అన్న అసెంబ్లీకి పోయిన వీడియోకి కొచ్చిన కామెంట్లు చదివిన సీమ రాజా.. SEEMARAJA YSJAGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • అన్న అసెంబ్లీకి పోయిన వీడియోకి కొచ్చిన కామెంట్లు చదివిన సీమ రాజా
    #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

Комментарии • 438

  • @seemaraja557
    @seemaraja557  3 месяца назад +127

    Good morning everyone

  • @RankireddyVenkatesh
    @RankireddyVenkatesh 3 месяца назад +231

    కుర్చీలో కూర్చోవడం మీ ఎజెండా..ఫర్నిచర్ మింగేయడం మా ఎజెండా😂😂😂

    • @Mr_Unknown-os4ls
      @Mr_Unknown-os4ls 3 месяца назад +5

      😂😂

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 3 месяца назад +18

      భళి రా భళి భళి భళి రా జగన్ అన్న జైలు కి పోతాడు చూడరా

    • @NagamaniMathangi-t7m
      @NagamaniMathangi-t7m 3 месяца назад +2

      ​@@CutelittleThings4all👌👌👌🤣🤣🤣🤣

    • @mahammadrafi2725
      @mahammadrafi2725 3 месяца назад +2

      🤣🤣🤣

    • @rameshrjy3284
      @rameshrjy3284 3 месяца назад +1

      @@CutelittleThings4all 🤣

  • @chiruwayne1405
    @chiruwayne1405 3 месяца назад +211

    వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి కోసం అహర్నిశలు కృషి చేసి కష్టపడుతున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న 🙏🤣

  • @Worldwideevents-gx5tv
    @Worldwideevents-gx5tv 3 месяца назад +80

    పాపం, మీరు చాలా కష్ట పడ్డారు, కానీ అన్న రెండో రోజు అసెంబ్లీ కి రాడంట!

  • @Satyakrishna123
    @Satyakrishna123 3 месяца назад +27

    కుదిరితే పాకిస్థాన్ ప్రధానిని లేదా ఆఫ్ఘనిస్తాన్ ఆధ్యక్షున్ని అన్నని ఏదోటి చేసెయ్యాలి రాజా😢

  • @గోగినేని
    @గోగినేని 3 месяца назад +65

    సీమ రాజన్న చూడు మీ జగనన్నని చంద్రబాబు ఎలా అభిమానించాడో

  • @ghemanth474
    @ghemanth474 3 месяца назад +42

    మా ప్రియతమ నేత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమ రాజా గారికి నమస్కారములు మన రాజారెడ్డి తాతయ్య మనవడు మన జగన్మోహన్ రెడ్డి అన్న మన అన్న మనం పులివెందుల పులిని 175 కి 177 సీట్లు వచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నందుకు ధన్యవాదాలు 2039 లో మీకు మంత్రి పదవి వస్తుంది .

  • @purplepie8224
    @purplepie8224 3 месяца назад +22

    2040 వరకు 3 పూటలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రోగ్రాము రిలీజ్ చేస్తూనే ఉండండి
    సీమరాజ

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 3 месяца назад +37

    లైవ్ అప్డేట్స్ తప్పనిసరిగా కావాలి ,seemaraja మి అభిమానులు వెయిటింగ్

  • @valabojusurender2866
    @valabojusurender2866 3 месяца назад +20

    ఈ వీడియోని మూడుసార్లు చూశాను మళ్లీ ఇంకోసారి కూడా చూస్తా...నీ మింగుడు కార్యక్రమాన్ని ఇలాగే కంటిన్యూ చెయ్.. ❤ అన్నాయ్

  • @balakrishna6979
    @balakrishna6979 3 месяца назад +17

    జగన్ పదవి లేక పోయినప్పటికీ ఎక్కడో అక్కడ బటన్ నొక్కాతూఉండి. అలా నొక్క కొంటే ప్రాక్టీస్ పోతుంది. సీమ రాజ అన్న మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గరుండి చూసుకోండి.😅😂😂😂😂

  • @RamanaVrmurthr
    @RamanaVrmurthr 3 месяца назад +31

    అన్న నీలాంటి తమ్ముడు జగన్ అన్న కు ఉండడం
    చాలా హ్యాపీ

  • @Savenature-c7k
    @Savenature-c7k 3 месяца назад +38

    రాజా మీ లైవ్ సెషన్ పెడితే మాకు మీతో మాట్లాడే అవకాశం ఇవ్వాలి మన జగన్ చేసిన వాటిగురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి🎉🎉

