చాలా చాలా బాగుంది.అద్భుతము గా వుంది. సర్వకర్త యైన ఈశ్వరేశ్వరుని దివ్యతేజము వరేణ్యము ను సదా వినుతిస్తాము.ఇది లోపలినుంచి మంచి మంచి ఉద్భోధలను అందచేస్తుంది.... వేణు గోపాల్
శివప్రసాద్ గారూ! ఎంతో అద్భుతంగా వివరించిన మీకు భగవంతుడు సదా వెన్నంటి కాపాడతాడు.మీరు ఇటువంటి వివరణాత్మక వీడియోలు మరిన్ని చేయగలిగేలా "గాయత్రీమాత" మరింత శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్లాలని, మీరు దీర్ఘాయుష్షు గా జీవించి మన సమాజానికి మరింత విజ్ఞానాన్ని అందించగలరని విశ్వాసంతో ఆసిస్తూ... "ఓం భూర్భువఃస్వాహా తత్స వితుర్వరేణ్యం భర్గోహః దేవస్య థీమహి థియోయోనః ప్రచోదయాత్"🇮🇳🇮🇳🇮🇳
చాలా చక్కటి వ్యాఖ్యానం! ఇది మంత్ర సారం తెలుసుకుని మరీ ఉపాసన చేయటానికి ఉపయోగపడుతుంది. "నః" అనే అక్షరానికి రక్షణ అనే అర్ధం కూడా ఉంది. ఏవిధంగా చూసినా ఉపయోగమే! ఈ చరాచర జగత్తులో ప్రకృతిలో మనమూ ఒక అతి సూక్ష్మమైన ఉనికితో మనవంతు తోడ్పాటు అందించటం, అందుకు విరుద్ధంగా ఉండక పోవటం మన బాధ్యత. అదే మనకు రక్ష! ఓం తత్ సత్! (అక్షర పరబ్రహ్మమైన అదే ఎప్పుడూ మారని సత్యం).
Mr దువ్వాడ థాంక్స్ టూ యు ఈ విశ్వంలో భారత్ ప్రపంచ దేశాలకు దశ, దిశ మార్గదర్శి, దిక్చ్చుశీ భారత్, సకల ప్రాణులకు జీవులకు, వివిధ మతాలకు అన్నింటికీ ఓంకారం ఈ భారత్ అప్పటి మానవ జాతి వర్గాలుగా మారి మతాలు దేవుళ్ళు సృష్టించుకున్నారేమో కానీ అన్నింటికీ మూలం భారత్ జై హింద్
అద్భుతం. బాగాచెప్పారు. మిమ్మల్ని జీసస్ గా చూసాను, దర్శనంలో స్వామిజీ ప్లస్ భగవంతునిగా చూసాను. ఇప్పుడు ఇది వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆనందమే బ్రాహ్మ, మాత గాయత్రీ. ధన్యవాదములు సూర్య (శివ)ప్రసాద్ గారు.
మంచి విషయం చెప్పారు మన ఋషులు మునులు తపస్సు చేయడం వల్ల భారత్ కు మంచి విషయాలు చెప్పారు అందుకే ప్రపంచానికే ఆదర్శం అయ్యాం భారత్ mataku జై హింద్ జై హిందు ధర్మాన్ని నిల బెట్టుటకు మోడీ గ్రూప్ వచ్చి దేశం ను బాగు చేస్తున్నారు
ఇదేవిధంగా మిగిలిన మంత్రం మరి గ్రంథాలను వివరణ ఇవ్వగలరు మీరు చెప్పే ఏదైనా చాలా బాగుంది. చాలామందికి జ్ఞానోదయం కలుగుతుంది మన గ్రంథాల గురించి తెలుస్తుంది చాలా మందికి పూర్వపు కాలంలో మన గ్రంధాల గురించి బ్రాహ్మణులు అంటే జ్ఞానవంతులు చెప్పేవారు ఆ విధంగా ప్రజలు తెలుసుకునేవారు....
🙏 ఈ భూమిలో తల్లిదండ్రులు దేవుళ్ళు కంటే గొప్పవారు అమెరికా కంటే ఈ దేశం గొప్పది కాదా ఈ సంస్కృతి గొప్పది గాదా కోట్ల సంవత్సరాల ఈ ఋషి సంస్కృతి మించిన సంస్కృతి ఎక్కడా మరెక్కడా లేదు వుండదు వుండబోదు 🙏
Exalent ga clearrity ga simple language lo na lanti knowledge leni vallaki kuda ardam avvuthundi 🙏🙏🙏 Ela e padhadi lo mana veda la lo unna amsalu cheppite andari ardamavvitayi.
