దయచేసి అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్థాపించండి అని చెప్పండి. అల్లాహ్ మనల్ని సృష్టించింది ధర్మాన్ని స్థాపించడం కోసమే. దయచేసి ప్రజలకు అల్లాహ్ యొక్క ధర్మం గురించి తెలియజేయండి.
మేము అదే చెప్తున్నాం మా ఋగ్వేదంలో ఉంది అల్లా అనే దేవత మా శివయ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది మీరు ఆ దేవతకు సంబంధించిన వారు మీ దేవత ఆశీర్వదించుగాక మిమ్మల్ని
కేవలం నమాజ్ గురించే కాదు శాస్త్రి గారు ఒక ముస్లిం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కేవలం గడ్డం, నమాజ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు. ముస్లిం లలో ౪ రకాలు చెప్పారు. ఇంకా చాలా రకాలు ఉన్నారు... గడ్డం , నమాజ్ లు చేస్తూ జనాలకు టోపీ లు పేటె మోసగాళ్ళు కూడా ఉన్నారు. హజ్ , ఉమ్రాలు చేస్తూ ఇతరుల హక్కులు కాజేసిన ముస్లిం లు కూడా ఉన్నారు, వారి గురించి కూడా చెప్పండి
@@mohammedhabeeb9555 ధార్మిక ప్రసంగం లో ముందుగానే టాపిక్ చెప్తారు దాని గురించి మాత్రమే మాట్లాడాలి ఇది తన స్వంతంగా రికార్డ్ చేసి పెట్టలేదు మీరు అన్న టాపిక్ inshallah తనకు వీలు కావాలి అండ్ తను కెమెరా ముందు కూర్చుని యూట్యూబ్ వీడియోలు చేయటం లేదు తనకు అంత తీరిక కూడా ఉండదు
అబ్దుల్లాహ్ గారు మీరు ఒక బయాన్ లో అల్లాహ్ దైవదూతలతో మషూరా చేశాడు అని చెప్పారు,ఈ మాట చాలా తప్పు అల్లాహ్ ఆదమ్ ను తయారు చేస్తున్నని మషూరా చేయలేదు దైవదూతలకు తెలియజేశాడు అంతే, మషూరా ఎందుకు చేస్తారు మంచి సలహాలు ఇస్తారని అల్లాహ్ కు ఎవరి సలహా ఎవరి మషూరా అవసరం లేదు

Allah give more success life to u sir🎉🎉
No1sar me Bayana thanks sir
Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤❤
First time I heard yours speech great 😊........ Good message
Namaz important 🎉🎉🎉❤❤❤
Subhanallah Alhamdulillah
Maashallah
Masha Allah
Mashallah
Mashalla 😮
Masha Allah ❤
Masaallaha
Abullah గా మారిన శాస్త్రి గారు
ఎవరీ మహానుభావుడు
Abullah గా మారిన శాస్త్రి గారు
@@mahammadyunis9989😅😅😅
Super
Maa Shaa allah. Barakallah Fika.
Allah ki kruthgnsttulu
Masallaha
🎉🎉🎉
😅
Ameen
Assalamu alikum hajarat
Assalam alaikum శాస్త్రి గారు ఇన్ని రోజులు ఎందుకు యూట్యూబ్ నుండి దూరంగ ఉన్నారు
మేము అదే చెప్తున్నాం మా ఋగ్వేదంలో ఉంది అల్లా అనే దేవత మా శివయ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది మీరు ఆ దేవతకు సంబంధించిన వారు మీ దేవత ఆశీర్వదించుగాక మిమ్మల్ని
కలి పురుషుడు Allah అయీ ఉండవచ్చు 😶🌫️
Assalam alaikum kab record kare thoda boliye kyu ki mujhe abdulla shastri ji milna hai aur aap mujhe is comment ka reply karre
Devuni bhaktudu. Manishi jivitame oka pariksha dini phalitam maranam taruwata jananam lo veluvadunu swargam leka narakam.
కేవలం నమాజ్ గురించే కాదు శాస్త్రి గారు ఒక ముస్లిం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కేవలం గడ్డం, నమాజ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు. ముస్లిం లలో ౪ రకాలు చెప్పారు. ఇంకా చాలా రకాలు ఉన్నారు... గడ్డం , నమాజ్ లు చేస్తూ జనాలకు టోపీ లు పేటె మోసగాళ్ళు కూడా ఉన్నారు. హజ్ , ఉమ్రాలు చేస్తూ ఇతరుల హక్కులు కాజేసిన ముస్లిం లు కూడా ఉన్నారు, వారి గురించి కూడా చెప్పండి
@@mohammedhabeeb9555 ధార్మిక ప్రసంగం లో ముందుగానే టాపిక్ చెప్తారు దాని గురించి మాత్రమే మాట్లాడాలి ఇది తన స్వంతంగా రికార్డ్ చేసి పెట్టలేదు మీరు అన్న టాపిక్ inshallah తనకు వీలు కావాలి అండ్ తను కెమెరా ముందు కూర్చుని యూట్యూబ్ వీడియోలు చేయటం లేదు తనకు అంత తీరిక కూడా ఉండదు
Good 👍
అబ్దుల్లాహ్ గారు మీరు ఒక బయాన్ లో అల్లాహ్ దైవదూతలతో మషూరా చేశాడు అని చెప్పారు,ఈ మాట చాలా తప్పు అల్లాహ్ ఆదమ్ ను తయారు చేస్తున్నని మషూరా చేయలేదు దైవదూతలకు తెలియజేశాడు అంతే, మషూరా ఎందుకు చేస్తారు మంచి సలహాలు ఇస్తారని అల్లాహ్ కు ఎవరి సలహా ఎవరి మషూరా అవసరం లేదు
Namaz aney padam Quran low ne kada mari
Mashallah
Masha Allah