  • @Swaroop12391
    @Swaroop12391 3 месяца назад +13

    అన్న.. సీమరాజ అండ చూసుకునే చెప్పాడు అనుకుంటా...ఈసారీ టీడీపీ కి సింగిల్ డిజిట్ వస్తుంది అని 😂😂😂😂😂

    • @Sardham-uc7qu
      @Sardham-uc7qu 3 месяца назад +2

      Pagati kalalu kantunnaaraa.

  • @sivareddy2589
    @sivareddy2589 3 месяца назад +22

    Konidela jagan mohan ane nenu🫳

  • @gowrisatish
    @gowrisatish 3 месяца назад +6

    కోడి కత్తి తో పాటు రాయి కూడా మీరే స్పాన్సర్ చేశానని బయట టాక్ దీనికి మీరు ఏమంటారు సీమ రాజ

  • @venkateshachari776
    @venkateshachari776 3 месяца назад +27

    2039 lo కచ్చితంగా కట్పండ్డ్ లో MLA tiket Naku ఇప్పి అన్న గెలుస్త

    • @CutelittleThings4all
      @CutelittleThings4all 3 месяца назад

      అన్న నాకు కరాచీ లో కావాలి

    • @bchinna111
      @bchinna111 3 месяца назад

      Bro Naku MP ticket kavali😮😮😢

  • @jaffachanal
    @jaffachanal 3 месяца назад +8

    11 మంది టీమ్ లో జగన్ కెప్టెన్ అయితే 'నువ్వు టీమ్ నీ ముందుకు నడిపించే కోచ్ 😊

  • @veeramallappa7357
    @veeramallappa7357 3 месяца назад +24

    మీరు చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు సీమ రాజా గారు ధన్యవాదములు

  • @azambhai5836
    @azambhai5836 3 месяца назад +15

    Anna, మన ప్రభుత్వం లో, ఓపెన్ చేసిన మటన్ షాప్ లు, ఫిష్ షాప్స్ , సేల్స్ గురించి ఎవరు మాట్లాడటం లేదు , అందులో ఎంత నొక్కేశారు 😢😢😢😢😢😢, అలానే మన గుడ్డు అమర్నాథ్ గారి గుడ్డు పొదిగింద, లేదా కూడా చెప్పండి ..

  • @kishoremounika7900
    @kishoremounika7900 3 месяца назад +15

    సీమ రాజా అన్నా 2099లో జగనన్న సీఎం చెయ్ అన్న

  • @adinarayana7711
    @adinarayana7711 3 месяца назад +2

    సీమ రాజుకు ఏదైనా ఒక పని అప్పా చెప్పాలి.తెలుగు దేశం పార్టీ వారు ప్రజలకు మంచి చేసేది ఏది ఉంది చూసి ఇవ్వాలి

  • @bujjimanager
    @bujjimanager 3 месяца назад +17

    త్వరలో సీమ రాజా శాటిలైట్ ఛానెల్ ప్రారంభం. మన వైఎస్ఆర్ పార్టీని తిరిగి అధికారానికి తీసుకొని రావడానికి నీతో మేము అంతా *సిద్ధం*

  • @enagendragoud6070
    @enagendragoud6070 3 месяца назад +11

    డెబెట్ల మీద డెబెట్లు... జరిగాయి... మీ అన్న అసెంబ్లీ కి వస్థాడ రాడా అని... అయితే వచ్చాడు కానీ....
    మున్ముందు డౌటే రాజా....

  • @harinarayanarajuguduru3882
    @harinarayanarajuguduru3882 3 месяца назад +13

    సీమ రాజా గారు నమస్తే మీరు మా kohinoor Dimond అన్నా అసెంబ్లీ కి ysrcp spokes పర్సన్ గా ఉండాలి ❤❤❤🎉

  • @RAVIKUMAR-ek2nh
    @RAVIKUMAR-ek2nh 3 месяца назад +13

    ప్రజలారా ఉదయం మింగుడు కార్యక్రమానికి స్వాగతం

  • @srinusriedits
    @srinusriedits 3 месяца назад +20

    😂😂😂 మింగుడు ... మొదలు పెట్టండి సీమరాజ అన్నా...

