ఒక మనిషి అందరికి నచ్చాలని లేదు నచ్చకూడదు అని లేదు.. ఆయన ప్రతిరోజు అందరు ఎలా ఉన్నారో వాళ్ల ప్రవర్తన ఇంకా ఎలా ఉందొ అదే చెప్తున్నాడు.అంతే కానీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని ఏమి లేదు కదా. మీకు ఎందుకండి ఆయన ఎం వీడియోలు చేస్తే.మీకు ఏదైన మంచి చెయ్యాలనిపిస్తే సొసైటీకి చెయ్యండి సొసైటీలో ఎక్కువ స్త్రీల వేధింపులు జరుగుతున్నాయి .వాటి గురించి పోరాటం చెయ్యండి. ఉపయోగం ఉంటుంది.చాలా సిల్లీగా ఉందండీ మీరు చెప్పేది.ఈ రోజుల్లో థంబ్‌నెయిల్స్ ని బట్టి వీడియోలు చూస్తారు. అదీ అందరు చేసేది.అందులో తప్పు ఏముంది.
Thumbnails reach kosam andharu change chestharu bro malli malli nuvu ayana meedha pette dyasa ni thumnails nee video editing nee reviews meedha petu paikosthav
నీకు తెలిసింది చెప్పన్నా బిగ్బాస్ గురించి ఆయన చేసే వీడియోలు గురించి మనకు ఎందుకు చెప్పు తను ఏ తప్పు చేసిన ఆ తప్పుకు తని బాధ్యుడు కదా మీరు బిగ్బాస్ గురించి రివ్యూ ఇవ్వండి అన్నయ్య మీరు ఇచ్చే రివ్యూలు అందులో మంచి చెడు చూసి తీసుకుంటారు ఆడియన్స్ అర్థమవుతుందా మీరు మీ ఛానల్ పేరు తీసేసి ఆదిరెడ్డి అఫీషియల్ ఛానల్ అని పేరు పెట్టుకో ఆయన గురించి మాకు ఎందుకు వీడియో ఒక సబ్జెక్ట్ పర్పస్ లో ఉండేలా చూడండి అవతల వాళ్ళని అనే ముందు మనం తగ్గిపోతాం
Inthakumundu saari laga ipudu jaraga kudadhu ani jagratha paddadu...tappem vundhi🙂 ....delete chesukuntadu ledu anukunte maanukuntadu nikenduku bayya...
Mahinder అయన అభిప్రాయం అయన చెప్పుకుంటాడు ..నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో అంతేకానీ నీకు నచ్చినట్లు అతను ఎలా చెప్తాడు ...నీకు ఇది సిల్లీ గా అనిపించడం లేదా
✅నీకు నిజంగా దూల ఎక్కువ బ్రో 😅😅
✅ ఆదిరెడ్డి వీడియోస్ కు వచ్చే views లో .... నీకు 1 పర్సంట్ కూడా రావట్లేదు😅
🤣🤣🤣🤣
Yes bro
Views chudaku bro matter chudu , content chudu.....jai mahider bro
ఒక్క సారి నీ కామెంట్ బాక్స్ ఓపెన్ చెయ్ నిన్ను ఎంత మంది తిడుతున్నారు
Yes bro😂😂😂😂😂
😂😂😂😂
ఎదుకు బ్రో ఆదిరెడ్డి మీద పడి ఏడుస్తునావు
Insecure Mahidhar Always Crying On Adireddy Because Adireddy Videos Going 1Lakh+ Views But Mahidhar Videos Going only 15k Views
Correct very correct da his is so mad
నీకేందు బ్రో దూల కాకపోతే😂😂😂😂😂
😂😂😂😂
నీకెందుకు రా .......... దూలకపోతే 😂😂😂😂😂
😂 reach avatamledhuuu paapam Mahindra ki
Jealous😅
😂😂😂😂
అరేయ్ నువ్వెందుకు అతని మీద ఏడుస్తున్నావు
Views kosam
@@Nani_mogili.01 nijam
Nee sollu kanna adireddy sodhu ey best ekkado okka daggara point untadi... Nee video antha solle
Nijame bro😂😂😂
😂😂😂
disrespect untadhi way of talking assalu bagodhu
🤣🤣🤣🤣
మూర్ఖుడిలా ప్రవర్తించడం మానేయండి మరియు ఇప్పటికే ఆపండి
Adhi fack tambel pedutunnadu adhe mahidhar cheotunnadu
"Manam bagupadaka poyina parledu
Pakana valu nasanam aiypovali "
Idey ra mana Indian psychology
correct
Correct 😂😂
exactly 👏
Nijamene anipisthundi
Illa entha mandi edisthey antha bagu padathadu adireddy ❤
ఎందుకుబ్రో నీ వీడియోలు చేసుకో ఆయన వీడియోలను చేసుకుంటున్నాడు జనాలు పాయింట్ ఆఫ్ లో అతనివి బాగుంటాయి కొన్ని నీవి బాగుంటాయి రెండు మేము చూస్తున్నాము
Nijame
రివ్యూ ఉంటే జెన్యూ గా ఉండాలి వ్యూస్ కోసం ఫేక్ తాంబల్ పెడితే కర్రెక్ట్ కాదు గా బ్రో మహీధర్ చెప్పేది కర్రెక్ట్
సేమ్ సిచువేషన్ బ్రో నీ వీడియోస్ అయితే అసలే చూద్దామని లేదు కొచ్చం ఆదిరెడ్డి వీడియోస్ బాగుంటుంది ముందు నీ గుడ్డ నువ్వు కడుకో పక్క వడుడి కాదు 😂😂
@@dayyalakumar531 genuine o kadho anedhi video chusi cheppu. ledhu naku antha time ledu ante maaney
adireddy bayam kante neeku adireddy meedha kullu ee ekkuva
Niku endhuku brother niku em problem ayithundhi dhanivala kula chepalante niku kaluthundhi brother clear ga ardham ayithundhi ......
