అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ఇంటర్వూ | Astrologer Venu Swamy | BS Talk Show | Top Telugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ఇంటర్వూ | Astrologer Venu Swamy | BS Talk Show | Top Telugu TV
    #astrology #astrologyposts #astrologymemes #astrologypost #astrologysigns #astrologyreadings #vedicastrology #astrologyfacts #astrologylover #astrologysign #astrologyforecast #astrologyzone #astrologymeme #astrology101 #astrologyreading #astrologytips #jyotishastrology #dailyastrology #astrologyart #astrologylovers #astrologyquotes #astrologylove #astrologychart #astrologynerd #chineseastrology #astrologyaesthetic #astrologyconsultant #learnastrology #astrologyjewelry #astrologyupay
    #tarotcards #meditation #spiritualawakening #healing #tarotreading #vedicastrology #jyotish #crystals #astrologysigns #vastu #witch #astrologersofinstagram #witchesofinstagram #zodiacposts #zodiacsign #astrologypost #tarotreadersofinstagram #magic #tarotreader #energy #firesigns #astrologyreadings #zodiacfacts #astronomy #vastutips #fullmoon #divination #art #zodiacpost
    Established in the year 1991, Parankusham Venu Swamy in Madhapur, Hyderabad listed under Astrologers For Janma Kundali in Hyderabad.
    -He describes himself as an astrologer for political, women and cinema fields,
    Renowned astrologer Venu Swamy made sensational comments on deaths in Telugu Film Industry. Venu Swamy who reveals sensational things about filmmakers, this time he has exploded a bomb beyond that.
    Even though Venu Swamy is not related to the film industry, he has become a celebrity in the Telugu industry. Venu Swamy, who has been revealing sensational things about film stars’ horoscopes and industry, has become a sensation. Venu Swami has a good reputation that what he says comes true. Not only that, star celebrities also queue up to worship Venu. There are people who believe that if you worship him, your career will be successful.
    Rashmika Mandana is a dear disciple of Venu Swamy. Recently, Nidhi Aggarwal also became a disciple of him. It was Venu who told Rashmika to cancel her engagement. That’s why Rashmika broke up with Rakshit Shetty after getting engaged.
    Recently when Venu Swamy said that a young hero would die, Taraka Ratna death happened. People’s faith in Venu Swamy has increased.
    The latest comments made by Venu Swamy have become a sensation. Not only that, they are frightening the film industry. Venu Swamy said that two more heroes in the Telugu film industry will die in 2026. He said that one would commit suicide due to illness and the other would commit suicide due to financial problems.
    For More Political and Film Updates Stay Tuned to Our Channel
    Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
    Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
    Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews, Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
    Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
    And Subscribe My Channels
    1)Top Telugu TV
    bit.ly/2my9wje
    2) SPOT NEWS
    bit.ly/2mxFaNP
    3)SAMSKRUTHI TV
    bit.ly/2mxlFos
    4)TOP ANDHRA TV
    bit.ly/2o0LDBa
    5)TOP TELANGANA TV
    bit.ly/2nsRij4
    6)TOP TELUGU FITNESS
    bit.ly/2mxMdGf
    7)TOP TELUGU TV ORIGINALS
    bit.ly/2nq9VUW
    8)TOP TELUGU KITCHEN
    bit.ly/2nq9VnV
    9)TOP TELUGU TV MUSIC
    bit.ly/2lQdL9s
    Follow ...
    Website: www.toptelugut...
    Facebook: / toptelugutvofficial
    Twitter : / toptelugutv
    Subscribe: / @toptelugutv
    Instagram: www.instagram....

Комментарии • 329

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 Год назад +71

    అమ్మవారి దర్శనం నాకు ఇప్పటి వరకు జరగలేదు. కనీసం మీరు అమ్మవారి గుడి ప్రాంగణం అయినను చూపించి వివరాలు తెలియచేసినందుకు ధన్యవాదములు. నాకు అమ్మవారి ఆశీస్సులు కలగాలి. త్వరలోనే నేను అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఆతల్లి కలుగచేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే కామాఖ్యా దేవియే నమః.