  • @varadarajanvideoclub4331
    @varadarajanvideoclub4331 3 месяца назад +10

    గుడ్డు మంత్రి కనిపించట్లే ఎం రాజ

    • @myrangolibyvine4847
      @myrangolibyvine4847 3 месяца назад +1

      గుడ్లు పొదుగుతున్నాడు ఏమో

    • @udayakanna7315
      @udayakanna7315 3 месяца назад

      😂😂😂

  • @harishkumarkn3135
    @harishkumarkn3135 3 месяца назад +9

    @seemarajamedia అన్న మింగ పెట్టే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగ🎉తం నేను మీ ఛానల్ కు పెద్ద ఫ్యాన్ని మరి నా ఫ్రెండ్ సర్కిల్లో గుడి మన జగనన్నను గెలిపించుకోవాలి 2039 కు

  • @darlingnagendra1186
    @darlingnagendra1186 3 месяца назад +9

    మీ పార్టీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మింగుడు కార్యక్రమం కావాలి

  • @arun_balu2594
    @arun_balu2594 3 месяца назад +3

    Miru nijamaina karyakartha anna ysrcp kosam miru aharnishalu kastapaduthunnaru miru YSRCP party yimka undhi ante adhi mi okka miru chestunna campaign valaney miru ilaney party ni nilabettali thandrileni biddaa😅😅😅

  • @lnreddy5251
    @lnreddy5251 3 месяца назад +10

    అన్న మిమ్మలని సజ్జలతో చెప్పి పార్టీ నుండి బహిష్కరిస్తం

  • @kishorewritings5715
    @kishorewritings5715 3 месяца назад +9

    మీరు మింగే మింగుడుకి వాళ్ళకి కడుపులైన అవ్వొచ్చు.

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 3 месяца назад +11

    2029 ఎలక్షన్స్ లో వై ఎస్ ఆర్ సి పి కి 11 లోంచి ఒకటి గాని మాయమై పోతే, ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది, దయచేసి జగనన్న ని పద్ధతి మార్చుకో మను అన్న

    • @myrangolibyvine4847
      @myrangolibyvine4847 3 месяца назад

      Kukka thoka tinnaga ela avvadho jagan buddhi kuda alane maraadhu

  • @janasenasathiyadavg6261
    @janasenasathiyadavg6261 3 месяца назад +6

    మా అన్న పులి మా అన్న కసి 😅 అసెంబ్లీ నుంచి పారిపోయిన 11వ పులికేసి

  • @chenchulasridhar2462
    @chenchulasridhar2462 3 месяца назад +13

    అన్న తండ్రి లేని బిడ్డకు మీరు తోడు ఉండాలి

  • @shivakandrapu1083
    @shivakandrapu1083 3 месяца назад +7

    జగన్ మామయ్య అని నిన్న బాగా మింగారు అంట వాళ్ళ కత ఏందో చూడు సీమరాజా అన్న 😂😂😂😂😅😅😅😅

  • @Empowering-us9lm
    @Empowering-us9lm 3 месяца назад +4

    మింగుడు కార్యక్రమానికి 3lacchala subscribers ఆ ఆ ఆ ఈ లెక్కన అదికారం లో లేకపోయిన లెక్క బాగానే సంపాదిస్త వు

  • @srikanthamshala8603
    @srikanthamshala8603 3 месяца назад +10

    Mingudu program ki welcome 😂😂

  • @DhanalaRamu-o4p
    @DhanalaRamu-o4p 3 месяца назад +3

    2029 ki me అన్నయ్యకి బాగా శిక్షణ ఇవ్వండి...అప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి పైన ప్రమాణస్వీకారం చేస్తాడు.....175 కి 175 పక్కా....

