అవడవషాడవ రాగం,శ్యామరాగం,స్వరాలను తెలుసుకుందాం.. రాగాన్ని సాధన చేద్దాం.. గంగాధర్ మాస్టర్ ...

Поделиться
HTML-код
  • Опубликовано: 3 авг 2024
  • హార్మోనియం నేర్చుకోవాలనే వారికి సులుబoగా నేర్చుకోవాలని రాగవివరణ రాగ ఆలాపనను తెలుపు తున్నాను నేనుచెప్పె పద్దతిలో సాధన చేయండి, రాగ ఆలాపనను రాగాలను హార్మోనియంలో నేర్చుకో వచ్చు గంగాధర్ మాస్టర్

Комментарии • 49

  • @prakashnetha7777
    @prakashnetha7777 3 месяца назад +1

    🙏🙏🙏🙏 మీరు ఆలాపన చేస్తుంటే బృందావనం అని అందరికీ గోవిందుడు అందరివాడేలే అనే పాట గుర్తుకొస్తుంది మాస్టర్ గారు🙏🙏🙏

  • @PendurthiHemanthKumar
    @PendurthiHemanthKumar 4 месяца назад +1

    ఇంత గొప్ప సంగీత విద్వాంసులు పెద్దలు పండితులగు మీరు ఏమాత్రం సందేహింపకమంచి మనసు తో విద్యా దానం చేస్తే మీరు సరస్వతీ పుత్రులే

  • @sheripranathi2970
    @sheripranathi2970 2 месяца назад

    Supar Hormunym gurvgar

  • @Reddeppa979K
    @Reddeppa979K 2 месяца назад

    Annagaru exlent. Voice

  • @venkataraoissai3250
    @venkataraoissai3250 2 года назад +1

    Best performance ...

  • @jsudhakar4271
    @jsudhakar4271 2 года назад

    Kalabi vandanalu

  • @gadibhaskar9663
    @gadibhaskar9663 3 года назад +1

    ధాన్య వాదాలు గంగా ధ ర్ గారు

  • @subbaraoch457
    @subbaraoch457 2 года назад

    సార్ చక్కగా వివరించారు ఇలానే అన్ని రాగాలకు ఆలాపన చేయగలరు మాకు ఎంతో మేలు చేసినవారు అవుతారు చాలా సంతోషం సార్

  • @GVB.1997
    @GVB.1997 Год назад

    అద్భుతం sr

  • @gangadharpgn9493
    @gangadharpgn9493 3 года назад +1

    🙏🙏🙏💐💐💐. చాలా హాయ్ గా వుంది సార్ 👌

  • @varalaihullindala4472
    @varalaihullindala4472 Год назад

    Super

  • @maheshrepana5386
    @maheshrepana5386 3 года назад +2

    🙏🙏🙏

  • @damodararaokomaram577
    @damodararaokomaram577 Год назад +1

    ఏనాటికైనా,రానున్న తరాల బిడ్డలకు ఇవి చాలా అవసరం,నేర్చుకుంటారు.ఎటువెళ్ళినా ఇంటికి రావాల్సిందే..అలాగే ఏడాదికి ఎగిరినా,ఆడించే వాడి చేతిలోకి గాలిపటం రావాలో,తప్పు తెలుసుకున్న ప్రతివారూ,పెద్దలు బాటలోకి,ఆచారవ్యవహారాలు, సాంప్రదాయ లకు,అడుగు పెట్టాల్సిందే,మనం చేయాల్సింది చేయటం,నేర్చుకోవాలని చెప్పటం,మనకున్న విద్యను,నేర్చుకోవటానికి సిద్దం పడేవారికి నేర్పటం అంతే!మనం నిరుత్సాహం పడరాదు, పడేటట్లు చేయరాదు.

  • @anusurinagasrinu9866
    @anusurinagasrinu9866 3 года назад +1

    Nice performance

  • @gsuvarna1607
    @gsuvarna1607 9 месяцев назад

    Thyku.sir.gvr

  • @kbrao7174
    @kbrao7174 3 года назад +1

    Sir super class saala bagundi

  • @Galiveedukathachitralu
    @Galiveedukathachitralu 3 года назад

    ధన్యవాదాలు సర్

  • @sureshreddy580
    @sureshreddy580 3 года назад +1

    Meru ma kadapa vaasi inanduku maku garvakaranam .