    • @sridevisama5827
      @sridevisama5827 Год назад +1

      Meeru yogini devatalu ki namaskaram cheyandi meeku tappakunda kamakhya Amma vari darsanam dorukutundi

    • @sttirajusatya8281
      @sttirajusatya8281 Год назад

      @@sridevisama5827 మీరు ఇచ్చిన సలహా కు ధన్యవాదములు. తప్పకుండా నమస్కారం పెడతాను.

    • @AjitKumar-ki7nl
      @AjitKumar-ki7nl Год назад

      Sigramevva Darshanam Praptirasthu

    • @VenkataRamanaReddyYanamala
      @VenkataRamanaReddyYanamala Год назад +2

      నేను కూడా ఇదే అభిప్రాయం తో వున్నాను...ఆ తల్లి దర్శనం ఎంత త్వరగా కల్పిస్తే అంతే త్వరగా వెళ్తాను

    • @VENKAT_111
      @VENKAT_111 11 месяцев назад

      ​@@sridevisama5827vallu yevaru

  • @arunabandaru5322
    @arunabandaru5322 Год назад +32

    ఈ మహా తల్లి కామాఖ్య అమ్మవారిని మేము దర్శించుకున్నాము బ్రహ్మపుత్ర పుష్కరాలు టైంలో శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 Год назад +1

    B S గారు, చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంత మంచి informative వీడియో ఇచ్చినందుకు,.
    నేను పీకల్లోతూ కష్టాల్లో ఉన్నానండి, కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుందామని వీలైతే పూజలు కూడా చేద్దామని ఈ మధ్యనే అనుకుంటున్నాను, కానీ ఖర్చు గురించి అసలు తెలియదు, ఇపుడు మీరు చేపినాక తెలిసింది పూజలు చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అంత స్థోమత నాకు లేదండి, కనీసం దర్శనం అయినా చేసుకుందామని అనుకుంటున్నాను, సాధ్యమైనంత తొందరగా కామాఖ్య అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని దీవించండి,.. 🙏🙏

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +44

    శుభం భూయాత్..మీ ఇద్దరికీ ఆ దేవీ ఆశీస్సులు ఉన్నాయి...🕉️🙏💯👌👍

  • @ramadasubanoth8093
    @ramadasubanoth8093 Год назад +12

    BS గారు అదృష్టవంతులు వారితో పాటు మనం కూడ అదృష్టం. వంతులం ఓం నమో కామఖ్య నమహo

  • @skymax-o5o
    @skymax-o5o Месяц назад

    Waaaaah.great andharu kalisi vachhi,okariki okaru teliyakunda vachhinatlu baley set chesaaru video.

  • @gundabhanu6659
    @gundabhanu6659 Год назад +125

    అమ్మ కామాఖ్య దేవీ అంత బాగుండలి తలి మా రుణబధలు పోవలమా 🙏🙏

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి Год назад

      వ్యూహ లక్ష్మి మంత్రం రోజు సాయంత్రం 108 టైం చేదువండి 41days

    • @pavankumar0071
      @pavankumar0071 Год назад

      Okkasari a mantram cheppandi

    • @swaroopsai7658
      @swaroopsai7658 Год назад

      Thappakunda Pothai Mee Runa Baadhalu. Ammavaarini Nammukondi, Dhairyamgaa Vundandi.

  • @sreechaitanyaxeroxstatione8145
    @sreechaitanyaxeroxstatione8145 Год назад +12

    అమ్మ కామాఖ్యాదేవి నమస్కారం వేణు స్వామి నమస్కారం

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya Год назад +10

    అందరి కి అద్భుతమైన దర్శన వివరులు తెలియచేసినందుకు పెరు పేరునా కృతజ్ఞతలు మీ టీమ్ సభ్యులు అందరి మా అందరికి ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి అని మాకు కూడా దర్శనభాగ్యం కలగాలి సంకల్పం చేసుకుంటున్నాము అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే

  • @RamanaVinukonda-pg5rs
    @RamanaVinukonda-pg5rs Год назад +6

    🙏🙏🙏 అమ్మ కామాఖ్య దేవి నా రుణ బాధలు అన్నీ తొలిగించి తల్లీ నా మనసులో వున్న బాధల్ని తోలిగించూ తల్లీ నా బిడ్డ లకీ మంచి బుద్ధిని ఇవ్వు అమ్మ తల్లీ ని దగ్గరకి నడుస్తం

  • @murthyuln6516
    @murthyuln6516 Год назад +8

    Excellent vedio. B.S.Garu meeru chakkaga aalayam choopincharu, interview chesaru. Meeru telugu anargalanga chaala chakkaga matladutunnaru. I'm really blessed to see this divine vedio.