  • @kakarlamaheswari6801
    @kakarlamaheswari6801 3 месяца назад +2

    Super anna నువ్వు వైసీపీ పార్టీలోనే ఉండాలి అన్నా 2039లో గెలిపించాలి అన్న

  • @bonguprasad5742
    @bonguprasad5742 3 месяца назад +6

    ఓ అన్నో మా వదినకి ఎందుకు అన్న అలా మింగుతున్నావు😂😂😂

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 месяца назад +3

    అన్న inner feeling చెప్పిన ..
    నా కామెంట్ చదివినాడు రో ...మన సీమ రాజా 😂😂2.16@..R.R.R
    😂😂
    అన్న సొంత జిల్లా నుండి మనము 👈🙏💪💪💪

  • @historyclassesforappsc3753
    @historyclassesforappsc3753 3 месяца назад +6

    సీమ రాజా అన్నకి నమస్కారం .మన పార్టీ కి అతి పెద్ద డమేజ్ ముద్రగడ పద్మనాభ రెడ్డి వలన వస్తుంది.దయచేసి దాని మీద తప్పకుండా ఒక వీడియో చేయాలి ఎందుకంటే మన పార్టీ కి చాలా పెద్ద బొక్క పడుతుంది

  • @eswar1609
    @eswar1609 3 месяца назад +4

    సీమరాజా గారు 175కు 178 ఎప్పుడు ఎక్కడ ఎలా గెలిచారు ఎందుకు అసెంబ్లీకి వచ్చారు

  • @RajeshNaidu-t2c
    @RajeshNaidu-t2c 3 месяца назад +17

    అన్న మనం రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడద్దామ్ 🪓🪓⚔️

  • @sureshbabumutchakarla7487
    @sureshbabumutchakarla7487 3 месяца назад +5

    అన్నా పార్టీ కోసం మీరు పడే కష్టం పగవాడికూడా రాకూడదు నువ్వు సూపర్

  • @ravindrasara2712
    @ravindrasara2712 3 месяца назад +4

    సీమరాజ అన్నకి 300k subcribers వచ్చినందుకు ధన్యవాదాలు❤

  • @sharadaratnam8578
    @sharadaratnam8578 3 месяца назад +4

    చిరంజీవి తమ్ముడికి దీర్ఘాయుష్మాన్ భవ ఆశీర్వదిస్తూ అందరిలా ఏ ఫలాపేక్ష ఏ ప్రయోజనం ఆశించక నిర్భయంగా మాట్లాడే తీరు ఆ కండువా పట్ల పార్టీ పట్ల మీ అభిమానంతో కూడిన స్వామి భక్తి చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది .

  • @RajuBhai-zf4zv
    @RajuBhai-zf4zv 3 месяца назад

    తెలంగాణ పీకే ఫ్యాన్స్ సీమ రాజా అన్నగారు నువ్వు మింగడం వలన నాశనం అయింది

  • @ncb176
    @ncb176 3 месяца назад +2

    3 lakhs subscribes congratulations 🎊 👏 annaaaa ooooo

  • @royalpawan5545
    @royalpawan5545 3 месяца назад

    Meru chala kastapaduthinnru Raja garu

  • @venkateshachari776
    @venkateshachari776 3 месяца назад +6

    నివల్లె ఇంకా జగన్ అన్న వున్నాడు నువ్వు కపడినవ్ అన్న

  • @sivaram987
    @sivaram987 3 месяца назад +2

    వైసీపీ పార్టీ మొగ గుడిసి పోవడానికి 100 పర్సెంట్ మీరు కూడా కారణం అన్న థాంక్స్ అన్న వైసీపీ పార్టీ కోసం మీరు చానా కష్టపడరు థాంక్యూ అన్న

  • @చలపాతిరవి
    @చలపాతిరవి 3 месяца назад +4

    సీమ రాజ అన్నగారు ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీ టెన్షన్ ఎందుకు దండగ ...
    జై సీమ రాజా అన్న

  • @BalajiMude-rs6jo
    @BalajiMude-rs6jo 3 месяца назад +1

    Anna nuvvu thoopu

  • @CutelittleThings4all
    @CutelittleThings4all 3 месяца назад +3

    2039 లో పాకిస్థాన్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా అన్న వైజాగ్ లాంటి 7స్టార్ పాలెస్ కట్టాలి అని ప్రార్థిస్తున్నాను

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 3 месяца назад

    Super duper analysis camedy

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 3 месяца назад

    జలక్ బిడ్డ నీ మింగబెట్టె కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం
    Y NOT 175 EPISODE 11/175

  • @venkychowdary6803
    @venkychowdary6803 3 месяца назад +1

    Miru assembly ki vellali anna........appudu election campaign lo jagan anna ela antaru " eeyana mana seema raja సౌమ్యుడు మంచివాడు ఆర్దికంగా అంతంత మాత్రమే అందరు గెలిపించండి deputy cm ni cheddamu"

