Vindhya Vihari | Episode - 4 | Prasad Behara | Bramarambika Tutika | Telugu Web Series 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • For Brand Inquiries & Collaborations
    Email us at brands@infinitumnetwork.in
    "Vindhya Vihari" is a Telugu Romcom Web Series Featuring Prasad Behara & Bramarambika Tutika as leads.
    Cast: Prasad Behara, Bramarambika Tutika, Reenu, Revathi Nath, KP Kalidindi, Chinna.
    Produced by Vandana Bandaru
    Written and Directed by Prasad Behara
    Co-Director : Madhan Mohan Majji
    Brands Manager: Bhargav.T
    DOP: Dinesh Paruchuri
    Editing: Chinna
    Title Animation: Rishi
    Publicity Designer: Nikhil Chotu
    Sound Engineer: Venkat, Bhaskar, Guru.
    Line Producer: Harish
    Executive Producer: Chandu JC
    #VindhyaVihari #PrasadBehara #BramarambikaTutika #InfinitumMedia #TeluguWebSeries2024
    Follow Prasad Behara on Instagram 👇👇👇
    ...

Комментарии • 2,5 тыс.

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn 3 месяца назад +2056

    పొలిమేర దాటితే గానీ ప్రశంసలు ఉండవు, దాటితే ప్రశాంతత ఉండదు. Beautiful Quotation 😮

  • @pranabpeddapelli9099
    @pranabpeddapelli9099 3 месяца назад +423

    ఎవరి గురుంచి ఎక్కవ గా తెలుస్కోకూడదు , అసహ్యించుకోవడం మొదలు పెడతాం.. 🙏👏👏
    మన గురుంచి కూడా ఎవరికి చెప్పకూడదు చులకన అయిపోతాo...

  • @poojamurthy143
    @poojamurthy143 3 месяца назад +3426

    Pellivarimandi seson3 enthamndhi korukuntunaru

  • @praveenpalepu5836
    @praveenpalepu5836 3 месяца назад +68

    పొలిమేర దాటకపోతే ప్రశంశలు ఉండవు
    దాటితే ప్రశాంతత ఉండదు. True words Prasad bro🎉🎉❤

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 3 месяца назад +118

    "పొలిమేర దాటితే గాని ప్రశంసలుండవు. దాటాక ప్రశాంతత ఉండధు........"👌👌👌👌👌

    • @venkata_Ramana-Vadlmudi
      @venkata_Ramana-Vadlmudi 2 месяца назад +1

      పొలిమేర దాటిన ప్రశంశలు లేవు .ప్రశాంతత లేదు.వెళ్ళటానికి ఎన్ని దార్లు వున్నా జీవితానికి గమ్యం లేదు.

  • @mrsnaveenkumar2080
    @mrsnaveenkumar2080 3 месяца назад +268

    Nice prasad annna నీ ఒకొక్క web సిరీస్ ఒక్క ఆణిముత్యం......

  • @_.saikumar07._
    @_.saikumar07._ 3 месяца назад +204

    ఎవరి గురించి ఎక్కువ గా తెలుసుకోకూడదు వింద్య అసహ్యించుకోవడం మొదలు పెడతాం
    what a dialogue PRASAD gaaru 🙏🏻👏🏻🙌🏻

  • @sandyshorts1435
    @sandyshorts1435 3 месяца назад +176

    ప్రసాద్ అన్నా.....🙏 ఎక్కడ దొరుకుతారో కానీ అమ్మాయి(లు) మాత్రం అద్భుతహా...👌👌 నీ సిరీస్ లాగే అద్భుతంగా,,,పద్ధతిగా,,,,అందంగా ఉంటారు...❤️❤️❤️🥰

  • @shantaram8390
    @shantaram8390 3 месяца назад +41

    అత్యద్భుతంగా ఉంది.. మాటలు, హావభావాలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం 👏👏👏

  • @prasadkondru9595
    @prasadkondru9595 3 месяца назад +25

    మనసు పెట్టి ఆలోచిస్తే, నీ మాటల్లో చాలా ఫిలాసఫీ ఉంది భయ్య!!!!

