Garikapati Narasimha Rao Latest Pravachanam | Karna | Duryodhana | Mahabaratam | Eha Bhakthi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Garikapati Narasimha Rao Latest Pravachanam | Karna | Duryodhana | Mahabaratam | Eha Bhakthi
    Garikapati Narasimha Rao Latest Pravachanam | కర్ణుడి చావు,దుర్యోధనుడు పడిపోవడం వెనుక ఉన్నరహస్యం.| Karna | Duryodhana | Eha Bhakthi
    #garikapati #karnudu #duryodhan #karna #mahabarat #garikapatinarasimharao #garikapatifunnyspeeches #garikapatilatest #garikapatispeechtelugu #mahabaratam #garikapatipravachanam #puranam #pravachanalu #chaganti #viralvideo #trending #devotional #bhakti #eha #ehabhakthi
    EHA BHAKTHI World RUclips Channel where World famous Astrologists, Spiritual guru’s and Numerologist share your their knowledge to the viwers. This channel is about Devotional, Numerology, Spirituality And Mystical Subjects. Here We Publish Regular content on Devotional forecast of daily, weekly or monthly horoscope’s as well as We give you the real insights of your personal horoscope.
    We hereby bring you the latest devotional topics to educate our subscribers and Eha Bhakthi Viewers and Worldwide Telugu Audience Don’t Forget to Subscribe

Комментарии • 64

  • @agamagam2352
    @agamagam2352 21 день назад +5

    Miru enni cheppina Naku thelisinatha varaku karnnude goppa endhukunte kavchakundalalu isthe thana pranam pothunudhani ainaku thelusu.Andhukuke ayana chala goppa thana thayagam kanna edhutivani korika goppa anukunavadhu karana. Naku theiyaka adugutha pranam kanna I lokamam lo em unadhi. Adhi kudha Karna lekkacheyale. He is great in mahabharatham

  • @munishind8889
    @munishind8889 10 дней назад +8

    కర్ణుడు అంత వీరుడు కానప్పుడు ఇంద్రుడికి మారువేషంలో వచ్చి కవచ కుండలాలు దానం అడిగే అవసరం ఏముంది

  • @sramakrishna7574
    @sramakrishna7574 20 дней назад +2

    మహాభారతం వినాలంటే అది మీ ద్వారా గాని లేక మల్లాపరగడ శ్రీ మన్నారాయణ ద్వారాగాని వినాలి అలా వింటుంటే అమృతం తగినట్లుగా వుంటుంది మీకు శతకోటి నమస్కారములు

  • @BattuYadamma
    @BattuYadamma 26 дней назад +3

    Chala bhaga cheparu guruvu garu🎉

    • @indhuriranjithkumar2408
      @indhuriranjithkumar2408 22 дня назад

      @@BattuYadamma aayana cheppadam meeru vinadam....manaku prashnichey hakku akkada leka povadam

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 9 дней назад +1

    నిజాలు ఎవరికీ నచ్చవు. ఈ వీడియొకి వచ్చిన likes and comments చూస్తే తెలుస్తుంది. నేను వ్యాసరచన భారతం చదివాను, గురువుగారు చెప్పింది 100 శాతం నిజం.

  • @mukundreddy8662
    @mukundreddy8662 24 дня назад +2

    🙏🙏

  • @mallid3938
    @mallid3938 26 дней назад +20

    కవచ కుండలాలు కూడా దానం కిందకు రాదు కదా, ఎందుకంటే శక్తి అనే ఆ యుధాన్ని ప్రతిఫలం గ ఆశించాడు కదా 😂😂

    • @indhuriranjithkumar2408
      @indhuriranjithkumar2408 23 дня назад +1

      Karnudiki kavacha kinda lalu antey asalu maranam anedey ledu atuvanti vaatini daanam ichadu

    • @telugulibrary5481
      @telugulibrary5481 22 дня назад +3

      Karnudu aashinchi ivvaledhu, indrudu return gift kinda icchadu

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 22 дня назад +3

      Nenu meeku oka job istha nee present safe job vadhilesi powerpant lo panicheyyali chesthe sasthav kani salary 100x chestha ante velthava ? . Adhi dhanam kakapovachu kani adhi chala ledha Sahasam . Evvadu cheyyani Sahasam arjunudu aa situation lo unte chesthadu ani garuantee ledhu .kani karnudu chesadu .