  • @munnasuresh1721
    @munnasuresh1721 3 месяца назад

    Nuvvu super anna

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 3 месяца назад +2

    అన్న మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం😅

  • @JenendraSai
    @JenendraSai 3 месяца назад +4

    మింగుడులోన నీ మింగుడు వేరయా విశ్వాదాబి రామ జగన్ మావయ్య 😂😂😂😂😂

    • @Chandu_11485
      @Chandu_11485 3 месяца назад

      వినరా జగన్ మామయ్య అని పెట్టండి 😂😂

    • @GaneshaPediredla
      @GaneshaPediredla 3 месяца назад

      విశ్వదాబి రామ, వినరా జగన్ మామ .😮😮

    • @JenendraSai
      @JenendraSai 3 месяца назад

      @@Chandu_11485 😂😂

    • @JenendraSai
      @JenendraSai 3 месяца назад

      @@GaneshaPediredla 😂😂

  • @గోగినేని
    @గోగినేని 3 месяца назад +1

    సీమ రాజన్న నీకు జలగన్న జీతం ఎంత ఇస్తున్నాడు అన్న నీకు

  • @Myself_Andhra
    @Myself_Andhra 3 месяца назад

    300 k subscribers congratulations brother ,hats off to ur work

  • @kalvakuntlavijakarvijaka-gg3vb
    @kalvakuntlavijakarvijaka-gg3vb 3 месяца назад +1

    వైసీపీ పార్టీ బాధ్యతలు మీకు తీసుకొని రాజన్న మన జగనన్న ఎలాగో జైలుకుపోతాడుగా

  • @raghavendrarao6648
    @raghavendrarao6648 3 месяца назад +1

    టీమ్ ఆంధ్రా" కోసం సీమ రాజా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు, "సీమ రాజా" కారణంగా మేము ఎంత ఎత్తుకు తిరిగి వస్తామో ఆశిస్తున్నాము😊

  • @ashikashivaji4072
    @ashikashivaji4072 3 месяца назад

    Super anna mingudu lo nee tharwathe evarina all the best

  • @ganjalanagaraju7636
    @ganjalanagaraju7636 3 месяца назад +2

    🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🙏🙏 అన్నా మీరు ఎప్పుడూ ఇలానే ప్రజల్ని చైతన్యవంతం చేయాలని నిజం తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిమాని

  • @butchibrammam3151
    @butchibrammam3151 3 месяца назад

    నిన్ను కలవాలి సీమ రాజన్న సూపర్ అన్న నీ స్పీచ్ నీలాంటోడు ఒకడు ఉండాలి

  • @chakradharchakram955
    @chakradharchakram955 3 месяца назад +1

    AP charitralo mogudu pellam eddaru assembly loo pramana swikaram cheyyatam modathisari Anna. Mr Konidela Pavan Kalyam garu Smt Konidela Jagan Mohan😂

  • @reddypraveen9967
    @reddypraveen9967 3 месяца назад +1

    సీమ రాజా మామయ్య నువ్వు నువ్వు మా మెసేజ్ చదవలేదు కదయ్యా మా జగన మామయ్య కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాలాంటి కార్యకర్త మెసేజ్లు కూడా సీమ రాజా మామయ్యని మా పార్టీ తరఫున వేడుకుంటున్నాము......

  • @KSC268
    @KSC268 3 месяца назад +2

    Good Morning Anna ❤

  • @das2355
    @das2355 3 месяца назад

    మధ్య తరగతి ప్రజలు ఉసూరు తగిలి oది, పేదలుకు పథకాలు, వున్నవారు రాజభోగాలు, *మధ్య వారికి పథకాలు కోసము 6 స్టెప్ ఫిట్టింగ్లు, 9 step verification లు,ading, splitting రూల్స్ వల్లనే* జగన్ అన్న, ఓడి పోయాడు @ దాస్ Kommadhi,వైజాగ్ కార్యకర్త

  • @chowdarygnuk538
    @chowdarygnuk538 3 месяца назад +5

    సీమరాజన్న నమస్కారం

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 3 месяца назад +3

    ❤ నమస్కారం సీమ రాజా అన్న

  • @AnjaneyuluPuram
    @AnjaneyuluPuram 3 месяца назад +3

    కింద మీద ఊపు సీమ రాజా తోపు

  • @dayyalasreenu4840
    @dayyalasreenu4840 3 месяца назад +2

    సీమరాజా అన్న మీరు ఎప్పుడు అన్నకి తోడుగా ఉండాలి అని కోరుకుంటూ, మీ అభిమాని శ్రీనివాసులు --కర్నూల్

  • @joyfulever3
    @joyfulever3 3 месяца назад +1

    Next 175 లో 7 పోతే 15 వస్తాయిలే బాధపడకు రాజా గారు next YCP ఉండదు..

