగారికి పాదాభివందనం 🙏🏻 తెలియని వారికి ఎంతో మంచి మంచి విషయాలు చెబుతున్నారు ధన్యవాదాలు గురువుగారు
సంతోషం గురుదేవా చెప్పినందుకు 🌹
చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏 నా అనుమానం తీరింది
గురువుగారు మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు చాలామందికి ఈ పూజల విషయంలో ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి 🙏🏻🙏🏻.. ఇలా మీరు చెప్పే విషయాలు అన్నీ కూడా మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి 🙏🏻🙏🏻 ధన్యవాదములు🙏🏻
శ్రీ మాత్రే నమః గురువుగారు, పూజ గది సపరేట్ గా ఉంటే ప్రతిరోజు ఇల్లంతా తుడుచుకోవాలాలేక పూజ గది వరకు తుడుచుకొని ప్రతిరోజు పూజ చేసుకోవచ్చా గురువుగారు తెలియజేయండి..
అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు గురువుగారు.... 💐💐💐
చాలా బాగా అర్ధం అయెలా చాలా వివరముగా చెప్పారు గురుగారు 🙏🙏🙏
మీరు చాలా చక్కగా వివరంగాచేప్పినారుమీకువందనాలు
Simple gaa chesukune daily Pooja vidhanam step by step cheppandi Guruvu gaaru please 🙏
S
🕉️ Guruvugariki krutagyatalu chala chakkaga chepputhunnru🙏
Danyavadamulu Guruvugaru bhaga explain chesaru
గురువుగారు మేము కొత్త ఇంటి గృహప్రవేశం చేయబోతున్నాము త్వరలో నీళ్ల విధి ఆడపడుచు తీసుకురావాలా మనమే కొనుక్కొని వాళ్ళ చేత తీసుకుని రమ్మని
Neella bindi meeru koni aa ammaiki nindaa neellatho esthe aa ammai Ellantha yajamani,yajamanurali tharvatha aadapaduchu thirugutundi..aaa binde aameke evvali without question
😂@@naadesamindia961
Chala Baga chebuthunnaru guruvugaru 🙏
Tulasi mokka kothaga appudu pettukovalo cheppandi guruvugaru
ఓంశ్రీమాత్రే నమః గురువు గారు జైశ్రీరామ్
మా పూజ గది మీరు చెప్పినట్టుగా చాలా ప్రశాంతంగా వుంటుంది... ఈశాన్యంలో వుంటుంది...కొందరు ఈశాన్యం మూసి వుంటే పిల్లలకి అభివృద్ధి వుండదు అంటున్నారు ...గురువు గారు మీరు చెప్పండి..
ధన్యవాదములు గురువుగారు
మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు
శివోహ విష్ణు రూపాయ........ జయమ్............................... Sir...😊😊
Chaala chakkaga cheppaaru guruvu garu
Morning entha thondaraga lechina,90 years aththagaariki tiffin ready chesi echchevaraku naaku devuniki deepam pettadam avvadhu guruvu garu ade naaku chaala baadha ga vuntundi,morning 8 ayipothundi nenu puja start chesesariki
Thanq గురువుగారు... పూజగది వివరాలు 👌👌🙏🙏
అలాగే 🤣🤣 video last లో మాటలు.... మీ expressions.... 👌👌👌👌
Diwali ki amazon lo.. Meesho lo water deepalu ammutunnaru.... Andaru veetini oil kharchu undadhu.. Gaaliki kondekkavu ani kontunnaru.. Ivi enthvaraku advisable.. Okasari cheppandi🙏
Guruvu gaariki namaskaaram🙏🙏🙏
Namaste guruv garu 🙏🙏 meeru baga chepthunnaru 🙏🏻
నమస్కారం స్వామి. పూజ గదిలో ఎన్ని దేవుడు ఫోటోలు ఉంటే అన్ని ప్రసాదనలు పెట్టాలా. లేకపోతే ఒక్క ప్రసాధనం పెడితే చాలా. ఒక్క బెల్లం ముక్కనో. రెండు అరటి పండు. పెడితే చాలా
Guruvugariki padabivandanalu.guruvu garu nenu varam lo okka roju matrame nonveg tintanu .roju mng ma srivaru,evng nenu deeparadana chestam.ma chuttupakkalavallu ,meru cheppinatte vetakaram ga matladutaru guruvu garu.
Namesthe Guruvu garu. Manchi informative videos chesthunnru..danyavadhuluu🙏🙏
Guruvugaru sapta shani vaarala pooja gurinchi chepandi
Pooja gadhilo epudu light velugutoo vundala?, light off cheyochha?
గురువు గారికి నమస్కారములు...
మాకు కిచెన్ లో ఈశాన్యం లో చిన్న స్థలం పూజకి ఉంది.ప్రస్తుతం పూజ అక్కడే చేస్తూ ఉన్నాను
నాకు అనారోగ్యం కారణంగా ఒక్కో సారి శింకులో గిన్నెలు ఉండిపోతుంటాయి... హాల్లో వాయువ్యం లో అలమర లో ఉత్తరకి ఎదురుగా కూర్చున్నట్టు దేవున్ని పెట్టుకోవచ్చా.... దయచేసి చెప్పగలరు....