  • @sampathireddy2379
    @sampathireddy2379 Год назад +16

    Thanks sir for showing the temple and explaining its importance

  • @ramkrik765
    @ramkrik765 Год назад +7

    ధన్యవాదాలు. చాలా మంచిగా అనుభూతి కలిగింది.

  • @Rawm_Esh
    @Rawm_Esh Год назад +4

    BS అదృష్టవంతులు 🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @Bharatchand333
    @Bharatchand333 Год назад +18

    కామేశ్వరీంచ కామాఖ్యాం
    కామరూప నివాసినీం
    తప్త కాంచన సంకాశాం
    తాం నమామి సురేశ్వరీం!
    ఇలా కామాఖ్య అమ్మవారిని సదా వినమ్రతతో భక్తితో విశ్వాసంతో ధ్ధ్యానించండి. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపైనా తప్పక ప్రసరిస్తాయి.

  • @shivaramadimalla8929
    @shivaramadimalla8929 Год назад +2

    అమ్మా కామాఖ్య దేవి అంత శుభం కలగాలని కోరుకుంటూ....

  • @kothakotabalaji6408
    @kothakotabalaji6408 9 месяцев назад +1

    Om Shri Mathre Namaha ❤🎉

  • @gundabhanu6659
    @gundabhanu6659 Год назад +15

    Hi sir I'm weting this ఇంటర్వ్యూ ,,నమస్కారం వేణుసామీ గారు 🙏🙏

  • @neerajavasudevan9353
    @neerajavasudevan9353 Год назад +3

    Happy happy to see the temple, thanks for showing the temple we went to take maakhamakya darshan in 2022 .

  • @rajashree6758
    @rajashree6758 Год назад +5

    Thank you so much BS Sir For Al The Risk U Had Taken To Show The Temple, once Again Thank you sir for sharing The Information About Kamakya

  • @hitaishitv
    @hitaishitv Год назад +3

    థాంక్స్ బి. ఎస్. గారు.

  • @deshavenigangadhar1454
    @deshavenigangadhar1454 Год назад

    Good
    Chanal
    Congrats......SSA

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 Год назад +38

    అమ్మ కామాఖ్యాదేవి నమస్కారం వేణు స్వామి నమస్కారం💐💐💐🙏🙏🙏 13:19

    • @saichand999
      @saichand999 Год назад

      ఈ వేణు స్వామి మాటలు నేర్చిన ఒక పగటి జ్యోతిష్య
      కారుడు , ఎదుటివారిని వాళ్ళ కష్టాలని, బలహీనతను
      క్యాష్ చేసుకోవటంలో అతనికి అతనే సాటి.
      జ్యోతిష్యం అనేది ఒక సనాతన వైజ్ఞానిక ఖగోళ
      సంభావ్యత శాస్త్రం. ఇలాంటి కమర్షియల్ కలరింగ్
      వాళ్లకు ఉద్దేశించింది కాదు. జ్యోతిష్య శాస్త్రం లో
      ఓనమాలు తెలియని వాళ్ళు కూడా ఇలా చలామణి
      అవ్వటం మన దురదృష్టం. మందు, ముక్క, మగువ
      అనే బలహీనత ఊబిలో పడి కొట్టుకుంటున్నారు చాలా
      మంది రాజకీయ నాయకులు, పేరు పొందిన వారు, డబ్బు
      ఉన్నోళ్లు సమాజం లో. పవిత్ర వృతి లొ పవిత్రత
      చాలా ముఖ్యం. లేనిచో వినాశనం గ్యారెంటీ..

  • @HRAJUC
    @HRAJUC Год назад

    Good Morning. Very much useful massage

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 Год назад +3

    చాలా బాగా మాట్లాడారు

  • @naidunaidu1016
    @naidunaidu1016 Год назад +5

    I am regularly following your channel videos.i am very interesting the venu Swami austrology.i am watching venu Swami videos.and also one insident happened in my life by watched his videos.
    .

