నెలసరి విషయంలో సందేహాల గురించి పూర్తి వీడియో❤️

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • నెలసరి విషయం లో ఆధ్యాత్మిక సందేహాలు పూర్తిగా వివరిస్తూ అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో 🚩

Комментарии • 306

  • @sreelathav3394
    @sreelathav3394 6 месяцев назад +57

    నమస్తే అండి
    ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇలాంటివన్నీ చేయడం కష్టమే
    ఎందుకంటే అందరి దగ్గర అన్ని వసతులు ఉండవు
    అందరి మగవాళ్ళు ఆడవాళ్లకు చేసే సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు
    కానీ ఇప్పుడు ఉన్న హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల ప్రతి ఆడపిల్లకి 15 రోజులకు ఒకసారి కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు
    అందరికీ ఐదు రోజులు మాత్రమే అవ్వదు కొందరికి వారం రోజులు కూడా అవుతుంది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉంటారు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి మగవాళ్ళు ఎవరూ చేయడానికి ఇష్టపడరు వాళ్లకి కొంచెం కూడా చేయడానికి రాదు
    కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో దేవుడికి సంబంధించిన వస్తువులు మాత్రం ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను
    వంట గదిలోని సామాన్లను కూడా ముట్టుకోకూడదు అంటే ఒక పెద్ద కుటుంబం ఉంటుంది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి 15 రోజులకు ఒకసారి వస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అత్తగారిల్లు ఒప్పుకుంటారా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అంటారు
    ఇంట్లోకి తీసుకుని సాధ్యమైనంత వరకు అవసరమైన వంట మాత్రమే మినిమం చేస్తే చాలు అలా అని ప్రతీది ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఉన్న ఒంటరి కుటుంబాలకి చాలా కష్టం మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటే ఒక్కతే ఆడది ఉంటుంది వాళ్ళ ఆయన టూర్లు వెళ్తారు వాళ్ల పరిస్థితి ఏమిటి ఎవరు చేస్తారు

    • @user-oc6iy2so2g
      @user-oc6iy2so2g 6 месяцев назад +2

      aithe meru pujalaki paniki raaru anta antha mandi aada pillalni kanakandi mundu rojullo jagratha aada pillalu lekapothe e gola undadhu ga... anthega dani artham

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 6 месяцев назад

      ​@@user-oc6iy2so2gగారు!
      ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఒకో ఇంట్లో 20,30 మంది సభ్యులు ఉండేవారు .
      వారెవరూ మీలాగా ఆలోచనలు
      చెయ్యలేదే !?
      * చదవేస్తే ఉన్నమతి పోయిందని
      సామెత
      మీలాంటి వారి వల్లే వచ్చుంటుంది .
      పూజలు అయినా , వేడుకలు అయినా, పరిమితి కి మించితే
      ఇలాంటి సందేహాలు పెరుగుతుంటాయి .
      ఈ సోషల్ మీడియా లేనప్పుడు
      ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేకుండా
      పోయింది .

    • @Manjari501
      @Manjari501 6 месяцев назад +4

      Sreelathav3394 garu, mee meeda evaro katti petti follow avvamannattu agutunnarenti? Satyabhama garu, Hemamalini garu shastrallo unnave chepparu vallu paatistu. Meeku kudirithe paatinchandi leda ledu, anthe kaani suchi subhram gurunchi, dharmam gurunchi cheppevallani endukandi torture chestunnaru? Maaku kudaradu mememi cheyyali, meeru ila cheppakudadu etc. comments avasarama? Ilanti videos chusi kontha mandi aina telusoni paatistaarani aasha, anthe. Mee intlo and mee life lo ilantivi kudaranappudu meere alochinchukondi emi cheyyalo, anthe kaani veellani endukandi champutunnaru? Ugra devatha aaradhana, rojuko pooja, vaidikamga vidipovadam etc. shastra pramaanalu lekunda, basic knowledge lekunda, cheppevallani evaru question cheyyaru. Ika mee vignyata ke vadilestunna. Namaste 🙏.