  • @TheAnanthaTalkies
    @TheAnanthaTalkies 3 месяца назад

    Londan లో party పెట్టండి అన్న.. మన అన్నకు Hospital ki దగ్గరగా వుంటుంది.

  • @mohan144jai7
    @mohan144jai7 3 месяца назад

    ❤❤❤❤❤❤

  • @lovestatuspspktrends9567
    @lovestatuspspktrends9567 3 месяца назад +1

    మీ దుంపల్లు తెగ నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు sir బాధ్యత ఎవరు

  • @LakshmiN-pi1jt
    @LakshmiN-pi1jt 3 месяца назад

    In this five years people will forgot ysrcp... 2029 thier is no ysrcp party...

  • @antmangamingyt1392
    @antmangamingyt1392 3 месяца назад

    Ilove u brother

  • @rajeswariv7878
    @rajeswariv7878 3 месяца назад

    Good morning Anna

  • @medurikiranroyal5919
    @medurikiranroyal5919 3 месяца назад +1

    అన్న మాట తప్పుతున్నారు 175 178 గెలవాలి మనం

  • @RajeswarraoVelakacharla-pn6dt
    @RajeswarraoVelakacharla-pn6dt 3 месяца назад

    Neeku namaskaram swami coments chusthunna ani cheppi annanu baga mingabeduthunnavu super seemaraja 😂😂😂😂😂

  • @pramodhlal555
    @pramodhlal555 3 месяца назад

    Ninnu chusi nerchukovali anna ycp batch

  • @SirigiriMahesh-wb5or
    @SirigiriMahesh-wb5or 3 месяца назад +1

    Konidela Jagan Mohana naidu ane nenu

  • @harishkumarkn3135
    @harishkumarkn3135 3 месяца назад +3

    నేను కర్ణాటక బెంగళూరు నుంచి ఫ్యాన్ నీ

  • @NagarajuMurari
    @NagarajuMurari 3 месяца назад +1

    సీమ రాజన్న మీ అన్న నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టండి

  • @appalanaiduboddu5758
    @appalanaiduboddu5758 3 месяца назад +2

    మీ అన్నయ్య జైలుకు వెళ్లినాడ

  • @swathinherlife
    @swathinherlife 3 месяца назад +1

    Anna na comment kuda chaduvu anna

  • @kiyamdurusaikumar8858
    @kiyamdurusaikumar8858 3 месяца назад +1

    Seemaraja kadhu ayya miru mingudhu raja

  • @pundarikakshudu
    @pundarikakshudu 3 месяца назад +1

    Congratulations for 300k🎉🎉🎉🎉❤❤❤

  • @kothasriram3601
    @kothasriram3601 3 месяца назад +1

    Seema raja fans here❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂

  • @chandubsfkipathsala
    @chandubsfkipathsala 3 месяца назад

    A1 6093 సైకో జగన్ అనే నేను నాంపల్లి కోర్టు మీదుగా చంచలగూడా జైలు యాత్రకు సిద్దం అని తెలియజేస్తున్నాను 😂🤣😂🤣 Happy journey & All the best చెప్పిన 🔊 స్పీకర్

  • @NaveenNachukuri-br7ll
    @NaveenNachukuri-br7ll 3 месяца назад +2

    Morning nundi chusthunna inka ekkada raledhe mingadaniki ani appude vachesava anna 😅😅😅

  • @DhanalaRamu-o4p
    @DhanalaRamu-o4p 3 месяца назад +1

    Anaa ki meere ధైర్యం చెప్పండి మనమే గెలుస్తామని 2029 కి......

  • @sandeeprajana7022
    @sandeeprajana7022 3 месяца назад +1

    అన్నా నువ్వు శ్రీరెడ్డి నీ నజగనన్న ని కలిపి ఇంటర్వ్యూ చేయండి.