  • @dsdvlogsintelugu999
    @dsdvlogsintelugu999 3 месяца назад +737

    First episode nechi follow avuthuna valu avaru vunara ❤

  • @ramanakonda164
    @ramanakonda164 3 месяца назад +42

    అన్నా మీ ఎపిసోడ్స్ చూస్తే నాలాంటి వాళ్ళకి గుర్తొచ్చేది గతంలో జరిగిన అవమానాలు వాటివల్ల సాధించాలి అని బైటికి వచ్చి పడిన కష్టాలు మళ్ళీ అవే అవమానాలు,చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ వాటినన్నింటినీ గెలుచుకుంటూ బ్రతకాలని నాన్న నేర్పిన మాటలు ఇలా మీ ఎపిసోడ్కి msg చేసేలా చేశాయి❤❤❤❤

  • @mangarajurajarao
    @mangarajurajarao 3 месяца назад +172

    పొలిమేర దాటితే గానీ ప్రశంసలు ఉండవు ... దాటితే ప్రశాంతత ఉండదు..👍👍🫡 correct bro...

    • @aramaan3925
      @aramaan3925 3 месяца назад +1

      Phone ringtone was personal 😂😂

    • @RahulReddie
      @RahulReddie 3 месяца назад

      ilanti gang inka maaarara mem chusaam Chusthunnam 🤷🏻‍♂️

    • @vennelathukkadi6652
      @vennelathukkadi6652 3 месяца назад

      Chala correct bro

  • @DegaGopichand
    @DegaGopichand 3 месяца назад +147

    ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు

  • @arunkumarsolama50
    @arunkumarsolama50 3 месяца назад +12

    "Sadijam antare dhinni" Ane dialogue ki BramaramBika Expression so cute😊 🥰🥰🥰

  • @TenaliRams
    @TenaliRams 3 месяца назад +33

    what a quotation - పొలిమేర దాటితే గానీ ప్రశంసలు ఉండవు, దాటితే ప్రశాంతత ఉండదు. i think Prasad might have seen very near life, so called personal experience scenarios. have seen majority of his videos. all the best.

  • @mr.prudhvi4626
    @mr.prudhvi4626 3 месяца назад +68

    మా విడాకులు....season కోసం ఎంత మంది wait చేస్తున్నారు...లైక్ వేసుకోండి...👍

  • @narendrananda9859
    @narendrananda9859 3 месяца назад +107

    సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే❤

  • @kumarchemuru1989
    @kumarchemuru1989 2 месяца назад +3

    Mee web series super Prasad behara anna❤

  • @RavisankarSake-1986
    @RavisankarSake-1986 3 месяца назад +9

    అన్న తెలుగు భాష... మీకు చాలా ప్రేమ ఉంది.... ఆ ప్రేమ మీరు రాసే డైలాగ్ లో కనపడుతుంది.... అలాగే మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది

  • @sureshgunturi5297
    @sureshgunturi5297 3 месяца назад +118

    ప్రసాద్ గారు మీలో మాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనపడుతున్నారు 😊

  • @anjisrisailam373
    @anjisrisailam373 3 месяца назад +101

    Impress chese age yepudo datesindhi le 😂😂🤣🤣😂😂😂😂😂😂👌

    • @naveen5566
      @naveen5566 3 месяца назад

      😂

    • @madhuribuddi7324
      @madhuribuddi7324 3 месяца назад

      Age lo. Eam undhi Abba 🎉🎉🎉🎉🎉
      Series undhigaaaaa

  • @saratchandra774
    @saratchandra774 3 месяца назад +62

    సార్ మీరు సూపర్ అండి ఒక గంటలో 91 వేలు చూడటం అంటే మీ సిరీస్ కోసం అంత మంది ఎదురు చూస్తున్నాము

    • @saratchandra774
      @saratchandra774 3 месяца назад +1

      సర్ అప్పుడే ఐపోయింద సమయం తెలియటం లేదు సూపర్ సర్

  • @radboys5877
    @radboys5877 3 месяца назад +5

    Emanna vunda ee series, superb . Emotions, comedy prasad Anna talent next level anthey

  • @Movielover1028
    @Movielover1028 6 дней назад +1

    Ippatlo manasara navvuthunnanante nee videos vallane prasad anna
    Thank you❤

  • @Rishi__216
    @Rishi__216 3 месяца назад +254

    Who skipped binomo like 🔀

  • @80stelugukaraoke
    @80stelugukaraoke 3 месяца назад +20

    సూపర్ అండి... వేర్ లోకంలోకి తీసుకెళ్తోంది ఫీల్. పెళ్ళివారమండి మూడ్ లోంచి బయటకు తీసుకొస్తోంది. గ్రేట్.... ఇలాగే కొనసాగండి.