అమోఘం..మీ డీకోడింగ్ వివరణ హైందవధర్మాన్ని నమ్మని సన్నాసులకు కూడ కనువిప్పుఅయ్యేవిధంగా చెప్పారు..సూర్యుణ్ణి నేరుగా చూడలేని కళ్ళు అనంతకోటి సూర్యులు తననేత్రాల్లో భద్రపరిచిన భగవంతుడిని తెలుసుకోవడం నడుచుకుంటూవెళ్ళి మొత్తం పాలపుంతని చుట్టిరావడంలాంటిది సామి..జై హింద్..
ఇది మన సనాతన ధర్మం అంటే ప్రపంచానికి వెలుగు మన సనాతన ధర్మం ఈ ధర్మాన్ని అనుసరించి మనకోసం మన ఋషులు అందించిన విజ్ఞానాన్ని మనం తరువాత తరాలకు అందించటానికి మనం కృషి చేయాలని కోరుకుంటూ,🙏
ఈ సనాతన దర్మంలో నన్ను పుట్టించినందుకు దేవుడికి, వేరే మత మార్పిడులకు తల వంచకుండా, నాకు ఈ మతం లో పుట్టే అవకాశం ఇచ్చిన నా పూర్వీకులకు శిరస్సు వంచి ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏
I truly happy that nationalislt hub team doing marvelous job on each and every aspect that are completely forgotten ,but you took charge and doing it for future generations. Jai shree Ram 🚩
Really Fascinated Hearing Black Hole 🕳 Sound And Linking With Our Great Sanatana Dharmam. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🤔🙏🙏🙏
అందుకే జ్ఞాన భాండాగారం భారతావని అంటారు. ఇంత జ్ఞానాన్ని అందించిన మన ఋషీశ్వరులకు ఆత్మ ప్రణామములు. జై భారత్ మాతా కీ జై.....
Super explanation merabarat mahan
Krishnam vande Jagah gurum, jai Bharathmaathaki, jai hind.
అద్భుతం అంతకు మించిన మాట నాకు కనబడటం లేదు. అంత బావుంది మీ వివరణ
బాగుంది సైన్స్ ఎంత అభివృద్ధి చెందితే అంత మంచిది ఖగోళం పై సైటీస్టులు ఎంత లోతుగా అధ్యయనం చేస్తే సనాతన ధర్మం యెక్క విలువ అంతగా తెలుస్తోఉంటుంది.
@@sanathanadharmama ఓహో తమరు కొండ గొర్రె నా
@@sanathanadharmama yevare murkhulu?? Gorre bidda Lakshmi ani ma hinduvula peru pettukuni kis mis devudini namme neeku ikkada matlade hakku ledhu.
ఎవరు చెప్పితేగాని మనగ్రందాలును అర్దంచేసుకోలేము...మన ఎంత దౌర్యబాగ్య స్థితిలో ఉన్నాం
ఈ విశ్వంలో అడుగడుగునా సనాతన ధర్మమే ఇమిడి ఉంది శివోహం
ఇటువంటి విషయాలను అర్ధమయ్యే వివరణతో మాకు అందిస్తున్నారు.. అందుకు మీకు కృతజ్ఞతలు. జై భారత్ జై హింద్
చాలా మంచిరహస్య జ్ఞాన బండారం తెలియపరచ్చినందుకు మీకు శతకోటివందనాలు ,🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు 🚩🥰🤝ధన్య వాదములు 🚩జై శ్రీరామ్
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమశ్శివాయ 🚩🚩🙏
చాలా చాలా బాగుంది.అద్భుతము గా వుంది. సర్వకర్త యైన ఈశ్వరేశ్వరుని దివ్యతేజము వరేణ్యము ను సదా వినుతిస్తాము.ఇది లోపలినుంచి మంచి మంచి ఉద్భోధలను అందచేస్తుంది.... వేణు గోపాల్
ఇదే హిందూ ధర్మ గొప్పతనము,సనాతన ధర్మ మును గురించి చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు,ఓం నమో గాయత్రీ మాతా నమో నమః ,Bharathmaathaki జై
ఓంకారం ఈ స్తృష్టికి శ్రీకారం.