  • @sreelathch7448
    @sreelathch7448 Год назад +2

    Nice video sir keep doing many more like this.

  • @sureshmulukuntla9433
    @sureshmulukuntla9433 Год назад +11

    Thank you BS gaaru for Interview at Kamakhya temple regarding Dashamaha vidya along with Venu Swamy Guruvu Gaaru and our Telugu States People.
    Thank you so much Sir 🙏

  • @AkulaSridevi-xv2rq
    @AkulaSridevi-xv2rq Год назад +5

    Good evening venuswamey garu
    B S garu

  • @AkulaSridevi-xv2rq
    @AkulaSridevi-xv2rq Год назад +9

    Dasha ma viddyalu
    1 maa kamakhya/maa kamalathmika (Ravi)
    2 maa Rajashyamala/maa mathangi(chandrudu)
    3 maa tripurasundari(bududu)
    Garbagudilo untayee
    4 MaaTara (Guru)
    5 Maa bairavi (sani)
    6 Maa doomavthi(ketu)
    7 maa chinamastha(rahu)
    8 maa baglamukhi (kujudu)
    9 Maa bhuvaneshwari (sukrudu)
    10 Maa kali(kalamu/time)

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 Год назад +39

    ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః

  • @raadvpodcast
    @raadvpodcast Год назад +4

    Thank You For Sharing🙏🙏🙏

  • @jneelima2318
    @jneelima2318 Год назад +8

    BS గారు మీరు వేణు స్వామి గారి ఎంకరేజ్మెంట్ తో అంత దూరం వేళ్ళ గాలిగారు..... ఇట్స్ ట్రూ... 👌🏼
    ఇలాగే ఎప్పటికి మీ ఫ్రెండ్ షిప్
    ఇలానే ఉండాలి.... 😅
    వీడియో సూపర్... 🙏

  • @pujalaramabrahmam4556
    @pujalaramabrahmam4556 Год назад +6

    Hatsup BS garu

  • @sahasrapathg6542
    @sahasrapathg6542 Год назад

    Superb information brother ❤❤❤

  • @vikramshettypanduranga4463
    @vikramshettypanduranga4463 Год назад +1

    A very informative video 🙏

  • @sitaramkurella7514
    @sitaramkurella7514 Год назад +2

    Sir,
    Your vedio is highly valuable.
    We also plan to visit kamala temple with the kind blessings of Amma.
    Thank u and to venuswamy ji

  • @Bharatchand333
    @Bharatchand333 Год назад +15

    22:30 కామాఖ్య అమ్మవారి క్షేత్ర పాలకుడు హనుమంతుడు కాదండీ.... ఉమానందుడు! బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణం చేసి దర్శించాలి.

    • @ashrits2564
      @ashrits2564 Год назад

      Hanumantudu,ganapati,uchasti chandalani.mugguru.kshetrapalakalu

    • @Bharatchand333
      @Bharatchand333 Год назад +1

      @@ashrits2564 నేను ఒక గొప్ప మహానుభావుడు ఆయిన ప్రవచన కర్త గారు చెప్పగా విన్నాను... కామాఖ్య క్షేత్రపాలకుడు ఉమానందుడు అని. మీరు కూడా ఎక్కడ తెలుసుకున్నారు చెప్పగలరు. 🙏

  • @amarnathreddy9156
    @amarnathreddy9156 Год назад +4

    B.S garu super interview hats of to you sir

  • @sipc1205
    @sipc1205 Год назад +1

    Bs garu ee video adbutham.
    Telangana politics gurinchi next months chesey interview lo venuswamy garini adgandi

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад +11

    Dear Sir, I believe that Dasa Mahavidyalu are precious, confidential and sacred. Its greatness cannot be explained in words but one has to feel by observing correct rule and regulations mentioned for that subject. As Chaganti garu, Samavedam garu etc explained that sacred mantras cannot be discussed openly. i may be corrected if wrong jaisriram

  • @saikiyansh1520
    @saikiyansh1520 Год назад +5

    Shared very good information to all devotees pl.