  • @Durgaprasad-Munjeti
    @Durgaprasad-Munjeti 3 года назад

    Editor gariki
    &guruvugariki dhanyavadamulu

  • @lalreddy5308
    @lalreddy5308 3 года назад

    పద్యగానము అద్భుతం

  • @rakotisrinivasarao2326
    @rakotisrinivasarao2326 3 года назад +4

    Super sir, మా కోసం కానడ రాగ ఆలాపన వీడియో చెయ్యండి.

  • @yellambainarsimulu2874
    @yellambainarsimulu2874 4 месяца назад +1

    Guruvugaru prambam yela chevalier sadhana

  • @d.vaishnaviyadavyt8427
    @d.vaishnaviyadavyt8427 3 года назад

    Thank you sir good voice.

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 3 года назад

    Exlent guruvugaaru 🙏🙏🙏🙏👍👍

  • @pshivaiah8523
    @pshivaiah8523 3 года назад

    సూపర్ సార్ చాలా బాగుంది

  • @radhagpl6350
    @radhagpl6350 3 года назад

    Supar.. exleant

  • @besivenkatrao1587
    @besivenkatrao1587 3 года назад +4

    గురువు గారు చాలా చక్కగా రాగ విశ్లేషణ చేస్తున్నారు. ప్రతీ రాగం యొక్క చిట్టా స్వరం పెడితే బాగుంటుంది. లిరిక్స్ పెట్టండి.

    • @umeshkerur8116
      @umeshkerur8116 3 года назад +1

      🙏 Sir sharadeya varaputrarada tamma ashirvada sada nammantha shishyarige irali 🙏

  • @amaheshwarrao4318
    @amaheshwarrao4318 3 года назад

    Super gurugaru 🙏🙏

  • @rajaraorouthu4435
    @rajaraorouthu4435 2 года назад

    Sir okkoka raganiki konni patalanu play chesi chupinchandi sir baguntundi

  • @parvathraj1638
    @parvathraj1638 Год назад

    Sakshadu meru nijamyna guru

  • @sureshreddy580
    @sureshreddy580 3 года назад

    Me albam songs kuda chusam adbutamga alapincharu

  • @knarayanappakummaranarayan7497
    @knarayanappakummaranarayan7497 3 года назад

    అవరోహనలో గ 3 అంతర గాందారం నడుస్తుంది బానా చక్రంలోని 28 మేలకర్త మైన హరి కాంబోజి జన్యం

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 года назад

    Super Sir 🙏

  • @challasathish3405
    @challasathish3405 3 года назад

    What a great voice sir. Mohana ragam cheyyara please Guruvugaru.

  • @rajaraorouthu4435
    @rajaraorouthu4435 2 года назад

    Sir miru finger exercises kosom manchi videos pettandi sir

  • @Gani_Bharath-45
    @Gani_Bharath-45 Год назад

    Pheelu ragam cheyandi sir please

  • @krishnareddyyk7919
    @krishnareddyyk7919 3 года назад +1

    Super super master

    • @sarika1101
      @sarika1101 3 года назад

      మీరు నేర్పే విధానం అద్భుతం sir,,

  • @erlaramana1434
    @erlaramana1434 3 года назад

    Nice sir

  • @vsvrvenkat8194
    @vsvrvenkat8194 3 года назад

    సూపర్ సర్ మీరు ఇలానే ఏనో వీడియోలు చేయాలి

  • @venkataraoissai3250
    @venkataraoissai3250 2 года назад

    One or two songs ..we want to listen... ivrao rtd dyeo

  • @GuraiahGuraiah-sv1nh
    @GuraiahGuraiah-sv1nh 2 года назад

    Sir nata bhairavi raagam cheyandi please

  • @krishnamurthykrishnamurthy9491
    @krishnamurthykrishnamurthy9491 2 года назад

    Harmoniyam edi kampini teesukovali

  • @nujendlanujendla7575
    @nujendlanujendla7575 3 года назад

    Namaskaram sir... Naata ragam chepagalaru,,,

  • @srinumajeti8559
    @srinumajeti8559 3 года назад

    సర్ madhuvanti రాగ ము upload చేయండి

  • @natureloverthiru4770
    @natureloverthiru4770 3 года назад +1

    మీలాంటి వారు రాను రాను కనుమరుగు అవుతున్నారు 🙏
    నిజ జీవితానికి కావాల్సిన సంగీతం వదిలి
    ఊహాలతో వచ్చు సంగీతానికి బానిస అవుతున్న రోజులు ఇవి.
    RUclips ఛానెల్ మొదలు పెట్టి మంచి పని చేసారు గురువు గారు