  • @sudheerkumar-ub4lo
    @sudheerkumar-ub4lo 3 месяца назад +5

    Raja revathinadh varma gaaru.. paan paraak.... em action brother... super....u have a great timing and talent.... all the best prasad brother

  • @thamadapallirathnakumari7879
    @thamadapallirathnakumari7879 3 месяца назад +7

    Yevari gurinchi yekkuvaga thelskokudadhu vindya asahyinchunkuntam super......lines...prasad anna

  • @durgaraopanchala9689
    @durgaraopanchala9689 3 месяца назад +21

    Chala baga testunnaru
    Ee series kuda Pelli varamandi kante pedda hit avvali
    All the best Prasad garu

  • @changalrayudu5353
    @changalrayudu5353 3 месяца назад +62

    ప్రసాద్ అన్న మీ కామెడీ స్లాంగ్ బాగుంటుంది ..💞

  • @Andhrapolitics2024
    @Andhrapolitics2024 3 месяца назад +63

    ఊరు దాటకపోతే ప్రశంసలు ఉండవు
    దాటితే ప్రశాంతత ఉండదు

  • @sunny_25
    @sunny_25 3 месяца назад +2

    Prasad garu mansion house....never ending love story😂😂

  • @ankaraju1661
    @ankaraju1661 3 месяца назад +6

    హాస్యం, వెటకారం తో కలగలిపిన జీవితసత్యాలు వీక్షకులను మైమరపిస్తున్నాయి,

  • @RagamVenkatesh-pd9wu
    @RagamVenkatesh-pd9wu 3 месяца назад +43

    అన్నా మీ వీడియోలన్నీ నేను చూస్తాను చాలా బాగుంటాయి

  • @AdvocateVenkateshTankala
    @AdvocateVenkateshTankala 3 месяца назад +10

    చాలా చక్కటి..... హాస్యాస్పదం తో మనసు కు హత్తుకునే... నటన ❤❤❤❤❤❤❤❤❤❤

  • @changalrayudu5353
    @changalrayudu5353 3 месяца назад +31

    Prasad anna Ringtone comedy ga undhi.... Prasad ki baga set ayindhi .. 😁😁

  • @sangamanju
    @sangamanju 3 месяца назад +7

    మంచి వాళ్ళు అంత మన ముందు తరంతోనే ఆగిపోయారు.

  • @ramzoomin
    @ramzoomin 7 дней назад

    పొలిమేర దాటిదే గాని ప్రశంసలు ఉండవు, దాటక ప్రశాంతత ఉండదు👀🕊️✨

  • @guruvulueerla5925
    @guruvulueerla5925 3 месяца назад +23

    పొలిమేర దాటితే గాని ప్రశంసలు ఉండవు......ధాటితే ప్రశాంతత ఉండదు👏👏👏

  • @ganesh_dandu
    @ganesh_dandu 3 месяца назад +18

    Polimera & Prashanthatha Words Are 💯🔥

  • @dhanunjay-7
    @dhanunjay-7 3 месяца назад +10

    What a dialogue Prasad anna
    పొలిమేర దాటందే ప్రశంసలు వుండవు దాటితే ప్రశాంతత వుండదు

  • @sidman07
    @sidman07 3 месяца назад +1

    Hi Prasad Behara, Bramarambika Tutika, Reenu, Revathi Nath, KP Kalidindi, Chinna.
    Probably , the best episode in your youtube journey - handled the emotions very balanced & beautifully with great performances !!
    Prasad bhayya ,
    Matured Writing and Direction !! Excited for Next Episode.