    • @veerathebeast4282
      @veerathebeast4282 20 дней назад

      Karnudu thana kosam ankunte kavach kundalaalu ivvadu.thana snehithudu yuddam gelavaali ante thanu arjunuduni samharinchaali anduke aa astranni teeskunnadu

    • @veerathebeast4282
      @veerathebeast4282 20 дней назад

      ​@@kollurubharathsimha539arjundu aithe mundu adigaav kabatti nunnu champestha antaadu karnudu kabatte ivvagaligaadu.adi inkevvariki sadyam kaadu bro

  • @pubgriders4178
    @pubgriders4178 20 дней назад +1

    Veerudu kadhu kabatte antha goppa krishnudu bayapaddadu

  • @sankarkumar2788
    @sankarkumar2788 22 дня назад +6

    కర్ణుడు చిన్నతనం నుంచి అనేక అవమానాలు భరించాడు, ద్రౌపది స్వయంవరం లో కూడ ద్రౌపది చేత కూడ అవమానించరబడ్డాడు.
    అతను అర్జునుని మీద అసూయ పడడం లో అర్ధం ఉంది
    కాని ద్రౌపది ని అంతగా అవమానించడం మాత్రం అతి పెద్ద తప్పు.

    • @ratakondaramuratakondaramu5036
      @ratakondaramuratakondaramu5036 21 день назад

      మై డియర్ బ్రో ఈ గరికిపాటి అనేవాడు వాడి స్వార్థం కోసం వారు మాట్లాడుతూ ఉంటాడు ఒక్కొక్క ఎపిసోడ్ అంటారు మళ్లీ ఒక్కొక్క ఎపిసోడ్లో అంత ఇది లేదని మాట్లాడుతాడు వాడు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు గరికపాటి గారు మరి ద్రౌపది స్వయంవరం మాట్లాడినప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నాడు కదా కర్ణుడు క్షత్రియుడు అని చెప్పి ఎందుకు చెప్పలేదు శ్రీ కృష్ణ భగవానుడు ధనువిద్యా ప్రదర్శనలో కూడా కుంతీదేవి అక్కడ ఉన్నా కూడా ఎందుకు చెప్పలేదు కర్ణుడు నా కొడుకు అని ఎందుకు చెప్పలేదు

    • @lankaapparao9793
      @lankaapparao9793 17 дней назад +1

      Baboo
      Karnudu perigindi bheeshmudi Radha saradhi daggara ante hasthina lo
      Pandavulu perigindi adavi lo
      Karnudu Anga rajyaniki freega rajayyadu
      Bheemudu visha prayoganiki gurayyadu
      Lakka intlo tagalettaru
      Yela chakra puram lo aakali tho yachakulayyaru
      Pilla la ku Annam petta leka oka kodukuni rakshashuduki aaharam ga pampinchindi kunthi
      Adavullo 12 yrs bratikaaru
      1yr Peru cheppukoleni dusthithi lo bratikaaru
      Dayadula che poorthiga vanchincha badindi pandavulu
      Karnudini talli vadaladam okkate anyayam
      Migatha antha Raja bhogame
      Ika sapalu yevadi karma vadidi
      Karnudu tappu chesaka sapinchaaru
      Ollu kovvekki kottukunnodini
      Yevarayina tidataaru
      Karnudini anduke tittaru

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Bhuja balanni kakunda dushta budhini upayoginchatam eduti vari goppatananni imudchukoleka povatam aa jatiki unna jadiyam

  • @beautifulactress4427
    @beautifulactress4427 6 дней назад

    Arjunudu evari chetilo vodipoyadu? Ratham enduku kalipoindi? Karnudu and arjunudu paristhithula batti edge sadincharu. Mantralu rakapothe nagastram and bhargava asthram enduku prayogisthadu

  • @adirajuprashanthrao8779
    @adirajuprashanthrao8779 21 день назад

    My conversion many of them modified by their own way

  • @khadgam5428
    @khadgam5428 10 дней назад +1

    పైగా ఉత్తర గోగ్రహణంలో సమ్మోహన అస్త్రం ప్రయోగించితే భీష్మ ద్రోణ కృపా చార్య అశ్వత్థామ లు కూడా మూర్ఛ పోయారు వారు కూడా అధములేనా! పరమాత్మ అండ లేకుండా కురుక్షేత్ర యుద్ధం అర్జు నుడు ఒక్కడే గెలవ గలడా? పరమాత్మ సారథ్యం లేక అర్జునుడు భబ్రు వాహనుని చేతిలో మరణించలేదా?