అతని ఇష్టం బయమో దైర్యమో నీకు ఎందుకు అన్నా
Mahidar life spoil bottom ✅
2 mins trailer kosam 10 mins review cheptav nev kuda matladthunava bro 😂 ayyo rama😅
ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగి పోతుంది బ్రో నీకు, ఎంత -ve చేసిన ఆదిరెడ్డి కి వ్యూస్ తగ్గడం లేదు, నీకు పెరగడం లేదు
lol correct bro
😂😂😂😂
😂
Correct bro
😂😂😂
Adireddy be like:yavvadu mummy vedu😅
I like adiReddy videos and his humour ❤
I think you are feeling jealous 😂😂😂... This is true 😁😁
💯😂
adireddy videos super ga vuntaee❤
నీకు బాగానే కొవ్వు పట్టిందిరా గోవర్ధన.... నీ పని నువ్వు చేసుకోవచ్చుగా...
Evari pani vallu chesukunte manchidi kada bro...enduku edanta meeku cheppandi...deeni valla meeku em use avutundi....
Nuvvu evarraaa గొట్టం గా reviews aapamanadaniki adireddy ని.....lovadaa gaaa
Bro నాకు ఒక డౌట్ bb7 ఇల్లు కట్టాడు కాబట్టి నీకు మంట కదా bro
నిమొకం నీకెందుకు నీపనినుచూసుకో
Nuvu kuda Kula gajji videos pettav thelsa, marchipoyava
Ninnu chusthe navvu vastundi 😂😂😂😂😂😂
Tammudu Baga hurt avtunnadu.... Professional jealousy
Bro adireddy vedios chala geniune untaiee
Bro mi chanel lo adireddy mida chasina video ekuva views vachai bro congrats🎉🎉🎉 entho kontha subscribers kuda vache untadu ur plan is successful bro
ఆదిరెడ్డి వీడియోలు చాలా ఇష్టం
ఆదిరెడ్డి videos chuste inka episode చూడక్కర్లేదు
Nee acidity baga kanipisthundi .. mana videos ki views ravadam ledu .. nuvvu pettuko ni delete cheyochu kada ninnu evarina apesara..😂😂😂
Niku endhuku sir.... feeling jealous aa 😂😂😂
doubt ah
Avunu kada 😅
Akkada నిజం cheptunnadu adhi fack reviewer fack tambel పెడుతాడు lekunte pettina tambel ఎందుకు delete chestadu
@@dayyalakumar531 fack tambel mean??
