Best Emotional Scene of Father & Son | Chiranjeevi, Prakash Raj, Tabu, Rimi Sen | Andarivaadu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 2 года назад +342

    ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదు. నిజంగా శ్రీనువైట్ల గారికి dsp గారికి ధన్యవాదాలు.తండ్రి ni ప్రేమించే యే కొడుకు అయినా ఈ సీన్స్ కి కనెక్ట్ అవకుండా ఉండలేరేమో.

  • @vupparimadhusudhan4598
    @vupparimadhusudhan4598 3 года назад +1136

    నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి.
    కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే తండ్రి ముక్క్యం..హార్ట్ టచింగ్

  • @nagendra7586
    @nagendra7586 3 года назад +393

    నాన్న గురించి ఇంత అర్థ వంతంగా చెప్పిన శ్రీను వైట్ల గారికి చాలా కృతజ్ఞతలు ప్రపంచం లో తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో నాన్న ఉన్నాడు అన్న దైర్యం నాన్న పంచే ప్రేమ చాలా గొప్పది....... I Love You Nanna ❤️

  • @govardhan5116
    @govardhan5116 3 года назад +901

    నాన్న మీద ప్రేమ ఎలాంటిదో Last dialogue వింటే చాలు ఈ సిద్దార్థ్ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాల never ఎన్ని‌ జన్మలైనా ఈ సిద్దార్థ్ ఎప్పటికీ S/o గోవింద రాజులే అనడం excellent.

  • @nikhilkommu1194
    @nikhilkommu1194 3 года назад +397

    నా భవిష్యత్తే తన భవిష్యత్ అనుకున్నాడు తప్ప తనకంటూ ఒక జీవితం ఉంది అని మర్చిపోయాడు ❤️

  • @varsaramachandrraovarsa4998
    @varsaramachandrraovarsa4998 3 года назад +290

    ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక మేనా సినిమా థాంక్స్ శ్రీనువైట్ల గారు

  • @naveeng1752
    @naveeng1752 3 года назад +529

    Dad =Sacrifice × happiness ÷life❤️

  • @shivashivabellam8860
    @shivashivabellam8860 2 года назад +77

    గుడి లేని దేవుడే నా తండ్రీ గోవిందారాజు 😘😘😘

  • @ramakrishnarao9984
    @ramakrishnarao9984 4 года назад +554

    ఈ మూవీ లో చిరంజీవి గారి నటవిశ్వరూపం
    చూపిస్తారు..

  • @sureshbabu4446
    @sureshbabu4446 2 года назад +86

    అప్పటికీ ..ఇప్పటికీ ..ఎప్పటికైనా నేను గర్వంగా చెప్పే మాట ఒక్కటే
    సురేష్ అంటే s/o వేణుగోపాల్..🙏🙏

  • @Ajay-Rohirat
    @Ajay-Rohirat 2 года назад +107

    6:07 ఈ bgm కు కన్నీళ్లు రాకుండా ఉండవు....

  • @ajaykumarvaddadi3108
    @ajaykumarvaddadi3108 3 года назад +116

    Em scenenandi babu, thadri kodukula anyonaniki nidharsanam, chala mandi thandrula thyagala palitham ee scene... Dedicated to all father's ❤️❤️🙌🙏

  • @ashokmadharaju90
    @ashokmadharaju90 3 года назад +383

    Chiranjeevi gari acting ki DSP BGM maro level ki teskelinde....🙏❤️
    Siddharth ante
    S/o GovindhuRajulu ❤️

  • @KBDVas21
    @KBDVas21 6 месяцев назад +9

    ఎంతో మంది కూలి, వ్యవసాయమ్ చేసిన కుటుంబాలవాళ్ళమే.
    కస్టపడి పిల్లల కోసం జీవితాన్ని దారపోసిన తల్లి తండ్రులకి వందనం 🙏🏼.