గురువు గారికి నమస్కారం అండి సూర్యోదయం కాక ముందే దీపారాధన చెయ్యటం మంచిది అన్నారు మీరు ఆ టైమ్ లో అన్ని గదులు శుభ్రం చేయడానికి కుదరక పోతే పూజకి వంట గదిలో నే ఏర్పాటు ఉన్నవాళ్లు వంట గది వరకూ శుభ్రం చేసుకొని పూజ చేసుకొని తర్వాత మిగతా గదులు శుభ్రం చేసుకోవచ్చా అండి అన్ని గదులు అంత పొద్దున్నే అంటే కుదరదు కద అండి
Gravure garu chepandi
Same doubt
Same doubt
Same doubt
Same dout
Chala baa cheparu guruvu gaaru
Guruvaram namaskaram chala chakka Chitra
Guruvugaaru varahi matha Pooja gurinchi chepandi vivaranga
గురువుగార సంకష్టహర చతుర్థి ఆ పూజ గురించి చెప్పగలరా 🙏🙏👏
Yes
Money dwipavarnana pooja gurinchi cheppandi guruvugaru
Guruvu garu me blessings kavali andi health kosam job kosam 🙏
Vendi vigrahalu vundavachha cheppandi guruvugaru
పువ్వు వత్తులు ఎలా వెయ్యాలి
మార్నింగ్ బ్రహ్మీ దీపం పెట్టాలి అంటే ఇల్లు మొత్తం శుభ్రం చేయాల లేక దేవుడి రూం వరకు చేసుకోవచ్చా క్లీనింగ్. ఎందుకంటే ఇంట్లో అందరూ ఆ టైమ్ లో నే లేవలేరు కదా క్లీన్ చేయడానికి ఇల్లు మొత్తం
తెలుపగలరు గురువుగారు 🙏🙏
Same doubt
Same doubt
సేమ్ problem అన్ని గదులు శుభ్రం చేయడానికి చాలా టైం పడుతుంది
Same
Same question sir
Santhoshi matha puja, vidhanam, niyamaalu gurinchi oka video cheyyandi guruvu garu
Guruvu garu chala manchi vishayalu chebutunnaru.naku oka sandayam,nenu vendi vigrahalu pandagalappudu pooja chesi a taravata clean chesi biruvalo pedatanu, ala cheyavachha please konchem cheppandi, please please please cheppinde
ఇల్లు స్థలం వెంటనే అమ్మూడుఅవ్వలంటే మంత్రం ఏదైనా ఉంటుందా guruvugaru
Same problem guruvugaru
Prachi roju achamanam cheyala guruvu garu memu chubram chesi dipalu veligisthamu
Guruvugaru namaste 🙏 puja gadhi rojanta terachi unchala, musi unchala cheppandi swami 🙏
OM SRI MATHRE NAMAHA guruvu garu 🙏🙏
శ్రేమాత్రేమాత్రేనమః గురుగారు
కార్తీకమాసంలో పూజా అయినా తర్వాత గుడికి వెళ్తాము కదండీ దీపారాధన ఉటుంది కదా
Karthikamasam lo masaharam tinarukadandi
@@SarvanyAlamuru-mz6zi తినకుండా ఉంటేనే చాలా మంచిది అండీ
Chala Mandi deepam pettesi office ki velpotharu malli tirigi evening ochi lock open chesaka kuda deepam unte chala happy feel avtaru. Nen pettina deepam inthasepu undhante nen chala manchidhani ani 😂
😂😂😂😂
Same dout
Kula daivam teliyapothe em cheyalo chepandi Gurujii
Thank you guruvugaru.
Duplex house lo kinda oka puja gudu unchi, Pina floor lo puja gadi undi Ela vundavacha.
Karthika masam loo nela rojulu depalu ala pettukovalii cheppandii guruvu garu 🙏
Meeru petta boye pooja vidhaana vedio la kosam wait chesthunnsmu andi..
Matti pramidala gurinchi cheppandi guruvu garu
Extra bed room vundi dhanilo Pooja gadi ga pettukovacha guruvu garu
నమస్తే గురువుగారు సంకష్ట హారా చతుర్థి గురించి చెప్పండి
Guruji daily asanam, vastram, yejnopavatem anni samarpinchi pooja cheyala guruvu garu..