ఇది మన హిందూ ధర్మం, దీని గొప్పదనం.
హిందు ధర్మం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత జ్ఞానం...ఎంత లోతుగా తెలుసుకుంటే అంత విజ్ఞానం... అది సనాతన ధర్మం గొప్పతనం...జై సనాతనం
గొప్ప విషయాన్ని తెలియ చేశారు. వందనములు.
విశ్లేషణ చాలా బావుందండీ ధన్యవాదాలు
శివప్రసాద్ గారూ!
ఎంతో అద్భుతంగా వివరించిన మీకు భగవంతుడు సదా వెన్నంటి కాపాడతాడు.మీరు ఇటువంటి వివరణాత్మక వీడియోలు మరిన్ని చేయగలిగేలా "గాయత్రీమాత" మరింత శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్లాలని, మీరు దీర్ఘాయుష్షు గా జీవించి మన సమాజానికి మరింత విజ్ఞానాన్ని అందించగలరని విశ్వాసంతో ఆసిస్తూ...
"ఓం భూర్భువఃస్వాహా తత్స వితుర్వరేణ్యం
భర్గోహః దేవస్య థీమహి థియోయోనః ప్రచోదయాత్"🇮🇳🇮🇳🇮🇳
చాలాఅద్బుతంగా ఉంది..మంచి విశ్లేషణ..గాయత్రి మంత్రం యెక్క శాస్ర్తీయతన తెలిజెస్తారు
జై హింద్ 🚩
మీ విశ్లేషణ మరియు వివరణ 👌 👌 మన వేద పురాణేతిహాసాలు అంతులేని విజ్ఞాన భాండాగారాలు. జై హింద్ జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
మీవల్ల మాకందిన జ్ఞానం అందరికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ🙏🙏🙏
మీ విశ్లేషణ అద్భుతం సోదర
🙏గాయత్రి అమ్మ మంత్రం గురించి వివరంగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదములు.
ఓం శ్రీమాత్రేనమః 🙏
చాలా బాగుంది ఈ వీడియో మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని అందరూ
అద్భుత వివరణ.. 🌹🙏🇮🇳🙏🌹
చాలా చక్కటి వ్యాఖ్యానం!
ఇది మంత్ర సారం తెలుసుకుని మరీ ఉపాసన చేయటానికి ఉపయోగపడుతుంది. "నః" అనే అక్షరానికి రక్షణ అనే అర్ధం కూడా ఉంది. ఏవిధంగా చూసినా ఉపయోగమే!
ఈ చరాచర జగత్తులో ప్రకృతిలో మనమూ ఒక అతి సూక్ష్మమైన ఉనికితో మనవంతు తోడ్పాటు అందించటం, అందుకు విరుద్ధంగా ఉండక పోవటం మన బాధ్యత. అదే మనకు రక్ష!
ఓం తత్ సత్!
(అక్షర పరబ్రహ్మమైన అదే ఎప్పుడూ మారని సత్యం).
జైశ్రీరామ్🚩🙏
చాలొ గొప్పగా వివరించారు.... అభినందనలు
Well explained sir. Telugu lo chala apashtamga vivariathu👌 expecting more vedios like our Sharma's and Vedas🙏
అద్భుతమైన మీ విశ్లేషణకు కృతఙ్నుడను జైహింద్
Thankyou sir, మీరు చాలా మంచి విజ్ఞానం అందిస్తున్నారు. Very useful.
Dear Sir,
This is a great discovery. Your explanation is very lucid. Thank you very much.
🙏 వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు అందరూ తెలుసుకోవాలి 🙏
Adhi mane modhalu pettali
Mr దువ్వాడ థాంక్స్ టూ యు
ఈ విశ్వంలో భారత్ ప్రపంచ దేశాలకు దశ, దిశ మార్గదర్శి, దిక్చ్చుశీ భారత్, సకల ప్రాణులకు జీవులకు, వివిధ మతాలకు అన్నింటికీ ఓంకారం ఈ భారత్ అప్పటి మానవ జాతి వర్గాలుగా మారి మతాలు దేవుళ్ళు సృష్టించుకున్నారేమో కానీ అన్నింటికీ మూలం భారత్
జై హింద్
చక్కగా వివరించారు, ధన్యవాదాలు DSPగారు. 🙏🙏🙏
అద్భుతం. బాగాచెప్పారు. మిమ్మల్ని జీసస్ గా చూసాను, దర్శనంలో స్వామిజీ ప్లస్ భగవంతునిగా చూసాను. ఇప్పుడు ఇది వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆనందమే బ్రాహ్మ, మాత గాయత్రీ. ధన్యవాదములు సూర్య (శివ)ప్రసాద్ గారు.