  • @srinivasaraogorajana8390
    @srinivasaraogorajana8390 2 года назад +86

    పిల్లలికి దెబ్బ తగిలితే అమ్మ కన్నీళ్లు మాత్రమే పెడుతుంది కానీ నాన్న కన్నీళ్లు దిగమింగుకుని దైర్యం చెప్తాడు ,,,అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ గొప్పది చాలా చాలా చాలా గొప్పది..పిల్లలు అమ్మని ఇస్టపడతారు అని తెలిసికూడా ఏ తండ్రి కూడా బాధపడదు అది నాన్న,,, అందుకే కొన్ని కొన్ని సందర్భాలు లో అమ్మని అంటే రాని కోపం నాన్న నీ అంటే పౌరసం లా వస్తాది ,,, గుర్తు పెట్టుకో తను తాళి కట్టిన భార్యకు, పుట్టిన పిల్లలకి కడుపు నింపాలి అని తను ఆకలితో బ్రతికే వాడు నాన్న🔥
    పిల్లల్ని ఎవడైనా కంటాడు కానీ పెంపకాన్ని కనే వాడే నాన్న🧑‍🍼🧑‍🍼🧑‍🍼🧑‍🍼♥️

  • @rammohan6487
    @rammohan6487 3 года назад +151

    Chiranjeevi Garu acting 👍👌 DSP BGM awesome 😎 ❤️ Nobody can't separate father and son Father is GOD for every children's
    Siddharth ante son of Govindarajulu 👍👌 Double role ❤️😍😘❤️

  • @vijaykumar-um4fr
    @vijaykumar-um4fr 2 года назад +333

    మా నాన్న అనేవాడు లేకపోతే నేను ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులో ఉండేవాడినే కాదు..... అదో కూలి పని చేసుకునే వాడిని 🥲🥲🥲😭😭😭😭😭 ❤️❤️u dadd.......

  • @mrchef2719
    @mrchef2719 3 года назад +53

    ದೇವರು ಇರುವ ಪ್ರತಿಯೊಂದು ಸ್ಥಳಕ್ಕೂ ದೇವಾಲಯವಿದೆ. ದೇವಾಲಯವಿಲ್ಲದ ದೇವರು ನಮ್ಮ ತಂದೆ
    love u appa

  • @kasaiahkokkera4218
    @kasaiahkokkera4218 3 года назад +481

    నా జీవితానికి దేవుడంటే మా నాన్న మాత్రమే 🙏🙏

    • @kasaiahkokkera4218
      @kasaiahkokkera4218 3 года назад

      @@shashankashura1654 అలా అని నీకు చెప్పనారా సోదిగా

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 3 года назад +1860

    భూమండలంలో నాన్నే గొప్పొడు నాన్న 🙏🙏🙏🙏

  • @naninaresh3396
    @naninaresh3396 2 года назад +56

    ఈ భూమి మీద మనకు తెలీకుండా మనల్ని నడిపించే దైవం = నాన్న..... 🙏🙏🙏.... కానీ ఎన్ని చేసిన ఏమీ ఆశించని మహోన్నత వ్యక్తి నాన్న.... 🙏🙏

  • @uttisravankumar
    @uttisravankumar 3 года назад +127

    What a dialogue... Enni janamalu ina sidharth ante son of govinda rajulu...

  • @narayanaasl426
    @narayanaasl426 3 года назад +12

    నా..తండ్రి..లేని..వాడు..అందుకే .ఇక్కడ.. లేడు...గుడ్..రైమింగ్..నాన .గురించి..ఒక్క..సీన్..లో..చెప్పిన..మా.గోదావరి..శ్రీను..గారికి..అభినందనలు

  • @msnaidu99naidu73
    @msnaidu99naidu73 4 года назад +219

    parents ni love chesthe epudu mosapomu 😘 amma nana😘😘😘😘

  • @srilakshmitraders7817
    @srilakshmitraders7817 3 года назад +21

    ఎన్ని జన్మలు ఎత్తిన అయ్యప్ప ఋణం అమ్మ నాన్న ఋణం తీర్చుకోలేను 🙏🙏🙏☝

  • @sudheerkadiyam3324
    @sudheerkadiyam3324 Год назад +36

    Manam ఎన్ని movie lu చూసిన తండ్రి నీ మించిన హీరో లేడు ❤❤

  • @vijaybabu4230
    @vijaybabu4230 3 года назад +94

    Bgm +Acting =peaks ❣️💯

  • @sirisha714
    @sirisha714 4 года назад +293

    DSP BGM everyone's was cried n heart touching 😭chiru performance👌

  • @kameshk9995
    @kameshk9995 4 года назад +316

    Marichipoleni scene hatsoff dsp+chiru+sreenu vaitla

    • @vivek5807
      @vivek5807 3 года назад

      Kona Venkat ra

    • @kameshk9995
      @kameshk9995 3 года назад

      @@vivek5807 kona Venkat evadra

    • @vivek5807
      @vivek5807 3 года назад

      @@kameshk9995 writer ra re puka

    • @vivek5807
      @vivek5807 3 года назад

      Dookudu Venky Andarivadu dhee ready annitiki writers Kona Venkat,Gopimohan ra puka
      Srinu Vaitia only direction and screenplay ra lanjila na kodaka

    • @kameshk9995
      @kameshk9995 2 года назад

      @@vivek5807 erripuka nenu cheppindi music director, hero, director gurinchi ra erripuka

  • @rajudvt2087
    @rajudvt2087 3 года назад +73

    E cinema ki work chesina vaallandariki hatsoff...🙏🙏🙏
    TFI ki oka goppa cinema andinchaaru....