Chala...dhanyavadalu....guruvugaru....❤
Center vatti deepam veliginchavachha
Lalitha sahasranam roju Anni chadavala leka koncham koncham na pls chepandi
చాలా బాగా చెప్పారండి గురువుగారు ఒత్తులు గురించి కూడా మొన్న మీరు చెప్పిన వీడియోలు చూశానండి చాలా బాగా అర్థమైంది ఒక్కొక్క కుందు లో మూడు వత్తులు వేయాలి అని చెప్పారు అది బాగుంది చాలా బాగుంది అయితే ఒక చిన్న సందేహం ఉంది మన చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా నిత్య దీపారాధన చేస్తాం కదా అండి ఆ దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలో అది కూడా చెప్పండి ఇప్పటిదాకా నేను మా అమ్మ గారి ఫోటో దగ్గర పెట్టే దీపంలో ఒక వత్తి వేసి పెడుతున్నాను ఇది కరెక్టేనా నేను ఏదైనా తప్పుగా చేస్తుంటే నాకు తెలియజేయండి
Nenu lechi snanam chesi puja chedhamanukunta kani maa intlo maa vallu nidra levvaru.appudu nenu puja cheyyalekapothunnanu..guruvugaru.endhukante illu udavali kadha ala cheyyalekapothunnanu
శ్రీ మాత్రే నమః గురువుగారుదుర్గమ్మ వారి గుడిలోపూజ చేసినఐదు రుద్రాక్షలపంపారుపూజ గదిలోపూజ చేయవచ్చా
శ్రీ మాత్రే నమః గురు వుగారు రమేష్ భూపాలపల్లి
Beruvaa meeda devuni stickers pettakudadu annaru guruvugaru beeruva lopala devudiki sambandinchina gavvalu gomathichakralu sriphalam ilaantivanni pettukovacha🙏🙏🙏🙏
Namaskaram Guru garu
Dhanyavadalu Gutuvugaru.... Sada mee sevalo 🙏
Guruvu garu pooja ela cheyalo a photos pettalo koncham cheppandi
Phujagadi.snanalagadi.edhuredhurugavhundocha.okrumlo.guruvugaru
Padamara vipu devullani pettavachha guruvu garu
Guruvugaru maa pooja gadhi padamati vaipu unai emcheyyali
🙏
Guruvugaru 7 sanivarala vratham ala cheyyali cheppandhi guruvugaru
గురువు గారు నాకు oka 15రోజుల నుండి day by day నాకు కలలో కొబ్బరికాయ కొట్టినట్టు కల వస్తుంది గురువు గారు దేనికి సంకేతం గురువు గారు
గురువుగారు మీకు ధన్యవాదాలు దీపం పెడితే రోజు తల స్నానం చెయ్యాలా
అంటే గుడికి వెళ్లొచ్చేక దీపారాధన చెయ్యాలా అండి లేదంటే డిపారాధన చేసి వెళ్ళొచ్చా
Guruou garu magiga chiliky kavaniki pooja cheyavacha
Guruvugaaru namaste.evening a time lo puja chesukovali
Sree matray namaha🙏🙏🙏
Namashkaram guru garu Sri chakram gurichi chepochu kada please ala Pooja cheyalo a rules patinchali
Karthika masam lo mundu thulasi dagara puja cheyala intlo puja cheyala guruvu garuu please
Guruvugaru pournami pooja e roju a time lo start heyali
శ్రీ మాత్రే నమః గురూజీ , నైరుతి మూలలో దేవుడు నూ పెట్టవచ్చా
no
Mamsaharam thinte kachithanga thalasnanam chese Puja cheyala guruvu garu aadavallu prathi sari thalasnanam cheylante kashtam kadha andi
Poojagadhilo ee dhevudi photos petukovali chepandi guruvugaru
Guruvu garu memu karteeka masamlo 4 gantalaku nidra lechina illu vakili vudchi tudichi muggu petti ma brush snanalu ayyesariki,alage day by day neellu vasthai a pani chesesariki tellavari potundhi.Appatiki pilla college time avuthundhi valla breakfast tiffins ayyesariki 8 8.30 avutundi Appudu pooja chestamu.inka ela cgeyamantaru telapandi.
Akhanda deepam niyamalu cheppandi swamy 🙏🏻
Pooja gadhilo ey pohotolu undali chppanadi guru garuu chalamandhi gowwrama set kubera kuncham kamadenu bomma kamakshi deepam inka ennno photoluuu oksari chppandi
Intlo vallaki chesthanu nenu thinanu guruvugaru Mari evening nenu Pooja cheyachandi
Namaste guru garu pooja room hall lo esnyam lo pettocha
Guru garu manaki antu vachinapudu karma Aina taravata Pooja room lo onda pasupu kumkuma oil vadu kovacha
Sir ammavariki mudupu kattochha kadithe ela kattali please sir reply ivvandi
Maa intilo ki gabbilam vachi vellindhi andi.... Emi kadu kada guruvu garu
Sri Chakra maru rupamlo vundavacha guruvugaru koncham teliya cheyandi guruvugaru
Namasthe guruvu garu, brahma muhurtam lo pooja cheyyali ante illu and bayata compound eppudu clean chesukovali. Maku compound chaala pedda dhi, minimum 1 hr avtundhi mottam clean chrseki kabatti morning 1 hr cleaning ki saripotundhi 6 am lo pu pooja cheyya leka potunna....daya chesi oka video cheyyandi illu and aaru bayata and gadapa eppudu shubram cheyyali