    • @radhikarani9108
      @radhikarani9108 6 месяцев назад +5

      ఈ నియమాలు పాటించడం ప్రారంభించి చూడండి స్త్రీల ఆరోగ్య సమస్యలు మెరుగు పడుతాయి. నేను పాటించి చెబుతున్నా కానీ నాకు భర్త, అత్త మామలు సహకరిస్తారు కూడా 😊

    • @sreelathav3394
      @sreelathav3394 6 месяцев назад

      @@user-oc6iy2so2g నేననేది నా పిల్లల గురించి అని కాదండి ఇంట్లో అన్నాను నా పిల్లలు అనలేదు ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉంటారు అంటే కోడండ్లు కూతుర్లు మనవరాలు ఇలా ఉంటారు అని చెప్పాను నాకు నలుగురు పిల్లలు ఎందుకు కనాలి అని నేను చెప్పలేదు అమ్మ ఇప్పటికి ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాను కానీ మినిమం నాలెడ్జ్ అయితే ఉంది ఆ సమయంలో పూజలు చేయకూడదు పూజకు సంబంధించిన ఏవి ముట్టుకోకూడదు అని మాత్రం తెలుసు అంతేగాని

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h 6 месяцев назад +78

    ఇంటి సంగతి దేవుడెరుగు పెళ్ళిళకు పుట్టినరోజులకు అన్ని ఫంక్షన్లకు వచ్చేస్తున్నారమ్మ మీ స్టైల్లొ ఇంకాస్త గట్టి గవాయించమని మనవి నా విన్నపం మన్నించ వలసినదిగ మనవి🤦‍♀️
    శ్రీమాతా చరణారవిందం🙏🏼

    • @kka9238
      @kka9238 6 месяцев назад +3

      Avunu miru cheppindi correct. Ma cousin day 1 marriage function ki vachindi naku chala bhada vesindi kani nenu tanaki cheppalekapoyanu endukante tana amma menathhalu tana akka andariki tanu period aindani telusu kani vaallu ravaddani cheppaledu kaneesam pellikoduku pelli kuthuru ki duramga kuda undaledu. Andarini muttukundi anni chesindi. Pasupu snanan cheyinchetapudu tanaki date vachindi tana house kuda local aina tanu tanaki nachinatlu undi. 😢

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h 6 месяцев назад +9

      @Arjun_theWarrior వాళ ఇంట్లొ ఎలాయి నా చేసుకోనీగాక.. కానీ శుభకార్యం జరిగే చోటికి రవడం అంటె చాచి లంపకాయ కొట్టాలి ఇది నా అభిప్రాయం కచ్చితంగ నేను ఒప్పుకోను ఒప్పుకోను

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 месяцев назад +1

      ​@Arjun_theW తెలిసి చేస్తే వాళ్ళదే పాపం arrior

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h 6 месяцев назад +3

      @Arjun_theWarrior కర్మ అనుభవిస్తారు. అంతె మాఇంట్లొ ఫంక్షన్స్కి చెప్పేస్తాను ఇలాంటి వారు రాకండి అని

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 месяцев назад

      ​@Arjun_theWarrior good morning 🌅

  • @user-so6zm6pk4h
    @user-so6zm6pk4h 6 месяцев назад +39

    ఈరోజు మీరు నాకు చాలా ఎత్తుగ కనిపిస్తున్నారు మీ వ్యక్తిత్వానికి దాసోహం మీలొ కనీసం 1% అయినా ఈజన్మకు.. చాలు
    శ్రీలలితా చరణారవిందం 🙏🏼

  • @vijayarao6296
    @vijayarao6296 6 месяцев назад +16

    మా ఆచార్యుల వారేమో నెలసరి 5 వ రోజు, ఏదైనా అంటూ, ముట్టు అయినట్టు కలిసినట్టు అనిపిస్తే నీళ్ళల్లో పసుపు, తులసి కింద మట్టి, సున్నం, గంగ నీళ్లు, గో మూత్రం అన్నీ కలిపి, తలస్నానం తరవాత చల్లమనేవారు. నాకు ఇప్పటికీ అదే అలవాటు

  • @sreelathav3394
    @sreelathav3394 6 месяцев назад +54

    ఇప్పుడిప్పుడే హిందూ మతం లో కి అందరూ వస్తున్నారు.
    నెలసరి టైం లో ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు అని చెప్పి జనాలను భయ పెట్టకండి.
    పూజ చేయకూడదు. పూజకు సంబంధించిన వస్తువులు ముట్టుకోకూడదు.
    వీలైనంతవరకు రెస్ట్ గా ఉండడం మంచిది.
    అంతేకానీ రోజువారి పనులు
    వంట కూడా చేయకూడదు, అంటే చాలా కష్టం ఇంట్లో పరిస్థితి ఆధారంగా ప్రతిదీ ఆచరించాలి. ఇది నా అభిప్రాయం
    మిమ్మల్ని ఏదో అనాలని కాదు
    ప్రస్తుత పరిస్థితిని ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని చెప్పండి
    మినిమమ్ అయిన పాటించాలి అని