    • @gopalakrishnagiduthuri7849
      @gopalakrishnagiduthuri7849 8 дней назад

      ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు మూర్ఛపోలేదండి. ఎక్కడో పొరపడ్డారు. అర్జునుడు ఒక్కడే కురుక్షేత్రాన్ని గెలవలేకపోవచ్చు, కర్ణుడిపై ముందు గెలిచిన దాకలాలు అయితే ఉన్నాయ్కదండి.

    • @khadgam5428
      @khadgam5428 8 дней назад

      @@gopalakrishnagiduthuri7849
      భీష్మ పితామహుడు మూర్ఛ పోలేదు. అది నేను అంగీకరిస్తాను. కానీ ఆయన యుద్ధం చేయకుండా ఊరకున్నారు కారణం ఏదైనా! అర్జునుని కి ఉన్న కిరీటాన్ని భారత యుధ్ధం లో పడగొట్టిన ఘనతైనా ఉంది కాదా కర్ణునికి. మధ్యందిన మార్టాండుని వలె ఉన్న కర్ణుని ఎదుర్కోవడం కష్టం మనరథ మిపుడు మరలింపు మాధవ! బదికి యుండిన శుభములు బడయవచ్చు అని అర్జునుడు ఒకసారి ఓటమిని అంగీకరించడం ఐనా పక్షపాతరహితంగా అంగీక రిస్తారా సోదరా!
      కర్ణుడు శాప గ్రస్తుడు ఎప్పటికీ అర్జునుని మించిన యోధుడు కాదు. అలాగని పనికి మాలిన వాడు అని తేల్చి చెప్పడం కరెక్ట్ కాదు. "దాన కర్ణ " అన్న పేరు వాడకం లో ఉంది కదా ! దాన ధర్మ రాజ! దాన అర్జున" అయితే లేవు కదా!
      వాళ్ళు దర్మాత్ములు. పరమాత్మ ధర్మ పక్షపాతి. ధర్మం గెలుస్తుంది అంతే! ఇక ఎవరు గొప్ప అన్న ప్రసక్తే లేదు. పరమాత్మ ఒక్కడే జగదేక వీరుడు.
      హరే కృష్ణ!

  • @adirajuprashanthrao8779
    @adirajuprashanthrao8779 21 день назад

    Sir, please clarify my doubt about karna. As original Mahabharata, Vyas maharshi never refer to of name karna till just before final war.Vyas called him vasudena pr Radhaputra

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Swayamvaram appudu kvuda krishan maya valla karnudu yantranni chedinchatamlo guri tappedu garikapati matalu vakokka sari visha pvuritamga vasta om namahsivaya sri matre namah

    • @hanuman-r2e
      @hanuman-r2e 16 дней назад

      Anni Krishnudu mida veseyandi, ante Krishnudu support lekapothe Karnudu em cheyaleda>?

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Ade ka acha kundalalu arjunudaite dharma chestada krushtnudu kani annadammulu kani kunti kani drawpati gani viranta kundalalni dhrmam cheyanistara garikapati vishapati omsri matre namha om namha sivaya jayhind

    • @hanuman-r2e
      @hanuman-r2e 16 дней назад +1

      Danam chestado ledo telidu gani, Karnudi la friend ni vadelisi Gandarva yudam lo paripodu, eh ammayini vesya anadu, Dharma vipu untadu, Drupadhu di tho yudam lo odipodu, Gograhana yudam lo odipodu

  • @harishkadambala6973
    @harishkadambala6973 5 дней назад

    Ayya garikipati garu okka video lo meere karnudu goppa antaru....inko sari karnudu chedda vadu antaru ...inthaku meeru yentha Paytm tesukunnaru

  • @AnandaMekala
    @AnandaMekala 13 дней назад

    😮😅😅😅😅😅

  • @mudikuppamsudhakar479
    @mudikuppamsudhakar479 29 дней назад +2

    100/carret

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 11 дней назад

    కర్ణుడు గొప్ప దానపరుడు అని మీ అభిమాని ఎన్టీఆర్ గారు dvs కర్ణ అని సినిమా ఎలా తీసాడు అయితే అది డబ్బు సంపాదనకు అబద్దాన్ని నిజమని నమ్మించి నాడు ఇది మంచిదేనా

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Kunti vrlli krnuduni vanchinchi mata tiesukundi kunti vanchanato dharma bhima nakula sahadevalu bratikipoyaru leka pote karnudu chetilo hatulayy varu

    • @hanuman-r2e
      @hanuman-r2e 16 дней назад

      Bhimudu on 16th day defeated Karna 3 times. All the times with bow and arrow only. Even Abhimanyu defeated Karna. What are you talking?