  • @tellapatisaraswathi2565
    @tellapatisaraswathi2565 3 года назад +40

    Music start from 7:07 to 7:22 make me cry loved the way of walking 💖

  • @josephnaiduvanga3825
    @josephnaiduvanga3825 2 года назад +20

    తండ్రిని మించిన దేవుడు ఎవరూ లేరు.....! నా దృష్టి లో........! ఒక్క సారిగా మా నాన్న సత్తిరాజు గారు గుర్తొచ్చారు....!

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 3 года назад +17

    శ్రీను వైట్ల దర్శకత్వం...చిరంజీవి నటన dsp గారి music కి నిజంగా హ్యాట్సాఫ్

  • @maninaiduchatla2064
    @maninaiduchatla2064 3 года назад +102

    దేవుడు కీ కూడా లేని గొప్ప వరమ్ అమ్మ నాన్న

  • @vupparimadhusudhan4598
    @vupparimadhusudhan4598 3 года назад +86

    Conditions తో contract లు చేస్తారు కానీ.. కాపురాలు చేయలేరు... సూపర్

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 3 года назад +16

    ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు,దేవుడు కూడా....

  • @vasanthalakshmibavireddi8041
    @vasanthalakshmibavireddi8041 4 года назад +251

    My father is really God .

  • @change9657
    @change9657 3 года назад +84

    One of the best scene about father...

  • @burlawarsridhargoud8988
    @burlawarsridhargoud8988 3 года назад +268

    "Goosebumps"❤️

  • @udaykaturi8419
    @udaykaturi8419 3 года назад +78

    This scene emotionally moved me. 🥰🥰🥰🥰🥰

  • @saishiva8324
    @saishiva8324 3 года назад +31

    bgm pranam posindhi and sir action next level 🤗🤗☺️

  • @bathulapraveenkumar1840
    @bathulapraveenkumar1840 3 года назад +69

    My father is my hiro but miss him 😭😭😭😭😭 love u sooo much daaady I love you ❤️😭👍

  • @kingabdullah7478
    @kingabdullah7478 3 года назад +81

    I miss my dad
    Who died 16 years ago. Still and forever I missing him😭😭😭😭😭

  • @vinayj3816
    @vinayj3816 3 года назад +56

    E scene ki chiru acting super ayethe DSP bgm awesome

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 2 года назад +26

    Best emotional scene Hats off to director srinu vaitla and Megastar Chiranjeevi for his outstanding performance in this scene. Hats off.

  • @venkatesht7232
    @venkatesht7232 3 года назад +44

    Like Megastar actor, again never ever seen in Indian Film Industry.One of the humble personality in IFI.

  • @siddharthaabhimanyam9215
    @siddharthaabhimanyam9215 4 года назад +271

    Jai MEGASTAR
    Evvadaina Chiru sir Tharuvaaathey
    BOSS is back

  • @rohithbyri6782
    @rohithbyri6782 3 года назад +42

    Chiranjeevi garini minchina actor ni chupisthe meeku life time achievement ra❤️

  • @bathulapraveenkumar1840
    @bathulapraveenkumar1840 4 года назад +64

    Father is real gift from God 🙏🙏🙏🙏 but I miss my lovely father 😭😭😭😭😭😭😭😭

  • @SIVAM-by1zk
    @SIVAM-by1zk 3 года назад +40

    Chiranjivi acting peaks 🔥🔥🔥🔥

  • @fharukabdullashaik134
    @fharukabdullashaik134 3 года назад +54

    One of the best scene about father ❤️❤️

  • @abhiramabhiramramabhiram9343
    @abhiramabhiramramabhiram9343 2 года назад +9