  • @saibabuk4108
    @saibabuk4108 3 месяца назад

    This is the most memorable milestone for your carrier prasad garu
    మీ లో మమ్మల్ని ఊహించుకుంటున్నాుమ్
    సరిపోవడం లేదు ...టైం 18 min
    అడ్డమైన ట్విస్ట్ లు ఇవ్వకుండా..హ్యాపీ ఎండింగ్ ivanndi దీన్లో అయిన..
    All the best

  • @dsdvlogsintelugu999
    @dsdvlogsintelugu999 3 месяца назад +40

    Virajita and Prasad garu combination lo series antha mandhi ki estamu like pellivarimandi

  • @Sansowz
    @Sansowz 3 месяца назад +36

    Evari gurinchi ekkuva telusukokudadu.. Asahyinchukovadam modalupedatam.. Em dialogue Bro❤

  • @nagendrakambham9867
    @nagendrakambham9867 3 месяца назад +8

    ఈ ఎపిసోడ్ చూస్తుంటే మనసుకి హాయ్ గా ఉన్నది పస్రాడ్ గారు ♥️♥️♥️

  • @hanumanthurao3920
    @hanumanthurao3920 3 месяца назад +1

    మన గురించి తెలుసుకొని ఓదార్చే వాళ్లకంటె తెలుసుకున్నాక నిండిచే వల్లే ఎక్కువ ఉంటారు

  • @Aarthikesh
    @Aarthikesh 3 месяца назад +2

    Proud fan of prasad behera here…..Avvi dialogues kaadu prasad diamonds avvi ❤❤

  • @srinudimili9063
    @srinudimili9063 3 месяца назад +7

    ఈ ఎపిసోడ్ చాలా బాగుంది...ఇందులోని సంభాషణలు చాలా బాగున్నాయి...

  • @SuryaSurya-km6we
    @SuryaSurya-km6we 3 месяца назад +10

    ప్రసాద్ బెహరా అన్న ని షార్ట్ ఫిలిమ్స్ 👌వేరే లెవెల్ అంతే 🥰

  • @dsdvlogsintelugu999
    @dsdvlogsintelugu999 3 месяца назад +47

    Antha mandhi oka episode kuda miss avakunda chusthunaru

  • @thisisneeraj143
    @thisisneeraj143 Месяц назад +1

    My favourite episode in this series

  • @ashokmalishetti7938
    @ashokmalishetti7938 3 месяца назад +3

    పొలిమేర దాటితే గాని ప్రశంసలు ఉండవు , దాటితే ప్రశాంతత ఉండదు .
    ❤❤❤❤

  • @baburocks2002
    @baburocks2002 3 месяца назад +20

    Ammayila majority 90%...crrt❤❤

  • @ajayappana7738
    @ajayappana7738 3 месяца назад +8

    ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తాను❤😊😊

  • @uppalavipul3692
    @uppalavipul3692 3 месяца назад +7

    ❤good acting performance hero and heroine cute Jodi and friend and love emotions good episode. Good director and writer diagonal super wait next episode

  • @ilovemyindia184
    @ilovemyindia184 3 месяца назад +173

    Binomo skip chesinavallu okka like kottandi please 🥺

    • @sasidharkumar6476
      @sasidharkumar6476 3 месяца назад +2

      Prathi rojuu prathi episode lo skip kottesthaa bro😅😅😂😂

    • @saiprasad3291
      @saiprasad3291 3 месяца назад

      Vongooo bro....

    • @Sainandanr
      @Sainandanr 3 месяца назад

      Binomo skip chesinavallu ee comment kuda skip chestaru 😂😂

  • @rajendraprasadgarikapati4509
    @rajendraprasadgarikapati4509 3 месяца назад +2

    Mee script ki joharlu 🎉sir super sir

  • @MaheshYadav-7019
    @MaheshYadav-7019 2 месяца назад +1

    Sadijam antaru Danni anna dialogue taruvatha vache vindhya expression undi bayya Dani kosam ee episode enni sarulu ayina chudochu...

  • @srisri85499
    @srisri85499 3 месяца назад +10

    Anna కామేష్ అన్నా పేరు కన్నా మీకు. ప్రసాద్ అనే పేరు బాగుంది అన్నా...

  • @britaniamaari2220
    @britaniamaari2220 3 месяца назад +5

    మంచి వాళ్ళందరూ మన ముందు జనరేషన్ తోనే ఆగిపోయారు వింధ్య 👌👌

  • @chittikanna6817
    @chittikanna6817 3 месяца назад +15

    మనసుకు గుచ్చేవి
    మైండ్ లో ఇరుక్కు పోయేవి
    ఈ ఎపిసోడ్ లోని మాటలు అన్న
    ఏం రాసావు అన్న .....❤

  • @ABANDISUNILBABU
    @ABANDISUNILBABU 2 месяца назад +1

    Ur comedy heal me very happy 😊 now I am soo happy

  • @Praveen-sv6zj
    @Praveen-sv6zj Месяц назад

    Manager and Chinna super...