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Vakka suyodhanudu tappa andaru karnudini champeyyalani. Chvuchina. Vare. Kani. Vadilesina. Kuntito. Saha.

  • @svrbabu3791
    @svrbabu3791 17 дней назад +5

    ఏమండీ...గరిగపాటి గారూ...మీకు కర్ణుడంటే
    ఎందుకంత అసూయ?కర్ణుడికంటే అవధాని
    గొప్పవాడు అని చెప్పటంలో..మీ ఉద్దేశ్యం ఏంటి?అసలు క్షత్రియరాజుకు , అవధానికి సంబంధం ఏంటి,తలకు ,మొలకు సంబంధం కలుపుతారేంటి?ఒకే శరీరం కావచ్చు తలపని తలదే...మొలపని మొలదే కదా!
    ఆమాత్రం తెలియదా...శతావధానిగారు.
    అన్నీ తెలుసుననుకోవటం మీది కూడా మూర్ఖత్వమే కదా?కర్ణుడి జన్మ ఏంటి?
    మహభారతయుద్దానికి నాంది ఎవరు?
    కర్ణుడు ,దుర్యోదనుడు కలవకపోతే...
    పరిస్థితి ఏంటి?అది భగవంతుడి స్క్రిప్ట్
    అంతే...శరీరంలో...ఒక చెవినో...ఒక ముక్కునో...కాసి దానం ఇవ్వమంటే
    మీరు ఇవ్వగలరా?చెయ్యలేనపుడు దానం
    గురించి కర్ణుని అవమానించటం సంస్కారం అనిపించుకోదు...నాకులాగా పామరుడైతే
    ఏదైనా వాగవచ్చును గాక....మీలాంటి పండితొత్తములు అలా....అనవచ్చునా?
    కవచకుండలాలు తను తగిలించుకున్నవి కాదు ..తన పంచప్రాణాలలో... నాలుగుప్రాణాలు...అవి ఇవ్వకుంటే..
    అర్జునుడు మాత్రం పీకేదేమిటి?
    శ్రీకృష్ణుడంతటి పరమాత్మస్వరూపుడే లేకపోతే....అరైజునిడి పరిస్థితి ఏమిటి?
    కృష్ణావతారం ముగిసిన తరువాత ఎంతపాటి వీరుడో తెలిసిందికదా!
    కర్ణుడిది సహజసిద్దమైన వీరత్వం..
    అర్జునుడిది పరమాత్మడి అండతో..
    ఉన్నవీరత్వం.తేడాలేదా?ఏమి చెప్తున్నారు
    మీరు.ఒక కూలిపని చేసుకుని వచ్చిన కూలివాడు నేలమీద బాసిబట్టాలు వేసుకుని
    కదలకుండా...పదినిముషాలు కూర్చోలేకపోతే...మీ అతితెలివి పండితులు
    వారిమీద జోకులు వేస్తారు..పట్టుమని పదినిముషాలు కూర్చోలేకపోతున్నారు...
    అని ఎద్దవా చేస్తారు.మీలాంటి వారికి సాగుతుంది...ఎవరికి తగలక,ఎవరిని ముట్టక ,సమయానికి నిష్ఠలు,ఆచారాలు చేసేవారికి ఏమి తెలుస్తుంది ఒక కూలివాడు పడే శారీరక కష్టం గురించి.అదే కూలిపని
    మీరుచేస్తే...నెలరోజులపాటు మంచంపట్టి
    లాక్కొలేక పీక్కోలేక..యాతన పడతారు.
    కానీ ఇవన్నీ తెలియక ఎద్దువా చేయటం
    మీకు సంస్కారం అనిపిస్తుంది. పైగా...ప్రపంచంలో...మీరు మాత్రమే...
    గొప్పవారు అన్నట్టు చెప్తూ ఉంటారు ఎందుకో
    ఏ ఒక్కరిని అవహేళన చెయ్యరాదు అనే
    జ్ఞానం లేకపోవటం మీ అవివేకాన్ని తెలియజేస్తుంది.కర్ణుడుది మాత్రమే తప్పుకాదు...కదా...కలిపురుషుడికి
    అండగా...కర్ణుడు నిలబడ్డాడు కాబట్టే
    యుద్దం జరిగింది.అతను స్నేహధర్మం
    అతను పాటించాడు తప్పేంటి?
    చెడ్డవారి స్నేహం,అహంకారం మనిషిని
    ఎలా నాశనం చేస్తుంది అనేది వివరించి
    కర్ణుడు జీవితం ఉదాహరణకు చెప్పండి.
    అంతేగానీ దాన‌గుణం గాప్పదికాదు అనే సందేశం మంచిదికాదు.