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
జై హింద్
మీరు చెప్పినటువంటి తీరు ఓఅద్భతం.
Thanks very very good impression sir Jai Bharat mata ki jai my Hortly congratulations 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మంచి విషయం చెప్పారు మన ఋషులు మునులు తపస్సు చేయడం వల్ల భారత్ కు మంచి విషయాలు చెప్పారు అందుకే ప్రపంచానికే ఆదర్శం అయ్యాం భారత్ mataku జై హింద్ జై హిందు ధర్మాన్ని నిల బెట్టుటకు మోడీ గ్రూప్ వచ్చి దేశం ను బాగు చేస్తున్నారు
Nice video ఓంకా్రామిస్ సృష్టికి మూలం
ఈ శ్లోకానికి అర్థము చెప్పినందుకు ధన్యవాదాు 🙏
ఇదేవిధంగా మిగిలిన మంత్రం మరి గ్రంథాలను వివరణ ఇవ్వగలరు మీరు చెప్పే ఏదైనా చాలా బాగుంది. చాలామందికి జ్ఞానోదయం కలుగుతుంది మన గ్రంథాల గురించి తెలుస్తుంది చాలా మందికి పూర్వపు కాలంలో మన గ్రంధాల గురించి బ్రాహ్మణులు అంటే జ్ఞానవంతులు చెప్పేవారు ఆ విధంగా ప్రజలు తెలుసుకునేవారు....
సనాతన ధర్మం అమోఘమైన ధర్మం !
Adbutamaina Vishleshana Hatsoff and Salute Shiva Prasad sir.
Short of words to thank you Sir...for sharing our knowledge.
Thank u for information
🙏🙏🙏
నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
🙏🙏🙏
అద్భుతమైన విశ్లేషణ 🙏🙏🙏🙏🙏
హర హర మహా దేవా 🙏🙏
🙏 ఈ భూమిలో తల్లిదండ్రులు దేవుళ్ళు కంటే గొప్పవారు అమెరికా కంటే ఈ దేశం గొప్పది కాదా ఈ సంస్కృతి గొప్పది గాదా కోట్ల సంవత్సరాల ఈ ఋషి సంస్కృతి మించిన సంస్కృతి ఎక్కడా మరెక్కడా లేదు వుండదు వుండబోదు 🙏
🙏🙏🙏
శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః
🙏🙏🙏
Very insightful , thank you for the video 🙏
Exalent ga clearrity ga simple language lo na lanti knowledge leni vallaki kuda ardam avvuthundi
🙏🙏🙏
Ela e padhadi lo mana veda la lo unna amsalu cheppite andari ardamavvitayi.
చాలా బాగా వివరించారు.🙏
అద్బుతమైన వివరణ సార్...మీకు శతకోటి వందనాలు.
పరమ అద్భుతమైన వివరణతో విశదీకరించిన విధానం ప్రశంసనీయం.
Great initiative... 🙏🙏 Jai sanatana dharma.
DSP గారు చాలా చక్కగా వివరిస్తున్నారు.. మీరు తిలకం ధరించి వివరించడం వల్ల ఆ ఆధ్యాత్మికత విలువ ఎంతగానో పెరుగుతాయి అండి 🙏🏻🙏🏻
అద్భుతం అనర్వచనీయం గాయత్రి మంత్రం, చాలబాగా వివరించారు.
మీ వీడియో అద్భుతం
ధన్యవాదాలు.
అమోఘం..మీ డీకోడింగ్ వివరణ హైందవధర్మాన్ని నమ్మని సన్నాసులకు కూడ కనువిప్పుఅయ్యేవిధంగా చెప్పారు..సూర్యుణ్ణి నేరుగా చూడలేని కళ్ళు అనంతకోటి సూర్యులు తననేత్రాల్లో భద్రపరిచిన భగవంతుడిని తెలుసుకోవడం నడుచుకుంటూవెళ్ళి మొత్తం పాలపుంతని చుట్టిరావడంలాంటిది సామి..జై హింద్..