    • @dharmavaramakhiledits8190
      @dharmavaramakhiledits8190 6 месяцев назад +1

      Kadhi adhe badha

    • @LaxmiChowdary-sx5dw
      @LaxmiChowdary-sx5dw 6 месяцев назад +5

      ​@@Deepthi365 satybhama garu cheppindi ok bagane chepperu easy ga, vakasari nanduri hemamalini garivi clarittga vinandi nitya pooja kaadu kada poojaki kuda panikiraru niyamalu payinchakapote anni too much andi avida videos,

    • @LaxmiChowdary-sx5dw
      @LaxmiChowdary-sx5dw 6 месяцев назад +2

      ​@@Deepthi365satybhama garu cheppevi vintunte dhyryam vunte hema garu cheppevi vinte nitya pooja vaddu emi vaddu asalu manam poojake panikiramu annatte vuntadi honestga, basic ga nenu poojale cheyanu, ame periods videos chuste chaalu , swahaaaa vunna konchm kuda

    • @prathyushasripada9596
      @prathyushasripada9596 6 месяцев назад

      Hindutvam matham kadu sanathana dharma. Nijam alane untundi.if we really want to be in sanathana dharma, then one shud follow. Appude alavatu avuthundi
      Anthe Kani bhayapetadam ane Pedda Maatalu enduku

  • @sobhakumari7815
    @sobhakumari7815 13 дней назад +1

    Meru chippedi 100/ 💯 correct 👍 amma🙏

  • @Chiru169
    @Chiru169 6 месяцев назад +19

    సత్యభామ గారికి నమస్కారం మీరు పూన కాల గురించి వీడియో చేస్తానన్నారు నేను మీ వీడియో కోసం ఎదురు దయచేసి వీడియో పెట్టండి ప్లీజ్

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 6 месяцев назад +7

    బృందా సోదరికి నమస్కారం చాలా చక్కగా వివరించారు ఈ వీడియోతో నాకున్న సందేహాలు అన్ని నీ వృత్తి అయ్యాయి నీకు చాలా చాలా కృతజ్ఞతలు అలాగే విష్ణు సహస్రనామాన్ని ఎలా చదువుకోవాలో దానికి తగ్గ నియమాలు నిబంధనలు తెలియజేస్తూ ఒక వీడియో చేయండి 🙏🙏

  • @SimpleLifeStyleRamyajagadeesh
    @SimpleLifeStyleRamyajagadeesh 6 месяцев назад +7

    మీరు వీడియోలో చెప్పిన ప్రతి పద్ధతులు మా అమ్మ మాతో పాటించేది ఆవిడ కూడా పాటించేది మా అమ్మ నెలసరి అయిన మూడు రోజులు పెరుగన్నం తో గడిపే వాళ్ళం ఆ మూడు రోజులు మా నాన్నగారు కొంచెం అన్నం వండేవారు అంతే కానీ మా అత్తవారింట్లో నెలసరి అనేది ఇంట్లో కలిపేస్తారు మా అత్తగారు మేము వేరేగా ఉంటాం అన్న కూడా ఆవిడ ఒప్పుకోరు నెలసరి టైం లో కూడా వంట చేయాల్సిన పరిస్థితి మనసుకి ఏదో తప్పు చేస్తున్న భావన వస్తుంది కానీ తప్పని పరిస్థితుల్లో నెలసరి టైం లో ఇంట్లో తిరగాల్సి వస్తుంది చాలా బాధగా అనిపిస్తుంటుంది మా భర్త కి వాళ్ళ అమ్మ గారి పద్ధతి అలవాటైపోయి నేను వేరేగా ఉంటాను అన్నా కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది

  • @Meena55708
    @Meena55708 6 месяцев назад +2

    నేను ఇ వీడియో గురించి ఎదురు చూస్తున్న చాలా చాలా ధన్యవాదాలు అక్క 🙏😊

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 6 месяцев назад +248

    బ్రాహ్మణేతర పురుషులు భార్య కి ఏమాత్రం సాయం చెయ్యరు...నెలసరి సమయంలో కూడా చచ్చునట్లు ఇంటిపని వంటపని చేసుకోవాల్సిందే.