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Sury tejassuto. Velugutu. Manchi. Andagadayna. Karnudu. 6.va.bharta aite. Bagundunu. Andata. Draupathi. Diniki. Garikapati.emi.cheptado adagandi. Mitrulara. Jayhind jaybhatat

    • @hanuman-r2e
      @hanuman-r2e 16 дней назад

      eppudu andi, Vyasa Bharatam lo reference cheppandi, enava padyam. Whatsapp batches miru, senseless

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Hey garkapati krishtnudu lekapote pandaullni 5 gurnini champestadu karnudu suropasakudu murkhanga matladatavemaya karnudi payna visham krakkutunnav dushtuda garikapati

    • @hanuman-r2e
      @hanuman-r2e 16 дней назад

      Krishnudu lekapothena? ade main matter kada. Krishnudu pandavula side endukunadu ante Dharmam a vipu undi kabatti. Its like Ambani daggara companies lekapothe nenu easy ga vadi income ni break chesta. comedyy

  • @kinnerachippada
    @kinnerachippada 10 дней назад

    Mekanna baga kattukadalu, krishna ninda evaru chyagalaru andi

  • @TEJANS
    @TEJANS 21 день назад

    Are babu monna kadha ra nayana nuv karnudu goppavadandi annav rm manshivi ra ayya nuv

  • @ratakondaramuratakondaramu5036
    @ratakondaramuratakondaramu5036 21 день назад +3

    శ్రీ గరికిపాటి గారు మీరు ఈ మధ్య రీసెంట్గా చేసిన వీడియోలో ద్రౌపది అంత మంచిది కాదు స్వయంవరంలో ద్రౌపతి స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు సూత పుత్రుడు అని చెప్పి నువ్వు కర్ణుడు అవమానించావు నువ్వు అంత మంచిదానివా కాదు కదా అని చెప్పి ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీ అంటే మీకొచ్చి కామెంట్స్ లో పట్టి మీరు చెప్పే మాటలు మార్చుకుంటారా గరికిపాటి గారు

  • @jkrishna08
    @jkrishna08 14 дней назад

    This in contrast to what he spoke in ruclips.net/user/shortsHLB3LOPUOT0?si=LZjVyc8BbIQR26xP

  • @kavyacreate
    @kavyacreate 19 дней назад

    Sakti aayudhanni karnudu immani adagaledu kavalani koranuledu kavacham dobbina vaade tana trupti kosam ichadu telusukondi brathar

  • @user-in2qi9ep8h
    @user-in2qi9ep8h 22 дня назад +1

    Karnuduni thappuga cheppa kandi

    • @lankaapparao9793
      @lankaapparao9793 17 дней назад

      Avunu aa vyasudu
      Garikapati
      Chaganti veerantha ilage chebutunnaru
      Ade mana NTR super ga cheppadu
      NTR yekkada
      Veerekkada
      NTR gariki ravanudu
      Duryodhanudu
      Keechakudu kooda hero lu Ani choopinchaaru
      So villian lu ayina pandavulu nu vyasudu hero Lani chesthe
      All time great NTR gaaru
      Duryodhanudu vanti uttamulani hero Lani chesadu
      Aa lekkana
      No1 duryodhanudu
      2 ravanudu
      3 karnudu
      4 keechakudu
      Veeru goppa hero lu NTR gari prakaram
      Manaku ee nalugure hero lu

  • @chowdamhariprasad2027
    @chowdamhariprasad2027 16 дней назад

    Garikapati nuvvu oka pedda ardha gnanivi, epudu emi matladatavo nike teliyadu

  • @naveennani1226
    @naveennani1226 21 день назад

    Bramhanudu ani odipoyadu ani meeku evaru chepparu chettu kindha chutalu kalchukune varu chepera bagavath geethalo sri krishnudthati vadu cheppadu karnudu Dana gunam gurinchi prethekam ga nuvvu chepachina paniledhu verevi reels so leka Inka m Aina videos chesko ante gani midi midi ganam tho janalaku cheppaku neetulu

  • @bandivani3429
    @bandivani3429 26 дней назад

    Haa chaalu sir cheppindhi karnudu gurinchi chepthunnaru ante meeku karnudu gurinchi sarrigga telidhu anitusthundhi ,arjunudu ekalavyudu ki chesina mosam gurinchi cheppaledhe

  • @kuruvamohan5328
    @kuruvamohan5328 20 дней назад

    Cheee cheeeer