  • @ragulasrikanth8664
    @ragulasrikanth8664 3 месяца назад +8

    Nanu chusena web series lo The best 💝 touching web series shot film very nice good luck bro

  • @sfcreativityworld
    @sfcreativityworld 3 месяца назад +8

    Speecial గా చెప్పిన చెప్పకున్నా నీ ఒక్కో సిరీస్ ఒక్కో ఎపిసోఢ్స్ ఆనిముత్యాలు సర్ 🎉next episode fastga పెట్టండి waiting and waiting for pellivaramandi 3

    • @Johnny-x9j
      @Johnny-x9j 3 месяца назад

      ఈ candidate ని ఎక్కడో చూసినట్టు ఉందే 😄ఎక్కడబ్బా 🤥
      హలో మేడం బాగున్నారా 🙄

    • @sfcreativityworld
      @sfcreativityworld 3 месяца назад +1

      @@Johnny-x9j aa natte untAdhile jhonny 😂 fn nuv elA unnav prasad sir videos chustava nuv kuda

    • @Johnny-x9j
      @Johnny-x9j 3 месяца назад

      😁😁 చూస్తాను బాగుంటాయి. పెళ్లివారమండి సిరీస్ బాగుంది అని ఇదికూడా చూస్తున్నా 🤗 ఇంకా నిద్ర పోలేదా నిద్ర రావట్లేదా 🤭🤭🤭🤭🤭

    • @sfcreativityworld
      @sfcreativityworld 3 месяца назад

      @@Johnny-x9j already oka nidra lepesi madyalo kala chedhiri suddenga melakuva aythr phone time chuddam ani chuste nee reply undhi vachesa anthe, mari nuv nidra poledha

  • @mk4mk365
    @mk4mk365 3 месяца назад +17

    జీవితం లొ, మంజుమన బొక్కలు, గుణ కేవ్లు , ఎక్కువైనాయి లే..// situation based comic writing lo top notch bro.....//

  • @kumbhagopi2340
    @kumbhagopi2340 3 месяца назад +3

    Office comedy kuda baguntundhi bro all web series lo 😂😂😂😂😂

  • @mahesh7037
    @mahesh7037 2 месяца назад +1

    Bro ni ringtone musthundhi 😊😊

  • @ಎಸಿಪಿ
    @ಎಸಿಪಿ 3 месяца назад +7

    Prasadh Anna nee pratuke bagundhi okkokka episode ki okkokka ammayi ikkada okka ammayi gatiledu ante Niku ........good.manalo manam kottukokudadu All the Best from Karnataka ಕರ್ನಾಟಕ. ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಶ್ರೀ ಹನುಮಾನ್ ಜೈ ಮೋದಿ ಜೈ ಯೋಗಿ ಜೈ ಅಮಿತ್ ಶಾ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ವೀರ ಸಾವರ್ಕರ್ ಜೈ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಜೈ ಹಿಂದೂಸ್ಥಾನ್ ಜೈ ಭಾರತ ಜೈ ಜೈ ಜೈ ಭಜರಂಗಿ ಜೈ 🚩🚩🚩🚩🚩

  • @S.N.L2022
    @S.N.L2022 3 месяца назад +5

    Prasad gari comedy timing super 😀😀

  • @ravidhadi606
    @ravidhadi606 3 месяца назад +3

    Prasad anna fun thagguthundhi emotionals ekkuvavuthunnai ...plz happy ga 20min njy chesthunnam tired ainappudu ..fun ki preference ivvandi ...adhega mimmalni mammalni kalipindhi ❤❤❤

  • @jaganmohan9098
    @jaganmohan9098 Месяц назад

    Polimera datithe kani prasamsalundavu datithe prasantha undadu exllent writing anna

  • @sampathsam3308
    @sampathsam3308 3 месяца назад +8

    Prasad anna mi timing panches ki peda fan anna ❤😊

  • @sampathsam3308
    @sampathsam3308 3 месяца назад +15

    Prasad anna ni ringtone na ringtone same anna 😂😆

  • @mr__failure__563
    @mr__failure__563 3 месяца назад +8

    Bathroom deggara mooki drama must unde anna 😅😂

  • @sasikirananantharaj5915
    @sasikirananantharaj5915 3 месяца назад

    Mind blowing and Heart soothing. Background scores..
    Hats Off " Team Prasad Behra "

  • @sivakoti43
    @sivakoti43 3 месяца назад +1

    Yes..manchi vallu andharu mundhu generation lo agipoyaru...