    • @DUMMU_YT
      @DUMMU_YT 6 месяцев назад +25

      Nanduri Hemamalini gariki e vishayam asalu ardam kadu. Dosham dosham antaru

    • @metlapallilavanya
      @metlapallilavanya 6 месяцев назад +19

      ​@@DUMMU_YTavidaki oka padi msg lu petta,elantivi cheppi kalupukune vallani Inka meeru manasikmga champakandi ani,avida na comment meeda video kuda chesaru,piga mammal I vithandavadulu annaru,mana paristhithi vallaki ardham kadu

    • @varalakshmi6649
      @varalakshmi6649 6 месяцев назад +6

      అవును నిజమే

    • @swathimadduri7035
      @swathimadduri7035 6 месяцев назад +10

      Brahmins lo kuda andaru emi cheyaru. Valla intlo alavatlani batti untundi. Deenilo brahmins, non brahmins anadaniki emi ledu.

    • @vyshnnavi
      @vyshnnavi 6 месяцев назад +8

      పొరపాటుగా మాట్లాడుతున్నారు బ్రాహ్మనుల్లోనే మగవాళ్ళు బహిష్టు సమయంలో ఆడవారికి సహాయం చేస్తారు. ఎందుకంటే అనాదిగా వాళ్ళ పెద్దవాళ్ళు పాటించడం చూస్తారు కాబట్టి. ఎక్కడో కొందరు ఉన్నారు మీరు చెప్పే విధంగా

  • @user-zj9yk3ze5i
    @user-zj9yk3ze5i 5 месяцев назад +1

    Jai Sri ram ❤

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 6 месяцев назад +1

    Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏

  • @Vaikunta_Margam
    @Vaikunta_Margam 6 месяцев назад +1

    సాధారణ గృహస్తులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించవు అక్క ధన్యవాదాలు

  • @tulasi6608
    @tulasi6608 6 месяцев назад +1

    Nen chinna pillalu unna seperate ga untam amma thnq Amma ammamma athamma 💐

  • @adiyogi1197
    @adiyogi1197 6 месяцев назад +3

    Akka thank u 🙏 . I was just doing the same living outside the country close the pooja room completely for 7 days . And then start pooja after sprinkling turmeric water . Bhagvanthudu ki vacation time 😊. 7 days because to clean the whole house it takes time. As women are also working . 😊

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 6 месяцев назад +1

    👌👍chylli 🙏Jai hind 🌹Jai sri ram🙏 🌹

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 6 месяцев назад +4

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 6 месяцев назад

    Jai shree ram... Jai shree krishna..🙏🙏🙏🙏🙏

  • @user-yt8id6dh3b
    @user-yt8id6dh3b 6 месяцев назад +1

    Nenu hemamalini gari vedio chusanu chala baga chepparu

  • @pavithradevi9012
    @pavithradevi9012 5 месяцев назад

    Pranams Amma, Tq for valuable video.

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 6 месяцев назад +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @sravani27
    @sravani27 6 месяцев назад +2

    Nenu Hyd lo single ga vuntanu, 1 week mundhu nunche nenu Battalu Anni vere ga pettesu kuntaru oka rack lo, Vanta samanu Rice thappa migilinavi 5rs, 10rs packets thechi pettukuntanu, rice elanu nenu 1kg menthechukutanprathi sari, Nenu Normal gane entlo vade Rice Devudiki vadanu, Devudiki vere ginnelu, samanu Anni verega thechi seperate rack lo vunchuthanu (Rice, Bellam, Jeedipappu lantivi), ayinanNadaggara 3 Photos anthe. Date lo vunnappudu a 5 days roju kante enka mundhu lechi thala snanam chesakane stowe muttu kuntanu,

  • @LakshminarasammaMangapatnam
    @LakshminarasammaMangapatnam Месяц назад

    Super 🙏🙏🙏

  • @Vijayakitchens287
    @Vijayakitchens287 6 месяцев назад

    మా ఇంటిలో మీరు చెప్పిన విధగ పటిస్తతం నాకు.ఒక సందేహం.మా పాప చదువు కోసం మేము హైదరాబాదు వచ్చాము మా సంతైంటో పూజా చేయటం లేదు చాలా బాధగా ఉంది మేము విశ్వబ్రాహ్మణ మాకు దేవతామూర్తులు చాలా ఉన్నాయి నిత్య పూజ

  • @natureoftheworld67
    @natureoftheworld67 6 месяцев назад +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @ganapathikarri9662
    @ganapathikarri9662 6 месяцев назад +3

    Jai Sri ram.