    సూపర్ మూవీ అండ్
    గారికి డైరెక్టర్ శ్రీను వైట్ల గారికి కృతజ్ఞతలు సార్

  • @arralasathish4906
    @arralasathish4906 3 года назад +5

    తండ్రీ ప్రేమ వెలకట్టలేనిది🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @the-Rowdy_Raghu-varan
    @the-Rowdy_Raghu-varan 2 года назад +5

    నాన్నే ముఖ్యం అన్న డైలాగ్ బాగుంది బయ్యా 😭😭🙏🏻

  • @mnr6445
    @mnr6445 2 года назад +9

    Last dialogue ఏదైతే వుందో , అది goosebumps asalu🔥🔥👌

  • @bardawalbihari820
    @bardawalbihari820 3 года назад +49

    Really goose bumps scene sir
    Hand off 🙏🙏🙏🙏🙏

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 3 года назад +63

    Dsp bgm hilight❤💯😍🥰🤩🤩

  • @ravikanthyadav1337
    @ravikanthyadav1337 3 года назад +46

    Devudu unna prathi chotu gudi untundhi..gudileni devude ma nanna..super dialogue

  • @AgentSam98
    @AgentSam98 4 года назад +142

    Yeah.... In this movie Bgm played huge emotion....if bgm everyone cry's still 😍😍

  • @Trimbi-kh4gy
    @Trimbi-kh4gy Год назад +40

    💖That BGM+cheeranjivi gari acting=lot's of emotions ❤

  • @bhupathisiva1201
    @bhupathisiva1201 3 года назад +8

    దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మా నాన్న నాకు దేవుడు ఐ లవ్ యు నాన్న

  • @siddusiddeswaraiah9034
    @siddusiddeswaraiah9034 3 года назад +63

    Heart touching BGM

  • @bhanuchandargunugurthi1223
    @bhanuchandargunugurthi1223 3 года назад +69

    సూపర్ డైలాగ్ ఐ లవ్ మై ఫాదర్

  • @loveguru4079
    @loveguru4079 3 года назад +26

    హాట్స్ ఆఫ్ చిరంజీవి గారు

  • @vinayakchikkankod499
    @vinayakchikkankod499 2 года назад +4

    Chiranjeevi sir my favourite hero in telagu. What a photography. Father and son walking, whov astonishing. From....
    Karnataka.

  • @mrunalmarapatla1954
    @mrunalmarapatla1954 7 месяцев назад +4

    ఒక్క చిరంజీవి మాత్రమే చెప్తేనే వింటా.

  • @Shyam-bx3cg
    @Shyam-bx3cg Год назад +8

    6:59 goosebumps 🔥❤️

  • @venugopal2363
    @venugopal2363 2 года назад +3

    నాన్న గురించి ఎంత మంచి అద్భుతంగా చెప్పారు నాన్న యొక్క గొప్పతనాన్ని నాన్న బాధ్యతని నాన్న ప్రేమని తెలిపినందుకు ధన్యవాదాలు

  • @igorgameing7640
    @igorgameing7640 2 года назад +3

    Ee scene yappudu chusina na kallaloo neelu vasthayi emi scene ra Babu 😢😢😭

  • @kalyanking6152
    @kalyanking6152 4 года назад +63

    I miss you nanna😭😭

  • @praveenr4161
    @praveenr4161 3 года назад +15

    One of my heart touching words..bzc i . missed my dad ..💔 😥..

  • @bandarikaleem1429
    @bandarikaleem1429 3 года назад +18

    నేను పుట్టినప్పటి నుంచి దేవుడు అన్న పదం తెలియదు మా నాన్న నాకు ఎల్లప్పుడు దేవుడు ఎందుకంటే మా నాన్న లేకుంటే ఈ లోకంలో నేనే లేను... వేలాది కష్టాలు తట్టుకొని నన్ను పెంచిన మా అమ్మ నాన్నకు పాదాభివందనం.. 🙏🙏🙏.... దేవుడిచ్చిన గొప్ప వరం ఏమంటే.. కోట్లు పెట్టిన కొనలేని వాళ్లు అమ్మానాన్న.. ఉన్నప్పుడు బాగా చూసుకోండి... పోయినప్పుడు మన వెనుక కోట్లు రావు.... మనం పోయిన ఉన్న బాగుపడిన మన తల్లి తండ్రి పేరు వస్తుంది కానీ పరాయి వాళ్ల పేర్లు రావు.... అర్థం చేసుకోండి ఆనందంగా బతకండి