ఒక్క పాలపుంత కాదు ఎన్ని పాలపుంత లున్నాయో ఎవరికీ తెలియదు ఆ నిరాకార నిరూప నిర్గుణ పరమాత్మ కు మాత్రమే తెలుసు 🥰🙌🙌🙌🙌🥰🥰
ఇది మన సనాతన ధర్మం అంటే
ప్రపంచానికి వెలుగు మన సనాతన ధర్మం
ఈ ధర్మాన్ని అనుసరించి మనకోసం
మన ఋషులు అందించిన విజ్ఞానాన్ని
మనం తరువాత తరాలకు అందించటానికి మనం కృషి చేయాలని
కోరుకుంటూ,🙏
Best video ever.. Thanks a ton for the wonderful explanation
SOOOOOOOOPER BHAIYYA MIRU MAKU TELIYANI VISHAYALANU ENNO TELIYAJESARU HATTS OFF TO MANA MAHARSHULAKU
Jai shree ram
Speechless... Om 🙏🙏🙏
అద్భుతంగా వివరణ వుంది 👏👏👏
హరే కృష్ణ 🙏
The explanation is wonderful.
Sir, very wonderful explanations about powerful manthram of great Gayatri Matha, 🌹🌹🌹🙏🌹🌹🌹Thank you very 🌞much,
chala baga explain chesaru, thank you very much
🙏🏻🕉️🚩Jai Bharata varsha. Jai sanatan Dharma
A very good 👍 explanation of Gayathri mantra 🕉 Extremely good 😊
ఈ సనాతన దర్మంలో నన్ను పుట్టించినందుకు దేవుడికి, వేరే మత మార్పిడులకు తల వంచకుండా, నాకు ఈ మతం లో పుట్టే అవకాశం ఇచ్చిన నా పూర్వీకులకు శిరస్సు వంచి ప్రణామాలు🙏🙏🙏🙏🙏🙏
I truly happy that nationalislt hub team doing marvelous job on each and every aspect that are completely forgotten ,but you took charge and doing it for future generations.
Jai shree Ram 🚩
విశ్లేషణ చాలా బాగుంది
Super Brother., awesome. Thanks a Million to you. 🙏🙏🙏
Very interesting and divine information . Thank you for sharing the wonderful Gayatri mantra Rahasyam .
May noble thoughts come to us from all sides .. Jai Sree Ganesha 🙏💐
అద్భుతం 🙏
చాలా చక్కగా చెప్పారు సోదరా 🙏🙏🙏
Very good analytical information.
🙏 మనం సంస్కృతి ఋషి సంస్కృతి గొప్పది 🙏
Really Fascinated Hearing Black Hole 🕳 Sound And Linking With Our Great Sanatana Dharmam. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🤔🙏🙏🙏
Very powerful message nd explanation. Tq u .
మన భరతఖండం లో జ్ఞానానికి విజ్ఞానానికి కొదవలేదు.మన లోనే ఐక్యత లోపం జైహింద్
Excellent!!! Very good information!!!
అద్భుతమైన విశ్లేషణ సర్, ఇంకా ఇలాంటివి మరిన్ని తెలియచేయండి
జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🕉️🕉️🕉️🚩🚩🚩
I can't stop hitting like after watching this video. Great info 👍
అద్భుతః
🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా
కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి………
🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం…
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం…
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం…
🌹🙏జగజ్జనని ~జగన్మాత శ్రీపార్వతి సమేత శ్రీ విశ్వజీవ సదాశివ్ శివజ్యోతిర్లింగ్ స్వరూప హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం శివాయ నమః ఓం శ్రీ గాయత్రిమాత నమస్తే నమస్తే ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏🏻👌🤝ఈ గాయత్రి మాత ఇతిహాసం చాలా మంచిగా ప్రెసెంట్ చేసారు డియర్ దువ్వాడ. శివప్రసాద్ గారు
Excellent video with mind boggling facts and greatness of our Sanatana Dharma
అధ్బుతం
Jai sree ram
అద్భుతం
ఓం నమః శివాయ 🙏❤️
గాయత్రీ మంత్ర అర్థం చక్కగా వివరించారు
Mana vedhalu correct