  • @lalithasudarshan3153
    @lalithasudarshan3153 4 месяца назад

    Your all video watching all are very good you are well said that really iam thanks full to you mam😂

  • @crazykings1234
    @crazykings1234 2 месяца назад +1

    అమ్మ మేము నెలసరి నియమాలు అన్నీ ఇంటి దగ్గర పాటించిన మాది కిరాణా షాపు వచ్చిన మా వచ్చినవారు నెలసరి సమయంలో ఉన్నా సరే మాకు తెలియక వారు చెప్పక వారు ఏ నియమాన్ని పాటించకుండా ఉన్నారు ఇంటికి వెళ్లి బట్టలు శుభ్రం చేసుకోవడం కుదరటం లేదు పూజలు పండగలప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏం చేయాలో చెప్పండి గుడికి వెళ్లే వెళ్లడానికి కూడా కుదరటం లేదు వారు నెలసరి సమయంలో అన్ని ముట్టుకుని ఏది శుభ్రం చేయటం లేదు చూస్తూ ఉండలేక పోతున్నాను

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 6 месяцев назад +2

    Tqu so much🤝 Amma

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 6 месяцев назад +2

    Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🙏🙏🌺

  • @saikarteek68
    @saikarteek68 6 месяцев назад +1

    Challa bagga cheparuamma 🙏🙏

  • @keerthiramya12
    @keerthiramya12 6 месяцев назад +2

    Hare krishna❤

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 6 месяцев назад +1

    ధన్యవాదాలు తల్లీ 🙏🙏🙏

  • @padmadandu6028
    @padmadandu6028 6 месяцев назад +1

    Om shree mathree namaha

  • @purnabalu451
    @purnabalu451 6 месяцев назад

    Amma thank you very much andi chala happy ga undi thank you very much andi

  • @sravani27
    @sravani27 6 месяцев назад +1

    Hema Garu Videos, Mee Videos Nenu roju chusthanandi...

  • @santoshirao9739
    @santoshirao9739 6 месяцев назад +1

    Chala Baga chepperu akka

  • @gopi.m6030
    @gopi.m6030 5 месяцев назад

    గోవిందా

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 6 месяцев назад +1

    🙏అమ్మ

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 6 месяцев назад +2

    ధన్యవాదాలు సత్య భామ గారు 🙏🙏🙏🙏

  • @Jahnavi40131
    @Jahnavi40131 6 месяцев назад +1

    అమ్మా జై శ్రీ కృష్ణ ❤❤❤❤❤

  • @komalivemana9915
    @komalivemana9915 6 месяцев назад +13

    అమ్మ మా యింటిలో ముగ్గురు ఆడవాళ్ళ0 మేము మడి,ఆచార0 పాటిస్తాము ,కాని కొంత మంది పాటించని వాళ్ళు మాకు తగిలితె ఎలా,అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చక స్నానం చేసి ఆ బట్టలు తడుపు తాను.కొన్ని సార్లు చాలా యిబ్బంది అవుతుంది.

    • @luckya8842
      @luckya8842 6 месяцев назад

      Same

    • @allilavanya5546
      @allilavanya5546 6 месяцев назад

      Same

    • @allilavanya5546
      @allilavanya5546 6 месяцев назад

      Mainly neighbours intlo, mana intlo functions unnapudu, pillalu aadukodaniki velli vachinapudu

    • @vasavig4194
      @vasavig4194 6 месяцев назад

      Avunu andi nenu ilane problem face chesthunnanu

  • @vishwa99327
    @vishwa99327 6 месяцев назад

    Thank you amma chala bhaga explain chesaru

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 6 месяцев назад +2

    హరేకృష్ణ 😊❤

  • @vasavig4194
    @vasavig4194 6 месяцев назад +1

    Andaru bayata valle vuntunnaru madam. Bayataki vellina prati sari battalu marchukovadam kastam ga vuntundi.kalipithe anumanam thappu chesamemo ani.andaru ladies ivi paatinchali ante melanti vallu pedda awareness thesukurandi madam