  • @naveen1508
    @naveen1508 3 месяца назад +5

    Prasad friend super vundi

  • @tharunkumarteja9749
    @tharunkumarteja9749 3 месяца назад +5

    Iam a big fan of prasad behara

  • @patibandla.pavankumar2407
    @patibandla.pavankumar2407 3 месяца назад +10

    INTA TIME ANTI PRASAD... NOW WATCHING.. 😊😊

  • @ANANDKUMAR-cl9ys
    @ANANDKUMAR-cl9ys 3 месяца назад +1

    Actually I don't watch web series. But after watching pellivaramandi I became fan of Prasad. Now I am eagerly waiting for every episode of Vindhya vihari. I watched 4 th episode 10 times. Prasad good going. Be yourself

  • @sukumarkariphotu4573
    @sukumarkariphotu4573 3 месяца назад +2

    I was impressed by this script
    it was the best

  • @Rishi__216
    @Rishi__216 3 месяца назад +5

    Prisom lo ayite aa vibe vere untadhi 😂😂

  • @PavanKumar-oi6mn
    @PavanKumar-oi6mn 3 месяца назад +6

    Inko saari late ayithe....
    Prasad gaaru kanabadutaledhu ani....
    Police station lo missing complaint isthaanu....

  • @jadavchethan
    @jadavchethan 3 месяца назад +6

    Elaney week ki oka episode release chaiyandhu baiyaa late chaiyakandi. Interesting ga undhi episodes...❤

  • @kundenaparameshwargoud3153
    @kundenaparameshwargoud3153 3 месяца назад

    Prasad garu Mee series chusaka life lo jarige situations chala heart touching dialogues kanipistay Mee series valla kaneesam 20 min ayina happy ga navvukuntam andi

  • @venuchukka6723
    @venuchukka6723 3 месяца назад +1

    Heroine expression hsm ❤.behara anna ni timeing gurinchi cheppakkar le 🥳🥳

  • @goudajettyraju8153
    @goudajettyraju8153 3 месяца назад +15

    Super 👍 ane vallu oka like me

  • @PavanKumar-vu2wf
    @PavanKumar-vu2wf 3 месяца назад +5

    Aa mandu manesiiiiii coffee petu brooooo....

  • @SanjaySanju-pf3cs
    @SanjaySanju-pf3cs 3 месяца назад +5

    1st comment

  • @dungalaxmanadasu1817
    @dungalaxmanadasu1817 3 месяца назад +1

    పొలిమేర దాటితే ప్రశంసలు ఉండవు. దాటితే ప్రశాంతత ఉండదు. ❤❤❤❤
    నిజ జీవితం లో చాలా మందికి టచ్ అవుతుంది. All the best for upcoming episodes 👍

  • @sarathB-c1e
    @sarathB-c1e 3 месяца назад

    చాలా చాలా బాగుంది 😊i really loved it, acting, actors,story,script, dialogue evrything is superb 🎉

  • @kiran-ui9sc
    @kiran-ui9sc 3 месяца назад +3

    Who else skipped binoma

  • @KallapalliSatyasairam
    @KallapalliSatyasairam 3 месяца назад +8

    First like ❤👀🫣

  • @Dinnu0987
    @Dinnu0987 2 месяца назад

    Anna nijanga mansion house kotti katha rastavaa dialogues chala depth ga unnai

  • @chanduthota5169
    @chanduthota5169 3 месяца назад

    Manchi vallu andaru mana mundhu generation tho ney agipoyaru .......

  • @Ganaofficialff
    @Ganaofficialff 3 месяца назад +2

    Next episode kosam entha mandhi waiting 😊😊😊😊

  • @mjohn9799
    @mjohn9799 3 месяца назад +1

    అన్నా ఒక్కొక్క శీను మంట పుట్టిస్తున్నావు అన్న ❤❤❤❤❤ good feel series ❤❤❤❤❤