@@dayyalakumar531 bro Srinu 65 , top view 2.0 kuda delete chesthadu bro
ఒకప్పుడు అన్వేష్ ఇలాగే పక్కలో మీద వీడియో లు చేసి విజయం సాధించారు మీరు కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నారా కానీ అది జరగదు సారు 😄😄
నువ్వు కూడా వీడియోలు 36నిమిషాలు వీడియో చేసావు కథ
Ippudu ganta
నువు ఎంత ఏడ్చిన అతను bigboss కి వెళ్ళాడు..నువు గేట్ కూడా తాకలేదు
Yanduku antha hatred.. evari vedioes vala estam
Evari istam valadhi enduku okari medha edavatam epudu chusina
నీకెందుకు నీ పని నువ్వు చూసుకో
Nee kanna chala best nee review nuvvu chesuko all the best
నీ పని నువ్వు చూసుకో స్వామి ఆయన ఏమైనా నీ మీద వీడియోలు చేస్తున్నాడా
Asalu ni bada endi brother.... jealous ki paryaya padam la unnam
ఒక మనిషి అందరికి నచ్చాలని లేదు నచ్చకూడదు అని లేదు.. ఆయన ప్రతిరోజు అందరు ఎలా ఉన్నారో వాళ్ల ప్రవర్తన ఇంకా ఎలా ఉందొ అదే చెప్తున్నాడు.అంతే కానీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని ఏమి లేదు కదా. మీకు ఎందుకండి ఆయన ఎం వీడియోలు చేస్తే.మీకు ఏదైన మంచి చెయ్యాలనిపిస్తే సొసైటీకి చెయ్యండి సొసైటీలో ఎక్కువ స్త్రీల వేధింపులు జరుగుతున్నాయి .వాటి గురించి పోరాటం చెయ్యండి. ఉపయోగం ఉంటుంది.చాలా సిల్లీగా ఉందండీ మీరు చెప్పేది.ఈ రోజుల్లో థంబ్‌నెయిల్స్ ని బట్టి వీడియోలు చూస్తారు. అదీ అందరు చేసేది.అందులో తప్పు ఏముంది.
Meeku mind unte mahidhar enduku antunnado ardham avutundhi adhi fack reviews valla jenuen contender win avutaledhu exple shivaji garu pallavi prasanth kante shivaji chala better kani shivajini adhi reddu reviews lo chala bad chesadu adhi mee kallaku kanapadutaledha
@@dayyalakumar531 Mari mee mahidhar bro movies reviews lo some movies ki negative ga cheppi bad cheyyaledhaa??
నీకుందూ ఆదిరెడ్డి మీద కోపం యందుకు బ్రదర్, ఒక యూట్యూబర్ గురించి మీకూ ఎందుకు రా మహీందర్, ఎవరి సొల్లు వాళ్లది, మీకూ ఎందుకు, చక్కగా ఉండు బ్రదర్ 😂😂😂
Jealous ekuva ipothundi bro niku
He is right think and comment
Every contestants are important to watch ⌚
First nuvu okala meda PADI edavtam aapu
Why don't u mind yr own business!
Thisispani kuda delete chesaru
Satheesh garu delete chesaru anna
భయ్యా నేను అది రెడ్డి ఫ్యాన్ ని కాదు కానీ మనలో మన మాట ని సోది ఎక్కువ అవుతుంది its true... 😕😕
Nik enduku bro evar ekkada pothe ina midha enduk padthav urke
@@rajendravivekkk views kosam bro
dabbulu dengadam kosam
Ne gudha mandutunadi i think
Vokaru edhuguthunta nuvu chudaleka pothunav Ani clear ga artham aithundhi
బ్రో నాకు ఒక డౌటు నువ్వు వీడియోలు వైరల్ కావాలని వీడియోలు చేస్తున్నావా ఆయన మీద
మహీధర ఇన్ని చెప్తున్నావు నువ్వు సాలుగా చేసి వుంటే జబర్దస్త్ లోనే వుండే వాడికి కదా అది చేత కాక వాళ్లా మీద విల్ల మీద పడి ఏడుస్తున్నావు
ఎవరి ఇష్టం వాళ్ళది బ్రో అది మీకెందుకు ఏంటో ఈయన బాధ
Thumbnails reach kosam andharu change chestharu bro malli malli nuvu ayana meedha pette dyasa ni thumnails nee video editing nee reviews meedha petu paikosthav
Bayya neeku em కాలుతుంది అవతల 3,4 లక్షలు chusetollu పిచోళ్ళ నీవి ఎవడు చూడట్లె అని ఇది చెప్తావా
Bro meeku Adireddy ante enduku antha jealous
Ayana reviews ayanaki istam vachinatlu chesukuntaaru
Enduku eppudu ayana meeda padathaaru
Meeku antha dammu unte ayanakannaa ekkuva mandini subscribers ni saadinchi appudu maatlaadandi
Meeku views raavatlaa ayanaki vastunnaaii ani meeku kadupulo manduthunnatlu undi in my opinion
Veedu ila chesthunnandke views enka thagipothunai😂😂
@@Ravindra-zs8gj Correct ga cheppaaru 🤣
@@Ravindra-zs8gj correct bro
Vedi pani a edhii😂😂 okari medha aduvadam😂😂
Nuvvu cheppindi correct bro
Nuvvu cheppaka velli chusa srinu65 and topviews vallu kuda old videos ki thumbnails tesesaru konchem lens kart daka vellochu kada 1+1 offer untai
vidiki em poya kalam vachindi ra ayya😅😅
నీ బిగ్ బాస్ వీడియోలు చూడడం కూడా వేస్తే..