  • @pratushamakarla8384
    @pratushamakarla8384 6 месяцев назад +2

    Thank you sister

  • @sarivlogs1987
    @sarivlogs1987 6 месяцев назад +1

    బాగా చెప్పారు థాంక్యూ❤

  • @Dharmadvajam
    @Dharmadvajam 6 месяцев назад +1

    Madam meeru Chala Andamga untaru me kattu bottu baguntundi 😊🤗

  • @Lathapundla
    @Lathapundla 6 месяцев назад

    hare Krishna jai sriram🙏🙏🙏

  • @umadeviravinder5664
    @umadeviravinder5664 6 месяцев назад +1

    Chala clear ga chepparu

  • @ThotaSrinivasu
    @ThotaSrinivasu 5 месяцев назад +1

    Chala baga vivarinchaaru. Inkokka chinna sandeham mana intlo mature aina ammai vunte tanaki date vaste aa intlo deepam pettavacha. Alage 5 days tarvata kuda bleeding avtunte temple ki velavacha telupagalaru.

  • @geeths888
    @geeths888 6 месяцев назад +1

    Waiting for next video andi. Thank you 🙏🏻

  • @geetharam9366
    @geetharam9366 6 месяцев назад +1

    Jai sri Krishna

  • @bharathipedini
    @bharathipedini 6 месяцев назад

    Hindubanduvulandariki jai sree ram, vandematram,krishnam vande jagadguram...🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 месяцев назад +1

    శుభోదయం తల్లి 🌹💐🙏

  • @lalithaarangoli3081
    @lalithaarangoli3081 6 месяцев назад

    Nice amma garu

  • @kamalasunil3413
    @kamalasunil3413 6 месяцев назад +9

    Amma namaskarm mari mobile phone epudu mutukuntam kada tharvatha videos petukoni pooja chestharu kada ela amma..

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 6 месяцев назад +1

    🙏🙏 jai sri ram

  • @mallika8a257
    @mallika8a257 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarkanakam8339
    @sudhakarkanakam8339 6 месяцев назад +1

    🙏 sister every day me videos chuskuntu work cheskuntanu enka enka manchi videos cheyalani korukuntunna

  • @ahalyakoti3590
    @ahalyakoti3590 6 месяцев назад

    Nenu kuda amma😊 biyyam tisi petkunedanni kuragayalu etlago konne untay epatikappudu ipotay

  • @Sanvekadance
    @Sanvekadance 6 месяцев назад +1

    శుభోదయం అమ్మా

  • @jeevithaganga6731
    @jeevithaganga6731 6 месяцев назад

    Jai sri ram 🙏🙏🙏

  • @61003
    @61003 5 месяцев назад

    👏🏼👏🏼🙏

  • @DeviM-if2mn
    @DeviM-if2mn 5 месяцев назад +3

    Periods time లో వంట ఎవరు చేస్తారు

  • @adeshpande2174
    @adeshpande2174 6 месяцев назад +4

    N నిజం అండి నేను ఎలా చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను నెలసరి కలుపుకొని లేని కష్టాలు పడుతున్నాను వారాహి పూజ మా పిల్లలు పీరియడ్స్ టైమ్ లో వాళ్ళని పక్కన పెట్టుకొని చేసాను

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r 6 месяцев назад +1

    Pujala kosamani garbha sanchi teeyinchukuntunnarsmma🙏

    • @user-oc6iy2so2g
      @user-oc6iy2so2g 6 месяцев назад +2

      inkem chestarandi devudu ante antha bhakti prema,,, conditions ila unnay chala bagunnay kuda.. surroundings support cheyatla tappadhu ga

  • @Vythavan
    @Vythavan 6 месяцев назад +3

    Please do video on 1. Jyothishyam
    2. Zodiac stones rings

  • @sundarib8346
    @sundarib8346 6 месяцев назад

    Please help sri kameswarari garu as she is suffering. Ladies like you should be united .

  • @devigollavilli4804
    @devigollavilli4804 6 месяцев назад +2

    Amma chinnappati numdi ma imtloo .date raagana talasnanam chastaam videgaana umtaamu kalupukoomu , kaani 3 day memu amaeta battalu vaadukunnamoo avi utikasina taruvata talasnanam chasi appudu imtloo vallanu,konnimtini maatrama muttukumtamu illu mop pattastaam ..malli 5 day tala snanam chasi 6th numdi puja start chastaam ...imtloo ami muttukokapoena bed sheets,door curtain s 3day snanam aepooyaka 3,4,day cleen chasukumtaam ...chinna pillaki kuda talasnanam chaimchastaam

  • @lakshmipenke1739
    @lakshmipenke1739 Месяц назад +1

    Dampattullu kallisena ventaney snanam cheyalla lekunte doshama chepandi amma pls

  • @rmadhu3933
    @rmadhu3933 6 месяцев назад

    Nenu chusanu madam...