  • @saiaru8989
    @saiaru8989 Год назад +3

    Thank u for sharing video sir....🙏🏻

  • @parvatheswarraokondapally9886
    @parvatheswarraokondapally9886 Год назад

    Thanks to Venu Swamy garu and BS garu

  • @epicvibe8547
    @epicvibe8547 Год назад

    Mi iddhari combination lo enni interview lu vacchina intresting ga vuntayi ,mi anchoring chaala baaguntundhi 🙇

  • @naveenvelgam7495
    @naveenvelgam7495 Год назад +4

    కామాక్య దేవి నమః 🙏🙏🙏

  • @SriMatrenamaha1
    @SriMatrenamaha1 Год назад +6

    Good evening BS Sir🎉

  • @anirudhadurthi
    @anirudhadurthi Год назад +3

    soo thanks sir

  • @vshekar9934
    @vshekar9934 Год назад +5

    ఓం శ్రీ కామాఖ్య దేవియే నమహ

  • @UtnoorRajendhar
    @UtnoorRajendhar Год назад

    Nennu Chala dhanunyuni brother

  • @KalyaniSuki-gm7xl
    @KalyaniSuki-gm7xl Год назад +1

    Jai Gurudev 🙏🙏🙏🙏🙏

  • @narsareddyakloor99
    @narsareddyakloor99 Год назад +4

    కామాక్య దేవయా 🙏🙏🙏🙏🙏

  • @subramanyamys8626
    @subramanyamys8626 Год назад +1

    Great interview

  • @damodarrao2963
    @damodarrao2963 Год назад +4

    పాకిస్థాన్,బంగ్లాదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా
    వాల్ల పైన పూజలు చేస్తే
    బాగుంటది !!

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 Год назад +3

    Very good information sir

  • @BavikadiKishorebabu-jo8uy
    @BavikadiKishorebabu-jo8uy Год назад

    Ammavari alayanni chupinchina Mee iddariki danyavadalu

  • @naidunaidu1016
    @naidunaidu1016 Год назад +2

    Waiting for Kamayya Amma darshanam.we will go very soon

  • @nagarjunarajuganapati9382
    @nagarjunarajuganapati9382 Год назад +1

    Aandharam santhosamga vundali ammavaaru kamakaa thalli❤

  • @REBEL369
    @REBEL369 11 месяцев назад

    🙏🙏🙏🙏🙏❤🙌 TQ 🙏 sir
    Great information ✊

  • @adityaakhil21
    @adityaakhil21 Год назад +7

    Anna part 2 కావాలి అన్న plz❤❤❤❤

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy8579 Год назад +1

    ధన్యవాదములు

  • @prameelareddy1877
    @prameelareddy1877 Год назад +4

    Amma Devi Ni daggeraki ravali ninnu chudali ani sankalpam chesukunna karuninchu thalli 🙏,Jai kamayikya Amma

  • @sureshmanga8783
    @sureshmanga8783 Год назад +1

    Tq anna ninu kuda veltha , Amma vari ashishlu undali👏

  • @plrjplrj9398
    @plrjplrj9398 Год назад

    Kamakya ammavariki namaskaram Amma venuswammy dhanyavadhalu

  • @venkatramana6145
    @venkatramana6145 Год назад +1

    Thank You Sir...

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 Год назад

    Super sir venu swami 💐💐💐💐💐💐💐💐

  • @medidayuvaraju007
    @medidayuvaraju007 Год назад +2

    Kamakya ammavari ki jai🙏

  • @VenkataRajesh-cq8xu
    @VenkataRajesh-cq8xu Год назад

    BS garu, Pooja cheyinchukovali ane variki, temple lo procedures enti and daani meeda kuda video cheyyandi. Alanti videos inka prajalaki awareness create chestundi.