  • @sarankumar3591
    @sarankumar3591 4 года назад +56

    DSP Sir me background music vere level

  • @vishnusandeep4548
    @vishnusandeep4548 4 года назад +61

    Megastar 🔥🔥🔥🔥🔥🔥

  • @gangayyatvchannels9061
    @gangayyatvchannels9061 4 года назад +41

    Wow wt emotional acting
    Really I love u Chiranjeevi sir we all followers

  • @naaremanoja7167
    @naaremanoja7167 11 месяцев назад +1

    Every girl first Hero her father ❤❤❤

  • @Vinodkumar-zr8nt
    @Vinodkumar-zr8nt 4 года назад +90

    Background music score is amazing

  • @thippeshswamy7328
    @thippeshswamy7328 2 года назад +6

    నాన్న మళ్లీ నువ్వు రావా 😢😢 I miss u

  • @nanduvkabd8148
    @nanduvkabd8148 3 года назад +15

    #DSP wt a BGM❤❤❤🙏🙏🙏

  • @ayyappaa1619
    @ayyappaa1619 4 года назад +59

    Father is a best part of life so please give for parents

  • @AnilYadav-tt5ox
    @AnilYadav-tt5ox 2 года назад +5

    4:29 awesome 🙂🙂🙂

  • @sivamadakam5973
    @sivamadakam5973 2 года назад +2

    Aa roju ee movie chusaka naku kannillu agaledhu chiru anna nee movie eppudu miss avaledhu big fan of u 😘😘😘🔥🔥🔥🔥🔥

  • @rajamohan6023
    @rajamohan6023 3 года назад +5

    Naa tandri leni vade, kaani Naa manasulo chirakaalam untadu
    Miss you dad😢

  • @PV3Cinema
    @PV3Cinema 5 месяцев назад +1

    Love You Daddy ❤❤❤
    Thank You DSP for this Music 🎵

  • @markapurmaharajas96
    @markapurmaharajas96 3 года назад +14

    Bgm vere level assalu 👌💜

  • @gurucharansrinidhin4405
    @gurucharansrinidhin4405 4 года назад +51

    Chiru'S Acting + DSP Background music made this scene too emotional 🙏

  • @dhfmrgvpuri3439
    @dhfmrgvpuri3439 3 года назад +6

    Amma nanna iddharu naku prathi roju chala premani isthunnaru inkem vaddhu idhi chalu e janmaki thank you god🙏🙏🙏😍😍😍

  • @lyfrocks5554
    @lyfrocks5554 2 года назад +2

    చిరంజీవి Megastar forever. One and only.

  • @saikirangoud8767
    @saikirangoud8767 Год назад +4

    No body can do better than chiru in this scene. Truly emotional

  • @mahendramahi7451
    @mahendramahi7451 3 года назад +17

    My Dad Is My Hero ❤️

  • @nareshchary5231
    @nareshchary5231 3 года назад +7

    నాన్న అంతే నాన్నంటేనే అంత 💐💐💐

  • @nagachandrasekharmadu7108
    @nagachandrasekharmadu7108 2 года назад +2

    Music from 4:03 is heart touching

  • @narendrarider7887
    @narendrarider7887 4 года назад +63

    One and only best scene

  • @589-KUDUMULARAVITEJA
    @589-KUDUMULARAVITEJA Месяц назад

    Prathi poor and middle class lo unna father's gurunchi chala Baga cheparu sir❤❤

  • @golkondatharun2137
    @golkondatharun2137 3 года назад +21

    💕My dad is my hero in my life 💕

  • @naveenvinay1554
    @naveenvinay1554 2 года назад +1

    అమ్మ కష్టాన్ని మనం రోజూ చూస్తాం కానీ నాన్న కష్టం నాన్న అయితేనే తెలుస్తుంది

  • @narayanajayaram8419
    @narayanajayaram8419 4 года назад +26

    Sneham kosam andari vaadu movies super cent ments

  • @VenkataRamana-yh1qn
    @VenkataRamana-yh1qn 3 года назад +9

    I lose my father i miss u nanna😭😭😭😭😭

  • @bhanuchandarvaldas1875
    @bhanuchandarvaldas1875 4 года назад +92

    మీ నటన అద్భుతం 💐💐💐

  • @Maturinaresh6767
    @Maturinaresh6767 2 года назад +1

    అందరూ 10నెలలు మోసి కన్నా అమ్మ గురించే మాట్లాడుతారు కానీ మనల్ని పెంచి పెద్ద చేసే మనకి ఒక దారి చూపించిన నాన్న గురించి ఎవ్వరు మాట్లాడారు