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 6 месяцев назад

    Thank you for this video.. Tulasi Mala Dharani gurinchi video cheyandi pls. Niyamalu, Nibhandhanalu cheppandi.

  • @lakshmidurgadevi7619
    @lakshmidurgadevi7619 6 месяцев назад +2

    నాకు కలలో, గుడిలో లలితాసస్రనామాలు అందరూ చదువుతువున్నరు నేను ఒకపక్కన కూర్చొని వింటున్నాను ఒక పెద్ద బొట్టుపెట్టుకొని ఒక ముత్తైదువు వచ్చి నాకు బొట్టుపెట్టి నువ్వు కూడా రోజు చదువుకో అని చెప్పి నా చేతిలో కుంకుమ పెట్టీ, రజస్వల అయిన 7 రోజులు వదిలేసి మిగతలోజులు చదువుకో... అని చెప్పింది... కానీ నాకు లలితసహస్ర నామం తప్పులు చదవకుండా చదవడం రాదు, అదీకాక రజస్వల సమయంలో ఇంట్లో కలిసి వుండాల్సిన పరిస్తితి, మకు యిద్దరు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు లేరు విడిగా వుండే పరిస్తితి లేదు, అమ్మా వారు అలా 3 టైమ్స్ కలలోకి వచ్చినారు, నికు కొంచం పరిష్కారం చెప్పండి . అక్కా

    • @lalithaallinonecreations3780
      @lalithaallinonecreations3780 6 месяцев назад +1

      Chaduvukondi sister intlo ne last lo Amma variki dhandam pettukondi thappulu unte kshaminchu Amma ani

  • @riakrishna
    @riakrishna 6 месяцев назад

    🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 6 месяцев назад

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @user-jh9bp1um8r
      @user-jh9bp1um8r 6 месяцев назад +1

      Jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🙏🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 месяцев назад

      ​@@user-jh9bp1um8r
      జై శ్రీరామ్ 🌹🌹 🙏
      శుభోదయం అండీ 🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 месяцев назад

      శుభోదయంఅన్నయ్య గారు🌹💐🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 месяцев назад

      @@DurgajiParamata-hd2yj
      శుభోదయం అమ్మా 🌹🙏

    • @user-so6zm6pk4h
      @user-so6zm6pk4h 6 месяцев назад

      A very special good mornig prasaadh gaaru 🌴🪻💥🌹 🌴
      శ్రీమాతా చరణారవిందం🙏🏼

  • @saipraneethrajurathankaram7839
    @saipraneethrajurathankaram7839 6 месяцев назад +1

    Jai guru datta 🙏 Sri guru datta 🙏

  • @prathibhaA87
    @prathibhaA87 6 месяцев назад

    🙏🏻

  • @anuradhaunnamati652
    @anuradhaunnamati652 6 месяцев назад

    Danyavadalu akka jai sri krishna 🌺🙏🙏🙏🌺

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 6 месяцев назад

    Sathyaki namaskar amulu.

  • @lalithmanohar249
    @lalithmanohar249 6 месяцев назад

    🌹🙏🌹🙏🌹

  • @hemalatha6315
    @hemalatha6315 6 месяцев назад

    Thank you mam

  • @movies-qq6mc
    @movies-qq6mc 6 месяцев назад

    Subhodayam chellamma😊😊

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 6 месяцев назад

    👌👌💐💐💐

  • @vanikonijeti895
    @vanikonijeti895 6 месяцев назад +3

    అమ్మ ఆడపిల్లలు పుష్పావతి అయినపుడు పిల్లకి ఎలాంటి food పెట్టాలి నియమాలు ఏమిటి వైష్ణవులు ఉంటారు ఆడపిల్ల పుష్పవతి అయితే రోజుకో వేశాధారణ చేస్తారు దానిలో అర్థం ఏంటి చెప్పండి

  • @wolff_gaming
    @wolff_gaming 6 месяцев назад +1

    జై శ్రీరామ్ అమ్మ

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 6 месяцев назад

    Ok tq akka 🙏

  • @facts2u718
    @facts2u718 6 месяцев назад +4

    Amma ma papa e madyane mature ayindhi.
    Dates vasthunnayi. Thanani hallo vidiga vunchuthunnanu. Maku hall lo verega puja gadhi vundhi. A samayamlo Nenu deepam pettukobacha.