  • @keshavayoutubechannel7531
    @keshavayoutubechannel7531 Год назад +3

    ఇద్దరు వేణు స్వాములు

  • @MOKSHESH19
    @MOKSHESH19 Год назад +1

    Namaste venu swamy garu

  • @kartashabarinath7047
    @kartashabarinath7047 Год назад +1

    S it's true memu every year ambhu baji Mela ki veltham... Jai khamakhya maa ki Jai🙏🙏

  • @sathishvangari6272
    @sathishvangari6272 Год назад

    I'll will be visiting Amma on 27th of August...Jai kamakya mata ki ...JAI

  • @kantekarrakesh8485
    @kantekarrakesh8485 Год назад +1

    Jai bolo kamaya Devi matha ki jai

  • @saradar5428
    @saradar5428 Год назад +1

    Amma kaamaakshi devi meeku paadaabhi vandanam🙏🙏🙏

  • @ParvathiBattilanka-kn9hd
    @ParvathiBattilanka-kn9hd Год назад

    Thanks sir 🙏🙏🙏🙏🙏🌺

  • @asharani5972
    @asharani5972 7 месяцев назад

    Om sri kamakya Devi namaha🙏🙏🙏

  • @satwikgoud8566
    @satwikgoud8566 Год назад

    Assam Capital Ghuwati anappude video chudatam aapesa brother 🙏

  • @marrapumadhusudanarao106
    @marrapumadhusudanarao106 Год назад

    Good morning sir

  • @nageshbadkal6504
    @nageshbadkal6504 Год назад

    Thank u for showing the template sir

  • @StateIHM-Tirupati
    @StateIHM-Tirupati Год назад +3

    BSR anna mee face yendhuko chala change ayyindhi kalla kindha carry bag lu potta and black ayyaru body shaming anukokunda mee manchi kosam chepthunna meru tretment thesukoni helth body fit ga unchukovali meru

  • @nareshnayini4715
    @nareshnayini4715 Год назад

    Sri Kamakhya Devi Namo Namaha, like, share, subscribe chesanu Bro

  • @BikshapatheacharyaChekka
    @BikshapatheacharyaChekka 10 месяцев назад

    హలో స్వామి గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఓకే గాని ఎలా ఎలా వెళ్లాలి అనారోగ్య సమస్యల గురించి ఏ పూజ ఎంత ఖర్చు వస్తుంది ట్రైన్ సౌకర్యం

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 Год назад

    Venu swami gariki 🤝🤝🤝🤝💐💐💐💐

  • @pallavigoud6519
    @pallavigoud6519 Год назад

    Om sri Kamakya deviye namaha...

  • @veramallavenkannavenkanna
    @veramallavenkannavenkanna Год назад

    Jaimata

  • @muralimarampally7028
    @muralimarampally7028 Год назад

    Tq live B.s.anna.

  • @anantharajuudayabhanu9428
    @anantharajuudayabhanu9428 Год назад

    Maha kali maha lakshmi maha saraswathi

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 Год назад

    Sir me fan sir🤝🤝🤝🤝

  • @rajukurva8530
    @rajukurva8530 Год назад

    Om sri matre namaha

  • @vilastadoori
    @vilastadoori Год назад +2

    Jai Khamakya…. Me and my wife went there 3 times as per Mathas approval

  • @harish4667
    @harish4667 Год назад +1

    Venu swamy garu ni chustene positive vibrations vastai Naku

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 Год назад

    Jai venu swami 🙏🤝🙏🤝🙏

  • @jambalakadipamba7464
    @jambalakadipamba7464 Год назад +1

    ఈ తెంపుల్ కీ ఎలా వేలాలి చెప్పండిసార్

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 Год назад +1

    శ్రీ మాత్రే నమః

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 Год назад

    Sir plese me ashishulu maku undali plese chala ibbandulo unna 💐💐💐💐💐💐

  • @sirikataboina1899
    @sirikataboina1899 11 месяцев назад

    Shastakala pariharaniki em pooja cheyali swami..

  • @acchaitanyaalapati1840
    @acchaitanyaalapati1840 Год назад

    AMMA DURGA AMMA KI JAI.

  • @konreddysrinu4574
    @konreddysrinu4574 Год назад +1

    Anna. B. S , anna. Venu swamy.❤ meeru iddaru keka

  • @ravinderreddy7342
    @ravinderreddy7342 Год назад

    Hello B.S .garu please ask the question to venu swamy garu whether black magic is true or false now adays. If it done to a person which symptoms will be there. Which remedy should follow to remove black magic from him. Please ask about black magic in further upcoming interview . I want solution for black magic and it will be removed and where it will done.

  • @Bharatchand333
    @Bharatchand333 Год назад +1

    12:49 విద్య ను అభ్యసించడం చాలా కష్టం! ఓహో మీకు మాత్రమే సులువా?