Jealous aaa ....nv right aithey intha comments raavu
Nuvu life lo edagavu bro Ela enkokari payna padi edisthey
It’s just he built a good reputation..and he has been in the house he probably knows the show better . Can you reveal the names be brave be strong 💪
YES BRO I GOT IT..ON POINT 🫡
Basically niku reviews cheppatam chetakadu adhireddy ki reviews gattiga vostunai ani ni edupu 😅
Bro meeru emaina reviewers ki head aa
Reviews ila undali, ala undali ani nduku
Evari istam valladi
Videki enthasepu okarimedha padi yadavatameee pani
ఆదిరెడ్డి ల కష్టపడి bb review s చెయ్యడం రాదు నిజం...
ఆయినా bigboss 7 తో పెద్ద ఇల్లు కట్టాడు
Atanu earn chesukunnadu kattukunnadu
@@Srtp1997 anduke kada ee yedupu gottu video lu
Vadini padesi vidu kuda oka pedda illu kattalani plan vesthunnadu
Continue operation aadireddy
Veedu malli start chesadu, videos ki reach ravatledu ani veedi edupu.
Manduthunnat undi🔥😂
నీకు తెలిసింది చెప్పన్నా బిగ్బాస్ గురించి ఆయన చేసే వీడియోలు గురించి మనకు ఎందుకు చెప్పు తను ఏ తప్పు చేసిన ఆ తప్పుకు తని బాధ్యుడు కదా మీరు బిగ్బాస్ గురించి రివ్యూ ఇవ్వండి అన్నయ్య మీరు ఇచ్చే రివ్యూలు అందులో మంచి చెడు చూసి తీసుకుంటారు ఆడియన్స్ అర్థమవుతుందా మీరు మీ ఛానల్ పేరు తీసేసి ఆదిరెడ్డి అఫీషియల్ ఛానల్ అని పేరు పెట్టుకో ఆయన గురించి మాకు ఎందుకు వీడియో ఒక సబ్జెక్ట్ పర్పస్ లో ఉండేలా చూడండి అవతల వాళ్ళని అనే ముందు మనం తగ్గిపోతాం
Logic ledu bro.....
Thumbnails ni contestants family members screenshot theeskoni unchuthaary kadha bro vallaki hurt aithey.....😂😂🚶🏿🚶🏿
Papam venni hospital lo chupimchandi
నీ సినిమా రివ్యూస్........అసలు బాగోవు............నీ మీద ఆపరెషన్ మహిధర్.....చెయ్యాలి bro......
ఇనుమును ఎవరు నాశనం చేయలేదు దాని తుప్పే దానిని నాశనం చేస్తుంది
అలాగే ఒక మనిషిని కూడా వానికున్న జలసే తనని నాశనం చేస్తుంది
Nice comment
Pure jealousy
Inthakumundu saari laga ipudu jaraga kudadhu ani jagratha paddadu...tappem vundhi🙂 ....delete chesukuntadu ledu anukunte maanukuntadu nikenduku bayya...
Yes, You are right about the ‘sensational’ thumbnails.
Thumbnails tiseste niku edaina problem ఉందా బ్రో
Correct
Ayana reviews ayana ishtam madyalo nee gola entii brooo…. Choosevadiki leni bhadha neekenduku broo….BAGA MANDUTHUNNATTU UNDI 😂😂😂
నీకు ఎందుకు రా వేస్టే గా ఒకరి మీద పడి ఏడవటం నీ దగ్గర కంటెంట్ లేదా అనేది తెలుస్తుంది
ఆల్రెడీ పుష్పం అయేవ్ ఇక ఆపెయ్ లేదా వెర్రి పుష్పం అవుతవ్ 😂
Mahinder అయన అభిప్రాయం అయన చెప్పుకుంటాడు ..నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో అంతేకానీ నీకు నచ్చినట్లు అతను ఎలా చెప్తాడు ...నీకు ఇది సిల్లీ గా అనిపించడం లేదా
పచ్చ కమర్లు వచ్చాయా బ్రో 😂😂😂😂😂
Thamariki avasarama guruvu gaaru..evadu yetu pothe neekendhuku?
Should not be in the stage of say sorry. That's a good nature, what's your problem bro?????????
Shirtu kathii super 😂🔥
నీకు చేతనైతే నువ్వు కూడా చేయనా మా సపోర్ట్ ఉంటుంది అంతేకానీ ఆయన మీద పడి ఏడవద్దు తను కష్టపడుతున్నాడు తన work చేసుకుంటున్నారు
ఆది రెడ్డి ఇస్ ద బెస్ట్ బిగ్బాస్ రివ్యూవర్
Ekkado koduthundhi Seena.
Feeling jealous 😂
Dislike count unte neeku ayyedi Babu....ne g lo dammunte Aina level ki reach ka first. tharvatha matladu.. adireddy Peru cheppukoni brathukuthunnav