  • @ajithasomayaji3010
    @ajithasomayaji3010 6 месяцев назад +1

    Super Andi. Chala Baga chepparu
    Ma maridi gari pelli samayam lo ma atta garu periods lo unnaru Aina aavida Anni poojallonu palgonnaru and pelli peetala meedha kuchuni pelli chesaru Andi. Deeniki meeru em cheptharu please reply me

  • @Rishika25254
    @Rishika25254 Месяц назад

    One day we planned a maturation function but just day before me and my daughter got periods....at this situation what 😢we have to do we did function every one gave blessings to my daughter and i said this to my inlaws and husband and few relatives other than this i could not do anything

  • @badanatarakeswari6566
    @badanatarakeswari6566 6 месяцев назад

    👌

  • @facts2u718
    @facts2u718 6 месяцев назад +5

    Date vachina papa ki jadalu veyali vallani pampina tharuvatha snanam chesi depam pettukovacha.

  • @Revathiregandla
    @Revathiregandla 6 месяцев назад +1

    Akka...gayathri mantram gurinchi cheppandi..ela ,evaru patinchavacho cheppandi

  • @metlapallilavanya
    @metlapallilavanya 6 месяцев назад +2

    Nduri hema gari video vini chala mandi poojalu manesaru,papam avida video kinda comments antha mandi pettaro ,memu deepam pettukovachha ani

    • @user-oc6iy2so2g
      @user-oc6iy2so2g 6 месяцев назад

      manaka em chestaru andi

    • @metlapallilavanya
      @metlapallilavanya 6 месяцев назад

      @@user-oc6iy2so2g maneyyatam correct aa ,

    • @metlapallilavanya
      @metlapallilavanya 6 месяцев назад

      @@user-oc6iy2so2g manestham,kalupukune vallandaru poojalu maneyyandi, temples ki vellakandi,appudu 90/avaru poojalu cheyyaru meeku ok na

    • @user-oc6iy2so2g
      @user-oc6iy2so2g 6 месяцев назад

      @@metlapallilavanya olden days e vastay kadha ika kulalaki ateetam ga puja lu chesukuni bhagavantuniki daggara avvali ani konni lakshala mandi ki enno nerparu. Anni maneyali. Evaru chesukovalo valle chesukuntaru. Patinchaleni vallu maneyali 100 ki 2 or 3 members chesukunna chalu andaru cheyyalani anatam ledhu. Ugly people andaram pujalaki devudu ki dooram ga undalsimdhe. Anarhulam manam anthe

    • @metlapallilavanya
      @metlapallilavanya 6 месяцев назад

      @@user-oc6iy2so2g ala ami vundadu manakkarledu,memu Brahmins,kani tappaka kalupukunta,5th day Naku kudirinantha varaku subram chesukunta,tarwatha pasupu water chimmukuni poojalu chesukunta,date lo vunnappudu avari intiki vellamu,unthe anthavarake cheyyagalanu,poojalu matram mananu,nitya deeparadhana,lalitha ,chesukunta,okavela nenu ala cheyyatam tappu ithe nenu punishment teesukovataniki ready kani Pooja matram mananu

  • @user-lv9qm1dn1c
    @user-lv9qm1dn1c 6 месяцев назад

    Thanks akk😢

  • @vijayarao6296
    @vijayarao6296 6 месяцев назад

    👍🙂

  • @manasamyadari4389
    @manasamyadari4389 6 месяцев назад +1

    Amma nenu nelasari time lo clothes separete ga pedathanu. Vanta sarukulu mundetheesi pedathanu. Leda maapapanu thesivvamanthanu. Okavela festival aithe maa papa deeparadhana chesthundi. Ellu antha thiragalsi vasthundi kani em touch cheyanu. Ee dress pai nelasarivaste aa dress pakkana pettalsindena? Im working woman.

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 6 месяцев назад

    Good morning Amaa.

  • @vanikonijeti895
    @vanikonijeti895 6 месяцев назад

    అమ్మ కు శుభోదయం తల్లి మహాశివరాత్రి ఎలా చేయాలి నియమాలు చెప్పండి