పరాయి ఇంటికొచ్చి ఫ్రీ గా తినటానికి సిగ్గు లేదు.. Ultimate Movie Scenes | TeluguOne
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Watch Ultimate Scene from Siva Rama Raju. Starring : Jagapati Babu, Nandamuri Harikrishna, Venkat, Sivaji, Monica, Poonam Singar, Laya, Kanchi Kaul, Anand Raj, Pyramid Natarajan, Bramhanandam, Dharmavarapu, L.B. Sriram, Rami Reddy among others... Directed by V. Samudra, Produced by R. B. Choudary, Music by S. A. Rajkumar. #SivaRamaRaju
#HarikrishnaMovies
#HarikrishnaUltimateScene
#AnandRajUltimateScene
#HarikrishnaHeartTouchingScene
#JagapatiBabuMovies
#TeluguOne
ఇలాంటి కుటుంబ విలువలు చెప్పే సినిమాలు చూసైనా, కుటుంబ సభ్యులు తమలోపాలు సరిదిద్దుకుని, అందరూ సుఖంగా ఉండగలుగుతారు. కుటుంబ వ్యవస్థ బాగు పడుతుంది
😊😊⁰
చూడడానికి బాగుంటాయి పాటించడం చాలా కష్టం
సినిమాలు తీసే వారి ఫ్యామిలీ లె బాగుండాయి
Yes ur 100% right
Mikenduku vachindi bro aa dowt@@karthik-jw1pl
ఎన్నిసార్లు చూసినా ఏడుపు వస్తుంది ఈ శీను
ఇలాంటి సినిమాలు మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య ఎలా నడుచు కోవాలి ఎలా ప్రవర్తించాలో తెలియజేసే గొప్ప విలువలు ఉన్న సినిమా ఇవి చూసి అయ్యిన జనాలు మారాలి
Jagapati babu lanti Anna unte e family ina super
ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా అవసరం ఇలాంటి మూవీలు సమాజంలో కొంతైనా మార్పు వస్తుంది అని ఆశిస్తున్న
Laya talli lanti talli kavali raa ayya ee rojuloo vallaki
One of the my favourite Movie ippudu kuda Tv lo enni time's vachhina chustuvunta ❤❤
ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే జనాలు కొంచం మారుతారు
మారరు...అసలు ఆదరించరు.
ఈ రోజుల్లో అర్ధం పర్ధం లేని పాటలు, మానభంగాలు, మర్డర్ లు, అఖరిలో ఒక వీ conclusion లేక suspence తో ముగించే అర్ధం పర్థం లేని సినిమా లకే ఆదరణ ఎక్కువ ఆ రోజులు పోయాయి అండి.😢😢😢😢
మారరు...అసలు ఆదరించరు.
ఈ రోజుల్లో అర్ధం పర్ధం లేని పాటలు, మానభంగాలు, మర్డర్ లు, అఖరిలో ఒక వీ conclusion లేక suspence తో ముగించే అర్ధం పర్థం లేని సినిమా లకే ఆదరణ ఎక్కువ ఆ రోజులు పోయాయి అండి.😢😢😢😢 నీతిని ఎవ్వరూ కోరుకోవడ్ఎవ్వరూ కోరుకోవడం లేదు.
@@RabiabegumShaik-rw3poyou
Yes, exactly @@RabiabegumShaik-rw3po
Yes nigam
సంక్రాతి సినిమా లో ఈ సినిమా లో అంతా same
అప్పటి రోజుల్లో సినిమాలు ప్రతీది సమాజాన్ని నేను చేసిన సినిమాలు చేసేవారు. ఇప్పుడు అటువంటి సినిమాలు కష్టo
సంక్రాంతి సినిమా,మ అన్నయ్య ఇవి కూడా same kadha
💗💗💗💗💗🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Yes
Awesome acting by jagapati babu
నిజమే!
Elanti annalu naku vunte baagunnu .... Na dhaggara nunchi dhenguthunnru 😅
ఇలాంటి సీన్లు సినిమాలోకి సాధ్యం😅 నిజ జీవితంలో ఎంత అనురాగం ఆప్యాయత ఎవరు ఉండరు అన్నదమ్ములు తోటి కోడలు అస్సలు ఉండరు దీన్ని సినిమాలకే సాధ్యం నిజజీవితంలో ప్రాక్టికల్గా వర్కర్ అవుట్ కావు😅
శివ రామ రాజు సినిమా కదు🤔
అవును శివరామరాజు
That dialogue from her mother.. 🙏🙏.
😌❣️
Super 💯
😢😢😢😢😢
Bro first e movie jagan gariki chupinchali....
❤❤
How many people change after seeing the good movies. Very very less. Cunning and selfish people are increasing daily. Corona disease came and killed lakhs of people. Some people helped the poor. But some people didn't change.