దయచేసి పండితులు కావచ్చు విద్వాన్సులు కావచ్చు యూట్యూబ్ లలో వీడియోస్ పెట్టేటప్పుడు చాలా గొప్ప పరిశీలన చేసి పండిపోయి ఉన్నటువంటి వాళ్లకు అదొక గొప్ప ఫ్లాట్ఫామ్ యూట్యూబ్ అనేటువంటిది ఎంతమందికో అవగాహన లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేటువంటి గొప్ప సౌలభ్యం ఈ వీడియోల ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గము లభిస్తుంది అంతే తప్ప మనకు తోచినటువంటి విషయములు ఏవో చెప్తే ఏదో వింటారు మనకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో లేదని ఏదో మనకు తోచిన నాలుగు మాటలు చెప్పడం వల్ల అది ప్రయోజనకరం కాదు
వర్గప్రాకార విధానాలలో చూడకుండగా ఏ వర్గం వారు ఏ వర్గంలోకి వస్తారు అని వివరణ ఇవ్వకుండగా ఈ దిక్కు చాలా విశేషము ఆ దిక్కు చాలా విశేషమైనటువంటిది కాదు యోగించేటువంటి స్థాయి ఆ దిక్కుకు లేదు ఇది మాత్రమే యోగిస్తుంది
దక్షిణం అధిపతి యముడు... పడమరకు అధిపతి శని... నీతి,నిజాయితీగా సంపాదించే వాడికి ఈ రెండు ద్వారాలు ఎలాంటి సమస్య వుండదు...అలాంటి వాళ్ళు చాలా అరుదుగా వున్నారు కాబట్టి ఈ రెండు ద్వరాలు చెడ్డవి అయిపోయినాయి....
అస్సలు కాదు వాస్తు శాస్త్రంలో ఎప్పుడూ కూడా ఈ దిక్కు చాలా ప్రధానమైనటువంటిది ఈ దిక్కుకు చాలా యోగ్యత ఉన్నది ఈ దిక్కుకు మాత్రమే యోగించేటువంటి స్థాయి ఉన్నది అని వాస్తు శాస్త్రంలో అలా చెప్పడం జరగలేదు వాస్తు శాస్త్ర రీత్యా ఏ దిక్కుకు ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఆ దిక్కుకు ఉన్నది చాలా లోతైనటువంటి శాస్త్రములను పైపై మెరుగులను మాత్రమే పరిశీలన చేసి మనము ఇది ఏ చాలా ప్రధానమని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు
మీరు దయచేసి శాస్త్ర పరిశీలన చేయండి యూట్యూబ్లో మనం పెట్టేటువంటి వీడియోలకు ఒక అర్థము పరమార్థము ఉండాలి ఎందుకంటే వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కులో నివాసం చేసేటువంటి యజమానికి నాశనము అని ఎక్కడ కూడా చెప్పడం లేదు మీరు ఎందుకు కల్పిస్తున్నారు

ధన్యవాదాములు గురువు గారు
వర్గప్రాకార విధానాలలో చూడకుండగా ఏ వర్గం వారు ఏ వర్గంలోకి వస్తారు అని వివరణ ఇవ్వకుండగా ఈ దిక్కు చాలా విశేషము ఆ దిక్కు చాలా విశేషమైనటువంటిది కాదు యోగించేటువంటి స్థాయి ఆ దిక్కుకు లేదు ఇది మాత్రమే యోగిస్తుంది
Tq u guruvu garu chalaa anumanalatho unamu emi cheyslo teliya ledhu correct ga cheparu 🙏🙏
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
Chalaaaa bagaa vivarinchaaru guruji ,🙏🏻🙏🏻🙏🏻
ఏమీ కాదు దక్షిణం super మాకు బాగా కలిసివస్తుంది 👌
నిజమేనా బ్రో, మా దగ్గర south face కొనాలి అంటే bayapadipotunnaru
గురువు గారు కి నమస్కారంలు
Thank u guruji
Guru garu ,sravana nashatram vaalu .uvtharam tisukovacha guru garu
గురువు గారు నాపేరు సన్యాసిరావు నేను ఉత్తరం దిక్కున రోడ్ వున్న ఇంటి స్థలం కొనుక్కోవచ్చా దయచేసి తెలియజేయండి.
Thq so much guruji 🙏🙏
దక్షిణం అధిపతి యముడు... పడమరకు అధిపతి శని... నీతి,నిజాయితీగా సంపాదించే వాడికి ఈ రెండు ద్వారాలు ఎలాంటి సమస్య వుండదు...అలాంటి వాళ్ళు చాలా అరుదుగా వున్నారు కాబట్టి ఈ రెండు ద్వరాలు చెడ్డవి అయిపోయినాయి....
🙏💯
అస్సలు కాదు వాస్తు శాస్త్రంలో ఎప్పుడూ కూడా ఈ దిక్కు చాలా ప్రధానమైనటువంటిది ఈ దిక్కుకు చాలా యోగ్యత ఉన్నది ఈ దిక్కుకు మాత్రమే యోగించేటువంటి స్థాయి ఉన్నది అని వాస్తు శాస్త్రంలో అలా చెప్పడం జరగలేదు వాస్తు శాస్త్ర రీత్యా ఏ దిక్కుకు ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఆ దిక్కుకు ఉన్నది చాలా లోతైనటువంటి శాస్త్రములను పైపై మెరుగులను మాత్రమే పరిశీలన చేసి మనము ఇది ఏ చాలా ప్రధానమని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు
😊
గురువుగారు నా పేరు రంజిత్ కుమార్ నేను ఉత్తర దిశ సింహ ద్వారం తీసుకోవచ్చా
గురువు గారు ఉత్తర ముఖ ప్లాటు కచ్చితం 90
దిక్సుచికి ఉండాల
గురువుగారు ,31వ rent ఆ రోజు బాగుందా ఇంటికి వెళ్దాము అనుకుంటున్నన్నా వెళ్లమంటారా
ఏమీ కాదు దక్షిణ ద్వారం అద్వితీయముగా కలిసి వస్తుంది హాయిగా సుఖసంతోషాలతో వున్నారు
మీరు దయచేసి శాస్త్ర పరిశీలన చేయండి యూట్యూబ్లో మనం పెట్టేటువంటి వీడియోలకు ఒక అర్థము పరమార్థము ఉండాలి ఎందుకంటే వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కులో నివాసం చేసేటువంటి యజమానికి నాశనము అని ఎక్కడ కూడా చెప్పడం లేదు మీరు ఎందుకు కల్పిస్తున్నారు
Mana voollo chlalamdhi dhaskinam dhikkune vuntaru
Wrong information